వైరల్

Hyderabad Horror: హైదరాబాద్ లో భయానక రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారి మీదకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

Rudra

హైదరాబాద్ లో రోడ్డు మీదకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. జవహర్ నగర్ పరిధిలో శుక్రవారం సాయంత్రం అతి వేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బైక్ మీద కూర్చొనిఉన్న సుబాన్(20) అనే వ్యక్తి పైకి దూసుకు వెళ్లింది.

River Ganges: భూకంపంతో తన ప్రవాహ దిశను మార్చుకున్న గంగానది.. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

ఆసియాలో పెద్ద నదుల్లో ఒకటైన గంగానదికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2500 ఏండ్ల క్రితం సంభవించిన ఒక భూకంపం వల్ల గంగానది ప్రవాహ దిశను మార్చుకున్నదని ఈ అధ్యయనంలో తేలింది.

Microplastics Discovered in Human Penises: మొన్న వృషణాలు.. నిన్న వీర్యం.. ఇప్పుడు ఏకంగా పురుషాంగంలోనూ కనిపించిన మైక్రో ప్లాస్టిక్‌ రేణువులు.. పురుష సంతానోత్పత్తిపైన ప్రభావం.. మరి అంగస్థంభనలు??

Rudra

మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లు మనుషుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. మైక్రోప్లాస్టిక్ రక్కసి మనిషి శరీరం అంతటా పాకిపోయింది. మొన్నటికి మొన్న పురుషుడి వృషణాల్లో, నిన్న వీర్యంలోనూ బయటపడ్డ మైక్రో ప్లాస్టిక్‌ రేణువులు తాజాగా పురుషాంగంలోని కణజాలంలోనూ కనిపించాయి.

Mosquitoes Released to Save Rare Birds: దోమకాటుతో అంతరించిపోతున్న పక్షిజాతిని రక్షించేందుకు అమెరికా కీలక నిర్ణయం.. హెలికాప్టర్లతో లక్షలాది మగదోమల విడుదల.. ఎందుకంటే??

Rudra

అమెరికాలోని హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన పక్షిజాతులు (హనీక్రీపర్స్) అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి.

Advertisement

YSRCP Central Office Demolished: తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత.. ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేస్తున్న సీఆర్డీఏ అధికారులు

Rudra

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. తాడేపల్లిలో శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతలు ప్రారంభించారు.

Locopilot Engine Repair: గుండెలు ఆగిపోయేలా బ్రిడ్జి నుంచి వేలాడుతూ.. రైలు ఇంజెన్‌ కు రిపేర్ చేసిన లోకోపైలట్లు.. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో నర్కటీయా గోరఖ్‌ పూర్ ప్యాసెంజర్ రైల్లో ఘటన

Rudra

మార్గమధ్యంలో ఓ బ్రిడ్జిపై ఓ రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని రైలులోని ఇద్దరు లోకోపైలట్లు భావించారు. రైలు ఇంజెన్‌ కు అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి, వేలాడుతూ రిపేర్లు చేశారు.

Anti Paper Leak Law: నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన పేపర్ లీకుల నిరోధక చట్టం.. నిందితులకు రూ. కోటి వరకూ జరిమానా.. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష

Rudra

నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. కేంద్రం వ్యవహారశైలి, లీకులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

Jharkhand Shocker: జార్ఖండ్‌లో దారుణం, అన్నా నొప్పి అంటూ ఏడుస్తున్నా వదలని కామాంధులు, 8 ఏళ్ళ బాలికపై పదే పదే గ్యాంగ్ రేప్, ఆపై గొంతు కోసి దారుణ హత్య

Vikas M

జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Strawberry Moon 2024 Date and Time: స్ట్రాబెర్రీ మూన్ తేదీ, సమయం ఇదిగో, బంగారు రంగులో చందమామ మెరిసిపోతూ కనిపించే రోజు, మొదటి పౌర్ణమి గురించి మరింత తెలుసుకోండి

Vikas M

ఈ జూన్ 2024, ప్రత్యేక పౌర్ణమి స్ట్రాబెర్రీ మూన్ కోసం సిద్ధంగా ఉండండి! ఈ సంవత్సరంలో మూన్ కి పండిన స్ట్రాబెర్రీల పేరు పెట్టబడింది. ఇది జూన్ 21న వస్తుంది. ఈ సంవత్సరం, వేసవి కాలం వచ్చే రోజునే స్ట్రాబెర్రీ మూన్ వస్తుంది కాబట్టి ఇది మరింత ఉత్తేజకరమైనది.

Pat Cummins Hat-Trick Video: వీడియో ఇదిగో, టీ20 ప్రపంచ కప్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేసిన పాట్ కమిన్స్, వరుస బంతుల్లో ముగ్గురు బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కి..

Vikas M

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) తొలి హ్యట్రిక్ నమోదు అయింది. ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్ పాట్ కమిన్స్ సూపర్-8 పోరులో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్‌ వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. వరుస బంతుల్లో బంగ్లా బ్యాటర్లు మహమ్మదుల్లా, మహెది హసన్, తౌహిద్ హృదోయ్‌ను ఔట్ చేశాడు. దీంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు కాగా.. ఓవరాల్‌గా ఏడోది.

Airtel New Plan: 9 రూపాయలకే 10 జీబీ డేటా, సంచలన ప్లాన్ ప్రకటించిన ఎయిర్‌టెల్, షరతులు వర్తిస్తాయి మరి..

Vikas M

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ఊహించని ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.9 తో ప్రత్యేక డేటా ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో ఏకంగా 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 గంటలోనే ముగిసిపోతుంది.

Hajj 2024: ఈ ఏడాది మక్కా యాత్రకు వెళ్లి 98 మంది భారతీయులు మృతి, హాజ్ యాత్రలో తీవ్రమైన వేడిగాలుల వల్ల మరణించారని తెలిపిన విదేశాంగ శాఖ

Hazarath Reddy

పవిత్ర హజ్‌ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 900 మందికి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు ధృవీకరించారు. వీరిలో హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 98 మంది భారతీయులు(Indians) మరణించారని విదేశాంగ శాఖ తెలిపింది.

Advertisement

Pune Shocker: వీడియో ఇదిగో, భార్య కాపురానికి రానని చెప్పినా వదలని భర్త, జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి కారులో పడేసిన కసాయి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Hazarath Reddy

ఒక మహిళను బలవంతంగా కారులోకి లాగుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మహిళ కిడ్నాప్‌కు గురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళను లాగుతున్న వీడియోలోని వ్యక్తి ఆమె భర్త. ఈ సంఘటన కుటుంబ కలహాల నుండి వచ్చింది.

Trolls on Rashmika: ర‌ష్మిక‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న‌ముంబై వాసులు, అప్పుడు కాదు..ఇప్పుడొచ్చి చూడు అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు

VNS

ఈ బ్రిడ్జికి తాజాగా పగుళ్లు ఏర్పడ్డాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ (Viral) అవుతున్నాయి. వ‌ర‌ల్డ్ క్లాస్ టెక్నాలజీతో రూ.18000 కోట్ల‌తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రారంభించి సంవ‌త్స‌రం కూడా కాక‌ముందే పగుళ్లు ఏర్పడ్డాయని.. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని నెటిజ‌న్లు మండిపడుతున్నారు

Viral Video: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియో పూర్తిగా ఫేక్‌, లైకులు కోసం ఇలా చేస్తే జైలుకు వెళ్లక తప్పదని వార్నింగ్ ఇచ్చిన టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్

Hazarath Reddy

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియో ఫేక్‌. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో అని టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్‌ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు

Dead Rat Found In Sambar: వీడియో ఇదిగో, సాంబార్‌లో చచ్చిన ఎలుక, ఒక్కసారిగా బిత్తరపోయిన కస్టమర్, హోటల్‌ యజమానికి నోటీసులు జారీ

Hazarath Reddy

ఇటీవల ముంబైకి చెందిన ఓ వైద్యుడు ఆర్డర్‌ చేసుకున్న ఐస్‌క్రీమ్‌లో మనిషి చేతివేలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి షాకింగ్‌ అనుభవం ఎదురైంది. నగరంలోని ప్రముఖ హోటల్‌ (Ahmedabad Restaurant) దేవి దోసా ఫుడ్‌ జాయింట్‌ (Devi Dosa food joint) కు వెళ్లాడు.

Advertisement

Rains in Telangana: నేడు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rudra

తెలంగాణవ్యాప్తంగా ఈరోజు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Babu-Pawan Swearing: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ (వీడియోలతో)

Rudra

ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.

AP CM Chandrababu: శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు.. సగౌరవంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఏపీ సీఎం.. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణుల్లో హర్షాతిరేకాలు

Rudra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి తిరిగి అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తీవ్రంగా కించపరచడం, చంద్రబాబు భార్య ప్రస్తావనను తీసుకురావడంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఆయన అప్పటి అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అసెంబ్లీని బహిష్కరించారు.

Walk Relieving Low Back Pain: ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్‌ తో వెన్నునొప్పి మటుమాయం.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి

Rudra

వెన్నునొప్పి ఇప్పుడూ ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్న సమస్య. 20 ఏండ్లు కూడా నిండని వారికి కూడా ఇప్పుడు ఈ నొప్పి సాధరణమై పోయింది.

Advertisement
Advertisement