Viral
Smoke From Flight At Chennai Airport: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి తప్పిన పెను ప్రమాదం,ఇంధనం నింపుతున్న సమయంలో చెలరేగిన మంటలు..వీడియో ఇదిగో
Arun Charagondaచెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి పెను ప్రమాదం తప్పింది. చెన్నై విమానాశ్రయం నుండి దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి ముందు ఇంధనం నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Delhi Shocker: ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని చంపేశారు, ఢిల్లీలో దారుణం, కత్తితో పొడిచి చంపేసిన స్నేహితులు
Arun Charagondaఢిల్లీలో దారునం చోటు చేసుకుంది. ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని బాలుడిని హత్య చేశారు స్నేహితులు. సచిన్(16) అనే బాలుడు స్నేహితులతో కలిసి వెళ్లి ఐఫోన్ కొన్నాడు. ఈ క్రమంలో వారు పార్టీ అడగగా సచిన్ నిరాకరించగా గొడవ జరగడంతో సచిన్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించే లోపే సచిన్ మృతి చెందాడు.
Boxer 'Brain Dead': బాక్సింగ్ రింగ్ లో ఉన్నట్లుండి కుప్పకూలిన యువ బాక్సర్, ఆస్పత్రికి వెళితే బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపిన వైద్యులు
Vikas Mబాక్సింగ్‌నే కెరీర్‌గా, ప్రాణంగా భావించిన ఓ యువకుడి జీవితం విషాదంగా ముగిసింది. ఎన్నో ఆశలతో బాక్సింగ్ రింగ్‌లో అడుగుపెట్టిన అతడికి అదే ఆఖరి రోజు అయింది. ప్రత్యర్థులపై పంచ్‌లు కురిపించే క్రమంలో అతడు ఆ రింగ్‌లోనే కుప్పకూలాడు.
Case against YouTuber Harsha Sai: వీడియో ఇదిగో, పెళ్లి చేసుకుంటానంటూ మోసం, యూట్యూటర్ హర్షసాయిపై యువతి పోలీసులకు ఫిర్యాదు
Hazarath Reddyప్రముఖ యూట్యూటర్ హర్షసాయిపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి,ఇప్పుడు మొహం చాటేశాడని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్షసాయిపై, ఆయన తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Centipede Found in Dal: వీడియో ఇదిగో, తాజ్ మహల్ హోటల్లో పప్పులో ప్రత్యక్షమైన జెర్రీ, GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్
Hazarath Reddyహైదరాబాద్ అబిడ్స్లోని తాజ్ మహల్ హోటల్లో ఓ కస్టమర్ పప్పు ఆర్డర్ చేయగా, అందులో జెర్రీ దర్శనమిచ్చింది. దీంతో కస్టమర్లు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. పప్పు తిన్న వారి పరిస్థితి ఏంటని అడిగారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు.
Karthi Apologises To Pawan Kalyan: తిరుపతి లడ్డూ వివాదంపై వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ, వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తమిళ్ హీరో
Hazarath Reddyతిరుపతి లడ్డూ వివాదంపై తన వ్యాఖ్యలకు ఎదురుదెబ్బ తగిలిన కార్తీ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ 11 రోజుల శుద్ధి కర్మ సమయంలో నటుడి ప్రారంభ వ్యాఖ్యలు విమర్శించబడ్డాయి.
Video: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన పెద్దాయనకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్, సోషల్ మీడియాలో ప్రశంసలు
Hazarath ReddyGRP ఆగ్రా కాంట్ పోలీస్ స్టేషన్‌లో ఉత్తరప్రదేశ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ CPR నిర్వహించి ఒక వృద్ధుడి ప్రాణాన్ని కాపాడిన తరువాత హీరోగా ప్రశంసలు అందుకున్నాడు. సెప్టెంబరు 16న జరిగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ ఒక నిమిషం పాటు నిరంతరాయంగా సీపీఆర్ చేశారు.
Uttar Pradesh: ఆరేళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారయత్నం, సీన్ చూసి నిందితుడిని తరిమి తరిమి కొట్టిన కోతుల గుంపు
Hazarath Reddyషాకింగ్ సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో అత్యాచార యత్నం నుండి ఆరేళ్ల బాలికను కోతుల దళం (Monkeys save 6-year-old) రక్షించింది.
ICMR Report on Antibiotics: అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్ తాజా నివేదిక
Rudraఏ వ్యాధి బారినపడ్డా, ఇన్ ఫెక్షన్లు సోకినా.. డాక్టర్ రాసిచ్చారని మనం ‘యాంటీ బయోటిక్స్’ వాడేస్తాం. అయితే, వీటి అతి వాడకంతో ఇప్పుడు ఆ ఔషధాలు పనిచేయని పరిస్థితి నెలకొన్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
Technical Glitch in Hyderabad-Tirupati Flight: హైదరాబాద్-తిరుపతి విమానం అత్యవసర ల్యాండింగ్.. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య .. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ (వీడియో)
Rudraహైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 66 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరిన విమానంలో ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
Minister Car Gets Stuck In Pothole: రోడ్డుపై గుంతలో చిక్కుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కారు.. వీడియో వైరల్
Rudraవర్షాకాలంలో రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో సామాన్యుల వాహనాలు చిక్కుకోవడం చూసే ఉంటాం. అయితే, ఓ కేంద్ర మంత్రికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
TTD Special Darshan Tickets: శ్రీవారిని దర్శించుకోవాలా? అయితే, భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. పూర్తి వివరాలివే
Rudraతిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్నారా? అయితే, మీకు ముఖ్య గమనిక. డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.
Deputy CM Pawan Kalyan in Vijayawada: ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Rudraతిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ప్రాయశ్చిత్త దీక్ష’ మొదలుపెట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న దుర్గమ్మను దర్శించుకొన్న పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయం మెట్లను శుద్ధి చేశారు.
Rain Alert: అల్పపీడనం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాలలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలు తూర్పు-పశ్చిమ ద్రోణితో కలిగి అల్పపీడనంగా మారాయి.
IT Raids in Kukatpally: బీఆర్‌కే న్యూస్ చానల్ అధినేత బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు.. సోదాల్లో పాల్గొన్న 8 మంది అధికారులు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని కూకట్ పల్లి రెయిన్ బో విస్టాస్ అపార్టమెంట్ లో అధికారులు ఐటీ సోదాలు చేస్తున్నారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి వ్యాపారవేత్త బొల్లా రామకృష్ణ చౌదరి నివాసంలో తనిఖీలు చేపట్టారు.
South Africa Beat Afghanistan: మూడో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసిన సఫారీలు, 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న అఫ్గన్లు
Vikas Mయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అఫ్గనిస్తాన్.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసింది.అనూహ్య రీతిలో తొలి రెండు మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది అఫ్గనిస్తాన్.
Rahmat Shah Run Out Video: ఇదేమి రనౌట్ బాబోయ్, అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్, వీడియో మీరే చూడండి
Vikas Mఅఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. అఫ్గన్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను ప్రొటిస్ పేసర్ లుంగి ఎంగిడి వేశాడు.
Miss Universe India 2024: మిస్ యూనివర్స్ 2024 పోటీలకు భారత్ నుంచి రియా సింఘా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్న గుజరాత్ బ్యూటీ
Vikas Mగుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో 'మిస్ యూనివర్స్ 2024' పోటీలో భారతదేశానికి ఈ భామ ప్రాతినిధ్యం వహిస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ 22న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగిసింది.
Imran Muhammad: వీడియో ఇదిగో, అక్తర్ మాదిరిగా బౌలింగ్ చేస్తున్న ఇమ్రాన్ ముహమ్మద్, రావల్సిండి ఎక్స్‌ప్రెస్ వారసుడు దొరికాడంటూ నెటిజన్లు కామెంట్లు
Vikas Mప్రపంచ క్రికెట్‌లోని ఫాస్టెస్ట్ బౌలర్ గా పేరుగాంచిన రావల్సిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ లాగా బౌలింగ్ చేస్తున్న మరో బౌలర్ వీడియో వైరల్ అవుతోంది. అచ్చం అతడిని పోలిన ఓ కుర్రాడు ఇంటర్నెట్‌లో జూనియర్ అక్తర్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు
IND Win by 280 Runs: బంగ్లాపై 280 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్
Vikas Mస్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ భారీ విజయం సొంతం చేసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.