సమాచారం

Bypoll Winners 2019: ఉపఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల వీరే, మొత్తం 51అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజక వర్గాలకు బైపోలింగ్, యూపీలో బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం, తెలంగాణాలో సత్తాచాటిన టీఆర్ఎస్

Hazarath Reddy

అక్టోబర్ 21న మహారాష్ట్ర, హర్యానాలతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తం 51 అసెంబ్లీ నియోజక వర్గాలకు అలాగే 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. కాగా ఈ రోజు వీటికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి.

Haryana Election results 2019: కీలకంగా మారనున్న స్వతంత్రులు, సీఎం సీటు రేసులో దుష్యంత్ చౌహాలా, ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ, జేజేపీకి సీఎం సీటు ఇవ్వడానికి సై అంటున్న కాంగ్రెస్

Hazarath Reddy

హర్యానాలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు సరికొత్త మలుపుతో సాగుతున్నాయి. హర్యానా ఓటరు ఈ సారి ఏ పార్టీకి పూర్తి మెజారీటీని అందివ్వలేదు. కర్ణాటక రాజీకీయాలను ఫాలో అవుతూ తీర్పును అందించాడు. అధికారంలోకి మేమే వస్తామనుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చిన్న పార్టీ జేజేపీ చుక్కలు చూపించింది.

Maha Election Results 2019: మహారాష్ట్రలో కాషాయం కూటమి రెపరెపలు, సీఎం సీటు కోసం డిమాండ్ చేస్తున్న శివసేన, ప్రతిపక్ష పాత్ర పోషించనున్న యూపీఎ కూటమి, ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ కూటమి

Hazarath Reddy

మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Another Fight In Haryana Poll: హర్యానాలో మరో టఫ్ ఫైట్, సంచలనం సృష్టించిన నోటా, డిపాజిట్లు కోల్పోయిన ఆప్, సీపీఐ, సీపీఎమ్, ఈ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓటింగ్ శాతం

Hazarath Reddy

హర్యానా ఎన్నికల ఫలితాల్లో అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చక్రం తిప్పి అక్కడ అధికారం తిప్పుతుందనే అంచనాలు తారుమారయ్యాయి. జేజేపీ దెబ్బకు కాంగ్రెస్ , బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆమడ దూరంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడ జననాయక్ జనతాదళ్ అధినేత దుష్యంత్ సింగ్ చౌతాలా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మరో ఫైట్ కూడా నడిచింది.

Advertisement

Orange Alert In Kerala: ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలతో కుదేలవుతున్న కేరళ, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీ, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు అలర్ట్ మెసేజ్

Hazarath Reddy

ఉపరితల ద్రోణి ఏర్పడడంతో రానున్న రెండు రోజుల పాటు కేరళలో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతోభారత వాతావరణ శాఖ కేరళలోని 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొల్లాం, అలపూజ, కొట్టాం, ఇడుక్కి, ఎర్నాకులం, పాలక్కడ్‌, త్రిసూర్‌, మల్లాపురం, వయనాడ్‌, కోజికోడ్‌, కన్నూర్‌, కాసర్‌ఘడ్‌, పాతనామ్‌ తిట్టా జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

Fuel Home Delivery: ఇక మీ ఇంటికే పెట్రోల్, డీజిల్, ఎంత కావాలంటే అంత ఆర్డర్ చేసుకోవచ్చు, కసరత్తు చేస్తున్నకేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, యాప్‌ను రెడీ చేస్తున్న చమురు సంస్థలు

Hazarath Reddy

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ త్వరలో శుభవార్తను అందించబోతోంది. ఇకపై మీరు నేరుగా డీజిల్, పెట్రోల్ కోసం పెట్రోలు బంకులు చుట్టూ తిరగకుండా మీ ఇంటికే నేరుగా అవి వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పెట్రోలియం ఎక్స్ ప్లోజివ్స్ భద్రతా విభాగం (PESO)తో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

Do Or Die In Huzurnagar Bypoll: హుజూర్ నగర్‌లో 144 సెక్షన్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల కమిషన్ షాక్, బెదిరింపులకు భయపడమంటున్న కాంగ్రెస్ నేత, పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

Hazarath Reddy

తెలంగాణా రాష్ట్రంలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక్కడ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి మూడు గంటల్లో దాదాపు 15 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోంది.

Schools,Colleges Reopen: నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్, బస్సుల బంద్‌తో విద్యార్థుల్లో అయోమయం, బస్సు‌పాస్‌ల రెన్యువల్‌‌కు తీవ్ర ఇబ్బంది

Hazarath Reddy

ఏకంగా 23 రోజుల దసరా సెలవుల తర్వాత విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోన్నాయి. పండుగలకు సెలవులకు వెళ్లిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణాల్లోని స్కూళ్లు, కాలేజీలకు తిరిగి రానున్నారు. ఇప్పుడు బడి, కాలేజీలు ప్రారంభమయ్యే, వదిలే సమయానికి బస్సులు వస్తాయా!? వస్తే, వాటిలో పాస్‌లను అనుమతిస్తారా! అనే సందేహాలు ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి.

Advertisement

Polling Day 2019: నేడే పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్, పోలింగ్ బూత్‌ల దగ్గర 144 సెక్షన్, ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం, ఈ నెల 24న ఫలితాలు విడుదల

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం అయింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అయింది.

Heavy Rains In HYD: భారీ వర్షంతో తడిసి ముద్దయిన హైదరాబాద్, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, కోఠి, అబిడ్స్‌, బేగంబజార్‌, సుల్తాన్‌ బజార్‌ నాంపల్లి, లక్డికాపూల్‌, మాసబ్‌ట్యాంక్‌, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Gautam Gambhir: పాక్ చిన్నారికి వీసా ఏర్పాటు చేసిన గౌతం గంభీర్, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకినే కాని ప్రజలకు కాదు అంటూ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీజెపీ ఎంపీ ట్వీట్

Hazarath Reddy

బీజెపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం ఇండియా రావడానికి వీసా వచ్చేలా సహాయం చేశారు.

Mobile Number Portability: ఎంఎన్‌పీ సేవలకు బ్రేక్, వారం రోజుల పాటు మూగబోనున్న సేవలు, నవంబర్ 11 నుంచి రెండు రోజుల్లోనే ప్రాసెస్ పూర్తి, ఆదేశాలు జారీ చేసిన ట్రాయ్

Hazarath Reddy

మొబైల్ పోర్టబిలిటీ.. మన మొబైల్ నంబర్ ఛేంజ్ చేసుకోకుండా మరో ఆపరేటర్‌కు మార్చుకునే సదుపాయం ఇది. ఈ సర్వీసుకు కొద్ది రోజులు బ్రేకులు పడనున్నాయి. నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (MNP) సేవలను నిలిపివేస్తున్నట్లు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్‌) ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Modi New Schemes: రోజుకు రూపాయి చెల్లిస్తే రూ.2 లక్షల భరోసా, రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, అదరహో అనిపిస్తున్న మోడీ స్కీముల గురించి తెలుసుకోండి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)ను అలాగే ప్రధానమంత్రి సురక్షా యోజన (పీఎంఎస్‌బీవై)Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)ల పేరుతో ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటి కాలపరిమితిని ఏడాదిగా నిర్ణయించింది.

IRCTC Tickets Bonanza: ప్రయాణీకులకు రైల్వే శాఖ తీపి కబురు, ప్యాసింజర్ల కోసం అదనపు సీట్లు, బోగీలుగా మారనున్న పవర్ కార్ జనరేటర్లు, రైల్వే శాఖ తీసుకున్న ఒక్క నిర్ణయంతో మూడు ప్రయోజనాలు

Hazarath Reddy

ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు శుభవార్తను మోసుకొచ్చింది. రైలు ప్రయాణాలు ఎక్కువ చేసే వారికోసం ఇన్నోవేటివ్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పండుగ సంధర్భంగా ఎక్కువ రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులకు సుఖవంతమైన జర్నీని అందించడంలొ భాగంగా ఇకపై ఎక్కువ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Heavy Rainfall Warning: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక, పిడుగులు పడే అవకాశం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Bank Strike: అక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె, బ్యాంకుల విలీనంకు వ్యతిరేకంగా నిరసన, ఇది కేంద్ర ప్రభుత్వ విఘాతమైన చర్య అంటున్న ఉద్యోగులు, సమ్మెలోకి 2 లక్షల ఉద్యోగులు..

Hazarath Reddy

అక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా వీరంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే వారంతా బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు.

Advertisement

Boat Accident Update: బోటు వెలికితీతలో ఫలిస్తున్న ప్రయత్నాలు, 40 అడుగుల లోతులో బోటు, పది మీటర్లు ఒడ్డు వైపుకు చేరితే బోటు బయటకు వచ్చినట్లే, ఆటంకం కలిగిస్తున్న వర్షం

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బోటు చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోతోంది.

Terror Sleeper Cells Active: కర్ణాటకలో ఉగ్రవాదుల కదలికలు,తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు తీవ్రతరం చేసిన ఉగ్రవాదులు, 125 మంది అనుమానితులు జాబితా రెడీ, వెల్లడించిన కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై

Hazarath Reddy

దేశంలో మళ్లీ ఉగ్ర అలజడి మొదలైంది. మినీ సార్వత్రిక సమరం సమీపిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు తమ పంజాను విసిరేందుకు కాచుకూర్చున్నారని అనధికార రిపోర్టులు వస్తున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి ఉగ్రవాదుల కదలికలు ఎక్కువైనట్లుగా తెలుస్తోంది.

Heavy Rain Alert: అరేబియా సముద్రంలో అల్పపీడనం, మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు, ప్రయాణ సమయాలను మార్చుకోండి, బులిటిన్ విడుదల చేసిన ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ

Hazarath Reddy

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల మూడు, నాలుగు రోజుల్లో కర్ణాటక సముద్ర తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ బులిటిన్ విడుదల చేసింది.

OverSleeping Causes: ఎక్కువ సేపు నిద్రపోతే అంతే సంగతులు, డయాబెటిస్, ఊబకాయం మీ పక్కనే ఉంటాయి, మెమరీ సామర్థ్యం గోవిందా, బరువు విపరీతంగా పెరుగుతారు

Hazarath Reddy

కాలం రయ్యిమంటూ పరిగెడుతోంది. కాలంతో పాటే మనం కూడా అంతే వేగంతో పరిగెడుతున్నాం. ఈ నేపథ్యంలో నిద్ర అనేది ప్రధాన సమస్యగా మారింది. టైంకి తిని సమయానికి నిద్రపోవడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైపోతోంది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు కూడా నిద్రపోలేని పరిస్థితి.

Advertisement
Advertisement