జాతీయం
Kolleru Lake: బుడమేరు తర్వాత దడ పుట్టిస్తున్న కొల్లేరు సరస్సు, పెరుగుతున్న వరదతో రోడ్డుపైకి వస్తున్న నీరు, భయం గుప్పిట్లో పలు లంక గ్రామాలు ప్రజలు
Hazarath Reddyకొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది. బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు
Andhra Pradesh: ఏపీలో మరో రాసలీలల ఆడియో లీక్, ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా కోరిక తీర్చాలంటూ లోకల్ నేత వేధింపులు, ఆడియో ఇదిగో..
Hazarath Reddyత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చిది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఓ పార్టీ నేత శ్రీనివాస్ నాయుడు లైంగిక వేధింపుల ఆడియో లీకయింది.
YSRCP: పార్టీ బలోపేతం కోసం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నియామకం
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (లీగల్ వ్యవహారాలు) మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. అలాగే.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణ మూర్తి (చిట్టి బాబు), పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది.
Fire Accident At Times Tower: ముంబై టైమ్స్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం, మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది..వీడియో
Arun Charagondaముంబైలోని టైమ్స్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక అధికారులు ఫైర్ ఇంజిన్లుతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Court Notices To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు మరోసారి నోటీసులు, మేడిగడ్డ ఎఫెక్ట్..స్మితా సబర్వాల్‌కు సైతం నోటీసులిచ్చిన న్యాయస్థానం
Arun Charagondaమేడిగడ్డ ఎఫెక్ట్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. 17న విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించారు.
MLA Koneti Adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పోలీస్ కేసు, బలాత్కారం, బెదిరించి రేప్ చేశారని తిరుపతి ఈస్ట్ పోలీసుల కేసు నమోదు
Arun Charagondaసత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. బలాత్కారం, బెదిరించి రేప్ చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పార్టీ నుండి కోనేటిని సస్పెండ్ చేసింది టీడీపీ.
Andhra Pradesh: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల ఆందోళన, తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం
Arun Charagondaమహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ను వెంటనే అరెస్టు చేయాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే రాసలీలలు బయటపడిన నేపథ్యంలో తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Whiskey Ice Cream: యూత్ టార్గెట్‌గా విస్కీ ఐస్‌క్రీమ్, వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో సోదాలు, యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ అరెస్ట్
Arun Charagondaహైదరాబాద్ లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతోంది ఓ ముఠా. వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మి.లీ విస్కీ కలుపుతున్నట్టు గుర్తించారు అధికారులు.
Nandamuri Mokshagnya Debut Film: అఫిషియల్..నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం, ప్రశాంత వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ, ఫస్ట్ లుక్ రిలీజ్
Arun Charagondaనందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేశారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు.
Hyderabad: డ్రైనేజీ నీటితో ప్లేట్లు కడుతున్న హోటల్ సిబ్బంది, యూసుఫ్ గూడలోని ఉడిపి పార్క్ హోటల్‌లో ఘటన, వీడియో వైరల్
Arun Charagondaడ్రైనేజీ నీటితో ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతున్న సంఘటన యూసుఫ్ గూడలోని శ్రీ కృష్ణ ఉడిపి పార్క్ హోటల్ లో జరిగింది. కొన్నాళ్లుగా పైపుల్లో లీకవుతున్న డ్రైనేజీ అయినా పట్టించుకోకుండా హోటల్ యాజమాన్యం డ్రైనేజీ నీటితోనే హోటల్లోని ప్లేట్లు, గిన్నెలు, టీ కప్పులు కడిగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Fire at Times Tower: ముంబైలోని టైమ్స్ టవర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు (వీడియో ఇదిగో)
Rudraముంబైలోని ప్రఖ్యాత టైమ్స్ టవర్ లో (Times Tower) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు లోయర్ పరేల్ ప్రాంతంలో ఉన్న టైమ్స్ టవర్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Jitta Balakrishna Reddy Passes Away: మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి, అనారోగ్యంతో మృతి చెందిన జిట్టా, ప్రజానేతగా గుర్తింపు
Arun Charagondaమలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇకలేరు. బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా. బీఆర్ఎస్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసేందుకు తనవంతు పాత్రను పోషించారు.
Robots could Lie: రోబోలూ అబద్ధాలు ఆడతాయి.. మనిషిలాగానే పరిస్థితులను బట్టి నటిస్తాయి.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraరజినీకాంత్-శంకర్ సినిమా ‘రోబో’ చూశారుగా. అందులో చిట్టి అనే రోబో అబద్ధం అనేదే చెప్పదు. నిజజీవితంలోనూ రోబోలు అబద్ధాలు ఆడవంటూ ఇప్పటివరకూ అనుకున్నాం.
Smokes from Earth: భూమి పొరల్లోంచి ఒక్కసారిగా పొగలు.. ఆందోళనతో పరుగెత్తిన హైదరాబాదీలు.. అసలేం జరిగింది?? ఇదిగో వీడియో!
Rudraహైదరాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భూమి పొరల్లోంచి ఒక్కసారిగా పొగలు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జూబ్లీ హిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద చోటుచేసుకుంది.
Jaggery Ganesha: బెల్లంతో 75 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య.. గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం
Rudraగణపతి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. విశాఖపట్నంలోని గాజువాకలో బెల్లంతో 75 అడుగుల ఎత్తులో చేసిన ఓ భారీ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
Viral Video: పెట్రోల్ పోయించుకుంటుండగా బైక్ నుంచి మంటలు.. ఆ తర్వాత ఏం జరిగింది? రాజస్థాన్ లో ఘటన
Rudraరాజస్థాన్ లోని జాలోర్ లో ఓ బైకర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. పెట్రోల్ పోయించుకుంటుండగా ఓ వ్యక్తి బైక్ నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.
SSC Jobs: పదో తరగతి పాస్ అయ్యారా? అయితే, మీకోసం కేంద్ర సాయుధ బలగాల్లో 39 వేల జాబ్స్... ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం.. తెలుగులోనూ ఈ పరీక్షలు
Rudraనిరుద్యోగం విలయతాండవం చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేపింది. పదో తరగతి విద్యార్హతతో 39 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.
Sitaram Yechury: సీపీఐ(ఎం) సీనియర్ నేత సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం.. ఢిల్లీ ఎయిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స
Rudraసీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనకు గురువారం రాత్రి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Sikkim Road Accident: సిక్కింలో ఆర్మీ వాహనం బోల్తా, లోయలో జారిపడ్డ వాహనం, నలుగురు జవాన్లు దుర్మరణం
VNSసిక్కిం పాక్యోంగ్ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లు పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిల్క్ రూట్ మీదుగా జులుక్‌కు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని బిన్నగురిలో పోస్ట్ చేసిన ఆర్మీ ఈఎంసీ సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనం రోడ్డుపై నుంచి జారి కింద ఉన్న అడవిలో పడిపోయిందని అధికారులు తెలిపారు.
Health Tips: మీకు హెల్తీ స్పెర్మ్ కౌంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? స్కలనం సమయంలో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి..
Vikas Mగర్భం దాల్చాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, పురుషుల ఆరోగ్యం ముఖ్యం. పురుషులలో స్పెర్మ్ నాణ్యత మరియు పరిమాణాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి యొక్క స్పెర్మ్ బాగా లేకుంటే, దాని నాణ్యత తక్కువగా ఉంటుంది. పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది, ఈ స్థితిలో పురుషులు తండ్రి కావడానికి కష్టంగా ఉండవచ్చు.