Lifestyle

Health Tips: మీ శరీరంలో అధిక వేడి ఇబ్బంది పెడుతుందా..అయితే వేడిని తగ్గించేందుకు ఈ ఆహార పదార్థాలు చక్కటి పరిష్కారం.

sajaya

మన శరీరంలో ప్రధానంగా మూడు దోషాలు ఉంటాయి. వాత ,పిత్త ,కఫ దోషాలు. వీటిలో పిత్త దోషం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏ సీజన్లోనైనా రావచ్చు

Health Tips: పీరియడ్స్ సమయంలో తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

పీరియడ్స్ సమయంలో మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య కడుపునొప్పి. ఇది తీవ్ర ఇబ్బంది కలిగించే సమస్యగా చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మన ఇంట్లోనే ఉండే కొన్ని చిట్కాలతోటి ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.

Astrology: నవంబర్ 3 న వృషభ రాశిలోకి గురుడు, శుక్రుడు ప్రవేశం. దీని కారణంగా సమాసప్తక యోగం ఏర్పడుతుంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 3 న వృషభ రాశిలోకి గురు గ్రహం, శుక్ర గ్రహం రెండు కూడా ప్రవేశిస్తున్నాయి. దీని కారణంగా సమాసప్తక యోగం ఏర్పడుతుంది. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చాలా శుభయోగంగా చెప్పవచ్చు.

Astrology: నవంబర్ 6 న సూర్యుడు మూడుసార్లు తన రాశిని మార్చుకుంటాడు. దీని కారణంగా మూడురాశుల వారికి అదృష్టం

sajaya

నవంబర్ నెలలో సూర్యుడు మూడుసార్లు రాసిన మార్చుకోవడం జరుగుతుంది. దీని ద్వారా అన్ని రాశులు వారికి ఆనందం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Advertisement

Health Tips: ఈ చెడు అలవాట్లు మీకు కిడ్నీకి హాని కలిగిస్తాయి..అవేంటో తెలుసుకుందాం..

sajaya

మన శరీరాన్ని కాపాడడానికి కిడ్నీలు సహాయపడతాయి. మన శరీరం నుండి వ్యర్ధాలను, ఆమ్లాలను బయటకు పంపించడంలో కిడ్నీలు సహాయపడతాయి. రక్తంలో నీరు, లవణాలు ,ఖనిజాల సమతుల్యతను నిర్వహించడంలో కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి.

Health Tips: తరచుగా వాంతులు అవుతున్నాయా అయితే ఈ ఆహార పదార్థాలతో ఈ సమస్యకు పరిష్కారం.

sajaya

కొంతమందిలో ఎటువంటి కారణం లేకుండా కూడా తరచుగా వాంతులు అవుతూ ఉంటాయి. దీని కారణంగా వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు ఇటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Health Tips: స్ట్రాబెరీ రుచికి మాత్రమే కాదు,ఇందులో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు ఏంటో తెలుసా..

sajaya

ఈ సీజనల్ లో ఎక్కువగా కనిపించే ఫ్రూట్ స్ట్రాబెర్రీ దీన్ని రుచి తీపి ,పులుపుకు రుచితో చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది చూడడానికి ఎరుపు రంగులో ఉండి ఆకర్షిస్తుంది. స్ట్రాబెరీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Health Tips: తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారా..వాముతో తక్షణం ఉపశమనం

sajaya

మనలో చాలామంది తరచుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. కడుపునొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ఏ పని చేయలేము కొంత ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది.

Advertisement

Andhra Pradesh Formation Day 2024 Wishes: ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ Whatsapp, Instagram, Facebook ద్వారా తెలియచేయాలని ఉందా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉచితంగా వాడుకోవచ్చు..

sajaya

పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.

Andhra Pradesh Formation Day 2024 Wishes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..

sajaya

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మీ బంధు మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవచ్చు.

Muhurat Trading: దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో ఇవాళ ముహుర‌త్ ట్రేడింగ్, కేవ‌లం గంట సేపు మాత్ర‌మే ఓపెన్, ఇంత‌కీ ముహుర‌త్ ట్రేడింగ్ అంటే ఏమిటి?

VNS

స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్లలో దీపావళి (Deepawali) అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, సాయంత్రం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ (Muhurat Trading) నిర్వహించే ఏకైక దేశం మనదే.

Mayonnaise Banned in Telangana: తెలంగాణలో మయోనైజ్‌ బ్యాన్, మోమోస్ తిని మహిళ మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

Vikas M

రాష్ట్రంలో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. చాలా మంది రోగాలపాలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీపై నిఘా పెంచింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

Ayodhya Deepotsav 2024: వీడియో ఇదిగో, లక్షలాది దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య రామాలయం, సరయూ నది ఒడ్డున ఏకంగా 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలు

Hazarath Reddy

దీపావళి పండగకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దీపోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ (బుధవారం) ఏకంగా 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు. గిన్నీస్ రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో ఇంత పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించారు.

Ayodhya Deepotsav 2024: అయోధ్యలో అంబరాన్ని అంటిన దీపావళి వేడుక సంబరాలు, సరయూ ఘాట్ వద్ద లేజర్, లైట్ షో వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ ఘాట్ వద్ద లేజర్ మరియు లైట్ షో జరుగుతోంది. ఘాట్ దీపాలు మరియు రంగురంగుల లైట్లతో, రామ్ లీలా గురించి సౌండ్-లైట్ షో ద్వారా వివరించబడుతోంది. డ్రోన్ షో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

Diwali 2024: భారత ఆర్మీ సైనికులు దీపావళి సెలబ్రేషన్స్ వీడియో ఇదిగో, డ్యాన్స్ వేస్తూ క్రాకర్లు పేల్చి మట్టి దీపాలను వెలిగించి పండుగ జరుపుకున్న ఇండియన్ ఆర్మీ

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఇక జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి భారత ఆర్మీ సైనికులు క్రాకర్లు పేల్చి మట్టి దీపాలను వెలిగించి దీపావళి వేడుకలను జరుపుకున్నారు.

Health Tips: ఉదయాన్నే కాళీ కడుపుతో బీట్రూట్ రసం తాగడం ద్వారా ఎన్ని లాభాలు తెలుసా.

sajaya

బీట్రూట్ అనేకరకాల పోషకాలు కలిగి ఉన్న ఒక ఆహారంగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్లు, మినరల్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబరు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా అందాన్ని కూడా పెంచుతుంది.

Advertisement

Health Tips: తరచుగా ముక్కు కారడం, దగ్గు వంటి సమస్యతో బాధపడుతున్నారా ఈ హోమ్ రెమెడీస్ తో వెంటనే పరిష్కారం.

sajaya

సీజన్ మారుతున్న కొద్దీ చాలామందిలో ఇబ్బంది పెట్టే సమస్య జలుబు. మారుతున్న వాతావరణంలో దీని ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల ఈ జలుబు, ముక్కు కారడం, దగ్గు వంటివి సమస్యలు పెరుగుతూ ఉంటాయి.

Health Tips: ఎసిడిటీ ,కడుపునొప్పి వంటి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఖాళీ కడుపుతో ఈ పండు తింటే వెంటనే ఉపశమనం..

sajaya

ఈ మధ్యకాలంలో గ్యాస్, ఎసిడిటీ వంటివి ఒక సాధారణమైన సమస్యగా చెప్పవచ్చు. ఇది జీర్ణ సమస్య సాధారణంగా ఆలస్యంగా తినడము ,ఆలస్యంగా నిద్ర లేవడము అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం ,మసాలాలు, కారాలు ఎక్కువగా తీసుకోవడం, పులుపు పదార్థాలు, ధూమపానం, మద్యపానం వంటి వాటి వల్ల కూడా ఈ ఎసిడిటీ, కడుపులో, ఉబ్బరం అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

HealthTips: ఈ అలవాట్లతో మీ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది..తరచుగా జబ్బులు వస్తూనే ఉంటాయి..

sajaya

మన శరీరం అనేక రకాల జబ్బులు రాకుండా ఉండడానికి రోగనిరోధక వ్యవస్థ ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి వల్ల మన శరీరం అనేక రకాల వ్యాధులతో పోరాడుతుంది. తొందరగా వ్యాధులను తగ్గించే లాగా చేస్తుంది.

Diwali Wishes In Telugu: మీ బంధు మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

Diwali Wishes In Telugu: మీ బంధు మిత్రులకు, మీ కుటుంబ సభ్యులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయండి..

Advertisement
Advertisement