Information
Fire Accident At Shadnagar: షాద్ నగర్ ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో ఘటన, ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు.. వీడియో ఇదిగో
Arun Charagondaరంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్ మిల్లు పరిశ్రమలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల అప్‌డేట్.. రేపు ఉదయం ఆన్‌లైన్‌లో టోకెన్ల రిలీజ్, పూర్తి వివరాలివే
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దర్శన టోకెన్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల కానుందని టీటీడీ అధికారులు వెల్లడించింది.
BJP MP Etela Rajender: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు, సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్ దాడి చేశారంటూ ఫిర్యాదు
Arun Charagondaబీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.
AP CID Ex Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు..ఆదేశించిన సీఎస్ విజయానంద్, అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
Arun Charagondaఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
MLA Padmarao Goud: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు ..స్టంట్ వేసిన డాక్టర్లు, డెహ్రాడూన్ టూర్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Arun Charagondaసికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు.
Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగ మంచు..పలు విమానాల ఆలస్యం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పొగ మంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం ఏర్పడింది.
CM Revanth Reddy:తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో డాటా కంట్రోల్ సంస్థ ఎంవోయూ
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సత్ఫలితాన్నిస్తోంది. తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రముఖ డాటా సంస్థ CtrlS.
APPSC Group 1 Mains Exam Schedule: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు విడుదల, మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహణ
Hazarath Reddyఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.
Black Ink On Cheques: బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లవా? ఆర్బీఐ దీన్ని బ్యాన్ చేసిందా? ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వార్తలపై కేంద్రం ఏం చెబుతోందంటే??
Rudra‘కొత్త ఏడాదిలో కొత్త రూల్స్.. బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లుబాటు కావు. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది’ అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
Fire Accident At Prayagraj: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. భక్తుల గుడరాల్లో పెద్ద ఎత్తున మంటలు, పరుగులు తీసిన భక్తులు, వీడియో ఇదిగో
Arun Charagondaమహా కుంభమేళా 2025కి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో భక్తులు స్నానాలు ఆచరించగా తాజాగా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‍రాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
Tirumala: తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం.. మొదటి ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడగా నలుగురు భక్తులకు గాయాలు అయ్యాయి.
Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సంక్రాంతికి వస్తున్నాం టీం... అనిల్ రావిపూడితో పాటు దిల్ రాజు, హీరోయిన్లు
Arun Charagondaదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై
Latest News: ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి
Arun Charagondaస్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మనూ భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు.
Medak Shocker: మహిళతో అక్రమ సంబంధం.. కరెంట్ షాక్ ఇచ్చి అన్నను చంపిన తమ్ముడు, మెదక్‌లో దారుణ సంఘటన
Arun Charagondaమెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా గ్రామపంచాయతీ నాను తండాకు చెందిన అన్న తేజావత్ శంకర్(28) కూలీ పనులు చేస్తుండగా.. తమ్ముడు గోపాల్ గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరుగుతాడు.
Andhra Pradesh: ఏపీలో దారుణం..రెండో తరగతి బాలికపై వృద్దుడి లైంగిక వేధింపులు, తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక..కేసు నమోదు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండో తరగతి బాలికపై వృద్దుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
AP BJP Meeting: ఏపీ బీజేపీ సమావేశం.. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశం
Arun Charagondaఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.
Latest News: రూ.1.71 లక్షల కోట్లు తగ్గిన టాప్ కంపెనీల MCAP.. వెనుకబడ్డ ఇన్ఫోసిస్, టీసీఎస్
Arun Charagondaటాప్ 10 విలువైన దేశీయ కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ.1.71 లక్షల కోట్లు తగ్గింది. ఇన్ఫోసిస్ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సైతం ఈ జాబితాలో ఉన్నాయి.
Kaloji Health University: మరీ ఇంత దారుణమా..రెండేళ్ల క్రితం ప్రశ్నాపత్రాన్నే మక్కీకి మక్కి దించేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల విస్మయం
Arun Charagondaకాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల కిందటి ప్రశ్నాపత్రం మళ్లీ ఇచ్చి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.
Maoist Damodar Passes Away: మావోయిస్టులకు బిగ్‌షాక్..తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి, 30 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసిన దామోదర్
Arun Charagondaమావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రెటరీ దామోదర్ మృతి చెందారు.
Deadly Explosion In Nigeria: నైజీరియాలో భారీ పేలుడు... 70 మంది మృతి, గ్యాసోలిన్ బదిలీ చేస్తుండగా ప్రమాదం, భారీగా ప్రాణ,ఆస్తి నష్టం
Arun Charagondaఉత్తర-మధ్య నైజీరియాలో జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 70 మంది మరణించారని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (NEMA) తెలిపింది.