India

India vs New Zealand 2nd Test: టీమిండియా టార్గెట్ 359, రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగలకు న్యూజిలాండ్ ఆలౌట్, ధాటిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్ సేన

Arun Charagonda

పూణే వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 359 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది న్యూజిలాండ్. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ టామ్ లాథ‌మ్ (86) హాఫ్ సెంచ‌రీతో రాణించగా గ్లెన్ ఫిలిప్స్ ( 48 నాటౌట్‌), టామ్ బ్లండెల్ (41) పరుగులు చేశారు.

Jagga Reddy On Sangareddy Collector: సంగారెడ్డి కలెక్టర్‌పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద కామెంట్స్, కలెక్టర్ ఏం చేస్తోంది...భర్త పక్కన పడుకుందా అంటూ వ్యాఖ్యలు..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కలెక్టర్‌కు తాను ఫోన్ చేస్తే ఎత్తలేదని..దీంతో తనకు కోసం వచ్చి తిట్టానంటూ బహిరంగంగానే చెప్పారు. కలెక్టర్‌ ఫోన్ ఎత్తకపోవడంతో చివరకు కలెక్టర్ పీఏకు ఫోన్ చేశానని, కలెక్టర్ ఆఫీసులో లేకుండా ఇంట్లో పడుకున్నారా అని అడిగానన్నారు.

Viral Video: పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళల యత్నం.. చిత్తూరులో షాకింగ్ ఘటన (వీడియో)

Rudra

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తాతిరెడ్డి పల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళలు యత్నించడం కలకలం సృష్టించింది.

Telangana Cabinet Meet: తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, మూసీ నది పునరుజ్జీవంపై ప్రధాన చర్చ ..మెట్రో రైలు ప్రాజెక్టు అంచనా వ్యయంపై రానున్న క్లారిటీ

Arun Charagonda

తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మూసీ నది పునర్జీవనం ప్రాజెక్టుపై మంత్రివర్గంలో చర్చ, పునరావాసితులకు సంపూర్ణంగా ప్రభుత్వం సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Gussadi Kanakaraju Official last rites by TG Govt.: గుస్సాడీ కనకరాజు మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం

Rudra

గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

iPhone 16 Is Banned In Indonesia: యాపిల్ సంస్థకు ఇండోనేషియా షాక్.. ఐఫోన్ 16పై నిషేధం.. ఎందుకంటే?

Rudra

స్మార్ట్ ఫోన్ల దిగ్గజం యాపిల్‌ కు ఇండోనేషియా సర్కార్ షాక్ ఇచ్చింది. యాపిల్ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16పై నిషేదం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Copying In Group 1 Exam: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్.. చీర కొంగులో చిట్టీలతో పాటు చేతి మీద కొన్ని జవాబులు రాసుకొనివచ్చిన మహిళా అభ్యర్థి.. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు

Rudra

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి లోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ చేస్తూ మహిళా అభ్యర్థి ఇస్లవత్ లక్ష్మి పట్టుబడ్డారు.

Samantha On Second Marriage: రెండో పెండ్లి గురించి నటి స‌మంత సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

Rudra

స్టార్ హీరోయిన్ స‌మంత.. నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత ఒంట‌రిగానే ఉంటున్నారు. మరోవైపు చైతూ నటి శోభిత ధూళిపాళ‌తో త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు.

Advertisement

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టు రద్దు

Rudra

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది.

Viral Video: మహబూబాబాద్ జిల్లాలో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ భీభత్సం.. వీడియో వైరల్

Rudra

మహబూబాబాద్ జిల్లాలో ఓ మందుబాబు హల్ చల్ సృష్టించాడు. మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో ఓ గుర్తు తెలియని భీభత్సం సృష్టించాడు.

Rahul Gandhi: వీడియో ఇదిగో, బార్బర్ షాపులో గడ్డం చేయించుకున్న రాహుల్ గాంధీ, రోజువారీ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు హైలెట్ చేసిన కాంగ్రెస్ నేత

Vikas M

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్టోబర్ 25, శుక్రవారం నాడు స్థానిక బార్బర్ షాప్‌లో తన గడ్డం చేయించుకుంటూ భారతదేశంలోని పేద మరియు మధ్యతరగతి ప్రజల దుస్థితిని నొక్కి చెబుతూ ఒక పదునైన సందేశాన్ని పంచుకున్నారు. X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసిన వీడియోలో, అతను స్థానిక మంగలి అజిత్‌ను ఉటంకిస్తూ, “కుచ్ నహీ బచ్తా హై!”,అంటూ రోజువారీ కార్మికులు ఎదుర్కొంటున్నకష్టాలను హైలైట్ చేశాడు.

India Squads Announced: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత జట్టు ప్రకటన, గాయం నుంచి ఇంకా కోలుకోని షమీకి నో ఛాన్స్

Vikas M

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత జట్టులను ప్రకటించారు. నితీష్ కుమార్ రెడ్డి, అతి తక్కువ ఫార్మాట్‌లో తన ఆకట్టుకునే ప్రదర్శనల తర్వాత, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 జట్టులో చేర్చబడ్డాడు, ఇది చాలా ఉత్తేజకరమైన పరిణామం

Advertisement

Allu Arjun: అల్లు అర్జున్‌పై నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులను ఆదేశించిన ఏపీ హైకోర్టు

Vikas M

పాన్ ఇండియా నటుడు అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.

R Ashwin New Record: రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు, అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ల రూపంలో సాధించిన రెండవ బౌలర్‌గా ఘనత

Vikas M

పూణే వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌‌లో తొలి రోజున టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాణించిన విషయం తెలిసిందే. మూడు కీలకమైన వికెట్లు తీసి తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 259 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

KA Trailer: కిరణ్‌ అబ్బవరం క మూవీ వట్రైలర్ విడుదల, అక్టోబర్‌ 31న విడుదల కానున్న సినిమా

Vikas M

యువ న‌టుడు కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం 'క'. ఈ మూవీకి సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న ఈ సినిమా విడుద‌ల కానుంది. దాంతో రిలీజ్ తేదీ దగ్గర పడుతుండ‌డంతో చిత్రం యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచింది.

Gussadi Kankaraju Died: గుస్సాడీ క‌ళాకారుడు క‌న‌క‌రాజు క‌న్నుమూత‌, ఆదివాసీల నృత్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గొప్ప క‌ళాక‌రుడు, రేపు స్వ‌గ్రామంలో అంత్య‌క్రియ‌లు

VNS

తెలంగాణ కళాకారుడు, గుస్సాడీ నృత్యానికి వన్నె తెచ్చిన కనకరాజు (Kanakaraju) కన్నుమూశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన ఆయన 70 ఏండ్ల వయసులో అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. రేపు మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు

Advertisement

Chandrababu On His Arrest: త‌న‌ అరెస్టు గురించి చెప్తూ ఎమోష‌న‌ల్ అయిన చంద్ర‌బాబు, అన్ స్టాప‌బుల్ షోలో ఆయ‌న పంచుకున్న వివ‌రాలివే

VNS

చంద్రబాబు (Chandrababu Got Emotional) సమాధానమిస్తూ.. నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని బయటకి వచ్చాను. అక్కడ బస చేస్తే రాత్రంతా డిస్టర్బెన్స్ చేసారు. ఎలాంటి నోటిస్, అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే తర్వాత నోటిస్ ఇస్తాం అని చెప్పారు.

Woman Slaps Beats Man For Snatching Mobile: చేతిలో నుంచి మొబైల్ లాక్కొని పారిపోయేందుకు య‌త్నించిన వ్యక్తి, ప‌ట్టుకొని చిత‌క‌బాదిన మ‌హిళ‌, వైరల్ వీడియో ఇదుగోండి

VNS

మహిళ కేకలు వేయడంతో అక్కడున్న వారు అలెర్ట్‌ అయ్యారు. పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతడి చొక్కా విప్పించి ఆ మహిళ ముందు ఉంచారు. దీంతో ఆ వ్యక్తిని ఆమె చితకబాదింది. చెంప చెళ్లుమనిపించడంతోపాటు జుట్టుపట్టుకుని కొట్టింది. తాను తప్పు చేశానని, కొట్టడం ఆపాలని అతడు మొరపెట్టుకున్నా ఆమె కనికరించలేదు. అక్కడున్న కొందరు వ్యక్తులు కూడా తమ ప్రతాపాన్ని చూపారు

Diwali 2024 School Holidays: స్కూళ్ల‌కు దీపావ‌ళి సెల‌వులు ఖ‌రారు, ఉత్త‌ర భార‌త్ లో హాలిడేస్ అలా? ద‌క్షిణాదిన ఇలా? దీపావ‌ళి, భాయ్ దూజ్, గోవ‌ర్ధ‌న్ పూజ‌ల పూర్తి సెల‌వుల వివ‌రాలివిగో..

VNS

దీపావళి పండుగ దగ్గరపడుతోంది. ప్రతి పండుగలాగే దీపావళి పండుగ (Diwali 2024) సందర్భంగా కూడా పండుగ సెలవులను ప్రకటిస్తారు. దీపాల పండుగను (Diwali Holiday) పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు వచ్చే వారం నుంచి మూతపడనున్నాయి.

Battalion Constables Leave Manual: బెటాలియ‌న్ కానిస్టేబుల్ కుటుంబాల‌కు గుడ్ న్యూస్, ఆందోళ‌న‌ల‌తో దిగి వ‌చ్చిన ప్ర‌భుత్వం

VNS

బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల (Constables Families) పోరాటం ఫలించింది. ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు స్పెషల్‌ అదనపు డీజీపీ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సెలవుల విషయంలో తెలంగాణ బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు (Battalion Constables) ఊరట లభించింది.

Advertisement
Advertisement