విద్య

JEE Main 2023 Result: జేఈఈ మెయిన్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. హైదరాబాద్‌ విద్యార్థికి మొదటి ర్యాంక్‌.. ఫలితాల కోసం ఈ లింక్స్ క్లిక్ చేయండి..

Rudra

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2(JEE Main 2023 session 2) ఫలితాలు విడుదలయ్యాయి.

AP Inter Academic Calendar 2023-24: జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం, రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు

Hazarath Reddy

ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి‌ 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

AP Inter Supplementary Exam 2023: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

Hazarath Reddy

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీని ఏపీ విద్యాశాఖ గురువారం అధికారికంగా ప్రకటించింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి

TS Inter Results 2023: మే రెండో వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా రిజల్ట్స్ విడుదల చేయాలని కసరత్తు చేస్తున్న ఇంటర్‌ బోర్డు

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డుకు సంబంధించిన ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడించాలనే పట్టుదలతో అధికారులున్నట్లు సమాచారం.

Advertisement

AP Inter Results 2023: విద్యార్థులకు మరో అవకాశం, నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్‌, మార్కులు తక్కువ వస్తే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు

Hazarath Reddy

ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్న వారికి మరో అవకాశం ఉంది. ఫలితాలపై ఏవైనా సందేహాలుంటే... ఇంటర్ బోర్డుకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఇంటర్ విద్యార్థులు తమ సందేహాలను నేటి నుండి మే 6 వరకు బోర్డుకు తెలియజేయవచ్చు. రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Inter Result 2023: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి, ఫలితాలను bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Hazarath Reddy

ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు (AP Inter Results) విడుదల అయ్యాయి. విజయవాడలో సాయంత్రం 6.40 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల (AP Inter Results) చేశారు. వృత్తి విద్య కోర్సుల పరీక్ష ఫలితాలనూ కూడా వెల్లడించారు.

AP Inter Result 2023: మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని తెలిపిన మంత్రి బొత్స

Hazarath Reddy

ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది.

AP Schools Summer Holidays 2023: ఏపీలో మే 1 నుంచి జూన్ 11వ తేదీ దాకా వేసవి సెలవులు, జూన్ 12వ తేదీ నుండి కొత్త అకడమిక్ ఇయర్ పునఃప్రారంభం

Hazarath Reddy

ఏపీలో విద్యాసంస్థలకు వేసవి సెలవుల తేదీలపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్‌ 30వ తేదీని ఈ అకడమిక్‌ ఇయర్‌ చివరి తేదీగా ప్రకటించిన విద్యాశాఖ.. మే 1 నుంచి జూన్‌ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Advertisement

AP Inter Results 2023: రేపు సాయంత్రం ఒకేసారి ఏపీ ఫస్ట్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల, bie.ap.gov.in ద్వారా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి రావు వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇలా ఒకేసారి ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి.

TS School Summer Holidays 2023: నేటి నుంచి తెలంగాణలో వేసవి సెలవులు, జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్న బడులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం నుంచి వేసవి సెలవులు అమలవుతాయి. దీంతో అన్ని బడులూ జూన్‌ 11వరకు మూతపడి, 12న తిరి­గి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి దినమైన సోమవారం పాఠశాలల్లో ఉపాధ్యాయులు పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించా­రు.

AP DSC 2023 Notification: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌, ఎన్ని పోస్టులనే దానిపై కసరత్తు చేస్తున్న సర్కారు, త్వరలో గ్రూప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

Hazarath Reddy

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

CUET PG 2023: జూన్ 5 నుంచి 12 వరకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీపీ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

Hazarath Reddy

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)-PG జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించబడుతుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2023 జూన్ 5, 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) 2023ని నిర్వహిస్తుందని UGC చైర్మన్, మామిడాల జగదీష్ కుమార్ ట్విట్టర్‌లో తెలిపారు

Advertisement

SSC MTS Exams in Regional Languages: స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్షలు ఇక తెలుగులో, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహణకు ఆమోదం తెలిపిన కేంద్రం

Hazarath Reddy

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎస్ఎస్సి ఎంటిఎస్) పరీక్ష, సిహెచ్ఎస్ఎల్ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహణకు సిబ్బంది, శిక్షణ విభాగం (డిఓపిటి) ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.

UGC On Exams In Local Language: ఇంగ్లీష్ మీడియం ఉన్నా స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించండి, యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు జారీ

Hazarath Reddy

ఇంగ్లిష్ మీడియంలో కోర్సు అందించినా స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించాలని యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు జారీ చేసింది

Worthless Degrees in India: భారతదేశ విద్యావ్యవస్థపై సంచలన సర్వే, విలువలు లేని డిగ్రీలతో దేశ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి, యువకులు ఎందుకు పనికి రాకుండా పోతున్నారని వెల్లడి

Hazarath Reddy

JEE Main Result 2023: 29న జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల.. నేటితో ముగియనున్న చివరి విడత మెయిన్ పరీక్షలు

Rudra

జేఈఈ మెయిన్ ఫలితాల(JEE Main Result 2023) పై తాజాగా ఓ అప్టేట్ వచ్చింది. ఈనెల 29వ తేదీన ఆ ఫలితాలు విడుదల కానున్నాయి. చివరి విడత మెయిన్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎగ్జామ్స్ శనివారంతో ముగియనున్నాయి.

Advertisement

REC Recruitment 2023: త్వరపడండి.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎల్లుండే లాస్ట్ డేట్, 125 జాబ్స్‌కు నోటిఫికేష‌న్ విడుదల చేసిన ఆర్‌ఈసీ లిమిటెడ్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

భారత ప్రభుత్వరంగ సంస్థ మహారత్న విభాగంలోని ఆర్‌ఈసీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. జనరల్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, ఆఫీసర్‌, త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి మార్చి 15న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

AIASL Recruitment 2023: పరీక్షలు లేకుండానే ఎయిర్‌పోర్టులో జాబ్స్, రూ. 23 వేల వేతనంతో నిరుద్యోగులను ఆహ్వానిస్తున్న ఎయిర్ ఇండియా, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

పదవ తరగతి చదివిన నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఏఎస్‌ఎల్‌) చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది.

UPSC Recruitment 2023: భారీ వేతనంతో యూపీఎస్సీలో ఉద్యోగాలు, మొత్తం 146 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల, విద్యార్హతలు, పే స్కేల్, ఇతర వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) జూనియర్ ఇంజనీర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, రీసెర్చ్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.

SSC Exams 2023: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ, పరీక్షల్లో అధిక జవాబులు రాస్తే.. తక్కువ మార్కులొచ్చిన సమాధానాలు తొలగింపు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు.

Advertisement
Advertisement