Gujarat Accident: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. కారుపైకి దూసుకెళ్లిన బస్సు.. 9 మంది దుర్మరణం.. 28 మందికి గాయాలు.. గుజరాత్‌లో ఘటన
గుజరాత్‌లోని నవసారి జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Gandhinagar, Dec 31: గుజరాత్‌లోని (Gujarat) నవసారి జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. సూరత్‌లోని (Surat) ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ కార్యక్రమం నుంచి వల్సాద్ వెళ్తున్న లగ్జరీ బస్సు (Luxury Bus).. నవసారి జాతీయ రహదారిపై అదుపుతప్పి టొయోటా ఫార్చునర్ కారుపైకి దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో బస్సు నియంత్రణ కోల్పోయి కారుపైకి దూసుకెళ్లింది. ప్రమాదం అనంతరం డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
ప్రపంచ బ్లిట్జ్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి రికార్డ్.. రజత పతకం కైవసం
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
WATCH: #BNNIndia Reports.
In the Navsari area of Gujarat, there was a terrible accident. When a bus and a car crashed, nine people died and 28 were hurt. #India #Accident pic.twitter.com/WmeRU2PfmJ
— Gurbaksh Singh Chahal (@gchahal) December 31, 2022
Road accident in Navsari, Gujarat is heart-wrenching. My condolences to those who have lost their families in this incident: Union Minister @AmitShah
Local administration is providing immediate treatment to the injured, praying for their speedy recovery, he said. pic.twitter.com/IaJOGmRTER
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) December 31, 2022
(The above story first appeared on LatestLY on Dec 31, 2022 10:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

