Politics
Babu-Pawan Swearing: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ (వీడియోలతో)
Rudraఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.
AP CM Chandrababu: శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు.. సగౌరవంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఏపీ సీఎం.. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణుల్లో హర్షాతిరేకాలు
Rudraఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి తిరిగి అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తీవ్రంగా కించపరచడం, చంద్రబాబు భార్య ప్రస్తావనను తీసుకురావడంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఆయన అప్పటి అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అసెంబ్లీని బహిష్కరించారు.
MLA Medipally Sathyam’s Wife Suicide: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య.. అల్వాల్ లోని నివాసంలో ఉరి వేసుకున్న రూపాదేవి.. భార్య మృతదేహం చూసి స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే
Rudraకరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఎమ్మెల్యే భార్య రూపాదేవి గురువారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డారు.
Arvind Kejriwal Granted Bail: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్, లక్ష రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు
Hazarath Reddyఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుపై ప్రత్యేక న్యాయమూర్తి బెయిల్ను మంజూరు చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై అవెన్యూ కోర్టు వెకేషన్ న్యాయమూర్తి బిందు గురువారం విచారణ జరిపారు.
CM Chandrababu on Amaravati: ఇన్సైడర్ ట్రేడింగ్పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, అమరావతిని నాశనం చేశారని వైసీపీపై మండిపాటు
Hazarath Reddyఅమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై మండిపడ్డారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారు. ఈ సంఖ్య కలిపితే వైసీపీకు వచ్చిన సీట్లకు సరిపోలుతోంది.
Rushikonda Palace Controversy: రుషికొండ ప్యాలెస్పై ముదురుతున్న వివాదం, ఇప్పటిదాకా ఎవరు ఏం మాట్లాడారంటే..
Hazarath Reddyవిశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్ మీద ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. టీడీపీ, వైసీపీ పార్టీలు పోటీ పోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇంతకీ రుషికొండ ప్యాలెస్ జగన్ సొంతదా..లేక ప్రభుత్వానిదా..
CM Chandrababu Amaravati Visit: వీడియో ఇదిగో, అమరావతి శంకుస్థాపన ఏరియాలో నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyరాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడ పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని సీఎం తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలనలో భాగంగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు
ED Raids in BRS MLA Residence: పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు.. నిజాంపేటలోని ఆయన బంధువుల ఇండ్లల్లో కూడా.. ఎందుకంటే?
Rudraఅధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసులతో, ఈడీ, ఐటీ అధికారుల దాడులతో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
First Day of Pawan Kalyan as Dy CM: డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన మార్క్ చూయించిన పవన్ కళ్యాన్.. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జనసేనాని.. అధికారులకు 3 మాసాల టార్గెట్ ఫిక్స్!
Rudraఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన జనసేనా అధినేత పవన్ కల్యాణ్ తొలి రోజునే పాలనలో తన మార్క్ ఏమిటో స్పష్టం చేశారు.
Excise Policy Case: కేజ్రీవాల్కు మళ్లీ షాకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు, జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
Hazarath Reddyఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Excise Policey) కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకూ పొడిగించింది. ఆయనతో పాటు కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని సైతం జూలై 3 వరకూ కోర్టు పొడిగించింది.
YCP MP Beeda Masthan Rao Daughter Arrest: వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు ర్యాష్ డ్రైవింగ్.. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. నిద్రిస్తున్న యువకుడి మృతి.. నిందితురాలి అరెస్ట్.. అనంతరం బెయిల్ పై విడుదల
Rudraచెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూతురు మాధురి అరెస్టు అయ్యారు.
Ayyannapatrudu Video: వీడియో ఇదిగో, మున్సిపల్ అధికారులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
Hazarath Reddyమున్సిపల్ అధికారులపై టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారులతో తమాషాలు చేస్తున్నారా అంటూ మండిపడుతున్నట్లుగా వీడియోలో ఉంది. కళ్లు మూసుకుపోయాయా..రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు
Pawan Kalyan Meets Chandrababu: వీడియో ఇదిగో, సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు తొలిసారిగా సచివాలయంలోని తన చాంబర్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడం విశేషం. పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
Jagan Ballot Box Tweet Row: ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించాలి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
Hazarath Reddyప్రపంచంలో ఈవీఎంలను 122 దేశాల్లో వినియోగించడం లేదు.. వాటిని బ్యాన్ చేశారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయి కాబట్టి మన దేశంలో కూడా వచ్చే ఎన్నికల్లోనైనా ఈవీఎంలను పక్కనపెట్టి, బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలి - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
Jagan Ballot Box Tweet Row: దమ్ముంటే రాజీనామా చేసి రా, బ్యాలెట్ పేపర్లతోనే నువ్వో నేనే తేల్చుకుందాం, జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ నేత బుద్దా వెంకన్న
Hazarath Reddyఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. జగన్‌కు ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న సవాలు విసిరారు. బ్యాలెట్ విధానంలోనే ఉప ఎన్నిక పెట్టాలని ఈసీని కోరుదామని పేర్కొన్నారు.
Y-Plus Security for Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు భ‌ద్ర‌త పెంచిన ప్ర‌భుత్వం.. 'వై' ప్ల‌స్ సెక్యూరిటీ వర్తింపు.. ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా కేటాయింపు
Rudraఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం భ‌ద్ర‌త పెంచింది. ఆయ‌న‌కు వై ప్ల‌స్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.
YS Jagan Tweet on EVM: ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలి.. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లనే వాడుతున్నాయి.. మనమూ ఆ దారిలోనే వెళ్లాలి.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచ‌ల‌న‌ ట్వీట్
Rudraఈవీఎంలలో అక్రమాలు జరిగాయని, వాటిని హ్యాకింగ్ చేయవచ్చన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహ‌న్‌ రెడ్డి మంగళవారం ఉదయం సంచలన ట్వీట్ చేశారు.
Rahul Gandhi Vacate Wayanad: రాయ్‌బరేలికి జై.. వాయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ, ఆ సీటు నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి
Hazarath Reddyకాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌గాంధీ కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకోనున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. అయితే రాహుల్‌గాంధీ రాజీనామా చేస్తున్న వాయనాడ్‌ నుంచి ఆయన సోదరి ప్రియాంకాగాంధీ బరిలో దిగనున్నారు. ఆమె తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.
Sidda Raghavarao Resigns YSRCP: ప్రకాశం జిల్లాలో జగన్‌కు షాక్, వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, కారణం ఏంటంటే..
Hazarath Reddyప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. అయన తన రాజీనామా లేఖను నేడు పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అంతకుమించి లేఖలో మరే విషయం ప్రస్తావించలేదు.
Jagan Key Meeting Update: ప్రజల్లోకి మళ్లీ జగన్, ఈ నెల 19న పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం, భవిష్యత్‌ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధాన ఎజెండాగా మీటింగ్
Hazarath Reddyఈనెల 19న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అధ్యక్షతన తాడేపల్లి(Tadepalli) క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశం జరగనుంది