Viral

Over 50 Char Dham Pilgrims Have Died: 15 రోజుల క్రితం ప్రారంభమైన చార్‌ ధామ్‌ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి.. గర్హాల్‌ కమిషనర్‌ వెల్లడి

Rudra

15 రోజుల క్రితం ప్రారంభమైన చార్‌ ధామ్‌ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి చెందారని గర్హాల్‌ కమిషనర్‌ వినయ్‌ శంకర్‌ శుక్రవారం చెప్పారు.

'Crorepati' Tax Justice Plan: కోట్లకు పడగలెత్తిన వారిపై ‘కరోడ్‌ పతి ట్యాక్స్‌’ విధించాలి.. 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులుంటే 2%.. రూ. 100 కోట్లు దాటితే 4 శాతం పన్ను.. ఈ ట్యాక్స్ ఎందుకు విధించాలంటే?

Rudra

దేశంలో ఆర్థిక అసమానతలను అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటిని తగ్గించడానికి ఫ్రాన్స్‌ కు చెందిన వరల్డ్‌ ఇనిక్వాలిటీ ల్యాబ్‌ ఆర్థికవేత్తలు పలు కీలక సూచనలు చేశారు.

Japanese Dog Kabosu Dies: క్రిప్టో ఐకాన్‌, మన సోషల్ మీడియా చింటూ డాగ్ కబొసు ఇక లేదు.. మరణించిన జపనీస్‌ శునకం

Rudra

క్రిప్టో కరెన్సీ ఐకాన్‌ గా, మీమ్స్‌ ప్రపంచంలో చింటూగా సంచలనం సృష్టించిన జపనీస్‌ శునకం కబొసు (17) శుక్రవారం మరణించింది.

2024 భారత దేశం ఎన్నికలు: 58 లోక్‌ సభ స్థానాలకు మొదలైన 6వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైన ఓటింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ప్రక్రియ

Rudra

లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా ఆరవ దశ పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

Advertisement

Anasuya Bharadwaj: వామ్మో.. అనసూయ ఇలా తయ్యారైంది ఏంటి అంటూ అవాక్కవుతున్న నెటిజన్లు, తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తూ..

Vikas M

RCB Fans Fire on Ambati Rayudu: అంబటి రాయుడును కామెంట్లతో ఉతికి ఆరేస్తున్న కోహ్లీ ఫ్యాన్స్‌, రిటైర్మెంట్‌పై యూటర్నులు తీసుకోవడం తప్ప మీరు ఏం చేశారంటూ మండిపాటు

Vikas M

ఐపీఎల్‌-2024లో ప్లే ఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో పరాజయం పాలైన సంగతి విదితమే. ఆ తర్వాత పుంజుకుని ప్లే అప్ చేరినా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే ఆర్సీబీతో మ్యాచ్ లో చెన్నై ఓడిపోయిన తర్వాత సీఎస్‌కే మాజీ బ్యాటర్‌ అంబటి రాయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు

Pakistan T20I Squad: రానున్న T20 ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదిగో, 15 మంది సభ్యుల జట్టును ఎట్టకేలకు ప్రకటించిన పీసీబీ, బాబర్ ఆజం సారథ్యంలో ఆడనున్న దాయాదులు

Vikas M

ఐసిసి టి 20 ప్రపంచ కప్ 2024 కోసం పాకిస్థాన్ తమ 15 మంది సభ్యుల జట్టును ఎట్టకేలకు ప్రకటించింది. మెగా ఈవెంట్‌లో బాబర్ ఆజం నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నందున జట్టు ఆశ్చర్యపోనవసరం లేదు. జట్టులో ఆజం ఖాన్, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్, హరీస్ రవూఫ్ ఉన్నారు.

Viral Video: వీడియో ఇదిగో, మియాపూర్‌లో చెంచాతో పాలు తాగుతున్నపోచమ్మ తల్లి, చూసేందుకు దేవాలయానికి బారులు తీరిన భక్తులు

Hazarath Reddy

మియాపూర్ లో వింత ఘటన చోటు చేసుకుంది. పాలు తాగుతున్నపోచమ్మ తల్లి వీడియో వైరల్ అవుతోంది. మియాపూర్ మదీనాగూడ పోచమ్మ దేవాలయం లో మూడు రోజులుగా చెంచాతో పాలు తాగుతున్న అమ్మవారు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

USA vs BAN T20I 2024: వామ్మో.. టీ20 ప్రపంచకప్‌కు ముందే టీ20 సిరీస్‌ కప్ ఎగరేసుకుపోయిన అమెరికా, బంగ్లాను చిత్తు చేసి చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టు

Vikas M

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో పసికూన యూఎస్‌ఏ బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కప్ ఎగరేసుకుపోయింది యూఎస్ఏ టీం. వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ప్రపంచకప్‌-2024 నిర్వహణ హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. జూన్‌ 1 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది.

ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ కామెంటేటర్‌గా దినేశ్ కార్తీక్, మొత్తం 41 మందితో వ్యాఖ్యాతల జాబితాను ప్రకటించిన ఐసీసీ

Vikas M

జాన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా టీ20 వరల్డ్‌కప్‌-2024 ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ కామెంటేటర్ల (వ్యాఖ్యాతలు) జాబితాను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.

Vijayasai Reddy Slams Chandrababu: మా పార్టీ నుంచి నలుగురిని కొన్నావు, నీకు ఈ సారి నాలుగే సీట్లు వస్తాయి, చంద్రబాబుపై సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Hazarath Reddy

చంద్రబాబూ...! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నది.

Air India New CFO: ఎయిర్ ఇండియా కొత్త సీఎఫ్ఓగా సంజయ్ శర్మ, అధికారికంగా ప్రకటించిన టాటా సన్స్, వచ్చే నెలలో రిటైర్మెంట్ అవుతున్న వినోద్ హేజ్మాదీ

Vikas M

టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా సంజయ్ శర్మ నియమితులయ్యారని ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది.ప్రస్తుత సీఎఫ్ఓ వినోద్ హేజ్మాదీ వచ్చే నెలలో రిటైర్మెంట్ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. వినోద్ హెజ్మాదీకి టాటా సన్స్ సంస్థతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది.

Advertisement

Hyderabad Shocker: వీడియో ఇదిగో, పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ వాకర్స్‌ను బండ బూతులు తిట్టిన యువతి

Hazarath Reddy

నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. ప్రశ్నించిన వారితో గొడవ పెట్టుకున్నారు. మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను యువతి బూతులు తిడుతూ హల్ చల్ చేసింది.

Rajasthan Shocker: షాకింగ్ వీడియో, తమ్ముడి బిడ్డకు విషమిచ్చి చంపాలని చూసిన అన్న భార్య , అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన చిన్నారి

Hazarath Reddy

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఓ మహిళ పసిపాపకు విషం తినిపించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఎన్‌సిఎంఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ షేర్ చేసిన షాకింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Uttar Pradesh: వీడియో ఇదిగో, విద్యార్థినులకు ఆ వీడియోలు చూపిస్తూ బాడీ మసాజ్ చేయించుకున్న స్కూల్ వాచ్‌మెన్, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన అధికారులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన ఘటనలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ వాచ్‌మెన్ విద్యార్థినుల నుంచి మసాజ్ చేయించుకుంటున్నట్లు వీడియోలో ఉంది.

Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వృద్ధుడిని గుద్ది 10 అడుగుల వరకు లాక్కెళ్లిన SUV, యూపీలో విషాదకర ఘటన

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఘోర ప్రమాదంలో, డ్రైవర్ ఇరుకైన వీధిలో వాహనాన్ని రివర్స్ చేస్తున్నప్పుడు టయోటా ఫార్చ్యూనర్ SUV కారు 70 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది. వీధికి ఇరువైపులా పార్క్ చేసిన కార్లు ఉన్న సిప్రి బజార్ ప్రాంతంలో ఈ దారుణ సంఘటన జరిగింది.

Advertisement

Couple Romance on Bike: మళ్లీ బైక్‌పై జంట రొమాన్స్ వీడియో వైరల్, వేగంగా వెళుతున్న బైక్ మీద ముద్దులు పెట్టుకుంటూ హల్‌చల్, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

మళ్ళీ వీధిలో విన్యాసాల మధ్య రొమాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈసారి ఢిల్లీ, నోయిడా కాదు. రాజస్థాన్‌లో కపుల్స్ రోడ్డు మీద సరసాలు ఆడుతూ కనిపించారు. కోట వీధుల్లో మోటర్‌బైక్‌పై వెళుతున్నప్పుడు ఒక జంట కౌగిలించుకోవడం, కొన్నిసార్లు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు.

UP Marriage Horror: పెళ్లి వేడుకలో వధువుకు ముద్దు పెట్టిన వరుడు.. ఇది చూసి ఆగ్రహించిన పిల్ల బంధువులు.. వరుడిపై దాడి.. అనంతరం కొట్టుకున్న ఇరు కుటుంబాలు.. యూపీలో ఘటన

Rudra

ఉత్తర ప్రదేశ్‌ లోని హాపూర్‌ లో ఇటీవల జరిగిన ఓ వివాహం క్రమంగా యుద్ధ క్షేత్రంగా మారింది. పెండ్లిలో వధూవరులు వర మాలలను వేసుకునే సమయంలో, వధువును వరుడు ముద్దాడాడు.

Date of World War 3: జూన్‌ 18న ప్రారంభం కానున్న మూడో ప్రపంచ యుద్ధం.. హర్యానాలోని పంచ్‌ కులకు చెందిన జ్యోతిష్యుడు కుశల్‌ కుమార్‌ అంచనా

Rudra

నాస్ట్రడామస్‌ నుంచి బాబా వంగా వరకు అనేక మంది మూడో ప్రపంచ యుద్ధం తప్పకుండా జరుగుతుందని చెప్పారు. అయితే, ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ మొదలవుతుంది? అనే విషయాలను మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు.

Losing 1 Hour of Sleep Takes 4 Days to Recover: ఒక గంట నిద్రలేమితోనూ నష్టమే.. కోలుకోవడానికి నాలుగు రోజుల సమయం.. హైదరాబాద్ న్యూరాలజిస్ట్ వెల్లడి

Rudra

రోజూ నిద్రపోయే వ్యవధిలో ఒక గంటపాటు తక్కువసేపు నిద్రించినా నష్టమేనని హైదరాబాద్‌ కు చెందిన న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ ఎక్స్‌ లో వెల్లడించారు.

Advertisement
Advertisement