India
YS Jagan on Illegal Arrests: పదేళ్లు చంద్రబాబు సీఎం అంటూ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన జగన్, మంచి పనులు చేసినవారిని ప్రజలు ఆశీర్వదిస్తారని వెల్లడి
Hazarath Reddyతాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని... ఆయనలో ఎప్పటికీ మార్పు రాదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు
YS Jagan Slams Chandrababu: వీడియో ఇదిగో, ఏపీ అప్పుపై జగన్ సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబు తప్పుడు ప్రచారం ఇదేనంటూ లెక్కలతో వివరణ ఇచ్చిన మాజీ సీఎం
Hazarath Reddyఎన్నికల టైమ్‌లో ఏపీ అప్పుల గురించి రూ.11 లక్షలు.. 12.5 లక్షలు.. 14 లక్షల కోట్లు అని చంద్రబాబు అన్నారు. మరి బడ్జెట్‌లో రూ.6.46 లక్షల కోట్లు అంటూ చూపించారు. అంటే ఇన్నాళ్లు నువ్వు చేసింది తప్పుడు ప్రచారమేగా? కొంచెం కూడా నీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబూ? అని జగన్ మండిపడ్డారు.
YS Jagan on Varma: రామ్ గోపాల్ వర్మకు అండగా నిలిచిన వైఎస్ జగన్, మీకు అనుకూలంగా సినిమాలు తీయకుంటే కేసులు పెడతారా అంటూ సూటి ప్రశ్న
Hazarath Reddyవర్మ చేసిన సినిమాకి సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. రామ్ గోపాల్ వర్మను అక్రమంగా అరెస్ట్ చేయాలని మీరు ప్రయత్నించడం లేదా ? మీకు అనుకూలంగా సినిమాలు తీస్తే ఒకే. అదే వ్యతిరేకంగా సినిమాలు తీస్తే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారని మండిపడ్డారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ధర్మవరం వీఆర్వో అరాచకం, మహిళా రైతు పొలం ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి రూ. 3 లక్షలు డిమాండ్
Hazarath Reddyధర్మవరం తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో అరాచకంగా మారాడు. తన పొలానికి చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని, తిరిగి ఇవ్వమంటే రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పోతుకుంటకు చెందిన శ్రీలలిత అనే మహిళా రైతు వాపోయింది. ఎదురు తిరిగిన రైతులను దుర్భాషలాడుతున్న వీఆర్వో. వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు.
Pawan Kalyan on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు ఐదేళ్లు కాదు వచ్చే పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్రమ కేసులతో జైలులో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది.
Andhra Pradesh: పసివాడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పోసి భిక్షాటన, బాలుడిని వెంటనే కాపాడాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు, ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyస్థానికుడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాలుడిని కాపాడాలని నారాలోకేష్‌ని కోరటంతో ఆయన రెస్పాన్స్ అయి బాబుని వెంటనే ఎక్కడ ఉన్నాడో కనుక్కుని సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, నందిగామలో నడిరోడ్డుపై తన్నుకున్న టీడీపీ - వైసీపీ నాయకులు, నలుగురికి గాయాలు, వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్‌తో పాటు 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు
Hazarath Reddyఏపీలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ,వైసీపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో వ్యక్తిగత గొడవల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నడిరోడ్డుపై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.
Bomb Cyclone Live Tracker Map on Windy: బాంబ్ సైక్లోన్ లైవ్ ట్రాకర్ ఇదిగో, ముంచుకొస్తున్న తీవ్ర తుఫానుతో అమెరికా విలవిల, భయం గుప్పిట్లో పలు రాష్ట్రాలు
Hazarath Reddyముంచుకొస్తున్న తీవ్ర తుఫాను బాంబ్ సైక్లోన్‌తో అమెరికాలోని అనేక రాష్ట్రాలు భయం గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. బాంబ్ సైక్లోన్ ధాటికి హరికేన్-ఫోర్స్ గాలులు, భారీ వర్షపాతం, విస్తృతంగా విద్యుత్తు అంతరాయం కలిగించింది.ఈ సీజన్‌లో బలమైన వాతావరణ నదిగా పిలువబడే తుఫాను అమెరికా వాసులను వణికించింది.
Bomb Cyclone: కాలిఫోర్నియాను తాకిన బాంబ్ సైక్లోన్, కరెంట్ లేక అంధకారంలోకి అమెరికాలో పలు రాష్ట్రాలు, తీవ్ర గాలులతో విరుచుకుపడుతున్న తుఫాను
Hazarath Reddyముంచుకొస్తున్న తీవ్ర తుఫాను బాంబ్ సైక్లోన్‌తో అమెరికాలోని అనేక రాష్ట్రాలు భయం గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. బాంబ్ సైక్లోన్ ధాటికి హరికేన్-ఫోర్స్ గాలులు, భారీ వర్షపాతం, విస్తృతంగా విద్యుత్తు అంతరాయం కలిగించింది.
Pakistan Suicide Attack: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 12 మంది సైనికులు మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు, చెక్‌పోస్టు గోడపైకి దూసుకొచ్చిన పేలుడు వాహనం
Hazarath Reddyపాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలోని మాలిఖేల్‌లోని సెక్యూరిటీ చెక్‌పోస్టుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన కనీసం 12 మంది భద్రతా సిబ్బంది మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Weather Update: ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి వచ్చే మూడు రోజుల పాటు వర్ష సూచన, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం
Hazarath Reddyఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదిలే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు.
Hyderabad: హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం, శ్రీలక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్స్‌లో చెలరేగిన మంటలు..రూ.లక్షల్లో ఆస్తినష్టం..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్‌లోని శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీలక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్స్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పింది అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు అనుమానం చేశారు. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం.. కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు.
CM Revanth Reddy: సోషల్ మీడియా పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, బావ- బామ్మర్థులకు మా పవర్ త్వరలో తెలుస్తుంది..పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మీరు ఏం వెలగబెట్టారో చెప్పాలని డిమాండ్
Arun Charagondaసోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి మొనగాళ్ళు అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో మాట్లాడిన రేవంత్.. రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేస్తే పెద్దామనిషిగా అభినందించాల్సింది పోయి చిల్లర మాటలు మాట్లాడతారా అని మండిపడ్డారు.
Astrology: ఎంత కష్టపడినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తగ్గడం లేదా అయితే సోమవారం రోజు ఈ మూడు పనులు చేయండి కష్టాల నుంచి బయటపడతారు.
sajayaచాలామంది ఎంత కష్టపడి పని చేసినప్పటికీ వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. అయితే ఆ మహా శివుని స్మరించుకోవడం ద్వారా జీవితంలో అనేక రకాల బాధలు కష్టాలు ఆర్థిక నష్టాలు తొలగిపోతాయని నమ్మకం.
Astrology: సూర్యాస్తమయం సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకండి. దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేస్తుంది..
sajayaసూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేసినట్లయితే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయని గ్రంథాలలో ఉంది రాత్రిపూట కొన్ని పనులు చేయడం మంచిది కాదు. ఇలా మీరు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు.
Astrology: శుక్ర గ్రహం నవంబర్ నెలలో మూడు సార్లు నక్షత్రాన్ని మార్చుకుంటుంది దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుడు కీర్తికి ,సంపదకు, ఆనందానికి, అదృష్టానికి ఇవన్నీ ఇచ్చే గ్రహంగా భావిస్తారు. దీని కదలిక వల్ల 12 రాశుల పైన శుభ ప్రభావాలు కలిగి ఉంటాయి. అయితే శుక్రుడు నవంబర్ నెలలో మూడు సార్లు తన నక్షత్రాన్ని మార్చుకుంటాడు
Health Tips: ముఖం పైన మచ్చలు, ముడతలు పోయి చంద్రబింబం లాగా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించండి..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతూ ఉంటుంది. ముఖ్యంగా మొహం పైన ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మన చర్మ సంరక్షణను కాపాడుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఈ చలికాలంలో మొహాన్ని అందంగా ఉంచుకోవచ్చు.
Telangana: ఆస్తిలో వాటా కోసం మామపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్...వీడియో ఇదిగో
Arun Charagondaఆస్తిలో వాటా ఇవ్వాలని మామ పై దాడికి పాల్పడ్డాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. హైదరాబాద్ - లంగర్‌హౌస్‌కి చెందిన కానిస్టేబుల్ ఎం.డి.షాహిద్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా మామ ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరా నగర్లో ఉంటున్న బామ్మర్ది అబ్దుల్ వాహిద్ మరియు మామ పై దాడికి పాల్పడ్డాడు.
Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది, ఫ్లయింగ్ ఫ్లీ సి6 పేరుతో 2026 జనవరిలో మార్కెట్లోకి..
Hazarath Reddyప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) విద్యుత్ ద్విచక్ర వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సి6ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను 'ఫ్లయింగ్ ఫ్లీ' బ్రాండ్ కింద విడుదల చేస్తారు
Andhra Pradesh: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని తేల్చిచెప్పిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, లేని బిడ్డకు పేరు ఎలా పెడతాం అని వైసీపీ సభ్యులకు ఎదురు ప్రశ్న..వీడియో ఇదిగో
Arun Charagondaఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని తేల్చిచెప్పారు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి..వాలంటీర్ వ్యవస్థ లేని బిడ్డ లాంటిది..అసలు ఆ వ్యవస్థే లేదని చెప్పారు మంత్రి. లేని బిడ్డకు పేరు పెట్టడం ఎలా సాధ్యం? అని ఎదురు ప్రశ్న వేశారు. ఎన్నికల్లో కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారు కదా అన్న ప్రశ్నకు.. అన్నాం.. కానీ మీరు కూడా సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి చేయలేదు కదా అంటూ డైవర్ట్ చేశారు మంత్రి.