సమాచారం

TTD On NRI Devotees: ఎన్‌ఆర్‌ఐలకు టీటీడీ గుడ్ న్యూస్..ఇకపై రోజుకు 100 మంది ఎన్నారై భక్తులకు శ్రీవారి దర్శనం

Arun Charagonda

ఎన్ఆర్ఐలకు(TTD On NRI Devotees) టీటీడీ శుభవార్తను చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల(Tirumala) కు వచ్చే ప్రవాస భారతీయులకు(NRI Indians) దర్శనం విషయంలో కొన్ని వెసులుబాటులు కల్పించింది.

Industrialist Chandrasekhar Murder Case: ఆస్తి కోసం తాత చంద్రశేఖర్‌ను చంపిన మనవడు..73 సార్లు కత్తితో పొడిచి చంపిన కీర్తి తేజ, హైదరాబాద్ పంజాగుట్టలో ఘటన

Arun Charagonda

పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ హత్యకేసులో(Industrialist Chandrasekhar Murder Case) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో ఉండి ఇటీవలే హైదరాబాద్ వచ్చారు చంద్రశేఖర్ మనవడు కీర్తి తేజ(Keerthy Teja).

Car Racing At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్‌లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో

Arun Charagonda

ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగులు నిర్వహించారు యువకులు(Car Racing At ORR). తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ లో కార్ స్టంట్ చేస్తున్నారు యువకులు(Hyderabad Outer Ring Road).

CM Revanth Reddy On Mir Alam Lake: టూరిస్ట్​ స్పాట్​గా మీర్ ఆలం చెరువు .. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, 30 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం

Arun Charagonda

హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని, చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఆకర్షణీయంగా మార్చాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement

ECET Notification OUT: తెలంగాణ టీజీ లాసెట్, పీజీ ఎల్‌ సెట్, ఈసెట్ షెడ్యుల్ వచ్చేసింది.. ఉన్నత విద్యామండలి విడుదల చేసిన వివరాలు ఇవిగో..!

Rudra

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్‌ ను శనివారం విడుదల చేశారు.

Hyderabad: మేడ్చల్‌లో అర్ధరాత్రి దొంగలు హల్చల్..అమెరికా నుండి సీసీటీవీలో చూసి బంధువులకు అలెర్ట్, చిక్కిన ఇద్దరు దొంగలు, వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ముత్వేల్లిగూడలో నలుగురు దొంగలు అర్థరాత్రి ఓ ఇంటి తాళం పగలకొట్టి లోపలికి దూరారు.

Delhi Election Results 2025: ఆపరేషన్ ఢిల్లీ సక్సెస్..విజయ ఢంకా మోగించిన బీజేపీ, 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఎగిరిన కాషాయ జెండా.. సీఎం రేసులో ఉంది వీరే!

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ విజయ ఢంకా మోగించింది( Delhi Election Results 2025). అవినీతికి వ్యతిరేకింగా స్థాపించిన ఆప్‌.. అదే అవినీతి ఆరోపణలతో ఓటమి పాలైంది.

Viral News: సిబిల్ స్కోరు లేదు.. పెళ్లి రద్దు చేసిన అమ్మాయి కుటుంబం, మహారాష్ట్రలో ఘటన, పెళ్లి కొడుకు సిబిల్ స్కోరు తక్కువని ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్న అమ్మాయి ఫ్యామిలీ

Arun Charagonda

వరుడి సిబిల్ స్కోర్ డౌన్‌గా ఉందని ఏకంగా ఓ పెళ్లినే రద్దు చేసుకుంది ఓ ఫ్యామిలీ(Viral News). వరుడి సిబిల్ స్కోర్(Low CIBIL Score) తెలుసుకుని పెళ్లి ని రద్దు చేసుకున్నారు.

Advertisement

Hyderabad: కట్నం కోసం.. భార్యను వేధించిన పోలీసు అధికారి.. హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన భార్య.. వివరాలివే

Arun Charagonda

కట్నం కోసం భార్యను వేధించాడు(Hyderabad) ఓ పోలీసు అధికారి. అబిడ్స్ పోలీస్ స్టేషన్ డిఐ నరసింహ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Commissioner)కు ఫిర్యాదు చేశారు డిఐ భార్య సంధ్య

Ponnam Prabhakar: బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్.. బీసీ కుల గణన పై చర్చ, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు హాజరు

Arun Charagonda

ఇవాళ సాయంత్రం బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమావేశం కానున్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య(R Krishnaiah), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 10 మంది బీసీ కీలక నేతలు పాల్గొననున్నారు.

Andhra Pradesh: భూ తగాదాలు.. పొలంలోనే పురుగుల మందు తాగిన రైతు, సత్యసాయి జిల్లాలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేవ్‌లోని(Andhra Pradesh) సత్యసాయి జిల్లాలో భూ తగాదాలతో(land dispute) పొలంలోనే పురుగుల మందు9pesticide) తాగాడు ఓ రైతు.

Delhi CM Atishi: ఢిల్లీ సీఎం అతిశీ ఘన విజయం.. బీజేపీ నేత రమేష్ బిధూరిపై గెలుపు, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై ఎగిరిన బీజేపీ జెండా

Arun Charagonda

కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అతిశీ ఘన విజయం సాధించారు. బీజేపీ అగ్రనేత రమేశ్ బిధూరి(Ramesh Bidhuri)ని ఓడించారు.

Advertisement

Manish Sisodia: ఓటమిని అంగీకరిస్తున్నా..పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారన్న ఆప్ నేత మనీష్ సిసోడియా, బీజేపీ అభ్యర్థికి అభినందనలు తెలిపిన సిసోడియా

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఆప్. పదేళ్ల తర్వాత ఆప్ అధికారాన్ని కొల్పోగా బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది

Delhi Assembly Elections: ఆప్‌కు బిగ్ షాక్, కీలక నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఓటమి.. అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుంది బీజేపీ(Delhi Assembly Elections). ప్రస్తుతం 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా ఆప్‌ 22 స్థానాలకే పరిమితమైంది.

Telangana: విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టిన టీచర్..భూపాలపల్లి జిల్లా కస్తూర్బా స్కూల్‌లో ఘటన, విద్యార్థినుల చేతులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో

Arun Charagonda

విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు ఓ టీచర్. భూపాలపల్లి కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు టీచర్

Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య...నందకం అతిథి గృహంలో ఉరి వేసుకుని రిటైర్డ్ కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య, వీడియోలు ఇవిగో

Arun Charagonda

తిరుమలలోని(Tirumala) నందకం అతిథి గృహంలో ఒక గదిలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని శుక్రవారం మృతి చెందారు.

Advertisement

Omar Abdullah On Delhi Assembly elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా.. కూటమిలో ఉండి విడిగా పోటీ చేయడం వల్లే బీజేపీ లబ్ది జరిగిందని కామెంట్

Arun Charagonda

26 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో (Delhi Assembly Elections) మ్యాజిక్ ఫిగర్ 36 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతలో దూసుకుపోతోంది బీజేపీ.

Viral Video: పిల్లి కోసం పక్కింటివారిపై పోలీస్ స్టేషన్‌లో మహిళ కేసు..నల్గొండ జిల్లాలో ఘటన, పిల్లి కోసం పోలీస్ స్టేషన్‌లో ఫైట్, వీడియో ఇదిగో

Arun Charagonda

అవును మీరు చదువుతుంది నిజమే. పిల్లి కోసం కొట్లాడుకున్నారు(Viral Video). అంతేగాదు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు.

Vande Bharat Passengers Can Buy Food Onboard: వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం.. ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా రైలు లోపల హాట్ హాట్ గా సర్వింగ్.. వివరాలు ఇవిగో!

Rudra

వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. వందే భారత్ ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం..నాకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు, స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు....ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలానే ఉందని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement
Advertisement