Viral

Cyclone Remal Live Tracker Map on Windy: దూసుకొస్తున్న రెమాల్‌ తుఫాన్.. 26న బెంగాల్ తీరాన్ని తాకే అవకాశం.. రియల్ టైం లైవ్ లో తుఫాన్ గమనం ఎలా ఉందంటే?

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను రెమాల్ బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు దూసుకోస్తున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదే.

2024 భారత దేశం ఎన్నికలు: లోక్‌ సభ ఎన్నికల బరిలో 8,360 మంది.. 1996 తర్వాత ఇదే అత్యధికం.. వయోవృద్ధులు.. నిరక్షరాస్యులు కూడా పోటీలోనే.. పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

ఏడు దఫాలలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌ సభ ఎన్నికల్లో ఏకంగా 8,360 మంది పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం వెల్లడించింది.

TGPSC Group 1 Prelims Guidelines: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.. ఈ ప్రిలిమ్స్ కు మీరు హాజరవుతున్నారా? అయితే, టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది.. అవేమిటంటే?

Rudra

తెలంగాణలో 563 గ్రూప్ - 1 కొలువుల భర్తీకి టీజీపీఎస్సీ (గతంలో టీఎస్‌పీఎస్సీ) ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించడానికి సంసిద్ధం అవుతున్నది.

AP Student Dies in US Road Accident: అమెరికాలో బైక్ ప్రమాదం.. ఏపీ విద్యార్ధి బీలం అచ్యుత్ దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ.. మృతదేహాన్ని భారత్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు

Rudra

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి ఒకరు మరణించారు. మృతుడిని ఏపీకి చెందిన బీలం అచ్యుత్ గా గుర్తించారు.

Advertisement

Gym Mistakes To Avoid: జిమ్‌లో ఈ తప్పులు చేస్తే గుండెపై ప్రభావం పడుతుంది, వ్యాయామం చేసే సమయంలో చేయకూడనివి ఏంటో తెలుసుకోండి

Vikas M

శరీరం దృఢంగా ఉండాలంటే నేటి యువత జిమ్‌కి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇది స్వాగతించదగినదే అయినప్పటికీ యువత కొన్ని విషయాలపై దృష్టి సారించడం అవసరం. ఎందుకంటే సురక్షితంగా వ్యాయామం చేయడం కూడా అవసరం. ముఖ్యంగా హార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిమ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Woman Protest At Flood Water: రోడ్ల‌న్నీ గుంత‌లు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ మ‌హిళ ఏం చేసిందో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండ‌రు!

VNS

హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన ఓ మ‌హిళ వినూత్న నిర‌స‌న (Protest) తెలిపారు. హైద‌రాబాద్ రోడ్ల‌న్నీ (Hyderabad Roads) గుంత‌ల‌మ‌యం అయ్యాయ‌ని, వ‌ర‌ద నీరు దాంట్లోనే ఉండిపోవ‌డంతో అటు వాహ‌న‌దారుల‌కు, ఇటు పాద‌చారుల‌కు తీవ్ర ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆమె న‌డిరోడ్డుపై వ‌ర‌ద నీటిలోనే కూర్చొని వినూత్నంగా (Protest At Flood Water) నిర‌స‌న తెలిపారు

Job Crisis At IITs: దేశంలో టాప్ ఐఐటీలలో చదివినా విద్యార్థులకు నో జాబ్స్, సమాచార హక్కు చట్టం కింద సేకరించిన గణాంకాల్లో షాకింగ్ విషయాలు వెల్లడి

Vikas M

భారతదేశంలో ఇంజినీరింగ్ విద్యకు అత్యుత్తమ విద్యాసంస్థలుగా పరిగణించబడుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) ఉద్యోగ నియామక సంక్షోభంతో పోరాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు ప్లేస్ మెంట్ల సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీలలో కలిపి 8,100 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదు.

సినిమా స్టైల్ లో ఛేజింగ్! నిందితుడి కోసం ఏకంగా ఆస్ప‌త్రిలోకి జీపు వేసుకెళ్లిన పోలీసులు, డాక్ట‌ర్ లైంగికంగా వేధించిన వ్య‌క్తి అరెస్ట్ (వీడియో ఇదుగోండి)

VNS

స్ట్రెచ్చ‌ర్ల‌పై ఉన్న పేషెంట్ల‌ను ప‌క్క‌కు జ‌రుపుతూ.. నాలుగో అంత‌స్తులో ఉన్న వార్డు వ‌ర‌కు వాహ‌నాన్ని తీసుకెళ్లారు. ఆ నిందితుడిని అరెస్టు చేయాల‌న్న ఉద్దేశంతో ఈ త‌ర‌హా సాహ‌సం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతున్న‌ది. మే 19వ తేదీన ఓ మ‌హిళా డాక్ట‌ర్‌ను.. న‌ర్సింగ్ ఆఫీస‌ర్ వేధించిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

Dinesh Karthik Retirement: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్‌లో నిజమెంత ? జియో సినిమా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇదిగో.. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత భావోద్వేగంతో..

Vikas M

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి (Dinesh Karthik) ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించారంటూ వార్తలు వచ్చిన సంగతి విదితమే. రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న దృశ్యాలు ఆ విషయాన్ని ధృవీకరించాయి

Hyderabad Shocker: దారుణం, వీడియో తీస్తూ మహిళా ఉద్యోగిపై జీహెచ్ఎంసీ అధికారి లైంగిక దాడి, మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని బెదిరింపులు

Hazarath Reddy

గాజులరామారం జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఎ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) అధికారి కిషన్ మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని మహిళా ఉద్యోగులను హింసించాడు..

Pushpa 2 Sooseki Song: సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి, పుష్ప 2 నుండి రెండో సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది, మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్

Vikas M

Accordion Google Doodle: అకార్డియన్ గూగుల్ డూడుల్, బాక్స్-ఆకారపు సంగీత వాయిద్యం పేటెంట్ వార్షికోత్సవాన్ని జ్ఞాపకం చేసిన గూగుల్

Hazarath Reddy

అకార్డియన్ అనేది 1829లో ఈ రోజున పేటెంట్ పొందిన ఒక ప్రతిష్టాత్మకమైన జర్మన్ సంగీత వాయిద్యం. డూడుల్ పాప్, జాజ్, జానపద మరియు క్లాసికల్‌తో సహా అనేక రకాల సంగీత శైలులలో దాని ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ అకార్డియన్‌ను జానపద సంగీత విద్వాంసుడు యొక్క "ప్రధాన స్క్వీజ్"గా చిత్రీకరించింది

Advertisement

Hyderabad Shocker: వీడియో ఇదిగో, మద్యం మత్తులో స్నేహితులు రెచ్చగొట్టడంతో ఈత రాకపోయినా నదిలో దూకిన యువకుడు, మునిగిపోతుంటే ఇంకా రెచ్చగొడుతూ..

Hazarath Reddy

హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణ గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన స్నేహితులు కర్ణాటకలో విహారయాత్రకు వెళ్లారు. కర్నాటలోని కమలాపూర్‌ చెడుగుప్ప ప్రాంతంలో టూర్‌కు వెళ్లిన వీళ్లు ఫుల్‌గా మద్యం తాగారు. తర్వాత కొందరు స్నేహితులు నదిలో ఈతకు దిగారు.

AIIMS-Rishikesh Viral Video: ఉత్తరాఖండ్‌లో వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీస్ జీప్ రిషికేశ్‌లోని ఎయిమ్స్ జనరల్ వార్డులోకి ప్రవేశించింది, వైరల్ వీడియో ఇదే..

sajaya

ఉత్తరాఖండ్‌లోని ఎయిమ్స్ రిషికేశ్ ఆసుపత్రి వార్డులోకి వేధింపులకు గురైన వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసు జీపు ప్రవేశించినట్లు సోషల్ మీడియాలో వైరల్ వీడియో ప్రత్యక్షమైంది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లోని జనరల్ వార్డులోకి నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు జీపు ప్రవేశించినట్లు వైరల్ క్లిప్ చూపిస్తుంది.

Kurnool Shocker: హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు బోల్తా...ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం

sajaya

కోడుమూరు సమీపంలో బోల్తాపడిన బిస్మిల్లా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం.. మృతులు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ(13), గోవర్థిని(8)గా గుర్తింపు..

Road Accident Video: ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి?, నెటిజన్లను ప్రశ్నించిన వీసీ సజ్జనార్, అతివేగమా, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా మీరే చెప్పండి

Hazarath Reddy

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ వీడియో ట్వీట్ చేశారు. ఇందులో ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి!? అతివేగమా!? నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా!? అంటూ నెటిజన్లకు ప్రశ్నను సంధించారు.

Advertisement

BSF Soldier Roasts Papad on Sand: వీడియో ఇదిగో, రాజస్థాన్ ఎడారి ఇసుకలో పాపడాలు కాల్చిన బీఎస్​ఎఫ్​ జవాన్, ఎండ దెబ్బకు క్షణాల్లోనే..

Hazarath Reddy

రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ బీఎస్ఎఫ్ జవాన్.. అక్కడి ఎండల వేడి తీవ్రతను చూపేందుకు ఇసుకపై పాపడాలు వేయించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మనం వేయించుకుని తినే మసాలా పాపడాలను (అప్పడాలను) జవాన్ అక్కడి ఇసుకపై పెట్టాడు.

Bharateeyudu 2 First Song: గూస్ బంప్స్ తెప్పిస్తున్న భారతీయుడు 2 శౌర సాంగ్, జులై 12న సరికొత్త రికార్డు సెట్ చేసేందుకు రెడీ అవుతున్న మూవీ

Vikas M

స్టార్ హీరె క‌మ‌ల్ హాస‌న్‌ .. దర్శకుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది.

Indian 2 - Paaraa Lyric Video: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఇండియన్ 2 పారా సాంగ్, జులై 12న సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్న మూవీ

Vikas M

స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌ .. దర్శకుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది.

Telugu Hanuman Jayanti 2024: జూన్ 1న తెలుగు హనుమాన్ జయంతి, 41 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పండుగ గురించి తెలుసుకోండి

Vikas M

హనుమాన్ జయంతి ఒక ప్రముఖ పండుగ, ఇది దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రజలు ఈ పవిత్రమైన రోజున హనుమంతుని జన్మదినాన్ని జరుపుకుంటారు . ఈ రోజును వివిధ రాష్ట్రాల్లో వారి క్యాలెండర్ మరియు తిథి ఆధారంగా వివిధ ఆచారాలతో జరుపుకుంటారు

Advertisement
Advertisement