Viral

Murder Caught on Camera: చూస్తున్నవాళ్లు మనుషులేనా అసలు, నడిరోడ్డు మీద మాజీ ప్రియురాలిని 14 సార్లు రాడ్డుతో దారుణంగా చంపుతుంటే..

Hazarath Reddy

మాజీ ప్రియురాలిని దారుణంగా నడి రోడ్డుపై కొట్టి చంపిన కిరాతకుడు. మహారాష్ట్ర - ఆర్తి, రోహిత్ అనే ఇద్దరు ఆరు సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి విడిపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు తన మాజీ ప్రియురాలును నడి రోడ్డుపై అతి కిరాతకంగా 14 సార్లు రాడ్డుతో కొట్టి చంపేసాడు

Haris Rauf Loses Cool: వీడియో ఇదిగో, ఓడిపోయారని కామెంట్ చేసిన అభిమానితో గొడవ పడ్డ పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌

Hazarath Reddy

భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్‌పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్‌ సైతం గట్టిగానే స్పందించాడు. తాను ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్‌ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు.

Lockie Ferguson Record: 4 ఓవర్లు వేస్తే ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్

Vikas M

న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. 4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌కుండా మూడు వికెట్లు తీశాడు. వేసిన 4 ఓవర్లు మెయిడిన్ గా సత్తా చాటాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు ఇవేనని చెప్పాలి.

Glowing Mushrooms in Kerala Discovered: చీకటిలో ఆకుపచ్చ రంగులో మెరిసే పుట్టగొడుగులను కనుగొన్న అధికారులు, ఇంతకీ అవి అలా ఎందుకు మెరుస్తాయో తెలుసా ?

Vikas M

ఫిలోబోలేటస్ మానిప్యులారిస్ అనేది కేరళ అడవులలో కనిపించే అరుదైన బయోలుమినిసెంట్ పుట్టగొడుగు. దీనిని ఫిలోబోలెటస్ మానిపులారిస్ అని కూడా పిలుస్తారు ఇది చీకటిలో కాంతివంతంగా మెరుస్తుంది. ఫిలోబోలేటస్ మానిపులారిస్ పుట్టగొడుగు రాత్రిపూట ఆకుపచ్చ రంగుతో తళ తళ మెరుస్తూ కనిపిస్తుంది.

Advertisement

Reliance Jio Services Down: దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్, ఎక్స్ వేదికగా గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

Vikas M

జియో మొబైల్ నెట్‌వర్క్, జియో వై-ఫై సేవలతో సహా రిలయన్స్ జియో సేవలు భారతదేశం అంతటా డౌన్ అయ్యాయి. గంటల తరబడి సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా జియో నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారని వారి ఫిర్యాదులను పంచుకున్నారు.

Earth- 25 Hours Day: రోజుకు 24 గంటలు నుంచి 25 గంటలు రాబోతున్నాయి, నమ్మకపోతే ఈ కథనం చదవండి, వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులే కారణం

Vikas M

నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వినడానికి వింతగా ఉన్న ఇది నమ్మి తీరాల్సిన నిజం. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజు కొన్నాళ్లకు 25 గంటలకు మారుతుందట. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Bihar Horror: దారుణం, ఇంటర్యూ కోసం రూంలోకి రాగానే యువతిపై సామూహిక అత్యాచారం, 100 మందికి పైగా మహిళలపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన కంపెనీ యాజమాన్యం

Vikas M

భారతదేశంలో ప్రతిరోజూ 70 మందికి పైగా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదించింది. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ కంపెనీ మహిళలను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో మా కంపెనీ తరపున కేవలం మహిళలను మాత్రమే తీసుకుంటారు.

Murder Caught on Camera: షాకింగ్ వీడియో, పట్టపగలే నడిరోడ్డు మీద ప్రియురాలిని స్పానర్‌తో కొట్టి చంపిన ప్రియుడు, అయినా ఆగకుండా..

Hazarath Reddy

ముంబైలోని వసాయ్‌లో కలతపెట్టే సంఘటనలో, జూన్ 18, మంగళవారం ఉదయం ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలిని వీధిలో స్పానర్‌తో దారుణంగా హతమార్చాడు. ఈ దాడి వెనుక ఉద్దేశ్యం రెండేళ్ల బంధం తర్వాత వారి ఇటీవల విడిపోవడమే.

Advertisement

36 Runs in an Over: యువరాజ్ తర్వాత మళ్లీ ఒకే ఓవర్‌లో 36 పరుగులు, ఆప్ఘన్ బౌలర్ అజ్మతుల్లాను ఊచకోత కోసిన వెస్టిండీస్ నికోలస్ పూరన్

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో గత రాత్రి జరిగిన గ్రూప్-సి చివరి మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విండీస్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన రికార్డుతో పాటు ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును సమం చేసింది.

Bride Dies of Heart Attack: తీవ్ర విషాదం, పెళ్ళిలో డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో వధువు మృతి, సంఘటనా స్థలంలోనే కుప్పకూలిన మృతురాలు తల్లిదండ్రులు

Hazarath Reddy

హృదయ విదారకమైన సంఘటనలో, నైనిటాల్‌లో జరిగిన మెహందీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ వధువు కుప్పకూలిపోవడంతో పెళ్లి కథ విషాదంగా ముగిసింది. వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ, 28 ఏళ్ల వధువు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.

Death Caught on Camera: వీడియో ఇదిగో, కారు రివర్స్ చేస్తూ యాక్సిలరేటర్‌ గట్టిగా నొక్కిన యువతి, 300 అడుగులో లోయలో పడి మృతి

Hazarath Reddy

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కారు రివర్స్ గేర్‌లో ఉండగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో 23 ఏళ్ల యువతి లోయలో పడిపోవడంతో సోమవారం మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ సంఘటన మధ్యాహ్నం సులిభంజన్ ప్రాంతంలో జరిగింది. మహిళను శ్వేతా సుర్వసేగా గుర్తించినట్లు ఖుతాబాద్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు

Dead Snake Found in Food: దారుణం, కాలేజీలో విద్యార్థులు తినే క్యాంటీన్ ఫుడ్‌లో చనిపోయిన పాము, 11 మంది వాంతులతో ఆస్పత్రి పాలు..

Hazarath Reddy

బీహార్‌లోని బంకాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు కాలేజీ మెస్‌లో తమకు అందించిన ఆహారంలో చనిపోయిన పాము కనిపించిందని పేర్కొన్నారు. కనీసం 11 మంది విద్యార్థులు ఆహారం తిన్న తర్వాత వికారం, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Animal Cruelty in Pakistan: పొలంలో మేస్తుందని కనికరంలేకుండా ఒంటె కాలుని నరికేసిన వ్యక్తి.. విరుచుకు పడుతున్న నెటిజన్లు.. ఎక్కడంటే?

Rudra

పాకిస్థాన్ లోని సింద్ ప్రోవిన్స్ లో దారుణం జరిగింది. పొలంలో మేస్తుందని కనికరంలేకుండా ఓ ఒంటె కాలుని ఓ వ్యక్తి నరికేశాడు. విరిచేసిన ఆ కాలుని పట్టుకొని ఫోటోలకు పోజు ఇచ్చాడు.

Y-Plus Security for Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు భ‌ద్ర‌త పెంచిన ప్ర‌భుత్వం.. 'వై' ప్ల‌స్ సెక్యూరిటీ వర్తింపు.. ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా కేటాయింపు

Rudra

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం భ‌ద్ర‌త పెంచింది. ఆయ‌న‌కు వై ప్ల‌స్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.

Junk Food-Stress Link: ఒత్తిడి ఉన్నప్పుడు జంక్‌ ఫుడ్‌ తింటున్నారా? అయితే, మీ ఆందోళన మరింత పెరుగుతుంది.. జాగ్రత్త మరి..!

Rudra

సమోసా, పిజ్జా, బర్గర్‌ లాంటి జంక్‌ ఫుడ్‌ అంటే మీకు ఇష్టమా? ఒత్తిడిలో ఉన్న సమయంలో వీటిని మరింతగా లాగిస్తున్నారా? అయితే, జాగ్రత్త.. ఒత్తిడి సమయంలో వీటిని మరింత ఎక్కువగా తింటే ఆందోళన మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో అధ్యయనంలో తేలింది.

Meaty Rice: మాంసపు బియ్యం.. సాధారణ బియ్యంలో ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్‌ ఉన్న మాంసకృత్తుల రైస్.. సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించిన దక్షిణ కొరియా..

Rudra

మారుతున్న జీవనశైలి, ఉరుకులు, పరుగుల జీవితం, కల్తీ ఆహారం వెరసి శరీరానికి అవసరమైన పౌష్టిక ఆహారం కూడా లభించడంలేదు. దీంతో సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా పరిశోధకులు తయారు చేశారు.

Advertisement

YS Jagan Tweet on EVM: ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలి.. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లనే వాడుతున్నాయి.. మనమూ ఆ దారిలోనే వెళ్లాలి.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచ‌ల‌న‌ ట్వీట్

Rudra

ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని, వాటిని హ్యాకింగ్ చేయవచ్చన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహ‌న్‌ రెడ్డి మంగళవారం ఉదయం సంచలన ట్వీట్ చేశారు.

IPS Transfers in Telangana: తెలంగాణలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఎస్ లకు స్థానచలనం.. ఏకంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ... వివరాలు ఇవిగో!

Rudra

మొన్నటికి మొన్న ఐఏఎస్ లకు భారీ స్థాయిలో స్థాన చలనం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా పెద్ద మొత్తంలో ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఒకేసారి 28 మంది ఐపీఎస్ అధికారులకు రేవంత్ సర్కారు స్థాన చలనం కల్పించింది.

Toor Dal-Sugar in White Ration Card: తెల్ల రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు శుభవార్త.. రేషన్ మీద బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార సరఫరా.. జూలై 1 నుంచి పంపిణీ

Rudra

తెల్ల రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్కెట్ లో మండిపోతున్న కందిపప్పు, పంచదారను ఇకపై బియ్యంతో పాటు అందించాలని నిర్ణయించింది.

Air India: ఎయిరిండియా విమానం పుడ్‌లో మెటల్‌ బ్లేడ్‌, ప్రయాణికుడి ఫిర్యాదుపై కంపెనీ స్పందన ఏంటంటే..

Vikas M

ఇటీవల ఎయిరిండియా విమానయాన సంస్థలో సరిగా ఉడకని ఆహారం తనకు ఇచ్చారని, సీటు సరిగాలేదని మరో ప్రయాణికుడు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. అయితే ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.ఎయిరిండియా విమానంలో ఏర్పాటుచేసిన భోజనంలో మెటల్‌ బ్లేడ్‌ గుర్తించినట్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కంపెనీ వర్గాలు స్పందిస్తూ ఘటనను ధ్రువీకరించాయి.

Advertisement
Advertisement