వైరల్
Moving Car Caught Fire: వీడియో ఇదిగో, ఫ్లై ఓవర్ మీద వెళుతూ క్షణాల్లో కాలి బూడిదైన కారు, తృటిలో తప్పించుకున్న కారు ఓనర్, నోయిడాలో షాకింగ్ ఘటన
Hazarath Reddyసోమవారం మధ్యాహ్నం జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, నోయిడాలోని ISKCON Mandir flyover మీద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు, బాటసారులలో తక్షణ ఆందోళన మొదలైంది. వాహనం ఫ్లై ఓవర్ మీద వెళుతుండగా అనుకోకుండా కొద్దిసేపటికే మంటల్లో చిక్కుకుంది
Agnipath Scheme: అగ్నిపథ్ పథకం మళ్లీ సైనిక్ సమాన్ పథకం వస్తుందంటూ వార్తలు, పీఐబీ క్లారిటీ ఇదిగో..
Hazarath Reddyవైరల్ వాట్సాప్ సందేశంలో పేర్కొన్నట్లుగా అగ్నిపథ్ పథకం 'సైనిక్ సమాన్ పథకం'గా మళ్లీ ప్రారంభించబడింది. డ్యూటీ వ్యవధిని 7 సంవత్సరాలకు పొడిగించడం, శాశ్వత సిబ్బందిలో 60% పెరుగుదల, మెరుగైన ఆదాయ అవకాశాలతో సహా పథకం పునర్విమర్శలకు గురైందని సందేశం పేర్కొంది.
Noida Shocker: దారుణం, ఉమ్మి కలిపి జ్యూస్ అమ్మకం, ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉమ్మి కలిపిన జ్యూస్ ని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సెక్టార్ 121లోని గర్హి చౌఖండి గ్రామ సమీపంలో ఉన్న జ్యూస్ స్టాల్‌లో శనివారం సాయంత్రం స్థానిక నివాసి సతీష్ భాటియా జ్యూస్ తాగడానికి అక్కడికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, నదిలో దూకి లవర్స్ ఆత్మాహత్యాయత్నం, వారిని కాపాడి యువకుడి చెంప పగలగొట్టిన మత్స్యకారులు
Hazarath Reddyసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో గోమతి నది నుండి ఒక మత్స్యకారుడు ఒక వ్యక్తిని బయటకు లాగి, పదేపదే చెంపదెబ్బ కొట్టడం చూడవచ్చు. సమీపంలో, ఇతర మత్స్యకారులు ఎదురుగా ఉన్న ఒక మహిళకు సహాయం చేస్తున్నారు
Robbery Attempt in Tamil Nadu: హైవేపై కారు ఆపి కత్తులతో దాడి చేస్తూ దోచుకోవడానికి దుండగుల యత్నం.. తమిళనాడులో ఘటన.. వీడియో వైరల్
Rudraతమిళనాడులోని సేలం – కొచ్చి హైవేపై మదుక్కరై సమీపంలో కారును వెంబడించిన కొంత మంది దుండగులు కత్తులతో దాడికి యత్నించారు.
FSSAI Cancels license of Pune Icecream Company: ఐస్‌ క్రీమ్‌ లో మనిషి బొటనవేలు ఘటన.. సంబంధిత పుణే కంపెనీ లైసెన్స్‌ రద్దు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
Rudraఆన్‌ లైన్‌ లో ఆర్డర్‌ చేసిన కోన్‌ ఐస్‌ క్రీమ్‌ లో మనిషి బొటవేలు వచ్చిన ఘటన యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
Train Accident in Bengal: బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొన్న కాంచన్ జంగ ఎక్స్‌ ప్రెస్‌.. గాల్లోకి లేచిన బోగీ.. పలువురి మృతి!
Rudraబెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగ్ ఎక్స్‌ ప్రెస్ ప్రమాదానికి గురైంది. న్యూ జల్పాయిగురి స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కాంచన జంగ్ ఎక్స్‌ ప్రెస్‌ ఒక గూడ్స్‌ రైలును ఢీకొట్టింది.
Tractor Going Out Of Control: ఫార్ములా వన్ ను మించేలా పంజాబ్ లో ట్రాక్టర్ రేస్.. అదుపుతప్పి ఒక్కసారిగా జనం మీదకు దూసుకొచ్చిన ట్రాక్టర్.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో..)
Rudraఫార్ములా వన్ రేస్ చూశారా? చిన్నచిన్న కార్లు మెరుపు వేగంతో దూసుకుపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాం కదూ. పంజాబ్‌ లోని కపుర్తలా జిల్లాలో ఇలాంటి తరహా గేమ్ ఒకటి ఇటీవల జరిగింది.
Centre Warns Latecomers: ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు.. త్వరగా ఇంటికి వెళ్ళినా కూడా.. సంబంధిత శాఖలకు కేంద్రం ఆదేశాలు.. ఒక్క రోజు ఆఫీసుకు ఆలస్యమైనా ఒక సీఎల్ తొలగించాలని సూచన
Rudraప్రభుత్వ కార్యాలయాలు అంటే లేటుగా పని మొదలు.. త్వరగా ముగింపు అనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి.. త్వరగా ఇంటికి వెళ్లే ఉద్యోగులపై కేంద్రం సీరియస్ అయ్యింది.
Microplastics in Human Semen: పురుషుడి వృషణాల్లోనే కాదు.. వీర్యంలోనూ మైక్రో ప్లాస్టిక్‌ గుర్తింపు.. శుక్ర కణాల కదలికలను అడ్డుకొంటున్న ప్లాస్టిక్‌.. పురుష సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.. పరిశోధించిన అన్ని శాంపిల్స్‌ లోనూ పాజిటివ్‌.. చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraమారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు వెరసి మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి.
Flesh Eating Bacteria: జపాన్ ను వణికిస్తున్న మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. వ్యాధి సోకిన రెండు రోజుల్లోనే చంపేస్తున్న మహమ్మారి.. ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించే డేంజరస్ బ్యాక్టీరియా.. ప్రపంచ దేశాలకూ వ్యాపించే ప్రమాదం
Rudraకరోనా మహమ్మారి విలయం నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను మరో బ్యాక్టీరియా కలవరానికి గురిచేస్తుంది.
Saidharam Special Gift to Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. పవన్ లోని పిల్లాడికి మేనల్లుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ వ్యాఖ్య
Rudraఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కల్యాణ్‌ కు అభినందనల జల్లుల ప్రవాహం కొనసాగుతున్నది. పవన్ అన్నావదినలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ప్రత్యేక పెన్నును పవన్ కు ఇటీవలే బహుమతిగా అందజేశారు.
Crocodile Feast: వీధి శునకాలను స్వాహా చేసిన భారీ మొసలి.. ఇక చూసీచూసీ మొసలిని కొట్టి చంపి కోసుకుతిన్న గ్రామస్థులు.. ఆస్ట్రేలియాలో ఘటన
Rudraఅదో పెద్ద మొసలి. నదిలో నుంచి తరచూ ఒడ్డుకు వస్తూ అక్కడే ఉండే వీధి శునకాలను ఆరగిస్తూ ఉంటుంది. దీంతో ఆ గ్రామస్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.
Centipede in Ice cream: ఈ వార్తా చదివాక ఐస్‌ క్రీమ్‌ తినాలంటే ఇకపై ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.. అవును మరి.. ఐస్‌ క్రీమ్‌ లో జెర్రి కనిపించింది మరి..!! నోయిడా మహిళకు షాకింగ్ ఘటన.. వీడియో వైరల్
Rudraఐస్‌ క్రీమ్‌ లు తినాలంటేనే భయపడే పరిస్థితులు దాపురించాయి. నిజమే మరి.. ముంబై నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆన్‌ లైన్‌ ఆర్డర్ తో తెప్పించుకున్న ఐస్‌ క్రీమ్ కోన్‌ లో మనిషి వేలిని గుర్తించిన ఘటన మరువక ముందే ఇప్పుడు ఇలాంటి మరో నిర్ఘాంతపోయే ఘటన వెలుగుచూసింది.
ICU Wedding in UP: ఫాదర్స్ డే రోజు మనసుకు హత్తుకుపోయే వీడియో ఇది. తన పెళ్లిని కండ్లారా చూడలనుకొన్న తండ్రి కోసం ఓ కుమార్తె కీలక నిర్ణయం.. ఐసీయూలో ఉన్న తండ్రి ముందే పెళ్లి.. యూపీలో భావోద్వేగ ఘటన
Rudraఫాదర్స్ డే రోజు మనసుకు హత్తుకుపోయే వీడియో ఇది. తన పెళ్లిని కండ్లారా చూడలనుకొన్న తండ్రి కోసం ఓ కుమార్తె కీలక నిర్ణయం తీసుకుంది.
Viral Video: పెద్దలు తమ ప్రేమ ఒప్పుకోవట్లేదని నదిలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. జంటను కాపాడిన మత్స్యకారుడు.. తర్వాత, ప్రియుడి చెంప పగలకొట్టిన వైనం.. ఎందుకంటే? (వీడియో ఇదిగో)
Rudraఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్ లో గోమతీ నదిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోవట్లేదని భావించిన ఒక ప్రేమ జంట గోమతీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.
Father’s Day 2024 Wishes: నేడు ఫాదర్స్ డే.. ఈ శుభదినంనాడు మీ ప్రియమైన తండ్రికి ప్రతిసారిలా కాకుండా ఈసారి సరికొత్తగా లేటెస్ట్ లీ అందిస్తున్న ప్రత్యేక కోట్స్, కార్డ్స్ తో స్పెషల్ విషెస్ తెలియజేయండి.
Rudraఅమ్మ నవ మోసాలు మోసి జన్మనిస్తే.. వందేండ్ల బతుకును ధారపోసి జీవితాన్నిస్తాడు నాన్న.
Tirumala Senior Citizens Darshan: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న వృద్ధులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక దర్శనం.. 30 నిమిషాల్లోనే పూర్తయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు.. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు.. తక్కువ ధరకే రెండు లడ్డూలు కూడా.. పూర్తి వివరాలు ఇవిగో!!
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో రద్దీ ఎక్కువ. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. పండుగలు, సెలవు దినాల్లో రద్దీ మరింతగా పెరిగిపోతుంది.
Traffic Monitoring with Drones: హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ కు ‘టెక్’తో చెక్.. డ్రోన్లతో ట్రాఫిక్‌ పర్యవేక్షణ.. సైబరాబాద్‌ పోలీసుల వినూత్న ఆలోచన.. వారంకిందటి నుంచే అందుబాటులోకి
Rudraవిశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే, టెక్నాలజీని వాడుకోవడంలో ఇప్పటికే ముందున్న సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడానికి మరో ముందడుగు వేశారు.
Karimnagar Viral News: ఇష్టంలేని ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి తల్లిదండ్రుల షాక్.. ఆమె అత్తింటికి వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టిన వైనం.. కరీంనగర్ లో వింత ఘటన
Rudraతమకు ఇష్టంలేనప్పటికీ, తనకు నచ్చిన విధంగా ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి ఆ తల్లిదండ్రుల బిగ్ షాక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.