India

Lady Aghori at Mahanandi Temple: మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. తాజాగా ఆమె యాగంటి క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

Road Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. బాధితులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు.. పూర్తి వివరాలు ఇవిగో.. (వీడియోతో)

Rudra

కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం వద్ద ఓ బొలేరో వాహనం మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.

Secunderabad-Shalimar Superfast Express Derailed: పట్టాలు తప్పిన షాలిమార్‌-సికింద్రాబాద్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌.. పట్టాలు తప్పిన నాలుగు బోగీలు (వీడియో)

Rudra

పశ్చిమ బెంగాల్‌ లోని నల్పూర్‌ స్టేషన్‌ వద్ద షాలిమార్‌-సికింద్రాబాద్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు పేర్కొన్నారు.

Salaar 2 Movie Shoot Begings: డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్, స‌లార్ -2 షూటింగ్ మొద‌లైంది,శౌర్యాంగ ప‌ర్వం చారిత్ర‌త్మ‌కంగా ఉండ‌బోతుందంటూ నిర్మాణ సంస్థ ట్వీట్

VNS

ప్ర‌యాణం అద్భుతంగా సాగుతోందంటూ హోంబలే ఫిల్మ్స్ (Homvbale Films) ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు తీపి క‌బురు అందించిన‌ట్లు అయ్యింది. స‌లార్ 2 ‘శౌర్యాంగ పర్వం’ అంటూ రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

DY Chandrachud Retirement: జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ వీడ్కోలు స‌భ‌లో భావోద్వేగ క్ష‌ణాలు, సోమవారం నుంచి మార్పును అంగీక‌రించ‌క తప్ప‌ద‌న్న వక్త‌లు

VNS

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) పదవీ విరమణ నేపథ్యంలో శుక్రవారం ఆయనకు ఆఖరి పనిదినం కావడంతో సుప్రీంకోర్టు (Supreme court) బార్‌ అసోసియేషన్‌ వీడ్కోలు సభ నిర్వహించింది. ఈ సందర్భంగా తదుపరి సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjiv Khanna) భావోద్వేగానికి లోనయ్యారు.

Game Changer Teaser Promo: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ ప్రోమో వ‌చ్చేసింది! బాయ్స్ హాస్ట‌ల్ ఉంటున్న చెర్రీ

VNS

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram charan), దర్శకుడు శంకర్‌ (shankar) కాంబోలో రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా టీజర్‌ ప్రోమో (Game Changer Teaser Promo) విడుదలైంది. 13 సెకన్లపాటు నిడివితో ఈ టీజర్‌ ప్రోమోను విడుదల చేశారు. బాయ్స్‌ హాస్టల్‌ను ఇందులో చూపించారు. చెర్రీ ఫైటింగ్‌నూ చూపారు. ఈ సినిమాను దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు.

Sanju Samson: ద‌క్షిణాఫ్రికాతో టీ-20లో చెల‌రేగిన సంజూ శాంస‌న్, వ‌రుస‌గా రెండో సెంచ‌రీ, అరుదైన ఘ‌న‌త సాధించిన టీమిండియా క్రికెట‌ర్

VNS

భార‌త జ‌ట్టు నుంచి ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఆట‌గాడిగా అత‌డు రికార్డు సొంతం చేసుకున్నాడు. ఉప్ప‌ల్ స్టేడియంలో బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌ను వ‌ణికిస్తూ మెరుపు సెంచ‌రీ బాదిన సంజూ శాంస‌న్ ఇప్పుడు ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై కూడా త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపించాడు.

Sreeleela Special Song In Pushpa The Rule 2: పుష్ప -2లో శ్రీ‌లీల ఐటెం సాంగ్, ఇంట‌ర్నెట్ వైర‌ల్ అవుతున్న ఫోటో ఇదుగోండి!

VNS

దే వార్త ఇప్పుడు నిజం అయ్యింది. పుష్ఫ 2లో స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది శ్రీలీల‌. తాజాగా ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన ఒక పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ ఎర్ర రంగు డ్రెస్‌లో ఉండ‌గా.. శ్రీలీల హాట్ హాట్‌గా కనిపిస్తుంది.

Advertisement

Putin Heaps Praise on PM Modi: ప్ర‌పంచ దేశాల్లో‌కెల్లా ఇండియానే సూప‌ర్ ప‌వ‌ర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోంద‌ని వెల్లడి

Hazarath Reddy

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) భారత్‌పై మరోసారి ప్రశంసలు వర్షం కురిపించారు.ప్ర‌పంచంలోని అత్యంత శ‌క్తివంత‌మైన దేశాల జాబితాలో చేర్చేందుకు ఇండియాకు ఆ అర్హ‌త ఉంద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) అన్నారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు.

Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పట్టణంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అందరూ చూస్తుండగానే వ్యక్తిని కాల్చి చంపడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Madhya Pradesh: పిజ్జాలో కీటకాలు, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన..వీడియో రికార్డు చేసి షేర్ చేసిన యువకుడు..వీడియో ఇదిగో

Arun Charagonda

పిజ్జాలో కిటకాలు ఓ హోటల్‌లో కలకలం రేపాయి. ఓ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేశారు రోహన్ బర్మాన్ అనే యువకుడు. అతృతతో బాక్స్ ఓపెన్ చేసి తెరిచి చూడగా పిజ్జాలో కీటకాలు ప్రత్యక్షం అయ్యాయి. ఈ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు యువకుడు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Komatireddy On KCR: కేసీఆర్‌ను ముక్కలు ముక్కలు చేస్తాం...మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్, మూసీ సుందరీకరణను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక..వీడియో

Arun Charagonda

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మూసీ సుందరీకరణ వద్దని చెప్తే కేసీఆర్‌ను ముక్కలు, ముక్కలు చేసి మూసీలో పడేస్తాం అని హెచ్చరించారు. కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది.

Advertisement

Karnataka: పేక మేడలా కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం...షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

కర్ణాటక రాష్ట్రం కోలార్‌లోని బంగారుపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే కుప్పకూలింది మూడంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్ రీ వర్క్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది భవనం. చుట్టూ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Telangana: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, రేబిస్ వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి...ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Arun Charagonda

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. రేబిస్ వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రేబిస్ వ్యాక్సిన్ వికటించి గరిశెల రజిత అనే మహిళ మృతి చెందింది. నెల రోజుల క్రితం రజిత అనే మహిళను కుక్క కరవడంతో వంద పడకల ఆస్పత్రికి రాగా.. రేబిస్ ఇంజక్షన్ వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. మహిళ శరీరంలో ఆర్గాన్స్ అన్ని పాడవడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Bihar Boat Capsize: వీడియో ఇదిగో, పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి, 8 మంది ప్రాణాలతో బయటకు, ఛత్ పూజ సందర్భంగా విషాదకర ఘటన

Hazarath Reddy

బీహార్‌లోని ఛప్రాలో ఛత్ పూజ సందర్భంగా తారయ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్‌బిండా వద్ద చెరువులో ఓవర్‌లోడ్ పడవ బోల్తా పడిన విషాద సంఘటన చోటుచేసుకుంది. నవంబర్ 8, శుక్రవారం ఉదయం 10 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. పడవ మునిగిపోవడం వల్ల ఇద్దరు మరణించారు

Andhra Pradesh: అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం, అక్రమ ఇసుక తవ్వకాల కోసం వెళ్లి నలుగురు గల్లంతు, వాగులో నుండి ఇసుక తీస్తుండగా లోతు తెలియక ఇసుక గోతిలో కూరుకుపోయిన కూలీలు

Hazarath Reddy

అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని అడ్డతీగల మండలంతిమ్మాపురం లో విషాదంకర ఘటన చోటు చేసుకుంది. అక్రమ ఇసుక తవ్వకాల కోసం వెళ్లి వాగులోకి దిగి నలుగురు గల్లంతు అయ్యారు. వాగులో నుండి ఇసుక తీస్తుండగా ఒక్కసారిగా లోతు తెలియక ఆ ఇసుక గోతిలో కూరుకుపోయారు నలుగురు యువకులు

Advertisement

Chief Justice DY Chandrachud: నా వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి, చివరి రోజు భావోద్వేగానికి గురైన చీఫ్ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, నేడు చివరి వర్కింగ్‌ డే

Hazarath Reddy

భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice Of India) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice DY Chandrachud)కు నేడు చివరి వర్కింగ్‌ డే. ఆయన ఈనెల 10న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవులు కావడంతో ఆయనకు ఇవాళ లాస్ట్‌ వర్కింగ్‌ డే అయింది.

Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు తప్పిన ప్రమాదం, మెట్లపై నుండి జారి పడ్డ విజయ్..ముంబైలో ఘటన, వీడియో ఇదిగో

Arun Charagonda

హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం తప్పింది. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా మెట్లపై నుండి జారి కాలు స్లిప్ అయింది. విజయ్‌కి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Bandi Sanjay: జన్వాడ ఫాం హౌస్ కేసులో కాంప్రమైజ్ అయిన బీఆర్ఎస్ - కాంగ్రెస్, అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నామన్న బండి సంజయ్

Arun Charagonda

రేవంత్ రెడ్డి సంగెం వద్ద పాదయాత్ర కాదు, చేతనైతే మూసీ పక్కన ఇండ్లు కోల్పోయే బాధిత ప్రాంతాల్లో దగ్గర పాదయాత్ర చేయాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన సంజయ్..రేవంత్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తా అని పాదయాత్ర చేయాలన్నారు. రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు.

Delhi Rape Case: దారుణం, మహిళపై వికలాంగుడితో పాటు ముగ్గురు సామూహిక అత్యాచారం, నిందితులందరినీ అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

Hazarath Reddy

నిందితులను అంగవైకల్యం ఉన్న యాచకుడు మహమ్మద్ షంసుల్ అలియాస్ రాజు (29), ఆటోరిక్షా డ్రైవర్ ప్రభు మహ్తో (28), స్క్రాప్ డీలర్ దుకాణంలో పనిచేస్తున్న ప్రమోద్ కుమార్ అలియాస్ బాబు (32)గా గుర్తించారు.

Advertisement
Advertisement