Viral
Vande Bharat Sleeper Coach: వందే భారత్ స్లీపర్ కోచ్ వీడియో ఇదిగో, మరో 3 నెలల్లో పట్టాలు ఎక్కనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్
Hazarath Reddyవందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్ (Vande Bharat Express Sleeper)రైళ్లను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు భారత రైల్వేశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మరో మూడు నెలల్లో ఈ తరహా రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Munneru River Floods Video: వీడియో ఇదిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న మున్నేరు వాగు, ముంపులో చిక్కుకున్న పలు కాలనీలు, బాధితులు ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు
Hazarath Reddyతెలంగాణలో భారీవర్షాలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం చిక్కుకుంది. చిక్కుకున్నవారిలో పిల్లలతో పాటు మహిళ, వృద్ధురాలు ఉన్నారు.
Vijayawada Rains: ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత, ఐతవరం వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు
Hazarath Reddyవాయుగుండం తీరం దాటినప్పటికీ తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Bomb Threat to IndiGo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, నాగ్‌పుర్ లో అత్యవసరంగా దించేసిన అధికారులు
Hazarath Reddyఇండిగోకు చెందిన ఓ విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న విమానం టాయిలెట్‌లో బెదిరింపు లేఖ కన్పించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పుర్ (Nagpur)లో అత్యవసరంగా దించేశారు.
Telangana Rains: వీడియో ఇదిగో, శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు, తృటిలో తప్పించుకున్న కార్లు
Hazarath Reddyశ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Viral Video: తండాను ముంచేసిన వాన.. మహబూబాబాద్ జిల్లాలో నీటమునిగిన బొడ్డి తండా ఇళ్లు (వైరల్ వీడియో)
Rudraతెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజాజీవితం అస్తవ్యస్తమవుతున్నది. భా మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని బొడ్డి తండాలో భారీ వర్షానికి ఇళ్లు మొత్తం మునిగిపోయాయి.
Commercial LPG Gas: వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్.. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.39 మేర పెంపు.. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి..
Rudraఒకటో తేదీనే వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39 మేర పెంచాయి.
Viral Video: ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లా వ్యక్తి నిర్లక్ష్య ప్రయాణం.. తర్వాత ఏమైంది? (వీడియోతో)
Rudraవర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన నిర్లక్ష్య ప్రయాణంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Vijayawada Rains: జలదిగ్బంధంలో విజయవాడ.. గడిచిన 20 ఏండ్లలో ఎన్నడూ చూడనంత వర్షం.. ఆరుగురు మృతి.. నీటిలో తేలియాడుతున్న బస్సులు (వీడియో)
Rudraవిజయవాడలో భారీవర్షం విళయం సృష్టిస్తున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఒక పక్క కుండపోత వర్షం మరోవైపు పొంగిన రోడ్లు జలమయమైన రహదారులుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Railway Track Destroyed: భారీ వర్షానికి ధ్వంసమైన రైల్వే ట్రాక్.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన.. నిలిచిపోయిన పలు రైళ్లు (వీడియో)
Rudraభారీ వర్షాలతో తెలంగాణవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.
Viral Video: వాన నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు.. ఏరుకుని సంచిలో వేసుకున్న స్థానికులు.. హైదరాబాద్ వైరల్ వీడియో
Rudraహైదరాబాద్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వానధాటికి ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఇలా నగరంలోని ఓ రైతు బజార్లో వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని కూరగాయలు, ఆకుకూరలు నీటిలో కొట్టుకుపోయాయి.
Weather Update: హైదరాబాద్ ను ముంచెత్తిన వాన.. తెలంగాణలో మరో 6 రోజులపాటు వర్షాలు.. నేడు, రేపు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటన
Rudraగత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతున్నది. రానున్న మరో ఆరు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది.
Gujarat Rains: గుజరాత్ లో భారీ వర్షాలు, ఇళ్లలోకి వచ్చిన 5 మొసళ్లు, పెంపుడు కుక్కను లాక్కొని వెళ్లిన మొసళ్లు (వీడియో ఇదుగోండి)
VNSభారీ వర్షాల నేపథ్యంలో నివాసిత ప్రాంతాల్లో మొసళ్లు (Crocodiles) సంచరిస్తున్నాయి. దీంతో జనం భయపడిపోతున్నారు. ఒక కుక్కను మొసలి నోట కరుచుకోగా మరో నాలుగు మొసళ్లు అనుసరిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియలో వైరల్ (Viral Video) అయ్యింది.
Mumbai Cab Driver: ఆడీ వర్సెస్ ఓలా, బంపర్‌కు తాకినందుకే చితకబాధాడు ఆడీ ఓనర్..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaముంబైలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదాడు ఆడీ కారు ఓనర్ . క్యాబ్ డ్రైవర్ పైకి లేపి కింద పదేశాడు. రిషబ్ చక్రవర్తి కారును ఓ ట్యాక్సీ డ్రైవర్ కారు స్వల్పంగా ఢీకొంది. ఆగ్రహించిన రిషబ్ అతన్ని గాల్లో తిప్పి నేలకేసికొట్టాడు. స్పృహ కోల్పోయిన బాధితుడుని జేజే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషబ్, అతని భార్యపై కేసు నమోదైంది.
Raids on Pubs in Hyderabad: హైదరాబాద్ లోని పబ్బులు, బార్ లపై అధికారుల దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
Rudraరాష్ట్రంలో డ్రగ్ కల్చర్ ను రూపుమాపడమే లక్ష్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పబ్బులు, బార్లలో శుక్రవారం రాత్రి అధికారులు సోదాలు నిర్వహించారు.
Helicopter Crash Caught on Camera in Kedarnath: కేదార్ నాథ్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్
Rudraఉత్తరప్రదేశ్ లోని కేదార్ నాథ్ లో ఎయిర్ ఫోర్స్ ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. మరమ్మతులు జరుగుతున్న శిక్షణ హెలికాప్టర్ కు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.
Vijayawada Landslide: విజయవాడలో భారీ వర్షాలు.. ఇండ్లపై విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియో)
Rudraభారీ వర్షాలు ఏపీ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. నగరంలోని మొగల్ రాజపురంలో పలు ఇండ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి.
Car Accident in Hyderabad: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. ప్రమాదంలో మరో కారు, ఆటో ధ్వంసం
Rudraహైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో పార్క్ చేసి ఉన్న మరో కారును, ఆటోను ఢీ కొట్టి పల్టీ కొట్టింది.
Weekend Sleep: వారాంతాల్లో బాగా నిద్రపోతున్నారా?? అయితే మీ గుండె భద్రంగా ఉన్నట్టే..!
Rudraమారిన జీవనశైలి కారణంగా నిద్రపోయే సమయాలు కూడా మారిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ లైఫ్ లో పని దినాల్లో నిద్ర కరువవుతున్నది. దీంతో టెక్ వర్గం వారాంతాల్లో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు.