India
Lady Aghori: కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించారంటూ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు, మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Hazarath Reddyడి అఘోరి నాగసాధుపై కేసు నమోదైంది. కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించిన ఘటనలో వరంగల్ జిల్లాలోని మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు
Hazarath Reddyసోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద బట్టలు చిరిగేలా తన్నుకున్న షాపు యజమానులు, అంగడి ముందు వస్తువులు ఉంచడమే కారణం..
Hazarath Reddyనవంబర్ 24న ఔరయ్యాలోని సదర్ కొత్వాలి ప్రాంతంలో ఇద్దరు దుకాణదారుల మధ్య హింసాత్మక పోరాటం జరిగింది, వారి దుకాణాల వెలుపల వస్తువులను ఉంచడంపై వివాదం చెలరేగింది. దుకాణదారులు, వారి సిబ్బంది పంచ్‌లు, కిక్‌లు మరియు చెంపదెబ్బలతో ఘర్షణ రోడ్డుపై భౌతిక పోరాటానికి దారితీసింది,
Andhra Pradesh: తల్లిని ఆస్పత్రి బయట వదిలి వెళ్ళిన కొడుకుల ఘటనపై స్పందించిన నారా లోకేష్, ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyవీడియోని బిగ్ టీవీ తన ఎక్స్ లో షేర్ చేసింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఈ విజువల్స్ చూస్తే గుండె పగిలిపోతుంది. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఉభయసభలు వాయిదా, మణిపూర్ హింస, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్
Hazarath Reddyవిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడ్డాయి. సెషన్ ఇప్పుడు నవంబర్ 27, బుధవారం తిరిగి సమావేశమవుతుంది.
Nana Patole Resigns: మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నానా పటోలే, ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నట్లు వెల్లడి
Hazarath Reddyమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో మహారాష్ట్ర పీసీసీ చీఫ్ (Maharashtra Congress chief) నానా పటోల్ (Nana Patole) తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Parliament Winter Session 2024: పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, ఢిల్లీ కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చానని వెల్లడి
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి నవంబర్ 25న పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. పసుపు కుర్తా, తెల్ల లుంగీ ధరించి నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలకు ఎంపీ వచ్చారు.
Viral Video: షాకింగ్ వీడియో, బీచ్‌లో అందరి ముందే సెక్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన జంట, ఇద్దరూ అవుట్ కాగానే స్ఠానికులను చూసి ఒక్కసారిగా షాక్
Hazarath Reddyనవంబర్ 24, ఆదివారం రాత్రి సిడ్నీలోని కూగీ బీచ్‌లో ఒక జంట లైంగిక కార్యకలాపాల్లో నిమగ్నమై కెమెరాకు చిక్కడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. నివేదికల ప్రకారం ప్రకారం, ఒక స్థానికుడు చిత్రీకరించిన సన్నిహిత చర్య రాత్రి 9 గంటలకు జరిగింది, రద్దీగా ఉండే బీచ్‌లో జంట యొక్క అసభ్య ప్రవర్తనను బాటసారులు చూశారు.
Ram Gopal Varma: వీడియో ఇదిగో, రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు, అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం
Hazarath Reddyరాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు రాంగోపాల్ వర్మ హాజరు కావలసి ఉంది.
Meerut: వీడియో ఇదిగో, వరుడి మెడలో ఉన్న నోట్ల దండ నుంచి నోటును దొంగలించిన యువకుడు, వెంబడించి అతన్ని చితకబాదిన వీడియో వైరల్
Hazarath Reddyఛేజింగ్ చేసి దొంగను పట్టుకున్న వరుడు కాసేపట్లో పెళ్లి జరగనుండగా గుర్రంపై వెళ్తేన్న వరుడు ప్రమాదకర సాహసం చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. వరుడి మెడలో ఉన్న నోట్ల దండ నుంచి ఓ ట్రక్కు డ్రైవర్ నోటును దొంగిలించి వెళ్లిపోయాడు. కోపంతో ఊగిపోయిన వరుడు.. వెంటనే గుర్రం దిగేసి కారులో ట్రక్కును వెంబడించారు.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, ఏటీఎం నుంచి డబ్బులు తీసివ్వమని అడిగినందుకు కార్డు మార్చేసి రూ. 75 వేలు డ్రా చేసుకున్న దొంగ
Hazarath Reddyఉరవకొండ CANARABANK ATM సెంటర్లో ఏటీఏం కార్డును మార్చి నగదు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. రాయంపల్లికి చెందిన నేటికల్లు అనే వ్యక్తి నగదును తీసుకోవడానికి పట్టణంలోని ఏటీఏంలోకి వెళ్లారు. అయనకు అవగాహన లేకపోవడంతో డబ్బులు తీసి ఇవ్వాలని కోరుతూ అక్కడే ఉన్న యువకుడికి కార్డు ఇచ్చారు. రెండు సార్లు రూ.20వేల నగదు తీసి ఇచ్చాడు
Devotee Dies of Heart Attack: వీడియో ఇదిగో, గుండెపోటుతో అయ్యప్ప మాలధారుడు మృతి, ద్వారకా తిరుమల దర్శనంలో విషాదకర ఘటన
Hazarath Reddyస్నేహితులతో కలిసి ద్వారకా తిరుమలకు వచ్చిన అమలాపురం మండలం ఇందుపల్లికి చెందిన సురేష్ (27). వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కి వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిన సురేష్ వెంటనే ఆసుపత్రికి తరలించిన స్నేహితులు.. అప్పటికే మృతిచెందినట్టు తెలిపిన డాక్టర్లు.
Allu Arjun Dance at Pushpa-2 Event: చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ (వీడియో)
Rudraమరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప-2 కోసం సినిమా యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Company Fires Employee For Sleeping At Work: పనిచేసే సమయంలో నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. కోర్టుకెక్కి రూ.41.6 లక్షల పరిహారం పొందిన ఉద్యోగి
Rudraఆఫీసులో అదేపనిగా వర్క్ చేయడంతో ఆ ఉద్యోగికి కాస్త అలసటొచ్చి రెప్ప వాల్చాడు. అంతే, దీన్ని ఏదో తీవ్రమైన నేరంగా పరిగణించిన ఆ కంపెనీ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది.
Lift Fallen in Hyderabad: కేబుల్ వైర్ తెగిపోయి అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా కుప్పకూలిన లిఫ్ట్.. ఆరుగురికి గాయాలు.. హైదరాబాద్ పాతబస్తీలో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ పాతబస్తీలోని చందూలాల్ బారాదరిలో ప్రమాదం జరిగింది. స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో కేబుల్ వైర్ తెగిపోయి లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
Standing at Work Links BP: రోజులో ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి పనిచేస్తున్నారా? అయితే మీకు బీపీ ముప్పు పెరుగుతున్నట్టే..!
Rudraఆఫీసులో కొందరి ఉద్యోగాలు గంటలకొద్దీ అదేపనిగా నిలబడి చేయాల్సి ఉంటుంది. అంతెందుకు షాపింగ్ మాల్స్, బట్టల షోరూంలు, జ్యువెల్లరీ షాప్ లలోనూ పనిచేసేవాళ్లు ఇలా గంటలకొద్దీ తప్పనిసరిగా నిలబడాల్సిందే.
Parliament Winter Session Starting Today: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 20 వరకు కొనసాగే అవకాశం.. వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చ.. అదానీ, మణిపూర్ అంశాలపై ఉభయసభల్లో వాడీవేడీ యుద్ధం
Rudraపార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
Rudraచలితో యావత్తు తెలంగాణ గజగజలాడుతున్నది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. ఉదయం పొగమంచు ఊపిరి ఆడనివ్వటం లేదు. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Accident in Prakasam: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
Rudraప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం శాంతినగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు
Rudraఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ నేడు దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.