Viral
Mohammed Shami–Sania Mirza: క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం.. నిజమేనా?? అసలు విషయం ఏంటంటే?
Rudraభారత క్రీడాకారిణి సానియా మీర్జా, భారత క్రికెటర్ మహ్మద్ షమీకి నిశ్చితార్ధం జరిగిందని ఇటీవలే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఇవన్నీ పుకార్లేనని వారి అభిమానులు కొట్టిపారేశారు. అయితే,
Fire in Plane Engine: ఇంజెన్ లో ఆకస్మిక మంటలు.. హైదరాబాద్ లో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఊపిరిపీల్చుకున్న 130 మంది ప్రయాణికులు
Rudraహైదరాబాద్ నుంచి మలేషియాకు బయలుదేరిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలేషియా ఎయిర్‌లైన్స్ కు చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ED Raids in BRS MLA Residence: పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు.. నిజాంపేటలోని ఆయన బంధువుల ఇండ్లల్లో కూడా.. ఎందుకంటే?
Rudraఅధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసులతో, ఈడీ, ఐటీ అధికారుల దాడులతో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Raids on Alpha Hotel: సికింద్రాబాద్ లోని ఫేమస్ ఆల్ఫా హోటల్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు.. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్.. కేసు నమోదు చేసిన అధికారులు
Rudraబయటకి వెళ్లి డిన్నర్ చేయాలన్నా.. ఐస్ క్రీమ్, స్వీట్స్ వంటి డెజర్ట్స్ ను ఆర్డర్ చెయ్యాలన్నా భయపడే పరిస్థితి నెలకొన్నది. ఐస్ క్రీమ్ లలో చేతివేలు, జెర్రీ, చిప్స్ ప్యాకెట్లలో కప్పలను చూడటం తెలిసిందే.
Air Pollution: బాబోయ్ వాయు కాలుష్యం.. 2021 ఒక్క ఏడాదిలోనే 21 లక్షలమంది మరణం.. అమెరికా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్ స్టిట్యూట్ సంస్థ వెల్లడి
Rudraచలి కాలంలో ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లారా? కాలుష్యంతో కూడిన పొగమంచుతో రోడ్డు మీద పది నిమిషాలపాటు కూడా అక్కడ ఉండలేరు. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
First Day of Pawan Kalyan as Dy CM: డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన మార్క్ చూయించిన పవన్ కళ్యాన్.. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జనసేనాని.. అధికారులకు 3 మాసాల టార్గెట్ ఫిక్స్!
Rudraఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన జనసేనా అధినేత పవన్ కల్యాణ్ తొలి రోజునే పాలనలో తన మార్క్ ఏమిటో స్పష్టం చేశారు.
Russia-Ukraine War: రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్, రెండు ఆయిల్ రిఫైనరీలపై దాడి చేయడంతో పెద్ద ఎత్తున మంటలు, వీడియో ఇదిగో..
Vikas Mరష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యాలోని ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతోంది.తాజాగా రెండో సారి రష్యా ఆయిల్ టెర్మినల్‌పై డ్రోన్ దాడి చేసింది. దాడి జరిగిన విషయాన్ని రష్యా, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు
What is STSS? వామ్మో ఈ సారి జపాన్ నుంచి కరోనా కన్నా డేంజరస్ వైరస్, 48 గంటల్లో మనిషిని చంపేసే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ లక్షణాలు గురించి తెలుసుకోండి
Vikas Mకరోనా నుంచి కోలుకుంటున్న మానవాళికి మరో షాకింగ్ న్యూస్. జపాన్ లో కేవలం 48 గంటల్లో మనిషిని చంపేసే అత్యంత ప్రమాదకరమైన కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. అత్యంత ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సంక్రమణ కేసులు జపాన్‌లో రికార్డు స్థాయికి చేరుకున్నాయని అధికారిక గణాంకాలు చూపిస్తున్నాయి
Latest ICC Rankings: టీ20 బ్యాట్స్‌మెన్‌లలో నెంబర్‌వన్‌గా సూర్యకుమార్ యాదవ్, టాప్ ఆల్ రౌండర్‌గా స్టోయినిస్, ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్ ఇవిగో..
Vikas Mఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్ నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు.శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగ రెండో స్థానంలో, బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో ఉన్నారు. ఆఫ్ఘన్ ఆటగాడు మహ్మద్ నబీ టాప్ నుంచి మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు
Kane Williamson: టీ20 ప్రపంచకప్ 2024లో ఘోరపరాభవం, వన్డేల్లో, టీ20ల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్
Vikas Mటీ20 ప్రపంచకప్ 2024లో జట్టు ఘోర ప్రదర్శనతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు పగ్గాలను వదిలేసిన కేన్ మామ ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. ఇకపై వన్డేల్లో, టీ20ల్లోనూ సారథిగా ఉండనని ప్రకటించాడు.
Airtel New Plan: ఎయిర్‌టెల్ నుంచి నయా ప్లాన్, రూ.279 రీఛార్జ్‌తో 45 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా..
Vikas Mదేశీయ టెలికం దిగ్గజ ఆపరేటర్ ‘భారతీ ఎయిర్‌టెల్’ తమ వినియోగదారుల కోసం మరో నూతన ప్లాన్‌ను ఆవిష్కరించింది. 45 రోజుల వ్యాలిడిటీతో రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
550 Hajj Pilgrims Die In Mecca: పవిత్ర మక్కాలో మృత్యుఘోష, హజ్ యాత్రకు వెళ్ళిన 550కి పైగా యాత్రికులు మృతి, ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు
Hazarath Reddyపవిత్ర హజ్ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు మంగళవారం ధృవీకరించారు.మక్కాలో హీటెక్కిన ఉష్ణోగ్రతల మధ్య తీర్థయాత్ర యొక్క కష్టతరమైన పరిస్థితులను ఎత్తిచూపారు.
Self Luggage Check-In: విమానాశ్రయంలో తక్కువ సమయంలోనే లగేజ్ చెక్-ఇన్.. లగేజ్ సెల్ఫ్ చెక్-ఇన్ సేవలు అందుబాటులోకి
Rudraదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో లగేజీ చెక్ ఇన్ ప్రాసెస్ ఓ పెద్ద ప్రహసనంలా సాగుతుంది. గంటల పాటు వేచి చూడాలి.
Rain Alert in Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
Rudraతెలంగాణవ్యాప్తంగా వానలు పడనున్నాయి. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Hajj Pilgrims: పవిత్ర హజ్ యాత్రలో భానుడి భగభగలు.. 52 డిగ్రీలతో ఎండ తీవ్రరూపం.. వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతి
Rudraపవిత్ర హజ్ యాత్రలో భానుడి భగభగలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Snake In Amazon Order: ఆన్ లైన్ ఆర్డర్స్ చేస్తున్నారా? అయితే, జాగ్రత్త.. అమెజాన్ కొరియర్ లో కోబ్రా.. షాక్ తిన్న బెంగళూరు దంపతులు.. వీడియో వైరల్
Rudraబిజీ లైఫ్ కారణంగా ఆన్ లైన్ షాపింగ్ ఈమధ్య పెరిగిపోయింది. అయితే, ఇచ్చిన వస్తువు ప్లేస్ లో ఇంకో వస్తువు వచ్చిన ఘటనలు ఇప్పటికే చాలా చూశాం.
Pune Delivery Boy Accident: బైక్ అదుపుతప్పి కింద పడిపోయిన డెలివరీ బాయ్.. అప్పుడే వెనుకనుంచి దూసుకొచ్చిన మెర్సిడెస్ కారు.. మీద నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందిన డెలివరీ బాయ్... పూణేలో ఘోరం (వీడియో)
Rudraమహారాష్ట్రలోని పూణేలో ఘోరం జరిగింది. గోల్ఫ్ కోర్స్ చౌక్ దగ్గర బైక్ నియంత్రణ కోల్పోయిన ఓ డెలివరీ బాయ్ రోడ్డు మీద పడిపోయాడు.
YCP MP Beeda Masthan Rao Daughter Arrest: వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు ర్యాష్ డ్రైవింగ్.. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. నిద్రిస్తున్న యువకుడి మృతి.. నిందితురాలి అరెస్ట్.. అనంతరం బెయిల్ పై విడుదల
Rudraచెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూతురు మాధురి అరెస్టు అయ్యారు.
Viral Video: వీడియో చూశారా, పుల్లుగా మందు తాగి పిల్లికి వైద్య చేయాలంటూ వైద్యులతో గొడవ పడిన మందుబాబు, తీరా అది కుక్క అని తెలిసి..
Hazarath Reddyకృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి మద్యం సేవించిన ఓ వ్యక్తి ఒక జంతువును సంకలో పెట్టుకుని తీసుకువచ్చి ఔట్ పేషెంట్ వైద్యుల వద్దకు వచ్చి తనవద్ద ఉన్న జంతువుకు వైద్యం చేయాలని అది చాలా నీరసంగా ఉందని చెప్పాడు.