వైరల్
Fake Garlic Made With Cement: సిమెంట్ తో వెల్లుల్లి తయారీ.. కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టు తయారైన మహారాష్ట్ర ఫేక్ మాఫియా (వీడియో)
Rudraనకిలీ కేటుగాళ్ళ ఆగడాలు శృతిమించుతున్నాయి. మొన్నటివరకూ నకిలీ కోడిగుడ్లు, నకిలీ బియ్యం, నకిలీ నూనెను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటంఆడిన ఫేక్ గాళ్లు.. ఇప్పుడు మార్కెట్లను నకిలీ వెల్లుల్లితో అతలాకుతలం చేస్తున్నారు.
Dehradun Rape Case: డెహ్రాడూన్ లో ఘోరం.. బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు దారుణానికి పాల్పడ్డట్టు ఆరోపించిన బాలిక.. నిందితుల అరెస్ట్
Rudraఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఘోరం జరిగింది. ఈ నెల 12న అర్ధరాత్రి ఓ 15 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఈ మేరకు ఆ బాలికే వెల్లడించింది.
Twist in Raj Tarun Case: ‘అసలు అతడు మగాడే కాదు’.. రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన యువతి.. వీడియో ఇదిగో
Rudraహీరో రాజ్ తరుణ్ కు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. తనను ప్రేమించి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Widest Tongue- Guinness World Records: వామ్మో అంత పెద్ద నాలుకా.. 7.90 సెంటీ మీటర్ల నాలుక.. అమెరికా మహిళ గిన్నిస్ రికార్డ్ (వీడియో)
Rudraసాధారణంగా మన నాలుక వెడల్పు ఎంత ఉండొచ్చు? మహా అయితే.. 2 అంగుళాలు ఉంటుంది. అయితే, అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఓ మహిళ నాలుక ఎంతో వెడల్పుగా ఉంది.
Super Blue Moon: నేడు రాఖీ పౌర్ణమి.. మీ సోదరుడే కాదు నేడు ఆకాశంలో అతిపెద్దగా, ఎంతో ప్రకాశవంతంగా ఆ చందమామ కూడా మెరిసిపోతూ కనువిందు చేయనున్నాడు.. కారణం నేడు సూపర్ బ్లూ మూన్.. ఏమిటా సంగతి?
Rudraనేడు రాఖీపౌర్ణమి. సోదరీమణులు తమ సోదరుడి చేయికి రాఖీకట్టి మురిసిపోతారు. సోదరి కట్టిన రాఖీని చూసి అన్నదమ్ముల్లు మెరిసిపోతారు. అయితే, ఈ రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది.
AI Turns Doctor: నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?
Rudraజ్వరం వచ్చినా.. ఒంట్లో నలతగా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందుగా డాక్టర్ ఏం చేస్తాడు? నాలుకను బయటపెట్టండి అంటాడు. అవునా? అంటే.. నాలుకను చూసి రోగాన్ని కనిపెట్టవచ్చని దీన్నిబట్టి అర్థం అవుతుంది.
Uttar Pradesh: డ్రాయర్ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో ఫన్నీ, గోడ మీద ఆరేసిన లోదుస్తుల దొంగతనం, సీసీ టీవీ వీడియో
Arun Charagondaఉత్తర ప్రదేవ్‌లోని ఆగ్రలో ఓ దొంగ చేసిన పని అందరికి నవ్వు తెప్పించక మానదు. ఓ గోడ మీద ఆరేసిన లోదుస్తులను దొంగలించాడు. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి లో దుస్తులను దొంగలించడం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాను, బస్సు ఢీ.. పదిమంది దుర్మరణం.. మరో 27 మందికి తీవ్ర గాయాలు
Rudraయూపీలోని బులంద్ షహర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం పనులకు వెళ్లి ఇండ్లకు తిరిగి వస్తున్న కార్మికులకు ఓ బస్సు మృత్యుశకటంగా మారింది.
Viral Video: భారీ వర్షంలో తడుస్తూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన లేడీ పోలీసు.. విధి నిర్వహణలో అంకితభావానికి సర్వత్రా ప్రశంసలు (వీడియోతో)
Rudraమహారాష్ట్రలోని పూణేలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు వీధుల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో కత్రాజ్ చౌక్ వద్ద కూడా భారీ ట్రాఫిక్ నెలకొంది.
Air India Horror: ఎయిరిండియా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. లండన్ లో హోటల్ లో ఉండగా ఘటన
Rudraఎయిరిండియా మహిళా ఉద్యోగినిపై ఓ దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
X To Close Operations in Brazil: బ్రెజిల్ లో ఎక్స్ మూసివేత.. బ్రెజిల్ ప్రధాన న్యాయమూర్తి కారణంగానే ఈ నిర్ణయమట.. అసలేం జరిగింది?
Rudraదక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ లో తమ కార్యకలాపాలను వెంటనే ఆపేస్తున్నట్లు ఎక్స్ (ట్విటర్) ప్రకటించింది. బ్రెజిల్ ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండ్రె డీ మొరేస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
Portable Hospital: ప్రపంచంలో తొలి పోర్టబుల్ హాస్పిటల్.. 15 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు జారవిడిచిన ఇండియన్ ఆర్మీ (వీడియోతో)
Rudraప్రపంచంలోనే మొదటి ‘పోర్టబుల్ హాస్పిటల్’కు (అవసరమైనప్పుడు తరలించేందుకు అనువుగా) సంబంధించిన ప్రతిష్ఠాత్మక ఆపరేషన్ ను భారత ఆర్మీ, వాయుసేన విజయవంతంగా పూర్తిచేశాయి.
Crorepati Sweeper In UP: చేసేది స్వీపర్ పని.. అయితే, అతనికి 9 లగ్జరీ కార్లు.. ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. ఉత్తర ప్రదేశ్ పారిశుధ్య కార్మికుడి గురించి తెలుసా?
Rudraఅతని పేరు సంతోష్ జైస్వాల్. ఉత్తర ప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన ఇతను డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. భార్యా పిల్లలు ఉన్నారు.
P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
Rudraప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.
Turkey parliament: పార్లమెంట్‌లో రక్తాలు వచ్చేలా కొట్టుకున్న ఎంపీలు, పలువురు ఎంపీలకు తీవ్ర గాయాలు, వీడియో వైరల్
Arun Charagondaటర్కీ పార్లమెంట్‌లో ఎంపీల గొడవ రక్తపాతానికి దారి తీసింది. మాట మాట పెరిగి రక్తం వచ్చేలా కొట్టుకున్నారు ఎంపీలు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత గురించి అధికార పక్షం వాళ్లు చులకన చేసి మాట్లాడడంతో గొడవ ప్రారంభమైంది. జైలుకి వెళ్లొచ్చి పార్లమెంట్ పరువు తీశావ్ అంటూ ప్రతిపక్ష నేతపై కొంత మంది దాడి చేయగా ఈ దాడిలో పలువురు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Kolkata Doctor Rape-Murder: కోల్ కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్.. హతురాలి శరీరంలో దొరికిన ఆ 150 గ్రాములు వీర్యం కాదట.. ఫోరెన్సిక్ నిపుణులను ఉటంకిస్తూ ‘న్యూస్ 18’ కథనం
Rudraదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లైంగిక దాడికి గురైన ఆమె శరీరంలో 150 గ్రాముల వీర్యం ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందంటూ ఇటీవల పెద్దయెత్తున ప్రచారం జరిగింది.
Feathers in Chicken Curry: కోడి ఈకలు పీకకుండానే చికెన్ కర్రీ.. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నవాబ్ హోటల్ లో బయటపడిన నిర్లక్ష్యం (వీడియో)
Rudraఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేసి, జరిమానాలు వేసినా, హోటల్స్ లైసెన్స్ రద్దు చేసినా మిగతా హోటల్స్ నిర్వాహకుల తీరు మారట్లేదు.
Accident in Nirmal: ఆటోని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పసిపాప సహా ముగ్గురికి తీవ్ర గాయాలు.. భైంసా పట్టణంలో ఘటన (వీడియో)
Rudraనిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సంతోషి మాత ఆలయం వద్ద ఇవాళ ఉదయం భైంసా నుంచి నిర్మల్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆటోని ఢీకొట్టింది.
Viral Video: ముంబై - అటల్ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన పోలీసులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో
Rudraఆత్మహత్య చేసుకోవడం ఈ మధ్య ఓ ఫ్యాషన్ గా మారినట్టు కనిపిస్తున్నది. చిన్న చిన్న కారణాలకే ఉసురు తీసుకునే వాళ్లు ఎక్కువయ్యారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Inhumanity in Siddipet: సిద్దిపేటలో అమానుషం.. 20 వేల వడ్డీ కోసం అన్నావదినను చెట్టుకు కట్టేసిన తమ్ముడు.. వైరల్ వీడియో
Rudraమానవ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని ఎవరో అన్నట్టు.. డబ్బుల కోసం మనుషులు క్రూరత్వానికి తెగబడుతున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు.