Politics
YSRCP Leaders vs Pawan Kalyan: ప్యాకేజీ తీసుకుని పక్కకు వెళ్లి ఆడుకో, పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన వైసీపీ నేతలు, రెండుసార్లు ఓడిపోయిన నువ్వా మాట్లాడేది అంటూ ఫైర్
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లాలో యువశక్తి మీటింగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదనే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ ముందే ఒప్పేసుకున్నాడంటూ కామెంట్‌ చేశారు ఐటీ మంత్రి గుడివాడ అమరనాథ్,
Pawan Kalyan Speech in YuvaShakti: పవన్ కళ్యాణ్ పూర్తి స్పీచ్ ఇదే, యువతకు బంగారు భవిష్యత్‌ ఇచ్చేందుకు బాధ్యతగా పనిచేస్తానని హామీ, నేను సామాన్యుడిని అని తెలిపిన జనసేన అధినేత
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan Speech in YuvaShakti) ప్రసంగించారు. అందరికీ స్వామి వివేకానందుడి జయంతి శుభాకాంక్షలు అంటూ ప్రసంగం ప్రారంభించారు.
Karnataka: ప్రధాని మోదీకి దండ వేసేందుకు ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకుడు, అలర్ట్ అయి వెంటనే పక్కకు నెట్టేసిన పీఎం సెక్యూరిటీ సిబ్బంది, వీడియో ఇదే
Hazarath Reddyకర్నాటక: హుబ్బళ్లిలో రోడ్‌షో సందర్భంగా ఓ యువకుడు ప్రధాని మోదీకి దండను ఇవ్వడానికి దూసుకొచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Telangana Hc: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ వెంటనే ఏపీకి వెళ్లాల్సిందే, కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో సీఎస్
Hazarath Reddyతెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
Tamizhagam Row: ట్రెండింగ్‌లో గెట్‌అవుట్‌రవి హ్యాష్‌ట్యాగ్‌, తమిళనాడు గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానం పెట్టిన సీఎం స్టాలిన్, భగ్గుమన్న బీజేపీ, అన్నాడీఎంకే
Hazarath Reddyతమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలిరోజున సభ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి వ్యతిరేకంగా చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ‘గెట్‌అవుట్‌రవి’ (Get out Ravi) అనే హ్యాష్‌ట్యాగ్‌తో గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో పోస్టులు వెళ్లువెత్తుతున్నాయి.
'Get Out Ravi': ట్రెండింగ్‌లో గెట్‌అవుట్‌రవి హ్యాష్‌ట్యాగ్‌, తమిళనాడు అసెంబ్లీలో అసలేం జరిగింది, గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానం పెట్టిన సీఎం స్టాలిన్, భగ్గుమన్న బీజేపీ, అన్నాడీఎంకే
Hazarath Reddyతమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలిరోజున సభ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి వ్యతిరేకంగా చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ‘గెట్‌అవుట్‌రవి’ (Get out Ravi) అనే హ్యాష్‌ట్యాగ్‌తో గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో పోస్టులు వెళ్లువెత్తుతున్నాయి.
Bharat Jodo Yatra: హర హర మహాదేవ్, జైశ్రీరామ్‌ అంటూ ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ నినదించలేదు, వీళ్లంతా ఖాకీ లాగులు తొడుక్కున్న 21వ శతాబ్దపు కౌరవులు, భారత్ జోడో యాత్రలో నిప్పులు చెరిగిన రాహుల్
Hazarath Reddyహర్యానాలో భారత్ జోడో యాత్రలో(Bharat Jodo Yatra) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 21 వ శతాబ్దంలో కౌరవులు ఖాకీ లాగులు (wear Khakhi half-pant) తొడుక్కుని, చేతిలో లాఠీతో తిరుగుతున్నారని ఆరోపించారు
Andhra Pradesh: జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వైసీపీ, ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసిన అధికార పార్టీ
Hazarath Reddyహైదరాబాద్లో పవన్ తో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీఓ1పై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా చంద్రబాబు సమాధానం చెప్పకుండా విసుగెత్తిపోయారు. మీడియాను మూకుమ్మడిగా దాడి చేసే అడవి కుక్కలతో పోల్చారు. బ్రిటీష్ పాలనలో కూడా కొందరు ఊడిగం చేశారని చెప్పుకొచ్చిన చంద్రబాబు..ఊర కుక్కల్లా మాట్లాడొద్దని వీడియోలో కనిపిస్తోంది.
Byreddy Siddharth Reddy: ఇద్దరు వచ్చినా, ఇంకెంతమంది కలిసొచ్చినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది జగనే, టీడీపీ-జనసేన కలయికపై బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌, చంద్రబాబునాయుడు కలయికపై శాప్‌ ఛైర్మన్‌,వైసీపీ యువజన యువజన విభాగం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పందించారు. వారిద్దరూ ఎప్పుడూ వేరు కాదని.. ఒక్కటే అని తాము భావిస్తున్నట్లు బైరెడ్డి (Byreddy Siddharth Reddy) ఉద్ఘాటించారు. ఇద్దరు వచ్చినా, ఇంకెంతమంది కలిసొచ్చినా గెలిచేది సీఎం జగన్‌ అని స్పష్టం చేశారు.
Andhra Pradesh: వాళ్లది అక్రమ సంబంధానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం, టీడీపీ-జనసేనలపై మండిపడిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
Hazarath Reddy11 మంది చనిపోతే పవన్‌ కనీసం పరామర్శించలేదు. మరణాలకు కారణమైన చంద్రబాబును పరామర్శించడం విడ్డూరం. చంద్రబాబు మంచి పాలన ఇవ్వలేదు.. కాబట్టే ప్రజలు ఓడించారు. ఎంతమంది కలిసి వచ్చినా మా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే’’ అని సజ్జల పేర్కొన్నారు.
Nitish Kumar: మహిళలు చదువుకుంటేనే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్న నితీశ్ కుమార్.. బీజేపీ ఫైర్.. వీడియోతో
Rudraమహిళలు విద్యావంతులైనప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
PC Sreeram: తమిళనాడు గవర్నర్‌పై సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీవ్ర విమర్శలు.. బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్
Rudraచిత్రపరిశ్రమలో నిత్యం బిజీగా ఉండే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఒక్కసారిగా రాజకీయాలపై మాట్లాడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై శ్రీరామ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Delhi Mayor Elections:రసాభాసగా మారిన ఢిల్లీ మేయర్ ఎన్నిక, ఆప్‌-బీజేపీ సభ్యుల మధ్య తోపులాట, మేయర్‌ పదవిని తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా
Hazarath Reddyఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌ ఎన్నికకు ముందర రసాభాస చోటు చేసుకుంది. నామినేటెడ్‌ కౌన్సిలర్‌లు ప్రమాణం చేసే సమయంలో ఆప్‌, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సంయమనం పాటించాలని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ(బీజేపీ) తోటి సభ్యులకు పిలుపు ఇచ్చారు.
TRF Banned: టీఆర్ఎఫ్ పై కేంద్రం నిషేధం.. ఉగ్రవాద సంస్థగా ప్రకటన
Rudraపాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పని చేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది.
Ayodhya Ram Mandir: 1 జనవరి 2024.. అయోధ్య రామాలయం ప్రారంభ తేదీ ఇదే.. చెప్పేసిన అమిత్ షా (వీడియోతో)
Rudraఅయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఎప్పుడు ప్రారంభమయ్యేది కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. నిన్న త్రిపురలోని సబ్రూంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి రామాలయం ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు.
Delhi Earthquake: ఢిల్లీలో మరోసారి భూకంపం, నాలుగు రోజుల్లోనే రెండోసారి ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన ప్రజలు
VNSఢిల్లీలో భూకంపం (Earthquake) వచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలోని పలుచోట్ల భూమి స్వల్పంగా (Delhi tremors) కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నెల 1న కూడా ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.8గా నమోదైంది.
'Young Men Are Not Finding Brides': దేశంలో పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదు, బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం పెరిగిపోవడమే కారణమని విరుచుకుపడిన శరద్ పవార్
Hazarath Reddyదేశంలో నిరుద్యోగ సమస్య (Because Of Unemployment) కారణంగానే.. పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదని (Young Men Are Not Finding Brides) కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Mamata In Good Mood: మంచి మూడ్‌లో ఉన్నప్పుడు అలాంటి విషయాలు అడుగుతారేంటి? అవొద్దు.. విలేకర్లతో మమతా బెనర్జీ
Rudraపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుపై ఇటీవల జరిగిన రాళ్ల దాడి ఘటనలకు సంబంధించి అడిగిన ఓ ప్రశ్నకు మమతా బెనర్జీ నోటి నుంచి ఊహించని సమాధానం వచ్చింది.
BRS Meeting In AP: ఏపీలో త్వరలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న కేసీఆర్.. సభ‌ ఎక్కడ నిర్వహించేదీ త్వరలోనే ప్రకటన
Rudraఏపీలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సభకు ఆయన స్వయంగా హాజరుకానున్నారు. సభ ఎక్కడ? ఎప్పుడు? నిర్వహిస్తారన్న దానిపై త్వరలోనే వెల్లడించనున్నారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌ రావు థాకరే, ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించిన అధిష్ఠానం
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌ రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. కాగా రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యాక సీనియర్లకు, జూనియర్లకు ఏమాత్రం పొసగడం లేదు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం సంతరించుకోలేకపోతోంది.