సమాచారం
Home Loan on PhonePe: ఫోన్‌ పేలో ఇక‌పై గోల్డ్, బైక్, కారు, హోమ్, ఎడ్యుకేషన్ లోన్లు.. బ్యాంకులు, ఎన్‌ బీఎఫ్‌ సీలతో ఫోన్‌ పే ఒప్పందం
Rudraప్రముఖ యూపీఐ పేమెంట్ సర్వీసుల సంస్థ ఫోన్‌ పే త‌న‌ కస్టమర్ల కోసం కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌ ల‌ను అందుబాటులోకి తెచ్చింది.
Southwest Monsoon 2024 Update: ఐఎండీ చల్లని కబురు, వచ్చే వారం తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు, ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
Hazarath Reddyతొలకరి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న దేశవాసులకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు నేడు (గురువారం) కేరళను తాకినట్లుగా వెల్లడించింది. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి.
AP ECET Result 2024 Out: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల, బాలుర కన్నా బాలికలదే పైచేయి, స్కోర్‌కార్డ్‌ను cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి
Hazarath Reddyజవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ AP ECET 2024 ఫలితాలను ఈరోజు, మే 30న ప్రకటించింది. అనంతపురం- జేఎన్‌టీయూలో ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి, అధికారులు ఫలితాలను విడుదల చేశారు.
Monsoon 2024 Arrives in India: ఐఎండీ గుడ్ న్యూస్, కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyవాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇది 2024లో రుతుపవనాల ప్రారంభాన్ని తెలియజేస్తుంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందుతూ రుతుపవనాలు ఈశాన్యంలోని చాలా ప్రాంతాల్లోకి వేగంగా పురోగమించాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది.
Rules Changing From June 1: జూన్ 1 నుండి అమలులోకి వచ్చే కీలక మార్పులు ఇవే, కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ గురించి తెలుసుకోండి
Vikas Mజూన్ 1 సమీపిస్తున్న కొద్దీ, అనేక నియమాలు మార్చబడతాయి. ఈ మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. దీనిపై సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూన్‌లో ఎల్‌పిజి సిలిండర్ వినియోగం, బ్యాంకు సెలవులు, ఆధార్ అప్‌డేట్‌లు మరియు డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించిన మార్పులు కనిపిస్తాయి.జూన్ 1 నుండి అమలులోకి వచ్చే కీలక మార్పులను సమీక్షిద్దాం.
Monsoon 2024 Update: వచ్చే 24 గంటల్లో కేరళలోకి ప్రవేశించనున్న రుతుపవనాలు, కీలక అప్ డేట్ అందించిన భారత వాతావరణ శాఖ
Hazarath Reddyవచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూలమైన పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) మే 29న తెలిపింది. "వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు ముందుకు సాగుతాయి" అని IMD ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
Breast Milk for Sale: వ్యాపార కోణంలో తల్లి పాల విక్రయం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే చర్యలు తప్పవు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు.. తల్లిపాలను అమ్మేవారికి లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన
Rudraనవజాత శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి, శారీరక పెరుగుదలకు తల్లిపాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయి. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది.
Cyclone Remal: తీవ్ర తుపానుగా మారిన రెమాల్‌.. ఈ రాత్రి బెంగాల్ తీరం దాటే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌ గా మారింది. నేటి అర్ధరాత్రి సాగర్‌ ద్వీపం, ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
Job Portal from AICTE: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఏఐసీటీఈ కెరీర్‌ పోర్టల్‌ ప్రారంభం.. https://student-career-portal.aicte-india.org/ లో రిజిస్టర్ అవ్వండి మరి!!
Rudraదేశంలో ఐఐటీల్లో చదివిన విద్యార్థులకే ఉద్యోగాలు దొరకని పరిస్థితి తలెత్తింది. ఏటా 20 లక్షల మంది కొత్తగా ఇంజినీరింగ్ పట్టా అందుకొంటున్నారు.
Deadline to Update Aadhaar for Free: ఆధార్‌ కార్డు ఉచిత అప్‌ డేట్‌ కు జూన్‌ 14 ఆఖరు.. పాత కార్డు పని చేయదనేది తప్పుడు ప్రచారమన్న యూఐడీఏఐ
Rudraఆన్‌ లైన్లో ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌ డేట్‌ చేసేందుకు జూన్‌ 14 తేదీ చివరిది. ఆ తర్వాత అప్‌ డేట్‌ చేసుకొనే వారు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
AP EAMCET 2024: ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఆన్సర్ కీ విడుదల, జూన్‌లో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం, cets.apsche.ap.gov.in లింక్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ (మెడికల్) కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET లేదా EAMCET 2024 ) కోసం తాత్కాలిక సమాధాన కీని విడుదల చేసింది.
Cyclone Remal Live Tracker Map on Windy: దూసుకొస్తున్న రెమాల్‌ తుఫాన్.. 26న బెంగాల్ తీరాన్ని తాకే అవకాశం.. రియల్ టైం లైవ్ లో తుఫాన్ గమనం ఎలా ఉందంటే?
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను రెమాల్ బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు దూసుకోస్తున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదే.
Google Pay "Buy Now, Pay Later": గూగుల్‌పేలో మూడు కొత్త ఫీచర్లు, బై నౌ పే లేటర్‌‌తో పాటు ఆటోఫిల్, ఇకపై మీ కార్డులు మరింత సురక్షితం
Vikas Mవినియోగదారు కార్డ్ ప్రయోజనాలను ప్రదర్శించడంతో పాటు, ఈ అప్‌డేట్‌లలో “ఇప్పుడే కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి” (Buy Now Pay Later) ఎంపికలు, కార్డ్ వివరాలను సురక్షితంగా ఆటోఫిల్ చేయడం కూడా ఉంటుంది.
Cyclone Remal Update: దూసుకొస్తున్న తుఫానుకు రెమాల్‌గా నామకరణం, ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదే, ఆదివారం తీరం దాటే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు తప్పిన సైక్లోన్ ముప్పు
Hazarath Reddyబంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు చేరుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది. ఈ రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదే.
Monsoon Forecast 2024: ఐఎండీ గుడ్ న్యూస్..మే 31న కేరళను తాకనున్న నైరుతీ రుతుప‌వ‌నాలు, జూన్ నెలలో వానలే వానలు, ఉత్తరాది రాష్ట్రాలకు హీట్ వేవ్ వార్నింగ్
Hazarath Reddyనైరుతీ రుతుప‌వ‌నాలు(Southwest Monsoon) మే 31వ తేదీ వ‌ర‌కు కేర‌ళ తీరాన్ని తాకే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ పేర్కొన్న‌ది. నాలుగు రోజులు ముందుగానీ, లేక ఆల‌స్యంగా కానీ నైరుతీ రుతుప‌వ‌నాలు కేర‌ళ‌లోకి ఎంట‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది
Andhra Pradesh: మే 24 నుంచి ఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, పరీక్షల నిర్వహణ తేదీల వివరాలు ఇవిగో..
Hazarath Reddyఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి­చేసుకోవాలని వర్చువల్‌ మీటింగ్‌లో జిల్లా విద్యాశాఖాధికారులను కమిషనర్ ఆదేశించారు.
Monsoon in Telangana: తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. వచ్చే నెల 5 - 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం.. వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి
Rudraతెలంగాణ రైతన్నలకు శుభవార్త. జూన్ 5 - 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది.
Monsoon for Telangana: జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు, ఈ నెల 22వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyతెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే.
Tirumala Devotees Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. సెలవుల నేపథ్యంలో కొండపై ఇసుకేస్తే రాలనంత జనం.. ఆక్టోపస్‌ బిల్డింగ్‌ దాకా 3 కిలోమీటర్ల మేర క్యూలైన్‌.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Rudraతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు.
TSPSC Group-IV Update: గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్య గమనిక.. త్వరలో డాక్యుమెంట్ వెరిఫికేషన్.. అన్ని సిద్ధం చేసుకోవాలంటూ టీఎస్‌పీఎస్సీ సూచన
Rudraతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 అభ్యర్థులకు కీలక సూచన చేసింది. త్వరలో సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.