వైరల్

Narendra Modi 3.0 First Cabinet Meeting Today: నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం నేడే.. మొత్తం 71 మంది సభ్యులతో నేటి సాయంత్రం ఐదింటికి ప్రధాని భేటీ.. 100 రోజుల కార్యాచరణపై చర్చించే అవకాశం

Rudra

కేంద్రంలో మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఇవాళ కేంద్ర కేబినెట్ తొలి సమావేశం సాయంత్రం ఐదింటికి ప్రధాని అధికారిక నివాసంలో జరుగనున్నది.

Python Swallows Women: మహిళను నిజంగానే ‘పొట్టన పెట్టు’కున్న కొండచిలువ.. కనిపించకుండా పోయిన మూడు రోజుల తర్వాత కొండచిలువ కడుపులో విగత జీవిగా కనిపించిన మహిళ.. ఇండోనేషియాలో ఘటన

Rudra

కనిపించకుండా పోయిన ఓ మహిళ మూడు రోజుల తర్వాత ఒక కొండచిలువ పొట్టలో విగత జీవిగా కనిపించింది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలోని దక్షిణ సులాసి ప్రావిన్స్‌ లో వెలుగుచూసింది.

Colon Poked Out: గట్టిగా తుమ్మాడు.. అంతే పెట్టున పేగులు బయటకొచ్చాయ్‌.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన.. అసలేం జరిగిందంటే??

Rudra

అది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం. 63 ఏండ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇటీవల ఓ రెస్టారెంట్‌ కు వెళ్లాడు. కావాల్సిన పదార్థాలను ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో

Hyderabad Shocker: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీలో విషాదం.. క్యూ లైన్‌లో సొమ్మసిల్లి పడిపోయిన వ్యక్తి మృతి

sajaya

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీలో విషాదం.. క్యూ లైన్‌లో సొమ్మసిల్లి పడిపోయిన నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి.. ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి

Advertisement

IND vs PAK T20 World Cup 2024: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు బిగ్ షాక్, మ‌ళ్లీ గాయప‌డిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ, నెట్ ప్రాక్టీస్‌లో బొట‌న వేలికి గాయం

Vikas M

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో ఆదివారం(జూన్ 9)న న్యూయ‌ర్క్ వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.ఈ పోటీకి ముందే టీమిండియాకు బిగ్ షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌ళ్లీ గాయప‌డ్డాడు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ శ‌ర్మ బొట‌న వేలికి గాయమైంది.

ICC T20 World Cup 2024: శ్రీలంకను రెండు వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను విజయంతో ప్రారంభించిన బంగ్లా

Vikas M

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 సంచలనాలు నమోదు అవుతున్నాయి. పసికూనలు అగ్రశ్రేణి జట్లను ఓడించి చరిత్ర సృష్టిస్తున్నాయి. తాజాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌(T20 World cup)లో భాగంగా గ్రూప్ డీలో జ‌రిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌లో రెండు వికెట్ల తేడాతో శ్రీలంక‌పై విజ‌యం సాధించింది.

ICC T20 World Cup 2024: ఆప్ఘన్ల చేతిలో న్యూజీలాండ్‌కు ఘోర పరాభవం, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో 84 పరుగుల తేడాతో ఘన విజయం

Vikas M

అమెరికాలో జరుగుతున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్(T20 Worldcup) క్రికెట్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ సంచ‌ల‌నం సృష్టించింది.న్యూజిలాండ్‌కు ఘోర ప‌రాభ‌వాన్ని రుచి చూపించింది. గయానా వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది.

ICC T20 World Cup 2024: బాబోయ్, భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఒక్క సెక‌న్ యాడ్‌కు రూ. 4 లక్షలు, హాట్ కేకుల్లా అమ్ముడ‌పోయిన న్యూయార్క్ స్టేడియంలో టికెట్లు

Vikas M

పొట్టి ప్రపంచకప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఈ నెల 9న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం న్యూయార్క్ స్టేడియంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి.ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ మ‌ధ్య‌లో ప్ర‌క‌ట‌న‌ల‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు భారీగా పైస‌లు వ‌సూల్ చేస్తున్నాయి.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, మద్యం మత్తులో తూలుతూ వాహనదారులను బెంబేలెత్తించిన మందుబాబు

Hazarath Reddy

విశాఖలో అత్యంత రద్దీగా ఉండే పీఎం పాలెం హై వే పై మద్యం మత్తులో తూలుతూ వాహనదారులను బెంబేలెత్తించిన మందుబాబు. అదువులోకి తీసుకున్న పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video: వీడియో ఇదిగో, బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన రాజకీయ నాయకుడు, మందు తాగుతుండగా ఘటన

Hazarath Reddy

రంగారెడ్డి - షాద్ నగర్‌లోని మహారాజ దాబాలో మద్యం తాగుతూ బీర్ బాటిల్‌తో యువకుడి తల పగలగొట్టిన ఓ రాజకీయ నాయకుడు. అయితే ఇది ఎందుకు జరిగిందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mythology: మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే కలియుగం అంతం అయినట్లే, కృష్ణుడు గరుడ భగవానుడికి కలియుగం అంతం గురించి చెప్పిన సంకేతాలు ఏమిటంటే..

Vikas M

ఒకసారి గరుడ భగవానుడు కృష్ణునితో ఇలా అన్నాడు, ఓ ప్రభూ, కలియుగం నాలుగు యుగాలలో అత్యంత భయంకరమైనది. విచారకరమైనదిగా పరిగణించబడుతుంది, ఈ కలియుగం ఎలా ముగుస్తుంది. కలియుగం అంతం దగ్గరకు వచ్చే సంకేతాలు ఏమిటి..? అని అడిగాడు.

Zero Waste Wedding: జీరో వేస్ట్ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్, పెళ్లిలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించకుండా వివాహం చేసుకున్న వధూవరులు

Vikas M

సోషల్ మీడియాలో జీరో వేస్ట్ వెడ్డింగ్ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో వైద్యుల పెళ్లితో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా మండపాన్ని తయారుచేశారు. మండపాన్ని రూపొందించడానికి వారు చెరకును ఉపయోగించారని, తరువాత దానిని కూల్చి ఆవులకు తినిపించారని వధువు వివరించింది.

Advertisement

Nandamuri Balakrishna: బాలయ్యా మజాకా.. మేకపోతుల తలలతో బాలకృష్ణ ఫోటోకు మాల వేసిన అభిమానులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Vikas M

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆయనపై అపూర్వమైన ప్రేమను ప్రదర్శించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన సందర్భంగా అభిమానులు మేకపోతు తలలతో ఆయనకు పూలమాల వేశారు.

Bharateeyudu 2: తాతా వస్తాడే..అదరగొట్టి పోతాడే, భారతీయుడు 2 నుంచి అదిరిపోయే మరో సాంగ్ వచ్చేసింది, వీడియో ఇదిగో..

Vikas M

మాస్‌కు కిక్కిచ్చేలా 'తాతా వస్తాడే.. అదరగొట్టి పోతాడే' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దార్ధ్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ పాట శంకర్ స్టైల్‌లో ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తోంది. వందల మంది డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.

BCCI Announces Domestic Calendar: 2024-25 దేశవాలీ సీజన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ, సెప్టెంబర్‌ 5న దులీప్‌ ట్రోఫీతో సీజన్ ప్రారంభం

Hazarath Reddy

2024-25 దేశవాలీ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న (జూన్‌ 6) విడుదల చేసింది. ఈ సీజన్‌ సెప్టెంబర్‌ 5న ప్రారంభమయ్యే దులీప్‌ ట్రోఫీతో మొదలై 2025 ఏప్రిల్‌ 1న జరిగే సీనియర్‌ మహిళల ఛాలెంజర్‌ ట్రోఫీతో ముగుస్తుంది. సీనియర్‌ పురుషులు, మహిళలకు సంబంధించిన పలు మల్టీ ఫార్మాట్‌ ట్రోఫీలతో పాటు పలు జూనియర్‌ స్థాయి టోర్నీలు జరుగనున్నాయి.

T20 World Cup 2024: పాకిస్తాన్ కొంప ముంచిన సూపర్ ఓవర్, రెండు వరుస విజయాలతో యూఎస్ఏ దూకుడు, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో పరాభవంతో టోర్నీ ప్రారంభించిన దాయాది దేశం

Hazarath Reddy

టి20 ప్రపంచకప్‌ టోర్నీ 11వ మ్యాచ్‌లో ‘సూపర్‌ ఓవర్‌’ ద్వారా పాకిస్తాన్ తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో యూఎస్‌ఏ ‘సూపర్‌ ఓవర్‌’లో 5 పరుగులతో పాక్‌ను ఓడించింది.

Advertisement

T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో ఘోర పరాభవం పొందిన జట్లు ఇవే, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన యూఎస్‌ఏ

Hazarath Reddy

తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ ఓ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన పాక్‌కు ఊహించని షాక్‌ ఇవ్వడం క్రికెట్‌ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘోర పరాభవాన్ని ఊహించని పాక్‌ ఇంకా షాక్‌లోనే ఉండిపోయింది.

Hyderabad Dating App Scam: ఒకే అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. లక్షకు పైగా స్కాం..!

Kartikeya Pocharaju

కుర్రాళ్లే టార్గెట్‌గా వల వేసి వేల రూపాయలు గుంజేస్తున్నారు కొంతమంది కిలాడీ లేడీలు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకొచ్చింది.

Viral Video: శభాష్ కండక్టర్, బస్సులో నుంచి కిందపడబోయిన ప్రయాణికుడిని కాపాడిన కండక్టర్, సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళలో జరిగినట్లుగా తెలుస్తోంది. నెటిజన్ షేర్ చేసిన వీడియోలో బస్సు డ్రైవర్ టికెట్ ఇస్తున్న సమయంలో ఓ యువకుడు పట్టు తప్పి బస్సులో నుంచి కిందపడబోయాడు.

Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక, అడిగినందుకు మీ పెళ్ళాం వండితే రాదా అని హోటల్ యజమాని దురుసు సమాధానం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్దనున్న రాయల్ గ్రాండ్ రెస్టారెంట్లో ఓ వ్యక్తి చికెన్ బిర్యాని తింటుండగా బొద్దింక వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసి ఇదేమిటని ప్రశ్నించగా "ఇంట్లో మీ పెళ్ళాం వండితే బిర్యానీ రాదా" అంటూ హోటల్ యజమాని దురుసుగా సమాధానం ఇచ్చారు

Advertisement
Advertisement