Viral

New Ration Cards: రేషన్ కార్డుల జారీపై గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్ ముగియగానే కార్డులు జారీ చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Rudra

కొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Talcum Powder Ovarian Cancer Link: అలర్ట్.. ఇంట్లో టాల్కమ్‌ పౌడర్‌ వాడుతున్నారా? అయితే, మీకు అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.. అమెరికా పరిశోధకుల హెచ్చరిక.. మహిళలు జననాంగాల్లో టాల్కమ్‌ పౌడర్‌ వాడొద్దని సూచన.. ఇంతకీ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే??

Rudra

ఇంట్లో రోజూ అందరం వాడే టాల్కమ్‌ పౌడర్‌ తో మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉన్నది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు.

Woman's Ex-Boyfriend Punch To Groom: పెళ్లికి వెళ్లి పెళ్లికొడుకుపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన పెళ్లి కూతురు మాజీ ప్రేమికుడు.. రాజస్థాన్ లో ఘటన (వీడియోతో)

Rudra

పెళ్ళికూతురి మాజీ ప్రేమికుడు చేసిన దాడి కారణంగా పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడి దవాఖానపాలయ్యాడు. రాజస్థాన్ భిల్వారాలో ఈ ఘోరం జరిగింది.

Walmart Layoffs Continue: మరో 318 మందిని సాగనంపిన రిటైల్ చెయిన్ దిగ్గజం వాల్ మార్ట్

Rudra

రిటైల్ చెయిన్ దిగ్గజం వాల్ మార్ట్ లో ఉద్యోగుల కోతల పర్వం కొనసాగుతున్నది. కొద్దిరోజుల క్రితం వందలాదిమంది ఉద్యోగులను సాగనంపిన కంపెనీ తాజాగా మరో 318 మందికి ఉద్వాసన పలికింది.

Advertisement

Microplastics in Human Testicles: పురుషుడి వృషణాల్లో మైక్రోప్లాస్టిక్‌ గుర్తింపు.. ఒక గ్రామ్‌ కణజాలంలో 329.44 మైక్రోగ్రాముల మేర మైక్రోప్లాస్టిక్‌.. పురుష సంతానోత్పత్తిపై ప్రభావం ఉంటుందన్న తాజా అధ్యయనం

Rudra

ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం బాగా పెరిగిపోయింది. మానవుడి శరీరంలోని హృదయం, రక్తం, గర్భిణుల మావిలోకి చేరిన మైక్రోప్లాస్టిక్ రేణువులు తాజాగా పురుషుడి సంతానోత్పత్తికి కీలకమైన వృషణాల్లోకీ చేరుకున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ మెక్సికో పరిశోధకులు తెలిపారు.

Liquid Nitrogen Paan: ‘స్మోకీ పాన్‌’ను తిన్న బాలిక.. కడుపులో రంధ్రం.. బెంగళూరులో ఘటన.. అసలేం జరిగిందంటే?

Rudra

బెంగళూరులో దారుణం జరిగింది. ‘స్మోకీ పాన్‌’ను (లిక్విడ్‌ నైట్రోజన్‌ పాన్‌) తిన్న పన్నెండేళ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది.

Monsoon in Telangana: తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. వచ్చే నెల 5 - 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం.. వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి

Rudra

తెలంగాణ రైతన్నలకు శుభవార్త. జూన్ 5 - 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది.

Porsche Accident in Pune: మద్యం మత్తులో ప్రముఖ వ్యాపారి కుమారుడు రాష్ డ్రైవింగ్, బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పూణే - కళ్యాణి నగర్‌లో బ్రహ్మ రియాల్టీకి చెందిన విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్ మద్యం మత్తులో తన స్పీడ్ పోర్షే కారుతో పలు వాహనాలను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు.

Advertisement

Tamil Nadu Horror: షాకింగ్ వీడియో, ప్రియురాలు కళ్ల ముందే ప్రియుడిని వేట కొడవళ్లతో నరికిన ముఠా, తమిళనాడులో పట్టపగలు జరిగిన ఘటన

Hazarath Reddy

వైరల్ అవుతున్న వీడియోలో తమిళనాడులో పట్టపగలు నడిరోడ్డు మీద ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు దీపక్ రాజ్ (30)ను కారులో దిగివచ్చి వేటకొడవళ్లతో ఓ ముఠా కిరాతకంగా హత్య చేసింది. అయితే ఎందుకు హత్య చేశారనే దానిపై ఎటువంటి సమాచారం అందలేదు. సంఘటనపై మరిన్ని వివరాల తెలియాల్సి ఉంది.

New Driving Licence Rules: జూన్ 1 నుంచి మారనున్న డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్, ఆర్టీఓ ఆఫీసుకెళ్లకుండానే మీరు లైసెన్స్ పొందవచ్చు, కొత్త రూల్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి

Vikas M

డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ప్రభుత్వం నిబంధనలను మార్చింది. జూన్ 1 నుంచి వ్యక్తులు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్ష చేయవలసిన అవసరం లేదు. బదులుగా, ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు పరీక్షలు నిర్వహించడానికి, వారు శిక్షణ పొందిన వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వవచ్చని సర్టిఫికేట్లను జారీ చేయడానికి అధికారం కలిగి ఉన్నాయి

Fraud Alert: ఆ రివార్డ్స్‌ పాయింట్స్ లింక్స్ అన్నీ ఫేక్, వాట్సప్‌, ఎసెమ్మెస్‌లో వచ్చే ఈ లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరించిన ఎస్‌బీఐ

Vikas M

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) రివార్డ్స్‌ పేరిట ఈ మధ్య వాట్సప్‌ సందేశాలు చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. తమ బ్యాంకు రివార్డ్ పాయింట్ల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై ఎస్‌బీఐ (SBI) స్పందిస్తూ.. రివార్డు పాయింట్ల విషయంలో తాము ఎలాంటి లింకులు పంపబోమని స్పష్టం చేసింది.

Wife Beat Husband: నన్ను నా భార్య కత్తితో చంపేందుకు ప్రయత్నిస్తోంది, పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకున్న భర్త, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని... రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు.పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు.

Advertisement

Chudidar Gang in Hyderabad: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో చుడిదార్ గ్యాంగ్ కలకలం, 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు చోరీ, మగవారా లేక ఆడవారా అని వెతికే పనిలో పోలీసులు

Hazarath Reddy

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుడిదార్ గ్యాంగ్ కలకలం రేపింది...పోలీసుల వివరాల ప్రకారం… జెక్ కాలనీ ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చుడీదార్ వేసుకుని వచ్చి 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ చోరీ చేశారు.

Viral Video: స్టార్‌ హీరోయిన్ తాప్సీ ఎదురుగా ఉన్నా పట్టించుకోని స్విగ్గీ డెలివరీ బాయ్‌, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Vikas M

ముంబయిలోని ఓ సెలూన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. ఇంతలో ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అనుకోకుండా అదే సమయంలో సెలూన్‌ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్‌ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్‌ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు.

Telangana: భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు

Hazarath Reddy

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. తరుచూ బార్య కొడుతుందని అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ కి ఓ భర్త పరిగెత్తుకుని వచ్చాడు. నిక్కర్ పై వచ్చి నా భార్య నన్ను కొడుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తేరుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి సాగనంపారు.

Iranian President Raisi Dead: ఇరాన్‌ అధ్యక్షుడు చనిపోవడానికి 2 నిమిషాల ముందు వీడియో ఇదిగో, కిటికీ నుంచి రైసీ బ‌య‌ట‌కు చూస్తున్న దృశ్యాలు వైరల్

Hazarath Reddy

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. అయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్‌-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది

Advertisement

Meteor Over Europe: వీడియో ఇదిగో, ఆకాశం నుంచి భారీ వెలుగులు విరజిమ్ముతూ రాలిపడిన ఉల్క, పట్టపగలును తలపించిన అర్థరాత్రి

Hazarath Reddy

స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలం నుంచి ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. దీని ఫలితంగా రాత్రి సమయం.. పట్టపగలును తలపించింది.

TG Cabinet Meeting Today: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో అనుమతి ఇచ్చిన ఈసీ

Rudra

తెలంగాణ మంత్రిమండలి సమావేశం నేడు జరుగనున్నది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగనున్నది.

Ebrahim Raisi Dead: హెలికాప్టర్‌ కూలిన ఘటన.. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం.. ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడి

Rudra

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నిన్న సాయంత్రం అజర్‌బైజన్‌ సరిహద్దుల్లోని జోల్ఫాలో కుప్పకూలిన విషయం తెలిసిందే.

9,900 Crore in UP Man Account: పొరపాటున యూపీ వాసి ఖాతాలో 9,900 కోట్లు జమ.. మరి ఆ ఖాతాదారుడు ఏం చేశాడంటే?

Rudra

యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాదోహి వాసి భాను ప్రకాశ్‌ తన బ్యాంక్‌ ఖాతాలో రూ. 9,900 కోట్ల రూపాయలు జమవ్వడం చూసి షాక్‌ తిన్నాడు.

Advertisement
Advertisement