Viral
Tollywood Director Suicide: టాలీవుడ్ లో విషాదం.. ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొన్న ‘జీఎస్టీ’ సినిమా దర్శకుడు.. హైదరాబాద్ లో ఘటన
Rudraటాలీవుడ్ సినీ దర్శకుడు కొమరి జానయ్య సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని భాగ్య నగర్ కాలనీలో ఉన్న ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
All Party Meeting: బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన అఖిలపక్షం.. అక్కడి తాజా పరిస్థితుల్ని వివరిస్తున్న ఎస్ జైశంకర్
Rudraబంగ్లాదేశ్ లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది.
Mumbai Horror: సూట్ కేసులో డెడ్‌బాడీ గుర్తింపు.. ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ లో ఘటన.. ఇద్దరి అరెస్టు.. అసలేం జరిగింది?
Rudraముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ లో సినీఫక్కీలో ఓ సూట్ కేసులో పోలీసులు డెడ్ బాడీని గుర్తించారు. డెడ్ బాడీ ఉన్న ఈ సూట్ కేసుతో రైలులో వెళ్లాలనుకున్న ఇద్దర్ని ముంబై పోలీసులు పట్టుకున్నారు.
Viral Video: చంపాపేట దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందుబాబు హల్చల్.. వీడియో వైరల్
Rudraచంపాపేటలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ మందుబాబు హల్చల్ సృస్జ్తించాడు. కారు ఆపమంటే ఆపకుండా పోలీసుల మీదకి వాహనాన్ని పోనిచ్చి కాసేపు గొడవ చేశాడు.
Ancient Tree Fallen in AP: నేలకొరిగిన 150 ఏళ్ల సినీ 'వృక్షం'.. 300 సినిమాల షూటింగ్స్ ఇక్కడే జరిగాయి మరీ.. చెట్టుతో ఉన్న అనుబంధాన్ని స్థానికులు ఎలా నెమరువేసుకున్నారంటే? (వీడియోతో)
Rudraకొన్నింటితో పెనవేసుకున్న అనుబంధం, జ్ఞాపకాలు ఎన్నటికీ చెరిగిపోవు. అవి మూగ ప్రాణులైనా.. కట్టడాలైనా.. వృక్షాలైనా.. అంతేకదా! ఇప్పుడు అలాంటి వృక్షం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం.
Suitcase of Sheikh Hasina: ప్రధాని షేక్ హసీనా చీరలు దొరికాయోచ్.. ఈ చీరలు నా భార్యకు ఇచ్చేస్తా.. ఇక అప్పుడు నా భార్య కూడా ప్రధానే..! బంగ్లా ప్రధాని నివాసం గణ భవన్ లోకి చొరబడి హసీనా సూట్ కేసు ఎత్తుకెళ్తూ ఓ దుండగుడి వ్యాఖ్యలు.. (వీడియోతో)
Rudraయువకుల నిరసనలతో బంగ్లాదేశ్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి సోదరితో కలిసి భారత్ కు వచ్చారు.
Time Square: న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై సీఎం రేవంత్ ఫొటో సందడి.. వీడియో మీరూ చూడండి..!
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై భూపాలపల్లి జిల్లా కోర్టు స్పందించింది.
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసుపై విచారణకు హాజరవ్వండి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు.. మాజీ మంత్రి హరీశ్ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి కూడా సమన్లు
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై భూపాలపల్లి జిల్లా కోర్టు స్పందించింది.
Daniel Hand Kiss to Suma: వీడియో ఇదిగో, స్టేజీ మీదనే యాంకర్ సుమ చేతికి ముద్దు పెట్టిన హాలీవుడ్ నటుడు డానియెల్, అన్నయ్యా రాఖీ వస్తుంది కదా అంటూ సుమ..
Vikas Mడానియెల్ వేదిక మీదకి వచ్చి సినిమా గురించి చెప్పిన అనంతరం కిందకి వెళుతూ.. సుమ చేయిపై ముద్దు పెట్టుకున్నాడు. దీంతో సడన్‌గా షాక్ తిన్న సుమ రాజా(రాజీవ్ కనకలా) ఇతడు మా అన్నయ్యా రాఖీ వస్తుంది కదా అంటూ డానియెల్‌ను చూపిస్తుంది. దీంతో అక్కడ ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా అరుపులు కేకలు వేయగా.. ఈవెంట్ అంతా సంబరంగా మారింది.
Kalki 2898 AD: జవాన్ సినిమా రికార్డును బ్రేక్ చేయనున్న కల్కి 2898 ఏడీ, మరో రూ.55 లక్షలు వసూలు చేస్తే దేశంలో అత్యధిక వసూల్లు కొల్లగొట్టిన సినిమాల్లో నాలుగో స్థానానికి ప్రభాస్ మూవీ
Vikas Mటాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వచ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా 'కల్కి..' నిలిచింది.
Airtel Net Profit: లాభాల్లో దుమ్మురేపిన భారతీ ఎయిర్‌టెల్, ఈ ఏడాది రూ.4160 కోట్లకు పెరిగిన నికర లాభం
Vikas Mప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1 results) రెండున్నర రెట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.1612.5 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.4160 కోట్లకు పెరిగింది.
Naatu Naatu Song: నాటు నాటు సాంగ్ మళ్లీ వైరల్, ఇండిగో ఎయిర్‌లైన్స్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో పాటకు స్టెప్పులేసిన ఎయిర్ హోస్టెస్, పైలెట్స్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇండిగో ఎయిర్‌లైన్స్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ‘నాటు నాటు’ పాటకు ఎయిర్ హోస్టెస్, పైలెట్స్ అదిరిపోయే స్పెప్పులేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Telangana: వీడియో ఇదిగో, రైలు వస్తున్నా గుర్తించలేక పట్టాలపై నడిచిన మతిస్థిమితం లేని మహిళ, రిస్క్ చేసి ప్రాణాలు కాపాడిన మధిర ఆర్కే ఫౌండేషన్ సభ్యులు
Hazarath Reddyరైలు వస్తున్నా దాన్ని గుర్తించేలేక పట్టాలపై నడుస్తున్న మతిస్థిమితం లేని మహిళను ఆర్కే ఫౌండేషన్ సభ్యులు కాపాడారు. ఖమ్మం జిల్లా మధిరలోని మోటమర్రి రైల్వే స్టేషన్ దగ్గర ఓ మతిస్థిమితం లేని మహిళ రైలు వస్తుంటే అదే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లింది. గమనించిన మధిర ఆర్కే ఫౌండేషన్ సభ్యులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు.
Sudden Death in Rajasthan: హార్ట్ ఎటాక్ వీడియో ఇదిగో, అన్న పదవీ విరమణ పార్టీలో డ్యాన్స్ వేస్తూ కుప్పకూలిన తమ్ముడు, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి
Hazarath Reddyరాజస్థాన్‌లోని భైంస్లానా గ్రామంలో జరిగిన షాకింగ్ సంఘటనలో, మన్నా లాల్ జాఖర్ అనే ఉపాధ్యాయుడు కుటుంబ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటన వీడియోలో బంధించబడింది. అతని అన్నయ్య పదవీ విరమణలో 'సత్సంగం' సందర్భంగా జరిగింది.
Karnataka Horror: రామకృష్ణ ఆశ్రమంలో మూడవ తరగతి విద్యార్థిపై దారుణం, పెన్ను దొంగిలించాడంటూ బ్యాట్‌తో కళ్లు వాచిపోయేలా కొట్టిన నిర్వాహకులు
Hazarath Reddyకర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్ను దొంగిలించాడని ఆరోపిస్తూ మూడో తరగతి విద్యార్థిపై ఆశ్రమం నిర్వాహకులు అమానుషంగా ప్రవర్తించారు. కనికరం లేకుండా కర్రతో చితకబాది, చిత్రహింసలు పెట్టి, మూడు రోజులపాటు గదిలో బంధించారు.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, గంటకు 100 కి.మీ వేగంతో మైనర్ కారు డ్రైవింగ్, తల్లికూతుళ్లను ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడి మృతి
Hazarath Reddyకాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మైనర్ నడుపుతున్న కారు అదుపు తప్పి స్కూటర్‌ను ఢీకొనడంతో తల్లి చనిపోగా, ఆమె 12 ఏళ్ల కుమార్తె తీవ్రంగా గాయపడింది. మహిళ తన కుమార్తెతో కలిసి క్లినిక్ నుండి తిరిగి వస్తుండగా, కారు, గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ, వారిని ఢీకొట్టింది, బాధితులిద్దరినీ సుమారు 30 అడుగుల ఎత్తులో పడేసింది.
Bengaluru Horror: దారుణం, మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై అత్యాచారయత్నం, బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్
Hazarath Reddyఉదయం 5 గంటల సమయంలో మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. వీడియోలో బంధించబడిన ఈ సంఘటన ఇంటి వెలుపల నిలబడి ఉన్న మహిళను చూపిస్తుంది, ఒక వ్యక్తి తన వెనుక నుండి ఆమె వద్దకు వచ్చాడు.
Article 370 Abrogation 5th Anniversary: ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి, బీజేపీ ఏకాత్మ మహోత్సవ్ ర్యాలీ,జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్, అమర్‌నాథ్ యాత్రను నిలిపివేత
Hazarath Reddyజమ్మూ కశ్మీర్‌కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూరయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇవాళ ‘ఏకాత్మ మహోత్సవ్’ ర్యాలీని నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సహా ప్రతిపక్ష కూటమి ఆగస్టు 5ను బ్లాక్ డేగా పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రెడీ అయింది
Lavanya Vs RJ Shekar Basha: వీడియో ఇదిగో, లావణ్యపై ఆర్జే శేఖర్ బాషా దాడి, కడుపుపై తన్నాడని డయల్ 100కి ఫిర్యాదు చేసిన లావణ్య
Arun Charagondaహీరో రాజ్ తరుణ్ - లావణ్య మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవలె ఓ స్టూడియోలో రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషాను లావణన్య చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే.
SBI Reward Scam: ఎస్ బీఐ కస్టమర్లకు బీ అలర్ట్! రివార్డు పాయింట్లు రిడీమ్ చేసుకునేందుకు బంపర్ ఆఫర్ అంటూ మెసేజ్ లు..ఆ లింక్ క్లిక్ చేస్తే ఖతమే!
VNSపీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ఈ హెచ్చరికలు చేసింది. రివార్డ్ పాయింట్ల రిడీమ్ చేసుకునేందుకు లింక్‌ని (SBI Fake Link) ఓపెన్ చేయాలని చెబుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్‌ను ఓపెన్ చేయొద్దని.. అలాగే మరెవరికీ షేర్ చేయొద్దని సూచించింది.