Information
Good news for Metro Passengers: ఉగాది పర్వదినాన హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. నేటి నుంచి 3 ఆఫర్లు అందుబాటులోకి.. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు
Rudraతెలుగు సంవత్సరం క్రోధి నామసంవత్సర ఉగాది పండుగ రోజు హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Bank Holidays: బ్యాంక్ పని మీద వెళుతున్నారా, ఈ వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్, ఓ సారి వివరాలు చెక్ చేసుకోండి
Vikas Mఈ వారంలో సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాతి వారంలోనూ బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు
QR Code at Vijayawada Railway Station: క్యూఆర్‌ కోడ్‌ సాయంతో జనరల్‌ టికెట్లు.. విజయవాడ రైల్వేస్టేషన్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ
Rudraనగదుతో పని లేకుండానే నేరుగా ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ సాయంతో జనరల్‌ టికెట్లు కొనుగోలు చేయడానికి రైల్వే శాఖ క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Summer is Becoming Hotter: వచ్చే మూడు నెలలు సుర్రు సుమ్మయిపోతుందట.. భానుడి భగభగలేనట.. ఐఎండీ హెచ్చరిక
Rudraఈ వేసవిలో భానుడి భగభగలు కొత్త రికార్డులు చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరిస్తున్నది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది.
No New Toll Rates: వాహనదారులకు శుభవార్త.. కొత్త టోల్ రేట్ల అమలు వాయిదా.. లోక్‌ సభ ఎన్నికల తర్వాత అమలు చేయాలని ఎన్‌హెచ్ఏఐకి ఎన్నికల సంఘం ఆదేశం.. మరి విద్యుత్ టారిఫ్ లు ఎలా?
Rudraఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై అమలు చేయాల్సిన కొత్త యూజర్ ఫీజు (టోల్) రేట్ల అమలుకు బ్రేక్ పడింది. టోల్ రెట్ల సవరణను లోక్‌ సభ ఎన్నికల అనంతరం ఆచరణలోకి తీసుకురావాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ)ని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది.
Ayodhya Ram Mandir: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇక అయోధ్య రామయ్య దర్శనం మరింత సులభం.. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు.. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులోకి
Rudraఅయోధ్య రామయ్యను దర్శించాలనుకునే హైదరాబాద్ వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది.
USB Charger Scam: పబ్లిక్‌ ప్లేస్ లలో ఉండే యూఎస్బీ చార్జింగ్‌ పోర్టళ్ల పట్ల జాగ్రత్త.. పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్‌ లలోని సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
Rudraదేశ ప్రజలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హోటళ్లు, బస్టాండ్లు, కేఫ్‌ లు, ఎయిర్‌పోర్టులు తదితర ప్రదేశాల్లో ఉండే పబ్లిక్‌ చార్జింగ్‌ పోర్టళ్ల స్మార్ట్‌ ఫోన్‌ లకు చార్జింగ్‌ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నది.
Telangana Inter Summer Holidays: తెలంగాణలో మార్చి 30వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు, జూన్ 1వ తేదీ నుంచి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం
Hazarath Reddyతెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు సెలవులు(Summer Holidays) ప్రకటించింది. మార్చి 30వ తేదీ నుంచి అన్ని ఇంటర్ కాలేజీలకు(Inter Colleges) సెలవులు ప్రకటించింది.
Bank Holidays in April 2024: ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు, ఏప్రిల్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితాను ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyబ్యాంకు సెలవులను ముందుగానే తెలుసుకోవడం వలన మీరు అనవసరమైన ప్రయాణాలను నివారించవచ్చు, షెడ్యూల్ చేయబడిన మూసివేతలకు ముందు లేదా తర్వాత మీ బ్యాంకింగ్ అవసరాలు పరిష్కరించబడుతున్నాయని నిర్ధారించుకోవచ్చు
Wine Shops Close in Hyderabad: మందుబాబులకు అలర్ట్... జంటనగరాల పరిధిలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేత.. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా.. నేటి సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల పాటు బంద్.. కారణం ఏమిటంటే??
Rudraజంటనగరాలు హైదరాబాద్, సికిందరాబాద్ లోని మందుబాబులకు అలర్ట్. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాప్ లు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
India’s Birth Crisis: 1950లో 6.2.. ఇప్పుడు 2 లోపే.. 2050 నాటికి 1.29కి.. భారత్‌లో భారీగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. లాన్సెట్‌ జర్నల్‌ లో అధ్యయనం
Rudraభారత్‌ (India) లో గత కొన్నేండ్లుగా సంతానోత్పత్తి రేటు (Fertility Rate) భారీగా తగ్గిపోతున్నట్టు లాన్సెట్‌ జర్నల్‌ (Lancet) లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైంది.
AP EAPCET 2024 Exam New Date: ఏపీలో ఎంట్రన్స్‌ పరీక్షల తేదీల్లో మార్పు, కొత్త షెడ్యూల్ ప్రకటంచిన విద్యాశాఖ అధికారులు, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. దాంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశం కల్పించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ను విడుదల చేశారు.
Tirumala Update: జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌, మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ు అందుబాటులోకి
Hazarath Reddyతిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే కనపడుతున్నాయి. వసతి గృహాల విషయంలోనూ భక్తులు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Chicken Prices Plummet: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. విత్ స్కిన్ చికెన్ రూ.170 లోపే.. స్కిన్‌ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు.. కోళ్ల లభ్యతతో తగ్గిన ధరలు
Rudraచికెన్ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారంతో పోలిస్తే ధరల్లో భారీగా కోత పడింది. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ రూ. 170లోపే లభిస్తుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు దొరుకుతున్నది.
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆదివారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. అటు ఏపీలోనూ వర్షాలు
Rudraఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
DSC Exam Dates in Telangana: తెలంగాణలో జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు, టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఉపాధ్యాయ అర్హత పరీక్ష-TET నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖ త్వరలో టెట్ నోటిఫికేషన్‌ ను జారీ చేయనుంది.
Vande Bharat-2 Express: హైదరాబాద్ నుండి విశాఖ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఈ నెల 12 నుంచి మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాల మీదకు..
Hazarath Reddyహైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే రైల్వే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. ఈ నెల 12 నుంచి సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణానికి రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat-2 Express) పరుగులు పెట్టనుంది.
Bank Employees: బ్యాంక్‌ ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు 17% పెంపు.. ఐదు రోజులే పని.. ఐబీఏ, యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం
Rudraబ్యాంక్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్లు తాజాగా ఒక అంగీకారానికి వచ్చాయి.