News

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్‌ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)

Rudra

ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్‌ క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన కనిపిస్తే చాలు అనుకునే వారు కూడా ఎందరో.. అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది.

South Korea Plane Crash Update: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179కి చెందిన మృతుల సంఖ్య (వీడియో)

Rudra

దక్షిణకొరియాలో కుప్పకూలిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 179 మందికి చేరింది.

Father Wax Statue: లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తండ్రి.. ఆయన విగ్రహం సాక్షిగా కూతురు పెళ్లి.. కొత్తగూడెంలో అరుదైన ఘటన

Rudra

తండ్రిపై ఆ కూతురికి ఉన్న మమకారం ఆకాశం కంటే పెద్దది. అందుకే తండ్రి ఈ లోకంలో లేకపోయినా.. ఆయన ప్రతిరూపం సాక్షిగా ఆమె పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది.

Viral Video: హాలిఫాక్స్ విమానాశ్రయంలో మంటలు, ల్యాండింగ్ గేర్ విరిగి కెనడా విమానం ల్యాండ్..స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణీకులు

Arun Charagonda

కెనడాలోని హాలీఫాక్స్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాండింగ్ గేర్ విరిగి ఎయిర్ కెనడా విమానం ల్యాండ్ అయింది.

Advertisement

Head Constable Dies By Suicide: హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. మృతుడు మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నట్టు గుర్తింపు (వీడియో)

Rudra

మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధితుడిని సాయికుమార్ గా గుర్తించారు.

Overdoses Of Paracetamol: పారాసిటమాల్‌ ఓవర్‌ డోస్‌ తో మహిళ మృతి.. బ్రిటన్ లో ఘటన.. అసలేం జరిగిందంటే??

Rudra

అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన ఓ 30 మహిళకు పారాసిటమాల్‌ అధిక మోతాదులో ఇచ్చారు. దీంతో ఓవర్‌ డోస్‌ అవ్వటం వల్ల ఆమె మరణించింది.

South Korea Plane Crash: వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం.. ప్రమాద సమయంలో విమానంలో 181 మంది (వీడియో)

Rudra

వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కజఖ్ స్థాన్ విమాన ప్రమాదంలో 38 మంది మరణించిన ఘటనను మరిచిపోకముందే దక్షిణకొరియాలో మరో తీవ్ర విషాద ఘటన జరిగింది.

Central Govt Calls Tenders For RRR: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని కండీషన్

VNS

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంలో (North Side of Regional Ring Road) నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ఐదు భాగాలుగా విభజించి.. రూ.7,104 కోట్లతో మొత్తం 161.5 కి.మీ మేర రహదారి నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు.

Advertisement

Himanshu Song On KTR: కొడుకు పాడిన పాటను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్, ఈ సంవత్సరం అందిన ఉత్తమ బహుమతి అంటూ ప్రశంసలు

VNS

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మనుమడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) కుమారుడు హిమాన్షు (Himanshu) వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను ఇప్పటికే చాటుకున్నాడు. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హిమాన్షు.. గత ఏడాది ఓ ఇంగ్లీష్‌ సాంగ్‌ (Golden Hour) ఆలపించి అందర్నీ మెప్పించాడు.

Anna University Rape Case: అన్నాయూనివర్సిటీ కేసులో మహిళా అధికారులతో సిట్ ఏర్పాటు, బాధితురాలికి రూ. 25లక్షలు పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

VNS

అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్‌లో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఘటనపై దర్యాప్తు కోసం మహిళా పోలీస్‌ అధికారిణులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అలాగే బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారం ఆదేశించింది.

Redmi 14c 5G: లో బడ్జెట్‌లో మరో 5G ఫోన్ లాంచ్ చేస్తున్న రెడ్‌మీ, జనవరి 7న మార్కెట్లోకి రానున్న Redmi 14c 5G మొబైల్

VNS

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌ను భారత్ తోపాటు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 2025 జనవరి ఆరో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. రెడ్‌మీ 14 ఆర్ 5జీ ఫోన్‌ను పోలి ఉండే రెడ్‌మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌‌లో లార్జ్, సెంటర్డ్ సర్క్యులర్ రేర్ కమెరా మాడ్యూల్ ఉంటుంది.

KTR Counter On Formula E Car Racing: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కౌంటర్, ప్రభుత్వ వాదన అర్ధరహితమంటూ కౌంటర్

VNS

ఫార్ములా ఈ- కార్‌ రేసు కేసులో (Formula E Car Racing) కాంగ్రెస్‌ ప్రభుత్వం తనపై చేస్తున్నది ఉద్దేశపూర్వక, నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు ఎంత మాత్రం లేవని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) తెలిపారు. సర్కార్‌ మోపిన అబద్ధాలను తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగింపు, ఎస్పీఎఫ్‌ బలగాలకే డ్యాం భద్రత అప్పగింత...కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం

Arun Charagonda

నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగించింది కేంద్రం. ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగించగా 2023 ఎన్నికల సమయంలో ఏపి - తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదం తలెత్తింది.

Viral Video: సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి బౌన్సర్లు..డబ్బులు ఇస్తానంటూ హల్‌చల్..కొండాపూర్ AMB మాల్‌లో వంశీ అనే వ్యక్తి హల్‌చల్

Arun Charagonda

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం మాల్స్‌లో డబ్బులు ఇస్తా అంటూ హల్చల్ చేశాడు ఓ వ్యక్తి.కొండాపూర్ AMB షాపింగ్ మాల్‌లో బౌన్సర్లతో పాటు వచ్చాడు వంశీ అనే వ్యక్తి

Food Tips: తక్కువ టైంలో సింపుల్ గా టేస్టీగా చేసుకునే మరమరాల గారెలు.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..

sajaya

వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి. అని సామెత ఊరికే రాలేదు అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అయితే దాన్ని చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు.

Nitish Kumar Reddy: సలామ్.. నితీశ్ కుమార్ రెడ్డి, ఆసీస్ గడ్డపై అదరహో..తెలుగు తేజానికి జేజేలు పడుతున్న క్రికెట్ ప్రపంచం..అసలు ఎవరి నితీశ్‌ రెడ్డి తెలుసా?

Arun Charagonda

బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ చేసి అదరహో అనిపించాడు తెలుగు తేజం నితీశ్ రెడ్డి. ఓ దశలో భారత్‌కు ఫాలో ఆన్ తప్పదా అని భావిస్తున్న తరుణంలో ఎనమిదో నెంబర్ ఆటగాడిగా వచ్చిన నితిన్...కంగారు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

Advertisement

Fashion Tips: చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా, ఈ టిప్స్ ఫాలో అయితే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్త పడొచ్చు..

sajaya

యువతలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న సమస్య తెల్ల జుట్టు మహిళల్లో పురుషుల్లో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొంతమందిలో ఈ సమస్య చిన్నప్పటి నుంచే ఇబ్బంది పెడుతుంది.

Astrology: జనవరి 6 బుధ గ్రహం, శని గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..

sajaya

మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 50 నిమిషాలకు బుధుడు శని గ్రహాల కలయిక దీని కారణం గా ఈ మూడు రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది.

Karimnagar: ఏసీబీకి చిక్కిన నాయాబ్ తహాసిల్దార్, నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Arun Charagonda

ఏసీబీకి చిక్కాడు నాయాబ్ తాహాసిల్దార్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం నాయబ్ తహసిల్దార్ మల్లేశం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వర్షన్ కోసం 6000 లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

Andhra Pradesh: ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి, వైరల్‌గా మారిన వీడియో..సీసీటీవీ వీడియో వైరల్

Arun Charagonda

కడప గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశారు వైఎస్సార్సీపీ నేత జల్లా సుదర్శన్ రెడ్డి వర్గీయులు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డిని కాలర్ పట్టి లాక్కెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు.

Advertisement
Advertisement