Viral

Viral Video: దొంగతనానికి వచ్చిన దొంగకు పులిహోర తినిపించి దేహశుద్ధి చేసిన యువకులు.. వైరల్ వీడియో ఇదిగో..!

Rudra

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న పోగల గణేష్ అనే దొంగను పట్టుకొన్న స్థానిక యువకులు దొంగను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.

CM Revanth Grand Son Teenmaar Dance: గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ మనవడి చిందులు.. ఫిదా అయిన ముఖ్యమంత్రి (వీడియోతో)

Rudra

రాజధాని హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతున్నది. ఈ క్రమంలో సీఎం రేవంత్ మనవడు చిందులు వేస్తున్న వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనవడి స్టెప్స్ కు ముఖ్యమంత్రి ఫిదా అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Ganesh Nimajjanam-Khairatabad Ganesh Shobhayatra: కన్నులపండువగా ఖైరతాబాద్‌ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర.. లైవ్ వీడియో కోసం క్లిక్ చెయ్యండి..!

Rudra

70 అడుగుల ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర ప్రారంభ‌మైంది. నవరాత్రులపాటు ఘ‌నంగా పూజలు అందుకున్న అనంతరం తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణపయ్య సిద్ధమయ్యాడు.

Danam Dance: ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్రలో మాస్ డాన్స్ తో అదరగొట్టిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. వీడియో మీరూ చూడండి..!

Rudra

మహాగణపతి శోభాయాత్రలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాస్ డాన్స్ తో అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Laddu Auction All Time Record: బండ్లగూడ జాగీర్ లో గణేశ్ లడ్డూ వేలం పాట ఆల్ టైం రికార్డు.. ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ ధర

Rudra

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లో గణేశ్ లడ్డూ వేలం పాటలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాంతంలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది.

Telangana Liberation Day Wishes in Telugu: తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..

Vikas M

సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణమది. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. ప్రతీ తెలంగాణా పౌరుడు నా దేశం భారతదేశం అంటూ నినదించిన రోజు అది.

Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17న అసలేం జరిగింది ? హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..

Vikas M

సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణమది. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. ప్రతీ తెలంగాణా పౌరుడు నా దేశం భారతదేశం అంటూ నినదించిన రోజు అది.

Jani Master Case Update: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు, విచారణకు రెడీ అయిన ఫిలిం ఛాంబర్‌, POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ

Vikas M

లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై కేసు నమోదైన సంగతి విదితమే. దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్‌ స్పందించింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో సభ్యులైన జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు అందిందని ఫిలిం ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Jani Master Case Update: వీడియో ఇదిగో, సెక్స్‌ కోరిక తీర్చాలంటూ జానీ మాస్టర్ నన్ను దారుణంగా..మాట వినకపోతే ఆఫర్లు రావంటూ..

Vikas M

డ్యాన్సర్‌ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే. ఈ కేసు విచారణను నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ముగ్గురు పోలీసులు తాజాగా కొరియోగ్రఫర్‌ నుంచి స్టేట్‌ మెంట్ తీసుకున్నారు. జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన విషయాలు బయట పెట్టింది.

Uttar Pradesh: వీని పిచ్చి తగలెయ్య, ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రోడ్డు మధ్యలో పడుకుని చనిపోయినట్లు నటించిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం అడ్డదారిలో పడుకుని చనిపోయినట్లు నటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో, ఒక యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రోడ్డు మధ్యలో పడుకుని చనిపోయినట్లు నటించాడు, ఈ రీల్‌పుత్ర ముఖేష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Ahmedabad Metro Rail Project: అహ్మదాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ పొడిగింపును ప్రారంభించిన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అహ్మదాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ పొడిగింపును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. గుజరాత్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (GMRC) రెండవ దశ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది.

Namo Bharat Rapid Rail: వందే భారత్ మెట్రో పేరు నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్పు, భుజ్ -అహ్మదాబాద్ మధ్య నడవనున్న ట్రైన్

Hazarath Reddy

వందే భారత్ మెట్రో పేరును నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్చారు, ఇది భుజ్ మరియు అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. ఆర్‌ఆర్‌టీఎస్‌ కింద అధునాతన రైలు సేవలను ప్రధాని మోదీ త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, వినాయకుడి మెడకు చుట్టుకుని దర్శనమిచ్చిన నాగరాజు, ఆసక్తిగా తిలకించిన భక్తులు

Hazarath Reddy

గణనాథుడిని దర్శించుకున్న నాగుపాము... జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మహాగణపతి మండపం వద్దకు నాగుపాము.

Viral Video: వీడియో ఇదిగో, చీరలో కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నిన యువతి, మురికి కాలువ నుంచి పైకి వచ్చి సీన్ తిలకించిన ఎలుకలు

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది అమ్మాయిలు నడిరోడ్డుపై గొడవ పడుతున్నారు. చీర కట్టుకున్న ఓ యువతి ఒక్కసారిగా బ్రూస్ లీ లాగా మారిపోయింది. కోపంతో ఊగిపోతూ కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నింది.

Viral Video: వీడియో ఇదిగో, బైక్‌ మీద ముద్దులతో రెచ్చిపోయిన జంట, కొంచెం కూడా భయం లేదంటూ నెటిజన్లు ఫైర్

Hazarath Reddy

ఢిల్లీలోని వికాస్పురి ఫ్లైఓవర్ నుండి ఒక వైరల్ వీడియోలో, ఒక జంట కదులుతున్న బైక్‌ను నడుపుతూ బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నారు. వైరల్ క్లిప్ ఇద్దరు ముద్దుపెట్టుకోవడం చూపిస్తుంది, ఇద్దరూ తమ చర్యల వల్ల కలిగే ప్రమాదాల గురించి పట్టించుకోలేదు.

Viral News: నా భర్త రోజూ స్నానం చేయట్లేదు.. విడాకులు ఇప్పించండి.. కోర్టుకు భార్య.. స్నానానికి గంగాజలం ఉంటే బాగుండన్న భర్త..!

Rudra

వారికి అంగరంగ వైభవంగా పెండ్లయ్యింది. అయితే, వివాహం జరిగి 40 రోజులు కాకముందే విడాకులు కావాలంటూ సదరు భార్య కోర్టుకెక్కింది.

Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయం ముందు నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ.. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం

Rudra

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు.

Ganesh Visarjan Traffic: 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలు.. గణనాథుల నిమజ్జనం వేళ ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Rudra

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులు వరుసగట్టడం, సోమవారం ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటం, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వెరసి హుస్సేన్ సాగర్ సమీపంలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది.

Hyderabad Horror: హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో ఘోరం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య

Rudra

హైదరాబాద్‌ లో గచ్చిబౌలిలోని రెడ్‌ స్టోన్‌ హోటల్‌ లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.

Feathers in Chicken Biryani: హైదరాబాద్ లోని అతిధి రెస్టారెంట్ లో తీసుకున్న చికెన్ బిర్యానీలో కోడి ఈకలు.. వైరల్ వీడియో ఇదిగో..!

Rudra

హైదరాబాద్ లో ఆహార నాణ్యత అంతకంతకూ దిగజారుతున్నది. వనస్థలిపురంలోని సచివాలయం ‌నగర్ లోని అతిథి బిర్యానీ సెంటర్ లో బిర్యానీ తినడానికి వెళ్లిన మేఘన అనే యువతికి షాక్ తగిలింది.

Advertisement
Advertisement