India
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప- 2 సినిమా చూస్తూ రాయదుర్గంలో వ్యక్తి మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. తాజాగా ఏపీలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గ్‌లోని కేబీ ప్యాలెస్ థియేటర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.
Manchu Family Issue Row: చిన్నపాటి వివాదాలే.. మా ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదు.. తమ కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందన (వీడియో)
Rudraతమ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.
Accident in AP: విషాదంగా మారిన విహార యాత్ర.. పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. తల్లి, ఇద్దరు కుమారుల మృతి.. అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఘటన (వీడియో)
Rudraఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది.
Police Cases Against Manchu Family: వేడెక్కిన ‘మంచు’ వివాదం.. మోహన్ బాబు, మనోజ్ ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు
Rudraమంచు ఫ్యామిలీ వివాదం సెగలు పుట్టిస్తుంది. తండ్రీకొడుకులు మోహన్‌బాబు, మనోజ్ ఒకరికపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడిషరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Hottest Year 2024: అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్.. నవంబర్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ వెల్లడి
Rudra2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచింది. సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఈ రికార్డు నమోదు చేసింది. ఈ మేరకు యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ తెలిపింది.
Rajendra Prasad Shocking Comments on Allu Arjun: ‘వాడెవడో చందనం దొంగ.. వాడు ఇప్పుడు హీరో అట..!’.. అల్లు అర్జున్, పుష్పపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (వీడియో)
Rudraటాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా `హరికథ` అనే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్ తో పాటు శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Mumbai Horror: ముంబైలో పాదచారుల పైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Rudraముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుర్లా వెస్ట్ లో రోడ్డు పక్కన నడుస్తున్న పాదచారుల పైకి ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
SM Krishna Passes Away: ఎస్ఎం కృష్ణ కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కర్ణాటక మాజీ సీఎం
Rudraకర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన స్వగృహంలో మంగళవారం వేకువజామున 2:45 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.
Who Is Tarak Ponnappa: పుష్ప చిత్రంలో విలన్ గా నటించిన తారక్ పొన్నప్పకు క్రికెటర్ కృనాల్ పాండ్యాకు ఉన్న రిలేషన్ ఏంటి..? నెటిజన్లు ఎందుకు అతడిని కృనాల్ పాండ్యాతో కలుపుతున్నారు..
sajayaఈ సినిమాలో క్లైమాక్స్ లో కనిపించిన విలన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాడు. అందుకు ఒక కారణం ఉంది ఆ విలన్ చూసేందుకు అచ్చం ప్రముఖ క్రికెటర్ కృనాల్ పాండ్యా లాగా ఉండటమే విశేషం. నెటిజల్లు ఏకంగా ఈ చిత్రంలో క్రునాల్ పాండ్యా విలన్ గా నటించాడని అతని నటన చాలా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం పెడుతున్నారు.
Manchu Family Conflict: తనపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్, దర్యాప్తు చేస్తామని తెలిపిన పహాడీ షరీఫ్ పోలీసులు
Hazarath Reddyహీరో మంచు మనోజ్ నిన్న తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారి వివరాలను హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో అందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని మనోజ్ కోరారు. కాగా, దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మీడియాతో మాట్లాడారు.
Sanjay Malhotra is New RBI Governor: ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా, రిజర్వ్ బ్యాంకుకు 26వ గవర్నర్ గా సేవలు అందించనున్న ఐఏఎస్ అధికారి
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంకుకు 26వ గవర్నర్ గా సేవలు అందించనున్నారు.
Student Dies by Suicide: వీడియో ఇదిగో, రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య, తల్లిదండ్రులు మందలించడంతో కఠిన నిర్ణయం
Hazarath Reddyరైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలో స్థానికంగా గల హార్వెస్ట్ పాఠశాలలో లక్ష్మీ నక్షత్ర (13) అనే విద్యార్థిని పదో తరగతి చదువుతుంది. లక్ష్మీ నక్షత్ర వయస్సు సోమవారం రోజు ఖమ్మం లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.
Banda Horror: యూపీలో దారుణం, శృంగారంలో పాల్గొనడానికి నిరాకరించినందుకు పొరిగింటి వ్యక్తి ప్రైవేట్ పార్టులను కోసేసిన మహిళ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.పొరుగింటి వ్యక్తి తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ ఓ మహిళ పదునైన ఆయుధంతో అతని ప్రైవేట్ భాగాలను కోసేసింది. నాగర్ కొత్వాలి పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Telangana Talli Statue Inauguration: వీడియో ఇదిగో, 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సచివాలయం ప్రాంగణంలో శాస్త్రోక్తంగా విగ్రహావిష్కరణ మహోత్సవం
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులో నేటి సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వేదమంత్రాల సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Hyderabad Protest: వీడియో ఇదిగో, సుల్తాన్ బజార్ సీఐపై చేయి చేసుకున్న ఆశా వర్కర్, రూ.18000 ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన
Hazarath Reddyపోలీసులు ఆశావర్కర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లకు తరలించే డీసీఎంలో ఉన్న ఆశా వర్కర్.. సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకున్నారు. ఆశా వర్కర్ చేయిచేసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు.
Threat Calls to Pawan Kalyan: చంపేస్తామంటూ పవన్ కల్యాణ్‌కి బెదిరింపు కాల్స్, నిందితుడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ అభ్యంతకర భాషలో హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపించాడు
Jani Master: డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలపై స్పందించిన జానీ మాస్టర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyజానీ మాస్టర్ ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలగించారని వార్తలు రాగా దానిపై జానీ మాస్టర్ స్పందించారు.
Road Accident Caught on Camera: బైకును కారు ఎలా ఢీకొట్టిందో చూడండి, ఎగిరి అవతల పడిన రైడర్, అంతే వేగంతో ముందు వెళుతున్న కారును ఢీకొట్టిన బైక్
Hazarath Reddyతెలంగాణలో రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా భూపాలపల్లి మైసమ్మ గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చి ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న రిటైర్డ్ సింగరేణి కార్మికుడు బొద్దుల శంకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలు ఇవిగో..
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సభలో వెల్లడించారు
Anitha vs Vijaysai Reddy: వచ్చే ఎన్నికల్లో మీకు ఆ 11 సీట్లు కూడా రావు, విజయసాయి రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఏపీ హోం మంత్రి అనిత
Hazarath Reddyచేసిన తప్పులు బయటపడుతున్నాయనే భయంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. స్థాయి, వయసు మరిచిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు.