జాతీయం
Health Tips: అరటి పండు లోని ఆరోగ్య ప్రయోజనాలు..ఖాళీ కడుపుతో అరటిపండు తినొచ్చా.
sajayaఅరటిపండు తక్షణ శక్తిని ఈయడంలో ప్రముఖ స్థానంలో ఉంటుంది. సంవత్సరం పొడుగునా కూడా అందుబాటులో ఉండేది. అరటిపండు పిల్లలకు పెద్దలకు అరటిపండు అంటే చాలా ఇష్టం.
Health Tips: బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
sajayaమన శరీరాన్ని రక్షించడంలో రక్తం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది పోషకాలను ఆక్సిజన్ ను మన శరీరంలోని అన్ని అవయవాలకు పంపించడానికి రక్తం సహాయపడుతుంది.
Khairatabad Ganesh Immersion: వీడియో ఇదిగో, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి,ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడి నిమజ్జనం పూర్తి
Hazarath Reddyఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య.. ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Jio Network Down? జియో నెట్‌వర్క్ డౌన్, గంట వ్యవధిలోనే 10 వేల ఫిర్యాదులు, కంపెనీ నుంచి ఇంకా రాని ప్రకటన
Hazarath Reddyరిలయన్స్ జియో సేవల్లో అంతరాయం (JIO Down) ఏర్పడింది. నేడు చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్‌లో సమస్యలు తలెత్తాయి (Jio Service Down). దీంతో యూజర్లు నెట్‌వర్క్ రావట్లేదంటూ (network issues) సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.
Mokksha Sengupta's Dance Video: వీడియో ఇదిగో, కోల్‌కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ హీరోయిన్ పవర్ పుల్ డ్యాన్స్
Hazarath Reddyపశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా (Mokksha Sengupta) ఆవేశంగా చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. ఎన్‌జీఓ సంస్థ దక్షిణ కోల్‌కతాలో వీధిలో ప్రదర్శనలు నిర్వహిస్తుండగా ఈ నటి డ్యాన్స్ వేసింది. దారుణ ఘటనను ఖండిస్తూ ఆమె చేసిన పవర్‌ఫుల్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.
Gold Theft Caught on Camera: ఖతర్నాక్ లేడీస్..కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌లో గాజులను ఎంత స్మార్ట్ గా దొంగిలించారో వీడియోలో చూడండి
Hazarath Reddyలక్నోలోని లులు మాల్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ నుండి అమ్మాయిల బృందం 45 గ్రాముల బంగారు గాజులను దొంగిలించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, విలువైన వస్తువులను తీసుకెళ్తుండగా బాలికలు ఎవరూ గుర్తించకుండా తప్పించుకున్నారు
Techie Dies of heart Attack: విషాదకర వీడియో, వినాయక మండపంలో డ్యాన్స్ వేసిన కొద్ది గంటలకే గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
Hazarath Reddyమణికొండ అల్కాపూరి కాలనీలో విషాదకర ఘటన చేసుకుంది. అల్కాపూరి టౌన్ షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్..ఆకస్మికంగా మృతిచెందాడు. ఆదివారం రాత్రి టౌన్‌షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు.
Tito Jackson Dies: కారులో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు, కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన మైఖేల్ జాక్సన్ సోదరుడు
Hazarath Reddyతమ ప్రియమైన తండ్రి రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమర్ టిటో జాక్సన్ ఇప్పుడు తమతో లేరని తాము బరువెక్కిని హృదయాలతో తెలియజేస్తున్నామని ఆయన కుమారులు టీజే, తాజ్, టారిల్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. ఆయన తామందరి గురించి, శ్రేయస్సు గురించి పట్టించుకునే అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.
Sudden Death in Gujarat: షాకింగ్ వీడియో ఇదిగో, కొడుకు బర్త్‌డే పార్టీలో గుండెపోటుతో కుప్పకూలి తల్లి మృతి, భర్తతో కలిసి స్టేజ్ మీద ఉండగా...
Hazarath Reddyగుజరాత్‌లోని వల్సాద్‌లో తన కుమారుడి బర్త్‌డే పార్టీలో ఆనందిస్తున్న మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Reel Goes Wrong: వీడియో ఇదిగో, హిందీ పాటకు రీల్స్ చేస్తూ ఒక్కసారిగా లోయలో పడిన మహిళ, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు..
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్‌లో ఓ యువతి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఓ లోయలో రాయిపైకి ఎక్కి నిల్చున్న యువతి.. కెమెరామన్ స్టార్ట్ అనగానే రొమాంటిక్ సాంగ్ ‘బేపనా ప్యార్ హై, తేరా ఇంతెజార్ హై’ పాటకు డ్యాన్స్ చేస్తూ చేతులూపింది.
Uttar Pradesh Blast: వీడియో ఇదిగో, బాణాసంచా గోడౌన్‌లో భారీ పేలుడు ధాటికి కుప్పకూలిన ఇళ్లు, నలుగురు మృతి, ఆరుమందికి గాయాలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని నౌషేరాలో గల బాణాసంచా ఫ్యాక్టరీ గోడౌన్‌లో పేలుడు(Factory Explosion) సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, మరో ఆరు మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇళ్లు కూలిపోయింది. ఆ ఇంటి శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
Badlapur Sexual Assault Case: బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్, అసహజ సెక్స్ కోసం చిత్రవధలకు గురిచేశాడంటూ నిందితుడుపై రెండో భార్య ఫిర్యాదు
Hazarath Reddyనిందితుడి రెండో భార్య అయిన 21 ఏళ్ల యువతి బోయిసర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగేళ్ల క్రితం అతడితో వివాహమై బద్లాపూర్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. తనను "అసహజ సెక్స్"లో బలవంతం చేశాడని ఆ మహిళ ఆరోపించింది.
Atishi Named New Delhi CM by AAP: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ, ప్రతిపాదించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్
Hazarath Reddyఢిల్లీ తరువాత సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.మంత్రి అతిశీ (Atishi)ని కొత్త సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది.
Bandi Sanjay on Delhi CM: కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఖాళీగా ఉన్న కేసీఆర్ ని ఢిల్లీ సీఎం చేయండి, బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు వీడియో ఇదిగో..
Hazarath Reddyఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీ సీఎం రాజీనామా చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ ఇక్కడ ఖాళీగా ఉందని ఎవరో ఒకరిని సీఎం చేయాలని సలహా విసిరారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు లేక అంతిమ యాత్ర కోసం నడుము లోతు నీటిలో స్మశానానికి వెళ్తున్న బంధువులు
Hazarath Reddyఅనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో ఎవరైనా చనిపోతే అంతిమయాత్రకు బెంబేలెత్తుతున్నారు. నడుము లోతు చెరువులో కాలువ నీటిలో అంతిమయాత్రగా స్మశానానికి వెళ్లాల్సి వస్తోంది. శవాన్ని స్మశాన వాటికకు తీసుకు వెళ్లడానికి బంధువులు నాన్న తండాలు పడాల్సి వస్తోంది
Andhra Pradesh Shocker: వీడియోలు ఇవిగో, క్రమశిక్షణ పేరుతో విద్యార్థునులపై ప్రిన్సిపాల్ అరాచకం, తట్టుకోలేక మీడియా ముందు కన్నీరు కార్చిన విద్యార్థులు
Hazarath Reddyఅల్లూరి జిల్లా రంపచోడవరంలో దారుణం చోటు చేసుకుంది. రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అరాచకం వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల పై 100 నుండి 200 గుంజీలు (సిట్ అప్స్) తీయించడంతో నడవలేక కాళ్లవాపులతో విద్యార్థినిలు అవస్థలు పడ్డారు.
BJP MLA Falls on Railway Track: వీడియో ఇదిగో, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపబోయి పట్టాలపై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే సరితా భదోరియా
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే Sarita Bhadoria పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు ప్రారంభోత్సవ సమయంలో.. ఎమ్మెల్యే సరితా భదోరియా .. పచ్చజెండా ఊపబోయి.. రైల్వే ఫాట్‌ఫామ్ నుంచి పట్టాలపై పడిపోయారు.
Revanth at Khairatabad Ganesh Shobhayatra: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ఓ ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే మొదటి సారి
Rudraతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో పాల్గొనబోతున్నారు. సీఎం హోదాలో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొనడం ఇదే మొదటి సారి.
Balapur Laddu Auction: రూ. 30.01 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ.. వేలంలో లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి
Rudraహైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం వైభవంగా జరుగుతున్నది. ఇప్పుడు బాలాపూర్ లడ్డూపైనే అందరి దృష్టి పడింది. ఎందుకంటే, గణేష్ లడ్డూల్లో బాలాపూర్ లడ్డూ ప్రత్యేకతే వేరు.
Communal Harmony at Asifabad: వెల్లువిరిసిన మతసామరస్యం....గణేష్ లడ్డూను కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు.. ఆసిఫాబాద్ లో అద్భుత ఘటన
Rudraకొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భట్‌పల్లిలో మతసామరస్యం వెల్లువిరిసింది. వినాయకుడి లడ్డూ వేలంపాటలో రూ.13,216 లకు గణేష్ లడ్డూను ముస్లిం కుటుంబానికి చెందిన అఫ్జల్ కైవసం చేసుకొన్నారు.