India
Namo Bharat Rapid Rail: వందే భారత్ మెట్రో పేరు నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్పు, భుజ్ -అహ్మదాబాద్ మధ్య నడవనున్న ట్రైన్
Hazarath Reddyవందే భారత్ మెట్రో పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్చారు, ఇది భుజ్ మరియు అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. ఆర్‌ఆర్‌టీఎస్ కింద అధునాతన రైలు సేవలను ప్రధాని మోదీ త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Telangana Floods: వీడియో ఇదిగో, ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి, ఎవరెవరివి అంటే..
Hazarath Reddyముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు.దీంతో పాటు రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు చిరంజీవి. రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
Bengaluru Rave Party Case: పరువు కోసం చచ్చిపోతానంటున్న నటి హేమ, నాకు మీడియా పెద్దలే టెస్ట్ చేయించాలని సవాల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతాను డ్రగ్స్ తీసుకున్నట్లు పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. తానే స్వయంగా మీడియా పెద్దల వద్దకు వస్తానని.. వారే టెస్ట్ చేయించాలని హేమ సవాల్ విసిరారు.
Viral Video: వీడియో ఇదిగో, వినాయకుడి మెడకు చుట్టుకుని దర్శనమిచ్చిన నాగరాజు, ఆసక్తిగా తిలకించిన భక్తులు
Hazarath Reddyగణనాథుడిని దర్శించుకున్న నాగుపాము... జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మహాగణపతి మండపం వద్దకు నాగుపాము.
Stones Thrown At Vande Bharat: వందేభారత్ రైలుపై రాళ్లదాడి, ధ్వంసమైన మూడు అద్దాలు, అయిదుగురును అరెస్ట్ చేసిన పొలీసులు
Hazarath Reddyచత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ - ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం మధ్య నడవనున్న ఈ రైలు శుక్రవారం ఉదయం విశాఖపట్టణం నుంచి వస్తుండగా బగ్‌బహరా రైల్వే స్టేషన్ వద్ద నిందితులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ రైలుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Viral Video: వీడియో ఇదిగో, చీరలో కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నిన యువతి, మురికి కాలువ నుంచి పైకి వచ్చి సీన్ తిలకించిన ఎలుకలు
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది అమ్మాయిలు నడిరోడ్డుపై గొడవ పడుతున్నారు. చీర కట్టుకున్న ఓ యువతి ఒక్కసారిగా బ్రూస్ లీ లాగా మారిపోయింది. కోపంతో ఊగిపోతూ కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నింది.
Aditi Rao Hydari and Siddharth Wedding: పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి, అందమైన క్యాప్షన్‌తో పెళ్లి ఫోటోలను విడుదల చేసిన హీరోయిన్
Hazarath Reddyహీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది.
Amalapuram Fire: వీడియోలు ఇవిగో, అమలాపురంలో ఘోర అగ్ని ప్రమాదం, పేలుడు ధాటికి రెండు ముక్కలై కుప్పకూలిన భవనం, ఏడుమందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. దీంతో రెండంతస్తుల భవనం ధ్వంసమైంది.
Viral Video: వీడియో ఇదిగో, బైక్ మీద ముద్దులతో రెచ్చిపోయిన జంట, కొంచెం కూడా భయం లేదంటూ నెటిజన్లు ఫైర్
Hazarath Reddyఢిల్లీలోని వికాస్పురి ఫ్లైఓవర్ నుండి ఒక వైరల్ వీడియోలో, ఒక జంట కదులుతున్న బైక్‌ను నడుపుతూ బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నారు. వైరల్ క్లిప్ ఇద్దరు ముద్దుపెట్టుకోవడం చూపిస్తుంది, ఇద్దరూ తమ చర్యల వల్ల కలిగే ప్రమాదాల గురించి పట్టించుకోలేదు.
Viral News: నా భర్త రోజూ స్నానం చేయట్లేదు.. విడాకులు ఇప్పించండి.. కోర్టుకు భార్య.. స్నానానికి గంగాజలం ఉంటే బాగుండన్న భర్త..!
Rudraవారికి అంగరంగ వైభవంగా పెండ్లయ్యింది. అయితే, వివాహం జరిగి 40 రోజులు కాకముందే విడాకులు కావాలంటూ సదరు భార్య కోర్టుకెక్కింది.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయం ముందు నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ.. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం
Rudraడాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు.
Ganesh Visarjan Traffic: 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలు.. గణనాథుల నిమజ్జనం వేళ ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Rudraహైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులు వరుసగట్టడం, సోమవారం ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటం, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వెరసి హుస్సేన్ సాగర్ సమీపంలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది.
Hyderabad Horror: హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో ఘోరం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య
Rudraహైదరాబాద్ లో గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్ లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.
Feathers in Chicken Biryani: హైదరాబాద్ లోని అతిధి రెస్టారెంట్ లో తీసుకున్న చికెన్ బిర్యానీలో కోడి ఈకలు.. వైరల్ వీడియో ఇదిగో..!
Rudraహైదరాబాద్ లో ఆహార నాణ్యత అంతకంతకూ దిగజారుతున్నది. వనస్థలిపురంలోని సచివాలయం నగర్ లోని అతిథి బిర్యానీ సెంటర్ లో బిర్యానీ తినడానికి వెళ్లిన మేఘన అనే యువతికి షాక్ తగిలింది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం.. కాల్పులకు యత్నించిన నిర్మాణ కార్మికుడు
Rudraఅమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆయన ఉన్న సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది.
Case Booked Against Jani Master: జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?
Rudraతన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు నమోదయింది.
Milad Un Nabi 2024 Wishes In Telugu: మిలాద్ ఉన్ నబి సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaమిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ చక్కటి ఫోటో గ్రీటింగ్స్ ద్వారా మీరు మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
Eid Milad-un- Nabi Wishes In Telugu: మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా మీ స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaమిలాద్-ఉన్-నబీ పండుగను ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈద్ మిలాద్-ఉన్-నబీ అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మూడవ నెల అయిన రబీ అల్-అవ్వల్ 12వ తేదీన జరుపుకునే ప్రత్యేక ఇస్లామిక్ పండుగ.
Neeraj Chopra: విరిగిన చెయ్యితోనే ఫైనల్స్ బరిలో నీరజ్ చోప్రా, సెంటీమీటర్ దూరంతో పతకం మిస్, వైరల్ అవుతున్న ఫోటోలు
VNSఒక్క సెంటీ మీటర్ తేడాతో (1 CM) టైటిల్ కోల్పోయాడు. అయితే.. ఫైనల్లో నీరజ్ విరిగిన చేయితోనే పోటీ పడ్డాడు. నొప్పిని భరిస్తూనే విసిరాడు. కొద్దిలో టైటిల్ కోల్పోయిన భారత బడిసె వీరుడు వచ్చే ఏడాది మరింత బలంతో వస్తానని చెప్పాడు.
Team India One Step Near to Historic Record: చరిత్ర సృష్టించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో టీమిండియా, బంగ్లాదేశ్ పై టెస్టు గెలిస్తే రోహిత్ సేన సరికొత్త రికార్డ్
VNSబంగ్లాతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఈ రికార్డు సాధించిన ఐదో జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుతుంది (historic record). భారత్ ఇప్పటివరకు 579 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 178 విజయాలు, 178 పరాజయాలను ఎదుర్కొంది. మిగతా 223 మ్యాచ్‌ల్లో 222 డ్రా కాగా.. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.