Viral
Accident in Telangana: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి.. ఎలా జరిగిందంటే??
Rudraస్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య కారు ఢీ కొనడంతో శనివారం ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన కాజీపేట మండలం మడికొండ వద్ద చోటు చేసుకున్నది.
Telangana Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు.. 15 జిల్లాలకు హై అలర్ట్.. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Rudraతెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం.. అమ్మను దర్శించుకున్న రేవంత్
Rudraతెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందినా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది.
Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ
Rudraతెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Needles in Head: రోగం తగ్గిస్తానని యువతి తలలోకి 77 సూదులు గుచ్చిన మాంత్రికుడు.. తలనొప్పితో దవాఖానలో చేరిన యువతి.. టెస్టుల్లో బయటపడ్డ దారుణం.. ఒడిశాలో జరిగిన ఈ ఉదంతంలో తర్వాత ఏం జరిగింది?
Rudraమూఢనమ్మకాలు గుడ్డిగా నమ్మవద్దని, వాటిని నమ్మి ప్రాణాపాయం తెచ్చుకోవద్దని మీడియాలో వైద్యనిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు మారట్లేదు.
Speed Thrills But Kills: ‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’.. స్పీడ్ గా బైక్ మీద వస్తే ఇలాగే జరుగుతుంది.. వైరల్ వీడియో
Rudra‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’.. అనే విషయం తెలిసిందే. అయినప్పటికీ, కొందరు ఫోజులు కొట్టడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్ అవుతారు. ఇదీ అలాంటి వీడియోనే. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసమని ఫాస్ట్ గా వచ్చిన ఓ బైకర్ స్కిడ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Turkey Imposes Ban On India: భారతదేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టిన టర్కీ .. ఇండియాకు చెందిన ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై నిషేధం
Rudraఇండియాను టర్కీ బ్లాక్ లిస్టులో చేర్చింది. భారత్ నుండి ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై పూర్తిగా నిషేధాన్ని విధించింది.
Microsoft Bank Services Disruptions: పది బ్యాంకులపై మైక్రో సాఫ్ట్ విండోస్ ప్రభావం.. ఆర్బీఐ ప్రకటన
Rudraమైక్రోసాఫ్ట్ విండోస్ లో తాజాగా సాంకేతిక లోపం తలెత్తి ప్రపంచం దాదాపుగా స్తంభించే పరిస్థితి నెలకొనడం తెలిసిందే. అయితే, ఈ సమస్య కారణంగా దేశంలో 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై స్వల్ప ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
Nagarkurnool Horror: నాగర్ కర్నూల్ లో దారుణం.. మద్యం తాగించి, ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారుల అత్యాచారం
Rudraనాగర్ కర్నూల్ లో ఘోరం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యాపారాలు అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Accident in Hyderabad: ట్యాంకర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మృతి.. హైదరాబాద్ బాచుపల్లిలో ఘటన
Rudraహైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీ తాగేందుకు వెళ్తున్నామని వార్డెన్ కు చెప్పి బయటకు వచ్చారు.
Protests in Bangladesh: ఉద్యోగాల్లో కోటా ముగింపు కోసం బంగ్లాదేశ్ లో నిరసనలు.. అల్లర్లలో 105 మంది మృతి.. దేశవ్యాప్త కర్ఫ్యూ విధింపు
Rudraవిద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలతో అట్టుడుకున్న పొరుగు దేశం బంగ్లాదేశ్ అట్టుడుకుతున్నది. హింసాత్మక ఘటనలు చెలరేగడంతో ఇప్పటి వరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు.
Most Followed World Leader Modi: ‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు
Rudraప్రముఖ సామాజిక వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.
‘Sex With Statue’ in Italy: ఇదేం పోయేకాలం, విగ్రహం ప్రైవేట్ పార్టుతో సెక్స్ చేసిన మహిళ, ఇటలీలో షాకింగ్ చిత్రాలు వెలుగులోకి..
Vikas Mఫ్లోరెన్స్‌లోని బాచస్ విగ్రహంపై "సెక్స్ చర్యల" అనుకరిస్తూ ఒక మహిళా పర్యాటకురాలు కెమెరాకు చిక్కిన ఆందోళనకరమైన సంఘటన ఇటలీ నుండి వెలుగులోకి వచ్చింది. మహిళ యొక్క అనుచిత ప్రవర్తనను చూపించే సంఘటన యొక్క చిత్రాలు ఇటలీలోని స్థానికుల నుండి విస్తృత విమర్శలకు కారణమయ్యాయి, చాలా మంది ఆమెపై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు.
Women's Asia Cup T20 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళల క్రికెట జట్టు, ఆసియా కప్ టోర్నీలో తొలిసారి ఘన విజయం, వీడియో ఇదిగో..
Vikas Mఆసియా కప్ టీ2024 టోర్నీలో నేపాల్ మహిళల క్రికెట్ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్‌లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.
Madhya Pradesh Horror: తండ్రి కాదు కామాంధుడు, మూడేళ్లుగా కవల పిల్లలపై అత్యాచారం, బాలికలు గర్భం దాల్చడం చూసి షాకైన తల్లి, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో గత మూడేళ్లుగా తన కవల కుమార్తెలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినందుకు 45 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు . తండ్రి లైంగిక వేధింపుల నుండి ప్రాణాలతో బయటపడిన వారి వయస్సు ఇప్పుడు 15 సంవత్సరాలు.
Rotten Chicken in Domino's Pizza: బాబోయ్.. డామినోస్ పిజ్జాలో కుళ్లిన చికెన్ చూసి షాకైన కస్టమర్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్
Hazarath Reddyఏపీలోని నంద్యాల పట్టణంలోని ప్రముఖ పిజ్జా సెంటర్‌లో కుళ్లిన చికెన్ కలకలం రేపింది. తాజాగా ఓ కస్టమర్ డొమినోస్ పిజ్జా సెంటర్‌కు వెళ్లి చికెన్ పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ పిజ్జాలో కుళ్లిన చికెన్ ఉపయోగించారని సదరు వ్యక్తి ఆరోపిస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Karnataka: దయచేసి నన్ను ఆపిన సెక్యూరిటీ గార్డుని ఉద్యోగం నుంచి తీయకండి, మంచి మనసు చాటుకున్న రైతు
Hazarath Reddyరైతు వేషధారణ కారణంగా ప్రవేశం నిరాకరించబడిందనే ఆరోపణలతో కర్ణాటక ప్రభుత్వం గురువారం ఇక్కడ ఒక మాల్‌ను ఏడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. బెంగళూరులో ధోతీ ధరించి మాల్ కు వచ్చిన ఓ రైతును సెక్యూరిటీ గార్డు లోనికి అనుమతించని విషయం తెలిసిందే.
Kerala High Court: మైనర్ బాలిక ఎదుట లుంగీ ఎత్తి పురుషాంగాన్ని చూపిస్తూ సైజు కొలవమనడం లైంగిక వేధింపుల కిందకు వస్తుంది, కేరళ హైకోర్టు తీర్పు ఇదిగో..
Hazarath Reddyఒక వ్యక్తి తన ధోతిని పైకి లేపి, మైనర్ బాలికకు తన పురుషాంగాన్ని చూపించి, దానిని కొలవమని ఆమెను అడగడం ప్రాథమికంగా మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడుతుందని కేరళ హైకోర్టు ఇటీవల పేర్కొంది. లైంగిక వేధింపులు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం)లోని సెక్షన్ 11 ప్రకారం శిక్షార్హులవుతాయని కోర్టు పేర్కొంది.
Gym Trainer Hits Man With Bat: వీడియో ఇదిగో, జిమ్‌లో యువకుడిని బ్యాట్‌తో దారుణంగా కొట్టిన ట్రైనర్, అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
Hazarath Reddyముంబైలోని ములుంద్ ప్రాంతంలోని స్థానిక జిమ్‌లో జిమ్ ట్రైనర్ 20 ఏళ్ల యువకుడిని భారీ వ్యాయామ బ్యాట్‌తో కొట్టిన షాకింగ్ సంఘటన జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో జిమ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
Live Suicide Caught on Camera: లైవ్ సూసైడ్ వీడియో ఇదిగో, వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, ఆర్థిక సమస్యలే కారణమని వార్తలు
Hazarath Reddyచండీగఢ్ యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థి వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన విద్యార్థిని సుమిత్ చిక్రాగా గుర్తించారు. జూలై 18, గురువారం పంజాబ్‌లోని ఖరార్‌లోని ఖాన్‌పూర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ సంఘటన కెమెరాలో చిక్కుకుంది.