Viral
DJ Sandy Murder Video: పట్టపగలు నడిరోడ్డుపై డీజేని కాల్చి చంపిన ప్రత్యర్థులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyరాంచీలో చిన్న సమస్యపై పట్టపగలు డీజేని కాల్చి చంపిన షాకింగ్ సంఘటన జార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ క్లిప్‌లో ఒక వ్యక్తి తుపాకీతో DJని కాల్చడం చూపిస్తుంది
Papua New Guinea Landslide: ఘోర విషాదం, కొండచరియలు విరిగిపడి 2,000 మందికి పైగా మృతి, అల్లకల్లోలంగా మారిన పాపువా న్యూ గినియా
Hazarath Reddyగత వారం పాపువా న్యూ గినియాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో 2,000 మందికి పైగా సజీవ సమాధి అయ్యారని జాతీయ విపత్తు కేంద్రం సోమవారం తెలిపింది. దేశంలోని ఉత్తరాన ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామం చుట్టూ ఖననం చేయబడిన వారి సంఖ్య శుక్రవారం కొండచరియలు విరిగిపడినప్పటి నుండి క్రమంగా పెరుగుతున్నట్లుగా స్థానిక అధికారులు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
Hamas Rocket Attacks: ఇజ్రాయెల్‌ పై హమాస్‌ రాకెట్ల వర్షం.. డజన్ల కొద్దీ మృతి.. జనవరి తర్వాత ఇదే తొలిసారి
Rudraహమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ పై రాకెట్‌ దాడులతో విరుచుకుపడ్డారు. చాలా రోజుల తర్వాత గాజా భూభాగం నుంచి హమాస్‌ బలగాలు రాకెట్ల వర్షం కురిపించడంతో టెల్‌ అవివ్‌ నగరంలో ఎయిర్‌ రైడ్‌ సైరన్లు వినిపించాయి.
Ram Temple Bans Mobiles: అయోధ్య రామాలయంలో మొబైల్‌ ఫోన్లపై నిషేధం
Rudraభవ్య మందిరం అయోధ్య రామాలయం ఆవరణలో మొబైల్‌ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు.
Parkinson’s- Coffee Link: కాఫీ తాగుతున్నారా? అయితే, ‘పార్కిన్సన్స్‌’ వ్యాధి బారినపడే ముప్పు తక్కువే.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraతరుచూ కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని నివేదికలు చెప్తే, కాఫీ ఎంతమాత్రమూ తాగనివారితో పోల్చితే కాఫీ తాగేవారికి ‘పార్కిన్సన్స్‌’ వ్యాధి బారినపడే ముప్పు తక్కువని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
Mobile Charging in A Minute: మీ ఫోన్‌ చార్జింగ్‌ కావాలంటే గంటలతరబడి వేచిచూస్తున్నారా?.. అయితే, ఒక్క నిమిషంలోనే ఫోన్‌ చార్జింగ్‌ అయ్యే కొత్త సాంకేతికత వచ్చేసింది.. ఏంటది??
Rudraకేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్‌ ను ఫుల్ చార్జ్‌ చేయగలిగే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అంకుర్‌ గుప్తా.
MLC Election Telangana: మొదలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌.. బరిలో 52 మంది అభ్యర్థులు.. 4.63 లక్షల మంది ఓటర్లు.. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉపఎన్నిక.. సాయంత్రం 4 దాకా కొనసాగనున్న పోలింగ్‌
Rudraఉమ్మడి నల్లగొండ – వరంగల్‌- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది. మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు.
Wind Storms Hits Telangana: తెలంగాణలో గాలివాన బీభత్సం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ లు.. మొత్తంగా 13 మంది మృత్యువాత.. నాగర్ కర్నూల్ లో ఏడుగురు, హైదరాబాద్‌ లో నలుగురు, మెదక్ లో ఇద్దరి మృతి
Rudraఆదివారం సాయంత్రం తెలంగాణవ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో మూడు జిల్లాల్లో 13 మంది ప్రాణాలు తీసింది. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Breast Milk for Sale: వ్యాపార కోణంలో తల్లి పాల విక్రయం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే చర్యలు తప్పవు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు.. తల్లిపాలను అమ్మేవారికి లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన
Rudraనవజాత శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి, శారీరక పెరుగుదలకు తల్లిపాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయి. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది.
Kavya Maran: స‌న్ రైజ‌ర్స్ ఓట‌మిని త‌ట్టుకోలేక కావ్యా మార‌న్ ఏం చేసిందో చూడండి! వైర‌ల్ గా మారిన కావ్యా మార‌న్ వీడియో ఇదుగోండి
VNSఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ (Kavya Maran) తీవ్ర భావోద్వేగానికి గురైంది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టు.. కీలక పోరులో కనీస పోటీ ఇవ్వకపోవడాన్ని కావ్య మారన్ (Kavya Maran Crying) తట్టుకోలేకపోయింది.
Delhi University Professors: ఢిల్లీలోని కాలేజీలో ‘జంబ లకిడి పంబ’ సీన్ రిపీట్.. మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు.. ఆడవారి దుస్తుల్లో మగ ప్రొఫెసర్ల ర్యాంప్ వాక్.. వీడియో చూశారా?
Rudraఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే కమలా నెహ్రూ కాలేజీలో ‘జంబ లకిడి పంబ’ సినిమాను అక్కడి ప్రొఫెసర్లు మళ్లీ చూపించారు. మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు, ఆడవారి దుస్తుల్లో మగ ప్రొఫెసర్లు కనిపించి ఫెరేవల్ పార్టీలో కాసేపు హల్ చల్ చేశారు.
Cyclone Remal: తీవ్ర తుపానుగా మారిన రెమాల్‌.. ఈ రాత్రి బెంగాల్ తీరం దాటే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌ గా మారింది. నేటి అర్ధరాత్రి సాగర్‌ ద్వీపం, ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
Job Portal from AICTE: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఏఐసీటీఈ కెరీర్‌ పోర్టల్‌ ప్రారంభం.. https://student-career-portal.aicte-india.org/ లో రిజిస్టర్ అవ్వండి మరి!!
Rudraదేశంలో ఐఐటీల్లో చదివిన విద్యార్థులకే ఉద్యోగాలు దొరకని పరిస్థితి తలెత్తింది. ఏటా 20 లక్షల మంది కొత్తగా ఇంజినీరింగ్ పట్టా అందుకొంటున్నారు.
Deadline to Update Aadhaar for Free: ఆధార్‌ కార్డు ఉచిత అప్‌ డేట్‌ కు జూన్‌ 14 ఆఖరు.. పాత కార్డు పని చేయదనేది తప్పుడు ప్రచారమన్న యూఐడీఏఐ
Rudraఆన్‌ లైన్లో ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌ డేట్‌ చేసేందుకు జూన్‌ 14 తేదీ చివరిది. ఆ తర్వాత అప్‌ డేట్‌ చేసుకొనే వారు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
Statue Of Liberty in Punjab: అమెరికాలోనే కాదు.. పంజాబ్‌ లోనూ స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ.. వీడియో ఇదిగో!
Rudraస్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ ఎక్కడ ఉంది? అమెరికాలో కదూ. అయితే, పంజాబ్‌ లోనూ స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ ఉందన్న విషయం మీకు తెలుసా? నిజం.
NIIMS Hospital Record: ఛత్తీస్‌ గఢ్ గిరిజన యువకుడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో దిగిన బాణం.. అరుదైన శస్త్ర చికిత్సను ఉచితంగానే చేసి నిండు ప్రాణాల్ని కాపాడిన హైదరాబాద్ నిమ్స్ వైద్యులు
Rudraహైదరాబాద్ లోని నిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఛాతిలో బాణం దిగి ప్రాణాల కోసం పోరాడుతున్న గిరిజన యువకుడికి అరుదైన శస్త్ర చికిత్సను ఉచితంగానే చేసి ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు.
Fire Accident in Delhi: ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)
Rudraఢిల్లీలోని ఓ పిల్లల ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతిచెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ORS Drinks: చక్కెర అధికంగా ఉన్న ఓఆర్‌ఎస్‌ తో చిన్నారులకు ముప్పు.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్‌ఎస్‌ ద్రావణలనే వాడండి.. పిల్లల వైద్యనిపుణుల సూచన
Rudraఎండకు శరీరం నిర్జలీకరణం జరిగితే పిల్లలు డీహైడ్రేషన్‌ బారినపడుతారు. ఈ పరిస్థితి ఎదురైతే దీనికి చికిత్సలో భాగంగా చిన్నారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ (ఓఆర్‌ఎస్‌)ను మాత్రమే ఇవ్వాలని పిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ శివరంజని సంతోష్‌, డాక్టర్‌ సురేంద్రనాథ్‌, డాక్టర్‌ కరుణ స్పష్టం చేశారు.
Hyderabad Rameswaram Cafe: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ అవుట్ లెట్ పై తెలంగాణ ఆహార భద్రతా శాఖ అధికారులు చేసిన దాడులు ఘటనపై బెంగళూరు మెయిన్ బ్రాంచీ స్పందన.. ఏమన్నారంటే?
Rudraకర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ బ్రేక్‌ ఫాస్ట్ జాయింట్‌ లలో ఒకటైన రామేశ్వరం కేఫ్‌ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఫుడ్ చెయిన్ కు చెందిన హైదరాబాద్ అవుట్‌ లెట్‌ పై తెలంగాణ ఆహార భద్రతా శాఖ అధికారులు ఇటీవల దాడులు చేశారు.
Earth 2.0: జనాభా, వనరుల విధ్వంసం, వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో గుడ్ న్యూస్.. భూమిని పోలిన మరో గ్రహం.. గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు
Rudraఒకవైపు జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. వనరుల విధ్వంసం భారీగా జరుగుతుంది. వాతావరణ కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెరసి మానవ మనుగడే ప్రశ్నార్థకం అయింది.