India

Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి అనన్యకు ఇబ్బందికరమైన ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిర్యాదు చేసిన ఫిల్మ్ ఛాంబర్.. అసలేం జరిగిందంటే?? (వీడియోతో)

Rudra

సినిమా ఈవెంట్లలో, మూవీ ప్రమోషన్స్ లో ఆయా చిత్రాల్లో నటించిన హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెట్టేలా కొందరు జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రశ్నలు సంధించడం ట్రెండ్ గా మారింది.

2025 Jeep Meridian: జీప్ ఇండియా నుంచి జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ కారు, ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల వరకు..

Vikas M

ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన ఎస్‌యూవీ కారు 2025 జీప్ మెరిడియన్ (2025 Jeep Meridian) ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.

Maruti Suzuki Swift Blitz Edition: మారుతీ నుంచి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ వచ్చేసింది, ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభం

Vikas M

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి మరో పాపులర్ హ్యాచ్ బ్యాక్ కారు ‘స్విఫ్ట్ బిల్ట్జ్ ఎడిషన్ ఆవిష్కరించింది. స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ రెండు వేరియంట్‌లలో VXi మరియు VXi (O) అందుబాటులో ఉంది: ఇది రూ. 39,500 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీ ప్యాకేజీతో వస్తుంది.

Bharat Gaurav Train: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ రైలు, పూర్తి వివరాలు ఇవిగో..

Vikas M

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్ర (Sabarimala Yatra)కు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

Unstoppable 4: మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్‌ విడుదల

Vikas M

బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable). నాలుగో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోకి సంబంధించిన గ్లింప్స్‌ తాజాగా విడుదలైంది.

Kagiso Rabada: అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు ప‌డ‌గొట్టిన‌ తొలి బౌలర్‌గా కగిసొ రబాడ రికార్డు, పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వకార్‌ యూనిస్ రికార్డు బద్దలు కొట్టిన ద‌క్షిణాఫ్రికా పేస్ బౌల‌ర్‌

Vikas M

ద‌క్షిణాఫ్రికా పేస్ బౌల‌ర్‌ కగిసొ రబాడ టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు ప‌డ‌గొట్టిన‌ తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. త‌న టెస్టు కెరీర్‌లో రబాడ 11,817 బంతుల్లోనే 300 వికెట్ల మైలురాయిని చేరుకోవ‌డం విశేషం. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు.

Cyclone Dana: ముంచుకొస్తున్న దన తుఫాను ముప్పు, ఈ సారి ఏపీ, ఒడిషాలకు హై అలర్ట్, వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.

Uttar Pradesh: యూపీలో దారుణం, ఉదయం భర్త బాగుండాలని పూజలు చేసి సాయంత్రం విషమిచ్చి చంపిన భార్య

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త క్షేమం, దీర్ఘాయుష్షు కోసం చేసే కర్వా చౌత్ సందర్భంగా ఒక మహిళ రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసింది. అనంతరం భర్తకు విషమిచ్చి చంపింది.

Advertisement

Bihar: పోలీస్‌ నియామకాలు త్వరగా చేపట్టండి, డీజేపీకి చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం నితీష్ కుమార్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) పోలీస్‌ రిక్రూమ్‌మెంట్‌ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Kota Road Accident: వీడియో ఇదిగో, 50 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్‌ బస్సు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

రాజస్థాన్‌లోని కోటాలో పిల్లలతో వెళ్తున్న స్కూల్‌ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. (School Bus Overturns) ఈ సంఘటనలో ఆ బస్సులోని స్కూల్‌ విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

Suicide Attempt Caught on Camera: ఉద్యోగం పోయిందని బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం, వెంటనే అలర్ట్ అయి కాపాడిన స్థానికులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సూపర్‌టెక్ కేప్‌టౌన్ సొసైటీలో ఒక వ్యక్తి 12వ అంతస్తు నుండి దూకేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే ఉన్నవారు సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం వల్ల ప్రమాదం జరగకుండా నిరోధించారు.

Monkey Death in Ayodhya: యూపీలో ఘోర విషాదం, హైటెన్సన్ వైర్లు తగిలి కుప్పకూలి మృతి చెందిన కోతులు, వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించిన మరో వానరం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ముళ్ల తీగను దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై ఐదు కోతులు మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. కోతులు 1200-వోల్ట్ విద్యుత్ ప్రవాహాన్ని తాకాయి. దీంతో కోతులన్నీ ఒక్కసారిగా కుప్పకూటి ముళ్లతీగ మీద పడ్డాయి.

Advertisement

Uttar Pradesh: శభాష్ సాబ్, స్కూటీ మీద వెళుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన పోలీస్ అధికారి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

యూపీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. గుండెపోటుకు గురైన ఓ వ్యక్తి ప్రాణాలను ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ కాపాడారు. వినోద్ కుమార్ సింగ్ అనే పోలీస్ అధికారి ఓ గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. వైరల్ వీడియో ప్రకారం.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి గుండెపోటు వచ్చింది.

Telangana: వీడియో ఇదిగో, గ్రూప్ 1 పరీక్షకి ఆలస్యంగా వచ్చి గోడ దూకి లోపలకి వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థి, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష ప్రారంభం అయింది. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ పరీక్షా కేంద్రానికి 2నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి కొండగారి మాథ్యూస్.. గోడ దూకి లోపలకి వెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Astrology: అక్టోబర్ 23న కుజ గ్రహం స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రం లోనికి ప్రవేశం దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి మేదస్సు ప్రసంగం రచన వ్యాపారం కమ్యూనికేషన్ రంగాలలో ప్రసాదించే గ్రహంగా చెప్పవచ్చు. అయితే ఈ కుజ గ్రహం అక్టోబర్ 23న సాయంత్రం నాలుగు గంటలకు స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది

Astrology: నవంబర్ 7వ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి కోరుకున్న సంపద లభిస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఐశ్వర్యం, సంపద, విలాసాలను ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. అయితే నవంబర్ ఏడవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం.

Advertisement

Astrology: అక్టోబర్ 31 బుధ బుధుడు, శుక్రుడు, గురు గ్రహం కలయిక వల్ల త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.. ఈ త్రిగ్రహి యోగం వల్ల మూడు రాశులకు అదృష్టం.

sajaya

అక్టోబర్ 31న శుభ గ్రహాలైన బుధు గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహంఒక ప్రత్యేక కలయిక జరుగుతుంది. దీన్ని త్రిగ్రహి యోగం అని అంటారు. ఈ త్రిగ్రహ యోగం వల్ల అన్ని రాసి చక్రాల పైన అదృష్టం శ్రేయస్సు ప్రభావము ఉంటుంది

Raja Saab New Poster: ప్రభాస్ రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్, గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్ట్‌తో అదిరిపోయిన డార్లింగ్ లుక్

Hazarath Reddy

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం రాజా సాబ్ (Raaja Saab) నుంచి అప్ డేట్ వచ్చింది. అక్టోబ‌ర్ 23న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కానుక‌గా రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఉండ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌కటించింది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ప్ర‌భాస్ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Kashmir Will Never Become Pakistan: కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారబోదు,టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించిన ఫరూక్ అబ్దుల్లా

Hazarath Reddy

జమ్మూకశ్మీర్ లోని Ganderbalలో జరిగిన టెర్రరిస్టుల దాడిలో ఒక డాక్టర్ తో పాటు ఆరుగురు నిర్మాణ రంగ కార్మికులు చనిపోయారు. ఈ ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ నేతలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు

Man with Triple Penis: ఆ పెద్దాయనలో మూడు పురుషాంగాలను చూసి షాకయిన వైద్యులు, మరణించే వరకు ఆయనకే తెలియకపోవడం ఆశ్చర్యం, కథ ఏంటంటే..

Hazarath Reddy

మూడు పురుషాంగాలతో నివసిస్తున్న బ్రిటీష్ వ్యక్తి యొక్క అత్యంత అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది అటువంటి ప్రత్యేకమైన శరీర నిర్మాణ సంబంధమైన క్రమరాహిత్యం యొక్క రెండవ డాక్యుమెంట్ కేసు మాత్రమే. ఈ అరుదైన కేసుతో చాలా కాలం జీవించిన బ్రిటీష్ వ్యక్తి 78 ఏళ్ల వయసులో మరణించాడు.

Advertisement
Advertisement