Politics

Maharashtra Political Crisis: సీఎం ఉద్ధవ్ రాజీనామాతో బల పరీక్ష రద్దు, గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల ప్ర‌కారం జ‌ర‌గాల్సిన బ‌ల‌ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఎమ్మెల్యేల‌కు తెలిపిన అసెంబ్లీ సెక్ర‌ట‌రీ

Hazarath Reddy

మహారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. ఇవాళ మ‌హారాష్ట్ర అసెంబ్లీలో జ‌ర‌గాల్సిన బ‌ల‌ప‌రీక్ష‌ను ర‌ద్దు చేశారు. అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాన్ని కూడా వాయిదా వేశారు.

Vice President Election 2022: ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల, ఆగ‌స్టు 6వ తేదీన పోలింగ్, జులై 19 వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు

Hazarath Reddy

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైంది. జులై 5వ తేదీన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ వెలువ‌డనుంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 6వ తేదీన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపు, గవర్నర్‌ బలపరీక్ష ఆదేశాలు చట్టవిరుద్ధమంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన శివసేన, విచారణకు అంగీకరించిన కోర్టు

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ఊహించని మలుపు (Maharashtra Political Crisis) చోటు చేసుకుంది.. అధికార పక్షం శివసేన.. బలపరీక్షపై గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సుప్రంకోర్టులో సవాల్‌ చేసింది. పార్టీ చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు బుధవారం ఉదయం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Maharashtra Political Crisis: రేపటితో మహా డ్రామాకు తెర, బల నిరూపణకు ఆదేశించిన గవర్నర్ భగత్‌సింగ్‌ కోష్యారి, ఇప్పటివరకు పార్టీల బలబలాలు ఇవే..

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు ఫైనల్ స్టేజికి చేరుకున్నాయి. శివ సేన నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడం.. మహా వికాస్‌ అఘాడి కూటమి ప్రభుత్వం నుంచి మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారిని కలిసి ఫ్లోర్‌ టెస్ట్‌ నిర్వహించాలని కోరింది

Advertisement

Maharashtra Political Crisis: మహా రాజకీయాల్లో భారీ ట్విస్ట్, తన ఎమ్మెల్యేలతో ముంబైకి షిండే వర్గం, ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ పావులు, ప్రభుత్వాన్ని కాపాడుకునే దిశగా ఉద్ధవ్ టీం

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా త‌న‌తో పాటు ఉన్న 50 మంది ఎమ్మెల్యేల‌తో ముంబై వెళ్ల‌నున్న‌ట్లు (Will return to Mumbai soon) ఇవాళ శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే తెలిపారు.

YSRCP Plenary 2022: గుడివాడలో కొడాలి నానిని ఓడించే దమ్ముందా.. చంద్రబాబుకు నిద్ర కూడా రావడం లేదు, వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో టీడీపీపై విరుచుకుపడిన వైసీపీ నేతలు

Hazarath Reddy

కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో (YSRCP Plenary 2022) పాల్గొన్న మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా 2004కు ముందు మనిషే అనుకుంటున్నాడని, కానీ, నాని ఇప్పుడు వేలాది మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి అని తెలిపారు

Maharashtra Political Crisis: ట్విస్టులతో సాగుతున్న మహా రాజకీయాలు, రెబల్ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన సీఎం ఉద్ధవ్ థాకరే, సుప్రీంకోర్టులో షిండే వర్గానికి ఊరట

Hazarath Reddy

ఏక్‌నాథ్‌ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్‌ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ( Supreme Court Extends Time ) సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

Presidential Elections 2022: విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా నామినేషన్ దాఖలు చేసిన య‌శ్వంత్ సిన్హా, కార్యక్రమానికి హాజరయిన పలు పార్టీల నేతలు

Hazarath Reddy

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా త‌న నామినేష‌న్‌ను సోమ‌వారం దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నామా నాగేశ్వరరావు తదితరులు హాజ‌ర‌య్యారు. అయితే నామినేష‌న్ దాఖ‌లు స‌మ‌యంలో కేటీఆర్ ముందు వ‌రుస‌లో కూర్చున్నారు.

Advertisement

Bypoll Results 2022: ఉప ఎన్నికల ఫలితాలు ఇవే.. బీజేపీ దెబ్బకు బద్దలైన ఎస్పీ కోట, ఉప ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న కమలదళం

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో (Bypoll Results 2022) బీజేపీ సత్తా చాటింది. ముఖయంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి. ఆజంఖాన్‌ అడ్డాలో కమలం పాగా వేసింది.

Atmakur Bypoll Results 2022: లక్ష దాటని మెజార్టీ, ఆత్మకూరు ఉప ఎన్నికలో 82,888 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ విజయం, డిపాజిట్ కోల్పోయిన బీజేపీ

Hazarath Reddy

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో (Atmakur Bypoll Results 2022) వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో ( Assembly By election Results 2022) విజయ ఢంకా మోగించారు.

Atmakur Bypoll Results 2022: లక్ష మెజార్టీకి కొద్ది దూరంలో.. 16 రౌండ్లు ముగిసే సరికి 71 వేల మెజార్టీ దాటిన వైసీపీ, ఇంకా నాలుగు రౌండ్లకు కొనసాగుతున్న కౌంటింగ్

Hazarath Reddy

ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. 17 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 71,887 ఓట్ల అధిక్యంలో నిలిచారు. బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 16 రౌండ్లు పూర్తయ్యేసరికి 66,477 ఓట్ల ఆధిక్యంలో నిలిచిన వైసీపీ రౌండ్ రౌండ్ కు తన ఆధిక్యతను పెంచుకుంటూ వెళుతోంది.

Bypoll Results 2022: 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, సాయంత్రానికి వెలువడనున్న ఫలితాలు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల్లో భాగంగా నేడు(ఆదివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ‍ప్రారంభమైంది.

Advertisement

Atmakur Bypoll Results 2022: తొలిరౌండ్‌లోనే వైసీపీకి 5,337వేల ఓట్ల మెజార్టీ, జగన్ సర్కారు లక్ష మెజార్టీ దాటుతుందా, బీజేపీ డిపాజిట్ క్రాస్ చేస్తుందా.. ప్రారంభమైన ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 20 రౌండ్లలో ఓటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక తొలిరౌండ్‌లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 5,337వేల ఓట్ల మెజార్టీ లభించింది

Maharashtra Political Drama: శివసేన రెబల్ ఎమ్మెల్ షిండే ఫోటోపై కోడిగుడ్లు విసిరిన కార్యకర్తలు, పోస్టర్‌పై ఇంక్‌ చల్లి నిరసన

Hazarath Reddy

మహారాష్ట్రలో పాలక మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న శివసేనలో కీలక నేత అయిన షిండే తిరుగుబాటుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Presidential Polls 2022: వైఎస్ జగన్ మద్దతు ద్రౌపది ముర్ముకే, గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని తెలిపిన వైసీపీ, నేడు రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్

Hazarath Reddy

దేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థిగా (Presidential Polls 2022) తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. గత మూడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని రీతిలో సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న వైఎస్సార్‌సీపీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు (YSRCP supports NDA) మద్దతు తెలిపింది.

Eknath Shinde: ఎమ్మెల్యేలను ఏనాడైనా పట్టించుకున్నావా.. సీఎం ఉద్ధవ్ థాకరేకు ఘాటుగా లేఖ రాసిన ఏకనాథ్ షిండే, సీఎంను కలిసే ప్రసక్తే లేదని తెలిపిన రెబల్‌ ఎమ్మెల్యే

Hazarath Reddy

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్‌ షిండే.. సీఎం ఉద్ధవ్‌ థాక్రేకు గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో షిండే ఘాటుగా స్పందించారు. సీఎం థాక్రేను కలిసే ప‍్రసక్తేలేదని షిండే.. తేల్చి చెప్పారు.

Advertisement

Maharashtra Political Crisis: పెరుగుతున్న ఏక్‌నాథ్‌ షిండే బలగం, తాజాగా ముగ్గురు షిండే శిబిరంలోకి, వర్షా బంగ్లా ఖాళీ చేసిన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

Hazarath Reddy

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) మరింత బలం సమకూర్చుకుంటున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా షిండే చెంతకు చేరుతున్నారు.

Maharashtra Political Crisis: వెర్సా బంగ్లాను ఖాళీ చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, వీడియో ఇదే

Hazarath Reddy

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో నిన్న మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీెం ఉద్ధవ్ థాకరే ప్రసంగించారు. సీఎం పదవికి నేను అర్హుడను కానని ఏ ఎమ్మెల్యే అయినా చెబితే రాజీనామా చేస్తానని తెలిపాడు. రాజీనామా లేఖ రెడీగా పెట్టుకున్నానని అన్నాడు. ఈ నేపథ్యంలోనే తాను వెర్సా బంగ్లా ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ రోజు ఆయన వెర్సా బంగ్లాను వదిలేశాడు

Uddhav Thackeray Address: శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చు, నేను నచ్చలేదని ఎవరైనా చెబితే శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి సిద్ధం, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

హిందూత్వ అనేది త‌మ పార్టీ సిద్ధాంత‌మ‌న్న థాక‌రే... దానిని పార్టీ గానీ, తాము గానీ ఎప్పుడూ వ‌దిలిపెట్ట‌లేద‌ని చెప్పారు. హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి. శివసేన స్టాండ్‌ ఎప్పటికీ హిందుత్వమే. ఇది సరికొత్త శివసేన.

Uddhav Thackeray Address: సీఎంగా తప్పుకుంటా, మీరు నన్ను వద్దంటే సీఎంగా రాజీనామాచేస్తానని.. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని తెలిపిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే

Hazarath Reddy

మహారాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రసంగించారు. తనకు ఈరోజు(బుధవారం) కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని తెలిపిన సీఎం.. అయితే ఎలాంటి లక్షణాలు లేవని అన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటా. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉంది.

Advertisement
Advertisement