Viral

Hyderabad: హైదరాబాద్ ప్రముఖ రెస్టారెంట్లలో పాడైపోయిన ఆహార పదార్థాలు, ఫుడ్ సేఫ్టీ రూల్స్ సరిగా పాటించడం లేదని తెలిపిన అధికారులు, లిస్ట్ ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Security Threat to Virat Kohli: ఉగ్రవాదులతో విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు, ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు చేసుకున్న ఆర్సీబీ, నేడు కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌

Hazarath Reddy

PM Narendra Modi: దేవుడే నన్ను ఇక్కడకు పంపించాడు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, జీవశాస్త్రపరంగా నేను పుట్టలేదని చెప్పిన వీడియో వైరల్

Hazarath Reddy

రూబికా లియాఖత్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. నేను జీవశాస్త్రపరంగా జన్మించలేదని, బదులుగా, ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి దేవుడు పంపించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవశాస్త్రపరంగా పుట్టలేదని నేను నమ్ముతున్నాను" అని ప్రధాన మంత్రి ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు

HC on Dowry: తక్కువ కట్నం ఇచ్చినందుకు భార్యను అవమానించడం శిక్షార్హమైన నేరం కాదు, వరకట్నంపై అలహబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

భర్త బంధువులపై దాఖలైన క్రిమినల్ ఫిర్యాదులను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు వరకట్నం డిమాండ్ చేయడం శిక్షార్హమైన నేరమైనప్పటికీ, తక్కువ కట్నం ఇచ్చినందుకు అవమానించడం శిక్షార్హమైన నేరం కాదని పేర్కొంది.

Advertisement

Prostitution Racket Busted: స్పా సెంటర్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, ముగ్గురు విటులతో సహా ఇద్దరు యజమానులు అరెస్ట్

Hazarath Reddy

నగరంలో స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ గుట్టును రట్టు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు మంగళవారం తెలిపారు.

Chennai Sex Racket: 70 ఏళ్ల ముసలి తాతల రూంకి కాలేజి అమ్మాయిలు, వారి రేటు రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు, చెన్నైలో సెక్స్ రాకెట్ చేధించిన పోలీసులు, నిందితులు అరెస్ట్

Hazarath Reddy

చెన్నై యాంటీ వైస్ స్క్వాడ్ (ఏవీఎస్) మైనర్ బాలికలను వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలపై కె నదియా (37) అనే మహిళతో సహా ఏడుగురిని సోమవారం అరెస్టు చేసింది.

YouTuber Irfan 'Gender Reveal' Party: పుట్టబోయే బిడ్డ లింగ పరీక్ష వీడియోను బహిర్గతపరిచిన యూట్యూబర్ ఇర్ఫాన్, నోటీసులు జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వం

Hazarath Reddy

తమిళనాడు ఆరోగ్య శాఖ మంగళవారం యూట్యూబర్, ఫుడ్ వ్లాగర్ ఇర్ఫాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పుట్టబోయే బిడ్డ లింగాన్ని వెల్లడించినందుకు నోటీసు జారీ చేసింది, ఇది PCPNDT చట్టం, 1994 ఉల్లంఘనగా పేర్కొంది. .

KKR vs SRH, IPL 2024: నాలుగవ సారి ఫైనల్‌కు చేరిన కోల్‌క‌తా నైట్ రైడర్స్, తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం

Hazarath Reddy

ప్లేఆఫ్స్‌లో భాగంగా అహ్మ‌దాబాద్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో నాలుగవసారి ఆజట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Advertisement

Indian 2 Paraa Song Promo: ఇండియన్‌-2 నుంచి పారా ఫస్ట్ సింగిల్‌ ప్రోమో వచ్చేసింది, రేపు సాయంత్రం 5 గంటలకు పుల్ సాంగ్ విడుదల

Vikas M

కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్‌లో లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన ఫుల్‌ సాంగ్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

Severe Turbulence on Boeing 777 Flight: పెనుగాలులకు ఊగిపోయిన సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం, ఒకరు మృతి, మరో 30 మందికి గాయాలు

Hazarath Reddy

సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం లండన్ నుంచి సింగపూర్ వెళుతుండగా తీవ్ర కుదుపులకు లోనయింది. ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందగా మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఎయిర్ టర్బులెన్స్ కు గురైన ఈ బోయింగ్ విమానాన్ని థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు

India Must Create 11.5 Crore Jobs: మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగం పెద్ద సవాల్, 2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందంటున్న సరికొత్త నివేదిక

Vikas M

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో 2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సరికొత్త నివేదిక తెలిపింది.ఆసియా యొక్క మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే ప్రతి సంవత్సరం 1.65 కోట్ల ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుంది.

HIV Horror in US: దారుణం, ఎయిడ్స్ ఉందని తెలిసి కండోమ్ లేకుండా 200 మందితో సెక్స్‌లో పాల్గొన్న అమెరికన్ మహిళ, విషయం తెలిసి హెల్త్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

Vikas M

అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. HIV ఉన్న మహిళ ఏకంగా 200 మందికి పైగా పురుషులతో శృంగారం చేసింది.తన ద్వారా మిగతా వారికి అంటుతుందని తెలిసీ కండోమ్ లేకుండానే అందరితో శృంగారంలో పాల్గొంది. 2022 నుంచి విటులతో గడుపుతూ వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టిన సదరు మహిళను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Advertisement

Moms With HIV Can Breastfeed: హెచ్‌ఐవీ సోకిన తల్లులూ తమ బిడ్డలకు పాలివ్వొచ్చు, దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తేసిన అమెరికా

Vikas M

హెచ్‌ఐవీ తల్లులు కూడా పిల్లలకు పాలివ్వొచ్చని అమెరికా ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వడంపై అమెరికాలో దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ ఎత్తివేసింది.

Naga Chaitanya Porsche Car: దాదాపు రూ.3.51 కోట్లు పెట్టి పోర్షే కారును కొనుగోలు చేసిన నాగచైతన్య, సోషల్ మీడియాలో కారు ఫోటోలు వైరల్

Vikas M

సౌత్ ఇండియన్ హీరో అక్కినేని నాగ చైతన్యకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతని కొత్త కార్లు కొనుగోలు చేస్తుంటారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కారు ప్రియులకు కలల యంత్రం అయిన పోర్షే 911 GT3 RSని కొనుగోలు చేశారు. మే 17న రిజిస్టర్ అయిన ఈ కారు భారతదేశంలో దాదాపు రూ.3.51 కోట్ల భారీ ధరను కలిగి ఉంది.

Flamingos Found Dead in Ghatkopar: వీడియో ఇదిగో, విమానం ఢీ కొని 37 ఫ్లెమింగోలు మృతి, ల్యాండింగ్‌కు ముందు పక్షులను ఢీ కొట్టిన ఈకే 508 విమానం

Hazarath Reddy

దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai )లోని ఘట్‌కోపర్‌ ప్రాంతంలో ఎమిరేట్స్‌ విమానం (Emirates Flight) ఢీ కొని సుమారు 37 ఫ్లెమింగోలు (Flamingos) మరణించాయి.

Woman Riding Sports Bike in Saree: చీరకట్టుతో వరంగల్ రోడ్లపై స్పోర్ట్స్ బైక్ నడిపిన యువతి, కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

వరంగల్ లో ఓ యువతి చీరకట్టుతో స్పోర్స్‌ బైక్‌ను నగరంలో రోడ్ల మీద నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాజూకైన సన్నని నడుముతో రొమాంటిక్ రైడ్ చేస్తూ.. కుర్ర హృదయాలను ఈ యువతి కొల్లగొట్టేస్తోంది. ఆ లేడీ డాన్ చేసిన బైక్ రైడ్‌ను జెట్టి బైకర్‌గర్స్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Advertisement

'Brain-Eating Amoeba' Kills One: కేరళలో బ్రెయిన్-ఈటింగ్ అమీబా కలకలం, వాంతులు, జ్వరంతో మైనర్ బాలిక మృతి, మెదడు తినే అమీబా లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Hazarath Reddy

హృదయ విదారక సంఘటనలో, ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సాధారణంగా "మెదడు తినే అమీబా" అని పిలువబడే నైగ్లేరియా ఫౌలెరీ వల్ల కలిగే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో ఐదేళ్ల బాలిక పోరాడి ఓడిపోయింది.

Sex Toy Stuck In Rectum: సెక్స్ కోసం 45 ఏళ్ల వ్యక్తి ఆరాటం, మలద్వారంలో ఇరుక్కుపోయిన సెక్స్ టాయ్, సిగ్గుతో డాక్లర్లకు చెప్పలేక నరకయాతన, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

45 ఏళ్ల గుజరాత్ వ్యక్తి తన మలద్వారంలో సెక్స్-టాయ్‌ను చొప్పించడం ముగించిన తరువాత భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. మొదట్లో, ఆ వ్యక్తి సిగ్గుతో తన కష్టాల గురించి ఎవరికీ చెప్పలేదు.అయినప్పటికీ, పురీషనాళం, కడుపులో పెరుగుతున్న అసౌకర్యం, నిరంతర నొప్పి అతనిని వైద్య సలహాను కోరవలసి వచ్చింది

Man With 6 Nipples! ఇదేం విచిత్రం, నాలుగు చనుమొనలను సర్జరీ ద్వారా శరీరానికి తగిలించుకున్న యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వ్యక్తులు చేసే విచిత్రమైన పనుల జాబితాలో తాజా ఎంట్రీ ఉంది. హ్యారీ హూఫ్‌క్లోపెన్ అనే వ్యక్తి శరీర మార్పు చేయించుకున్నాడు. అతను తన శరీరానికి నాలుగు సిలికాన్ చనుమొనలను సర్జరీ ద్వారా తగిలించుకున్నాడు. ఈ చనమొపలతో కలిపి మొత్తం ఆరు అతని శరీరంలోకి చేరాయి.

Andhra Pradesh: వీడియో ఇదిగో, మహిళ కడుపులో నుంచి 570 రాళ్లను సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు, ఆమె బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతుందని వెల్లడి

Hazarath Reddy

మహిళ కడుపులో 570 రాళ్లను సర్జరీ చేసి డాక్టర్లు తొలగించారు. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది.

Advertisement
Advertisement