Politics

SSC Paper Leak Case: బండి సంజయ్‌కి 14 రోజులు రిమాండ్, చొక్కా విప్పి తన ఒంటిపై గాయాలను చూపించిన బీజేపీ ఎంపీ, టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా సంజయ్

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు హన్మకొండ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మెజిస్ట్రేట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొంది. బండి సంజయ్‌ను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించనున్నారని తెలుస్తోంది.

Bandi Sanjay Arrest Row: ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు, విద్యార్థులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, ముందస్తు చర్యగా అరెస్టు చేశామని తెలిపిన పోలీసులు, హైకోర్టులో రేపు విచారణకు పిటిషన్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ లీగల్‌ సెల్‌ ఉన్నత న్యాయస్థానంలో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది.

Class 10 Paper Leak: బీజేపీ కుట్రలో భాగమే ప‌దోత‌ర‌గ‌తి పేప‌ర్‌ లీక్‌, మండిపడిన బీఆర్ఎస్ నేతలు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్

Hazarath Reddy

ప‌దోత‌ర‌గ‌తి పేప‌ర్‌ లీక్‌ (Paper Leak) వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. బండి సంజయ్ అరెస్ట్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు తెలంగాణ బీజేపీ (Telangana BKP)పిలుపునిచ్చింది. కాగా ఈ వ్యవమారంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.

Class 10 Paper Leak: బండి సంజయ్ అరెస్ట్, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్, పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమంటూ ట్వీట్

Hazarath Reddy

పదో తరగతి పేపర్‌ లీక్‌ వ్యవహారంలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Donald Trump Indictment: డొనాల్డ్ ట్రంప్‌ అరెస్ట్ వెనుక కారణాలేంటి, పోర్న్‌స్టార్‌తో ఆయనకు ఉన్న అనైతిక ఒప్పందం ఖరీదు ఎంత, 34 అభియోగాల్లో 136 ఏళ్ల జైలుశిక్ష తప్పదా..

Hazarath Reddy

పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్ అయిన సంగతి విదితమే. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ కోర్టుకు హాజరైన ట్రంప్‌ ముందుగా డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయారు. కోర్టు సిబ్బంది ఆయన వేలిముద్రలు, ఫొటోలు తీసుకున్నారు. దీంతో ట్రంప్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు కోర్టు పరిగణించింది.

'US Is Going to Hell': అమెరికాను చూసి ప్రపంచమంతా నవ్వుతోంది! తనపై తప్పుడు కేసు పెట్టారంటూ డోనాల్డ్ ట్రంప్ ఫైర్, ఇది దేశానికే అవమానమంటూ విరుచుకుపడ్డ మాజీ అధ్యక్షుడు

VNS

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump Areest) అరెస్టయిన విషయం విధితమే. అమెరికా చరిత్రలోనే మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో సంబంధాన్ని దాచిపెట్టి ఉంచేందుకు ఆర్థికంగా ప్రలోభపెట్టినట్లు ట్రంప్ ఆరోపణలు (Criminal Charges) ఎదుర్కొంటున్నారు.

CM Jagan Clarity on Early Elections: ఏపీలో ముందస్తు ఛాన్సే లేదు, క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్, షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నామని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్‌ మీడియాతో పాటు యెల్లో బ్యాచ్‌ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

College Sealed: బిల్డింగ్ కు ట్యాక్స్ కట్టలేదని విద్యార్థులకు ఎగ్జామ్ అని కూడా చూడకుండా మహిళా పీజీ కాలేజీకి అధికారులు సీల్.. యూపీలో ఘటన

Rudra

యూపీలోని యోగీ ప్రభుత్వం చేసిన ఓ చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్డింగ్ ట్యాక్స్ కట్టలేదని విద్యార్థులకు ఎగ్జామ్ అని కూడా చూడకుండా మహిళా పీజీ కాలేజీకి అధికారులు సీల్ వేశారు. దీంతో విద్యార్థినిలు ఆందోళనకు గురయ్యారు.

Advertisement

Mekapati Vikram Reddy: వీధికుక్కల ప్రచారం పట్టించుకోను, పార్టీ మార్పు వ్యాఖ్యలపై స్పందించిన మేకపాటి విక్రమ్‌రెడ్డి, మా కుటుంబం జగన్ వెంటేనని స్పష్టం

Hazarath Reddy

పార్టీ మార్పు వార్తలపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి స్పందించారు. వీధికుక్కల ప్రచారం పట్టించుకోమని.. సీఎం జగన్‌ వెంటే తన ప్రయాణమని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్నిస్థానాలను కైవసం చేసుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న ప్రచారం ఉత్తదే. వీధి కుక్కల ప్రచారం నేను పట్టించుకోను.

New Parliament Building Pics: కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఫోటోలు చూశారా, ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక తనిఖీ, సోషల్ మీడియాలో పిక్చర్స్ వైరల్

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆయన గంటకు పైగా గడిపి పార్లమెంట్ ఉభయ సభల్లో వస్తున్న సౌకర్యాలను పరిశీలించడంతో పాటు పలు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కొత్త పార్లమెంట్ భవనం పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Modi Surname Remark: దొంగలందరికీ మోదీ ఇంటిపేరు దుమారం, రాహుల్ గాంధీపై బ్రిటన్ కోర్టులో దావా వేస్తానని లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎలా వచ్చిందంటూ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఐపీఎల్ వ్యవస్థాపకుడు, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు.

Abhay Kailasrao Patil Joins BRS: బీఆర్ఎస్‌లో చేరిన ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్ రావ్ చిక్ట‌గోంక‌ర్, కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వనించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

సీఎం కేసీఆర్( CM KCR ) స‌మ‌క్షంలో ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్ రావ్ చిక్ట‌గోంక‌ర్( Abhay Kailasrao Chikatgaonkar ) చేరారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌( Pragathi Bhavan )లో అభ‌య్ కైలాస్‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్.

Advertisement

Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో 224 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది, కింగ్‌ మేకర్‌గా జేడీఎస్‌కు ఈ సారి అవకాశం ఇవ్వమని తెలిపిన డీకే శివకుమార్

Hazarath Reddy

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar)కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకుగాను మూడింట రెండొంతుల సీట్లు తమకే వస్తాయని చెప్పారు.ఈసారి తాము ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోదల్చుకోలేదని తెలిపారు.

Karnataka Assembly Elections 2023: వీడియో ఇదిగో, కర్ణాటకలో జేడీఎస్‌దే అధికారం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కన్నడిగులు విరక్తి చెందారు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి

Hazarath Reddy

రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదేనని జనతాదళ్ (ఎస్‌) (JD(S)) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని, అందుకోసం ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారని చెప్పారు.

Arvind Kejriwal Hits on BJP: వీడియో ఇదిగో, దేశంలోని లుచ్చే, లఫంగే, లుటేరే, డాకూ, చోర్‌ గాళ్లంతా బీజేపీలోకి, కేంద్రంపై మండిపడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Hazarath Reddy

దేశంలోని లుచ్చే, లఫంగే, లుటేరే, డాకూ, చోర్‌ గాళ్లంతా బీజేపీలో చేరారని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలయిన ఈడీ, సీబీఐ (ED, CBI)లు దేశంలోని అవినీతి పరులందరినీ ఒకే పార్టీలో కలుపుతున్నాయని విమర్శించారు.

Karnataka: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు, నిరసనగా మసాలా మార్చ్ నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు, అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు

Hazarath Reddy

కర్ణాటక: రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపై బెంగళూరులో ఇండియన్ యూత్ కాంగ్రెస్ 'మషాల్ మార్చ్' నిర్వహించింది.రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా 'మశాల్ మార్చ్' నిర్వహిస్తున్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను చెదరగొట్టేందుకు బెంగళూరులో పోలీసులు వాటర్ క్యానన్ ప్రయోగించారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Kodali Nani on TDP: అప్పుడు 23 మందిని ఇప్పుడు నలుగురిని లాక్కున్నారు, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వచ్చేది నాలుగే సీట్లు,  ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘దివంగత ఎన్టీఆర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారు. ఎన్టీఆర్‌ చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరును ప్రజలంతా స్మరిస్తున్నారు.

AP Special Status Row: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, పార్లమెంటులో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

Hazarath Reddy

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ పరిస్థితి ఏమిటి? అంటూ రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. పార్లమెంటులో కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

Karnataka: రూ. 500 నోట్ల కట్టను గాల్లోకి విసిరిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ వివాదంలో డీకే శివకుమార్

VNS

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి అభ్యర్ధులను కూడా ప్రకటించారు. బీజేపీ అవినీతిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఈ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) వివాదంలో చిక్కుకున్నారు. మాండ్య జిల్లాలో పర్యటించిన ఆయన...అక్కడ కొందరు కళాకారులపై రూ. 500 నోట్లను విసిరారు

Karnataka Assembly Election 2023: ఎన్నికల నగారా మోగింది, కర్ణాటకలో మే 10న ఒకే దశలో ఎన్నికలు, మే 13న ఓట్ల లెక్కింపు, షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ

Hazarath Reddy

క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల(Karnataka elections) షెడ్యూల్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. 224 అసెంబ్లీ స్థానాల‌కు మే 10న ఒకే దశలో ఎన్నికలు, మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.కర్నాటక ఎన్నికల్లో 9.17 లక్షలకు పైగా తొలిసారి ఓటర్లు పాల్గొననున్నారు.

Advertisement
Advertisement