News
CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, ఐదుగురు కేంద్రమంత్రులను కలిసిన రేవంత్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చ
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఐదుగురు కేంద్ర మంత్రులని కలిశారు రేవంత్ రెడ్డి. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం కాజీపేట వాసుల కల మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని, దాన్ని సాకారం చేయడంలో కేంద్రం ముందుకు రావాలని కోరారు.రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. కాజీపేటలో పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ (పీవోహెచ్) వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిందని గుర్తుచేస్తూ ఆ తర్వాత కూడా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశానని చెప్పారు.
Allu Arjun Fan: బన్నీ కోసం ఆత్మహత్య చేసుకోబోయిన ఫ్యాన్, అభిమాని చేతిలో నుండి పెట్రోల్ బాటిల్ లాక్కున్న పోలీసులు...వీడియో ఇదిగో
Arun Charagondaఅల్లు అర్జున్ కోసం ఓ అభిమాని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలంటూ ఈ రోజు తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు ఓ అభిమాని. నిన్న రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే అల్లు అర్జున్ ఉండిపోవడంతో అభిమాని తీవ్ర మనస్థాపం చెందాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫ్యాన్‌ని అదుపులోకి తీసుకుని నచ్చజెప్పారు.
Allu Arjun Released: చట్టానికి కట్టుబడి ఉంటా.. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్.. తండ్రిని చూడగానే పరిగెత్తుకొచ్చిన అయాన్ (వీడియోలతో)
Rudraచట్టానికి తాను కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు.
Allu Arjun Released: అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సీఐ బానోతు రాజు నాయక్.. బన్నీకి నాయక్ వీరాభిమాని??
Rudraఅల్లు అర్జున్ ను నిన్న అరెస్టు చేసిన పోలీసు అధికారి సీఐ బానోతు రాజు నాయక్ అని తెలిసింది. ఆయన బన్నీకి వీరాభిమాని అని కొందరు చెప్తున్నారు. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.
Cream Vaccine: సూది టీకాకు గుడ్ బై.. క్రీమ్ లాంటి వ్యాక్సిన్.. చర్మం పైన రాసుకుంటే చాలు.. నొప్పికి బైబై.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
Rudraవ్యాధులు సోకకుండా నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తీసుకుంటాం. అయితే, టీకా తీసుకోవడానికి సూది వేయడం ఎంతో బాధతో కూడుకున్నది. దీంతో సూది అవసరం లేని, క్రీమ్ లా రాసుకునే సరికొత్త వ్యాక్సిన్ విధానాన్ని అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
Allu Arjun Released: నాన్న వస్తాడని ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ కూతురు అర్హ (వీడియో)
Rudraవిడుదలైన నాన్న ఎప్పుడు ఇంటికి వస్తారంటూ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇంట్లో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Allu Arjun At Geetha Arts Office: జైలు నుంచి డైరెక్టుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు అల్లు అర్జున్.. కార్యాలయానికి క్యూకట్టిన పలువురు సినీ ప్రముఖులు
Rudraజైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని అంతా భావించారు. అయితే, ఆయన ఎస్కార్ట్ వాహనంతో, భారీ భద్రత నడుమ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు.
Allu Arjun Released: అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697.. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా తీసుకోని పుష్పరాజ్..
Rudraనిన్న రాత్రంతా చంచల్ గూడ జైలులో గడిపి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్ పత్రాలు ఆన్ లైన్ లో అప్‌లోడ్ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Allu Arjun Released: చంచల్ గూడ జైలు నుంచి ఎట్టకేలకు అల్లు అర్జున్ విడుదల.. మీడియా కంట పడకుండా భారీ ఎస్కార్ట్ మధ్య ప్రిజన్స్ అకాడమీ గేటు నుంచి పుష్పను పంపించిన చంచల్ గూడ జైలు అధికారులు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయంశమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Bandi Sanjay Reaction on Allu Arjun Arrest: మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారా? నిప్పులు చెరిగిన బండి సంజయ్
VNSఅల్లు అర్జున్ నటించిన `పుష్ఫ-2`(Pushpa-2).. పాన్ ఇండియా సినిమా అని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రపంచమంతా తెలుసునని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఒక సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా షరా మామూలే కదా అని గుర్తు చేశారు.
Ashwini Vaishnaw Reaction on Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పుబట్టిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, క్రియేటివ్ ఇండస్ట్రీపై గౌరవం లేదా? అంటూ ప్రశ్న
VNSఅల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్పందించారు. క్రియేటివ్ ఇండస్ట్రీపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం వైఫల్యంతోనే సంధ్య థియేటర్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుందన్నారు.
Delay in Allu Arjun Release: అల్లు అర్జున్ ఇవాళ విడుదలయ్యేది కష్టమే! చంచల్ గూడ జైలు దగ్గర టెన్షన్ వాతావరణం, బెయిల్ పేపర్స్ లో తప్పులు
VNSచంచల్‌గూడ జైలు (Chanchalguda Jail) నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) శుక్రవారం విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తున్నది. సంధ్య థియేటర్ కేసులో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు (Allu Arjun Bail) చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులు ఇంకా జైలు అధికారులకు అందలేదని సమాచారం.
Ram Gopal Varma Reacts On Allu Arjun Arrest: దేవుడ్ని అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ పై రామ్ గోపాల్ వర్మ నాలుగు ప్రశ్నలు
VNSఅల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్ మంజూరు (Bail For Allu Arjun) చేయాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షసూచన, రాబోయే వారం రోజుల పాటూ ఈ ప్రాంతాల్లో వర్షాలు
VNSబంగాళాఖాతంలో ఈ నెల 15 నాటి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ (IMD) పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే సూచనలున్నాయని.. ఆదివారానికి ఇది అల్పపీడనంగా (Low Pressure) బలపడుతుందని పేర్కొంది. అల్పపీడనంగా మారిన తర్వాత 48 గంటల్లు పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువవుతుందని పేర్కొంది.
Dindigul Hospital Fire: వీడియో ఇదిగో. ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం, మూడేళ్ల చిన్నారితో సహా ఏడుగురు మంటల్లో సజీవ దహనం
Hazarath Reddyతమిళనాడు దిండుక్కల్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దిండుక్కల్-తిరుచ్చి రహదారిలో నాలుగు అంతస్తుల్లో ఉన్న సిటీ ఆసుపత్రిలో రాత్రి 9.30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి.
Sudden Death Video: షాకింగ్ వీడియో, కూర్చున్న చోటే అకస్మాత్తుగా వెనక కాలువలో పడిపోయిన ఓ వ్యక్తి, ఆస్పత్రికి తరలించేలోపే మృతి
Hazarath Reddyవినుకొండ నూజండ్ల మండలంలో పెట్రోల్ బంక్ వద్ద శ్రీనివాసరావు కల్వర్టుపై కూర్చున్నాడు.కల్వర్టుపై కూర్చున్న శ్రీనివాసరావు అందరూ చూస్తుండగా ఒక్కసారిగా కింద పడ్డాడు. అక్కడ ఉన్న వారంతా పరుగున వచ్చి పైకి లేపగా మాట్లాడలేదు.వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
CM Revanth Reddy on Allu Arjun Arrest: అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేశాడా, అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన రేవంత్ రెడ్డి, సినిమాలో డబ్బులు పెట్టాడు సంపాదించుకున్నాడని వెల్లడి
Hazarath Reddyఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?. ఘటనపై క్రిమినల్ కేసు నమోదైంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్ దారుణం, చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్యకు పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డును అర్ధరాత్రి రెండు గంటలకు చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్
Andhra Pradesh: తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ కు బాంబ్ బెదిరింపులు , బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టిన పోలీసులు
Arun Charagondaతిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ కు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. కాలేజ్ కు మెయిల్ చేశారు ఆగంతకులు. డాగ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. గతంలో పలు హోటళ్లు, ఆలయాలకు వచ్చిన బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైంది అధికార యంత్రాంగం.
Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం
Hazarath Reddyపుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఆరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది