Politics
Delhi CM on Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసు, ఘటనలో రెండు వెర్షన్‌లు ఉన్నాయంటూ తొలిసారిగా స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Hazarath Reddyఈ ఘటనలో రెండు వెర్షన్‌లు ఉన్నాయని ఏది నిజమో తేలాలంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం కావాలన్నారు. ఈ విషయమై బుధవారం(మే22) కేజ్రీవాల్‌ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
EVM Destroy in Andhra Pradesh: ఈవీఎంలో డేటా సేఫ్‌గా ఉంది, అందుకే రీపోలింగ్ నిర్వహించలేదు, మాచర్ల ఈవీఎంల ధ్వంసం ఘటనపై మీడియాతో ముఖేశ్‌ కుమార్‌ మీనా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పోలింగ్‌ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం
PM Narendra Modi: దేవుడే నన్ను ఇక్కడకు పంపించాడు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, జీవశాస్త్రపరంగా నేను పుట్టలేదని చెప్పిన వీడియో వైరల్
Hazarath Reddyరూబికా లియాఖత్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. నేను జీవశాస్త్రపరంగా జన్మించలేదని, బదులుగా, ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి దేవుడు పంపించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవశాస్త్రపరంగా పుట్టలేదని నేను నమ్ముతున్నాను" అని ప్రధాన మంత్రి ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు
EVM Destroy in Andhra Pradesh: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు, వైరల్ వీడియోపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
Hazarath Reddyమాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు దెబ్బతిన్నాయని, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మే 21 (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది.
Arvind Kejriwal Death Threat: ఢిల్లీని వదలకుంటే చంపేస్తామంటూ అరవింద్ కేజ్రీవాల్‌కు బెదిరింపు సందేశాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఢిల్లీ మెట్రో స్టేషన్లలో, దాని కోచ్‌లలో అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేక గ్రాఫిటీని గీసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సందేశాలు వ్రాసి ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేసిన వ్యక్తిని అంకిత్ గోయెల్‌గా గుర్తించినట్లు అధికారి తెలిపారు.
Andhra Pradesh: పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, వీడియోను విడుదల చేసిన టీడీపీ
Hazarath Reddyమాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. బూత్ లోకి ప్రవేశించిన పిన్నెల్లి... నేరుగా బ్యాలెట్ చాంబర్ వద్దకు వెళ్లి, ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి
Andhra Pradesh Election Results 2024: గుర్తుపెట్టుకో..జూన్ 9న సీఎం జగన్ ప్రమాణ స్వీకారం, ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన బొత్సా సత్యనారాయణ
Hazarath Reddyప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ. గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్‌ కిషోర్‌ కమర్షియల్‌ అని తెలుసుకునేే వద్దనుకున్నట్లు చెప్పారు.
Andhra Pradesh Election Results 2024: జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నారు, మరోసారి ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో త్వరలో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పందించారు. జూన్ 4న జగన్ కు దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వస్తాయని కొన్నిరోజుల కిందట వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిశోర్... తాజాగా తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు
Telangana Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyఎన్నికల కమిషన్‌(ఈసీ) అనుమతితో సోమవారం(20)సచివాలయంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది.
Lok Sabha Elections 2024 Phase 5: ముగిసిన 5వ దశ ఎన్నికల పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం ఓటింగ్ నమోదు, రాష్ట్రాల వారీగా ఎంతంటే..
Hazarath Reddyఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతానికి 56.68 శాతం పోలింగ్ నమోదైంది.
Voting BJP for 8 times: బీజేపీకి 8 సార్లు ఓటేసిన యూపీ యువకుడు.. వీడియో వైరల్.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. పోలింగ్ బూత్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తూ ఈసీ ఆదేశాలు (వీడియో ఇదిగో)
Rudraప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎన్నికల ప్రక్రియను వెక్కిరించే చర్య ఇది. నిబంధనలను అతిక్రమిస్తూ బీజేపీకి ఏకంగా 8 మార్లు ఓటేశాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు రంజన్ సింగ్‌.
2024 భారత దేశం ఎన్నికలు: ప్రారంభమైన 5వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఓటింగ్.. బరిలో నిలిచిన 695 మంది అభ్యర్థులు, ఓటు హక్కు వినియోగించుకోనున్న 8.95 కోట్ల మంది ఓటర్లు.. రేసులో రాహుల్ గాంధీ, రాజ్‌ నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు
Rudra2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఐదవ దశ పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు.
Swati Maliwal Fight Video: వీడియో ఇదిగో, కేజ్రీవాల్ ఇంటివద్ద సిబ్బందితో గొడవపడిన స్వాతిమాల్, తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ బెదిరింపులు, వీడియోపై ఆప్ ఎంపీ ఏమన్నారంటే..
Hazarath Reddyకేజ్రీవాల్‌ ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. తాను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది
Swati Maliwal Assault Case: స్వాతిమాలీవాల్‌పై దాడి కేసులో ట్విస్ట్, కేజ్రీవాల్‌ ఇంట్లో సిబ్బందితో స్వాతి మలివాల్ వాగ్వాదం వీడియో వైరల్‌, ఘటనపై ఎవరేమన్నారంటే..
Hazarath Reddyఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal)పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ (Kejriwal PA Bibhav Kumar) దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
Arvind Kejriwal Bail Plea: ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్, తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, చరిత్రలో తొలిసారిగా పార్టీ పేరును నిందితులుగా పేర్కొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌
Hazarath Reddyఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(Delhi Excise Policy Scam Case)లో తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
Andhra Pradesh Elections 2024: ఆకస్మిక బదిలీలే హింసకు కారణం, ఈసీకి నివేదిక సమర్పించిన సీఎస్, డీజీపీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు
Hazarath Reddyఆంధ్రప్ర­దేశ్‌లో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌­రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కార­ణాలను ఈ నివేదికలో నివేదించారు
Swati Maliwal Assault Case: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి, కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడికి సమన్లు పంపిన మహిళా కమిషన్‌
Hazarath Reddyఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal ) అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ (Swati Maliwal)పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో స్వాతి మలివాల్‌పై వేధింపులకు పాల్పడిన కేజ్రీవాల్‌ పీఎస్‌ బిభవ్‌ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్‌ (National Commission for Women) తాజాగా సమన్లు పంపింది
Delhi Liquor Scam Case: కేజ్రీవాల్ జూన్ 2న కోర్టులో లొంగిపోవాల్సిందే, గెలిస్తే జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదన్న ఢిల్లీ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyప్రజలు ఓటు వేస్తే జూన్ 2న తిరిగి తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు కేవలం ఆయన ఊహ మాత్రమేనని... తాము ఎవరికీ మినహాయింపు ఇవ్వమని, కాబట్టి ఆయన మాట్లాడిన అంశంపై చెప్పడానికి ఏమీ లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
CM Jagan on AP Election Results: వీడియో ఇదిగో, 151 ఎమ్మెల్యే స్థానాలకు పైన గెలవబోతున్నాం, 22 ఎంపీ స్థానాలకు మించి విక్టరీ కొడుతున్నాం, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్
Hazarath Reddyఏపీలో అధికార వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ గత చరిత్రను తిరగరాస్తూ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.
CM Jagan on Election Results: ఏపీలో మనం కొట్టే సీట్లతో ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyఏపీలో అధికార వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ గత చరిత్రను తిరగరాస్తూ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.