Viral

Viral News: సెక్స్ తర్వాత డబ్బులు చెల్లించలేదని విటుడిని నగ్నంగా వెంబడించిన ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ మియా మెర్సీ, అమెరికన్ ఫుట్‌బాలర్ టెర్రెల్ లూయిస్‌ ను తరుముతున్న వీడియో ఇదిగో..

Vikas M

దిగ్భ్రాంతికరమైన పరిణామంలో, అమెరికన్ ఫుట్‌బాల్ లైన్‌బ్యాకర్ టెర్రెల్ లూయిస్‌ను ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ మియా మెర్సీ నగ్నంగా వెంబడించింది. ఇద్దరూ హోటల్ లో శృంగారంలో ఎంజాయ్ చేసిన తరువాత అతను ఆమె సేవలకు డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆమె 25 ఏళ్ల యువకుడిని పూర్తిగా నగ్నంగా హోటల్ హాలులో వెంబడించడం వైరల్‌గా మారింది

Woman's Dangerous Bike Stunt Video: పడితే ఇక అంతే సంగతులు, నడిరోడ్డు మీద యువతి డేంజరస్ స్టంట్ వీడియో మీరే చూడండి, ఇదేం పిచ్చి అంటూ మండిపడుతున్న నెటిజన్లు

Vikas M

సోషల్ మీడియాలో వీక్షణలు, లైక్‌ల కోసం అన్నింటినీ రిస్క్ చేసే లేదా అసంబద్ధమైన పనులు చేసే వ్యక్తుల వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సంఘటనలో మరో వీడియో తాజాగా వైరల్ అవుతోంది. పూణే వీధుల్లో బైక్ హ్యాండ్స్‌ఫ్రీగా నడుపుతూ బాలీవుడ్ పాటకు లిప్ సింక్ చేస్తున్న ఒక వీడియో ఎక్స్ లో వైరల్ అవుతోంది.

Kalki 2898 AD Song ‘Bhairava Anthem: కల్కి నుంచి భైరవ ఏంథమ్ సాంగ్ ఇదిగో, అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ప్రభాస్ లేటెస్ట్ సాంగ్

Vikas M

ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD' మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది.ఈ క్రమంలోనే భైరవ ఏంథమ్ సాంగ్ ఎట్టకేలకు బయటకు వచ్చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో తెలుగు లిరిక్స్‌తో పాటు హిందీ లిరిక్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

WhatsApp Scam: వాట్సాప్ గ్రూపులో వచ్చే పీఎం కిసాన్ యాప్ లింక్ ఓపెన్ చేయకండి, మీ ఫోన్ హ్యాక్ అవుతుందని హెచ్చరిస్తున్న పోలీసులు

Vikas M

పీఎం కిసాన్ డబ్బులు తమ ఖాతాలో పడతాయనే ఉద్దేశంతో రైతులు ఈ లింక్ ను క్లిక్ చేస్తున్నారు. ఆ తర్వాత కాసేపటికే తమ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడంలేదని బాధితులు వాపోతున్నారు. తమ పేరుతో, తాము పంపినట్లే ఎవరెవరికో సందేశాలు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోంపెల్లి గ్రామంలో పదిమంది వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్ కు గురవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు

Advertisement

UK: భర్త సెక్స్ ఛాటింగ్ లీక్, భార్య విడాకులకు కారణమైన ఆపిల్ కంపెనీ, ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేసిన భర్త, ఇంతకీ కథ ఏంటంటే..

Vikas M

ఇంగ్లాండ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త సెక్స్ వర్కర్ తో ఛాట్ చేసినందుకు ఆయన భార్య విడాకుల దావా వేసింది. అయితే విచిత్రంగా దీనికి కారణం ఆపిల్ కంపెనఅ అంటూ ఆ భర్త కోర్టు గడపతొక్కాడు. తనకు భార్య దూరమవడమే కాక ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని, దీనికి అంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనంటూ కోర్టుకెక్కాడు. ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశాడు.

Pune: వీడియో ఇదిగో, పాత కక్షలతో మహిళను కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నించిన యువకుడు

Hazarath Reddy

మహారాష్ట్రలో జూన్ 15న, 17 ఏళ్ల యువకుడు ఆలండి సమీపంలో ఓ మహిళపై కారును పోనిచ్చాడు. ఇంతకు మందు జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకున్న యువకుడు ఆమె మీదకు కారును స్పీడుగా పోనిచ్చాడు. ఆ మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Tamil Nadu: దారుణం, మహిళను కొమ్ములతో ఈడ్చుకెళ్లిన గేదె, అడ్డుకున్న ఇద్దరు యువకులపై కూడా దాడి, గాయానికి 25 కుట్లు వేసిన వైద్యులు,వీడియో ఇదిగో..

Hazarath Reddy

చెన్నైలోని తిరువొత్తియూర్ లో ఓప్రాంతంలోని నాలుగు మార్గాల కూడలిలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో అక్కడికి పరిగెడుతున్న గేదె ఓ మహిళను కొమ్ముతో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. అలాగే రక్షించేందుకు పరిగెత్తిన ఇద్దరు యువకులపై కూడా గేదె దాడి చేసింది.

Moving Car Caught Fire: వీడియో ఇదిగో, ఫ్లై ఓవర్ మీద వెళుతూ క్షణాల్లో కాలి బూడిదైన కారు, తృటిలో తప్పించుకున్న కారు ఓనర్, నోయిడాలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

సోమవారం మధ్యాహ్నం జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, నోయిడాలోని ISKCON Mandir flyover మీద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు, బాటసారులలో తక్షణ ఆందోళన మొదలైంది. వాహనం ఫ్లై ఓవర్ మీద వెళుతుండగా అనుకోకుండా కొద్దిసేపటికే మంటల్లో చిక్కుకుంది

Advertisement

Agnipath Scheme: అగ్నిపథ్ పథకం మళ్లీ సైనిక్ సమాన్ పథకం వస్తుందంటూ వార్తలు, పీఐబీ క్లారిటీ ఇదిగో..

Hazarath Reddy

వైరల్ వాట్సాప్ సందేశంలో పేర్కొన్నట్లుగా అగ్నిపథ్ పథకం 'సైనిక్ సమాన్ పథకం'గా మళ్లీ ప్రారంభించబడింది. డ్యూటీ వ్యవధిని 7 సంవత్సరాలకు పొడిగించడం, శాశ్వత సిబ్బందిలో 60% పెరుగుదల, మెరుగైన ఆదాయ అవకాశాలతో సహా పథకం పునర్విమర్శలకు గురైందని సందేశం పేర్కొంది.

Noida Shocker: దారుణం, ఉమ్మి కలిపి జ్యూస్ అమ్మకం, ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉమ్మి కలిపిన జ్యూస్ ని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సెక్టార్ 121లోని గర్హి చౌఖండి గ్రామ సమీపంలో ఉన్న జ్యూస్ స్టాల్‌లో శనివారం సాయంత్రం స్థానిక నివాసి సతీష్ భాటియా జ్యూస్ తాగడానికి అక్కడికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, నదిలో దూకి లవర్స్ ఆత్మాహత్యాయత్నం, వారిని కాపాడి యువకుడి చెంప పగలగొట్టిన మత్స్యకారులు

Hazarath Reddy

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో గోమతి నది నుండి ఒక మత్స్యకారుడు ఒక వ్యక్తిని బయటకు లాగి, పదేపదే చెంపదెబ్బ కొట్టడం చూడవచ్చు. సమీపంలో, ఇతర మత్స్యకారులు ఎదురుగా ఉన్న ఒక మహిళకు సహాయం చేస్తున్నారు

Robbery Attempt in Tamil Nadu: హైవేపై కారు ఆపి కత్తులతో దాడి చేస్తూ దోచుకోవడానికి దుండగుల యత్నం.. తమిళనాడులో ఘటన.. వీడియో వైరల్

Rudra

తమిళనాడులోని సేలం – కొచ్చి హైవేపై మదుక్కరై సమీపంలో కారును వెంబడించిన కొంత మంది దుండగులు కత్తులతో దాడికి యత్నించారు.

Advertisement

FSSAI Cancels license of Pune Icecream Company: ఐస్‌ క్రీమ్‌ లో మనిషి బొటనవేలు ఘటన.. సంబంధిత పుణే కంపెనీ లైసెన్స్‌ రద్దు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ

Rudra

ఆన్‌ లైన్‌ లో ఆర్డర్‌ చేసిన కోన్‌ ఐస్‌ క్రీమ్‌ లో మనిషి బొటవేలు వచ్చిన ఘటన యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

Train Accident in Bengal: బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొన్న కాంచన్ జంగ ఎక్స్‌ ప్రెస్‌.. గాల్లోకి లేచిన బోగీ.. పలువురి మృతి!

Rudra

బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగ్ ఎక్స్‌ ప్రెస్ ప్రమాదానికి గురైంది. న్యూ జల్పాయిగురి స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కాంచన జంగ్ ఎక్స్‌ ప్రెస్‌ ఒక గూడ్స్‌ రైలును ఢీకొట్టింది.

Tractor Going Out Of Control: ఫార్ములా వన్ ను మించేలా పంజాబ్ లో ట్రాక్టర్ రేస్.. అదుపుతప్పి ఒక్కసారిగా జనం మీదకు దూసుకొచ్చిన ట్రాక్టర్.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో..)

Rudra

ఫార్ములా వన్ రేస్ చూశారా? చిన్నచిన్న కార్లు మెరుపు వేగంతో దూసుకుపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాం కదూ. పంజాబ్‌ లోని కపుర్తలా జిల్లాలో ఇలాంటి తరహా గేమ్ ఒకటి ఇటీవల జరిగింది.

Centre Warns Latecomers: ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు.. త్వరగా ఇంటికి వెళ్ళినా కూడా.. సంబంధిత శాఖలకు కేంద్రం ఆదేశాలు.. ఒక్క రోజు ఆఫీసుకు ఆలస్యమైనా ఒక సీఎల్ తొలగించాలని సూచన

Rudra

ప్రభుత్వ కార్యాలయాలు అంటే లేటుగా పని మొదలు.. త్వరగా ముగింపు అనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చి.. త్వరగా ఇంటికి వెళ్లే ఉద్యోగులపై కేంద్రం సీరియస్ అయ్యింది.

Advertisement

Microplastics in Human Semen: పురుషుడి వృషణాల్లోనే కాదు.. వీర్యంలోనూ మైక్రో ప్లాస్టిక్‌ గుర్తింపు.. శుక్ర కణాల కదలికలను అడ్డుకొంటున్న ప్లాస్టిక్‌.. పురుష సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.. పరిశోధించిన అన్ని శాంపిల్స్‌ లోనూ పాజిటివ్‌.. చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు వెరసి మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి.

Flesh Eating Bacteria: జపాన్ ను వణికిస్తున్న మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. వ్యాధి సోకిన రెండు రోజుల్లోనే చంపేస్తున్న మహమ్మారి.. ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించే డేంజరస్ బ్యాక్టీరియా.. ప్రపంచ దేశాలకూ వ్యాపించే ప్రమాదం

Rudra

కరోనా మహమ్మారి విలయం నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను మరో బ్యాక్టీరియా కలవరానికి గురిచేస్తుంది.

Saidharam Special Gift to Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. పవన్ లోని పిల్లాడికి మేనల్లుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ వ్యాఖ్య

Rudra

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కల్యాణ్‌ కు అభినందనల జల్లుల ప్రవాహం కొనసాగుతున్నది. పవన్ అన్నావదినలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ప్రత్యేక పెన్నును పవన్ కు ఇటీవలే బహుమతిగా అందజేశారు.

Crocodile Feast: వీధి శునకాలను స్వాహా చేసిన భారీ మొసలి.. ఇక చూసీచూసీ మొసలిని కొట్టి చంపి కోసుకుతిన్న గ్రామస్థులు.. ఆస్ట్రేలియాలో ఘటన

Rudra

అదో పెద్ద మొసలి. నదిలో నుంచి తరచూ ఒడ్డుకు వస్తూ అక్కడే ఉండే వీధి శునకాలను ఆరగిస్తూ ఉంటుంది. దీంతో ఆ గ్రామస్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

Advertisement
Advertisement