India
AP TET Results 2024 Out: ఏపీ టెట్ ఫలితాల విడుదల, మీ రిజల్ట్స్ aptet.apcfss.in ద్వారా చెక్ చేసుకోండి, అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేశ్ శుభాకాంక్షలు
Hazarath Reddyఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి 21వ వరకు టెట్ పరీక్షలు (AP TET Exam) జరగ్గా.. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 29న తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Uttar Pradesh: వీడియో ఇదిగో, బాలుడి కడుపులో 56 రకాల ఇనుప వస్తువులు, ఆపరేషన్ ద్వారా తొలగించిన వైద్యులు, మరుసటి రోజు బాలుడు మృతి
Hazarath Reddyహత్రాస్ కు చెందిన పదిహేనేండ్ల బాలుడు కడుపులో నుంచి వైద్యులు 56 రకాల ఇనుప వస్తువులను బయటకు తీసారు. అయితే ఆ బాలుడు మాత్రం ఈ లోకాన్ని విడిచాడు. ఘటన వివరాల్లోకెళితే.. యూపికీ చెందిన చెందిన పదిహేనేండ్ల బాలుడు ఆదిత్య స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు
Donald Trump Dance Video: డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ వీడియో ఇదిగో, YMCA కి పాటకు నడుము వంచి రెండు చేతులను పైకెత్తి స్టెప్స్ వేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు
Hazarath Reddyనవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల్లో ఓ వైపు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు
Lucknow: వీడియో ఇదిగో, ఉద్యోగం నుంచి తొలగించారని యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య, పనిచేస్తున్న ఆస్పత్రిలోనే సూసైడ్
Hazarath Reddyఒక విషాదకర సంఘటనలో, అఖండ్ అనే 30 ఏళ్ల వ్యక్తి తనను లిఫ్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగం నుండి తొలగించబడిన తర్వాత లక్నోలోని బలరామ్‌పూర్ ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
Volcano Erupts in Indonesia: వీడియో ఇదిగో, ఒక్కసారిగా బద్దలైన మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం, తన్నుకొచ్చిన లావా వేడి దెబ్బకు 9 మంది మృతి
Hazarath Reddyఇండోనేసియాలోని ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవొటోబి లకిలకి(Mount Lewotobi Laki-Laki) అగ్నిపర్వతం(volcano) ఒక్కసారిగా బద్దలైంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. అగ్నిపర్వతం గురువారం నుంచి ప్రతిరోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున మందంపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు తెలిపారు
Medak Horror: వీడియో ఇదిగో, ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడికి తెగబడిన ప్రేమోన్మాది, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో బాధితురాలు
Hazarath Reddyమెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని హైదరాబాద్‌కు తరలించారు.
Telangana Road Accident: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న బస్సును వెనక నుండి ఢీకొట్టిన మరో బస్సు, 30 మందికి గాయాలు
Hazarath Reddyకోదాడ సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65పై శనివారం(నవంబర్ 2) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి.
Almora Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం వీడియో ఇదిగో, ఓవర్‌లోడ్ కారణంగా అదుపుతప్పి లోయలో పడిన బస్సు, 20మంది ప్రయాణికులు మృతి, మరో 20 మందికి గాయాలు
Hazarath Reddyఉత్తరాఖండ్‌లో అల్మోరాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 20మంది ప్రయాణికులు మృతిచెందగా, మరో 20మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఓవర్‌లోడ్ కారణంగా బస్సు లోయలో పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
Canada Violence: కెనడాలో హిందూ భక్తులపై ఆగని ఖలిస్థానీల దాడులు, బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం, వీడియో ఇదిగో...
Hazarath Reddyకెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. తాజాగా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం సృష్టించారు. భక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు (Devotees Attacked). ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
Andhra Pradesh Horror: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం, ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ వైరు తగిలి నలుగురు యువకులు మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.
Uttar Pradesh: వీడియో ఇదిగో, దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీటిని తాగేందుకు ఎగబడుతున్న భక్తులు, కోరి కోరి రోగాలు తెచ్చుకోవద్దంటున్న వైద్యులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని వ్రిందావన్ నగరంలో ప్రముఖ ప్రసిద్ధ ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం గుడికి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని టీ కప్పుల్లో నింపుకొని భక్తులు తాగుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
Andhra Pradesh Shocker: ఏలూరు జిల్లాలో దారుణం, భూతగాదాల నేపథ్యంలో మహిళపై కత్తితో దాడి చేసిన మరో వ్యక్తి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో భూతగాదాల నేపథ్యం గోలి సరోజినీ (60) ని పై దాడి చేసిన జగ్గవరపు వెంకటరెడ్డి (45).తల్లి పై దాడి చేసే సమయంలో అడ్డువచ్చిన కొడుకు గోలి హరి రెడ్డి వికలాంగుడు ని సైతం కొట్టిన వెంకటరెడ్డి. మా పొలంలో గడ్డి ఎందుకు కోస్తున్నావు అని చెప్పినందుకు కత్తితో దాడి చేసినట్లగా తెలుస్తోంది.
Hyderabad: మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేల్చిన ఘటనలో నలుగురు మైనర్లు అరెస్ట్, గతంలో కూడా ఈ రకమైన వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మైనర్లు
Hazarath Reddyకొందరు ఆకతాయిలు మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేల్చి హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రస్తుతం వారు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు.
Telangana: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి, నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyనాగర్ కర్నూల్ - బిజినేపల్లి మండలంలో నందివడ్డేమాన్‌కు చెందిన తిరుపతయ్య (60) లింగాలలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లాడు.. ఈ క్రమంలో లింగాల బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి బజ్జీల బండి వద్ద కోడిగుడ్డు కొనుక్కొని తింటుండగా గొంతులో ఇరుక్కుంది.
Hyderabad Metro Rail: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌లో ఎక్కడికక్కడే ఆగిపోయిన మెట్రో రైళ్లు, సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపిన అధికారులు
Hazarath Reddyఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడింది. అరగంట పాటు మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. బేగంపేట మెట్రో స్టేషన్ లో 15 నిమిషాలుగా మెట్రో ట్రైన్ నిలిపివేశారు అధికారులు.
Lady Aghori Naga Sadhu in AP: ఆత్మార్పణ అంటూ తెలంగాణలో హల్ చల్ చేసిన లేడీ అఘోరీ ఏపీలో ప్రత్యేక్షం.. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ (వీడియో)
Rudraఆత్మార్పణ అంటూ తెలంగాణలో గత కొన్నిరోజులుగా హల్ చల్ చేసిన లేడీ అఘోరీ ఏపీలో ప్రత్యేక్షమైంది. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ కారును స్థానికులు వెంబడించారు.
QR Code: క్యూఆర్ కోడ్ తో కాకతీయుల చరిత్ర.. చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకునేందుకే..!
Rudraవరంగల్ లోని చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర పురావస్తు శాఖ అధికారులు వినూత్న పద్దతిని తీసుకొచ్చారు. ఈ మేరకు క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు.
Sea Plane in AP: విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్.. 9న విజయవాడ పున్నమిఘాట్ లో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Rudraఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చే మరో అద్భుతం మరికొద్ది రోజుల్లో సాకారం కానున్నది. ఈ నెల 9న విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
Disqualification Petition of BRS MLAs Today: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ.. పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించనున్న కేఏ పాల్
Rudraఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరుగనున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిల్ దాఖలైంది.
Rush in Temples: నేడు కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. భక్తుల విశేష పూజలు.. (వీడియో)
Rudraహిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు భక్తులు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు.