Viral

NTR's 101st Birth Anniversary: ఎన్టీఆర్‌ 101వ జయంతి, ఘనంగా నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఎమోషనల్ ట్వీట్ ఇదిగో..

Vikas M

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నటులు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, పురందేశ్వరి అంజలి ఘటించారు

Tamil Nadu: ఆపరేషన్ కత్తులని ఉపయోగించకుండా బాలిక ఊపిరితిత్తుల నుంచి సూదిని తొలగించిన వైద్యులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

14 ఏళ్ల బాలిక ఊపిరితిత్తుల నుంచి నాలుగు సెంటీమీటర్ల పొడవున్న సూదిని మూడున్నర నిమిషాల వ్యవధిలో తంజావూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు కత్తిని ఉపయోగించకుండా తీయడం ద్వారా అపురూపమైన ఘనత సాధించారు. దుస్తులు వేసుకునే సమయంలో బాలిక ప్రమాదవశాత్తూ సూదిని మింగింది.

Mizoram Stone Quarry Collapse: మిజోరంలో భారీ వర్షాలకు కుప్పకూలిన గ్రానైట్‌ క్వారీ, పది మంది మృతి, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కూలీలు

Hazarath Reddy

మిజోరంలోని ఐజ్వాల్‌ జిల్లాలో గ్రానైట్‌ క్వారీ (Stone Quarry) కూలడంతో అయిదు మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Marriage Cheating: ఆస్తి కోసం ఇంత మోసమా, అమ్మాయిలా నటించి పెళ్ళి చేసుకున్న అబ్బాయి, శోభనం రోజు బండారం బయటపడుతుందని ఏం చేశాడంటే..

Vikas M

ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఇండోనేషియా యువకుడికి 12 రోజుల తర్వాత భార్యగా వచ్చిన మనిషి నుంచి భారీ షాక్ తగిలింది. అప్పటి వరకూ భార్యలా ఉన్న మనిషి అమ్మాయే కాదని, తన ఆస్తి కాజేయడానికి వేషం మార్చి పెళ్లి చేసుకున్న యువకుడని తెలియడంతో కంగుతిన్నాడు. ఆపై పోలీసులను ఆశ్రయించి ఈ మోసాన్ని బయటపెట్టాడు.

Advertisement

'Taffic Jam' On Mount Everest: మౌంట్ ఎవరెస్ట్ మీద భారీగా ట్రాఫిక్ జాం, సోషల్ మీడియాలో వీడియో వైరల్,

Vikas M

మౌంట్ ఎవరెస్ట్ మీద భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల్లోకెళితే..రాజన్ ద్వివేదీ అనే పర్వతారోహకుడు ఈ నెల 19న ఉదయం 6 గంటలకు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ఈ నెల 20న తిరిగి కిందకు దిగే క్రమంలో సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా రావడాన్ని వీడియోలో చిత్రీకరించి తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే అమ్మవారి గుడిలో హుండీ చోరీ, భక్తుడిలా వచ్చి హుండీని భుజాన వేసుకుని వెళ్లిపోయిన దొంగ

Hazarath Reddy

ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ లో పట్టపగలు అమ్మవారి గుడిలో చోరీ జరిగింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడ ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ఫుటేజ్ అధారంగా దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ ఎవరికీ అనుమానం రాకుండా హుండీని సంచిలో పెట్టి భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, సహనం కోల్పోయిన భారత షూటర్, క్యాబ్ డ్రైవర్‌పై తుఫాకీతో విచక్షణారహితంగా దాడి

Hazarath Reddy

యూపీలోని లక్నోలో ఓ భారత షూటర్ తన కారును ఢీ కొట్టాడనే కోపంతో విచక్షణ కోల్పోయి ఓ క్యాబ్ డ్రైవర్ పై దాడి చేశారు. తన లైసెన్స్ డ్ రివాల్వర్ బయటకు తీసి బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదుతో సదరు షూటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. క్యాబ్ డ్రైవర్ పై షూటర్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Balkar Singh 'Masturbation' Video Row: మహిళను చూస్తూ ఆప్ మంత్రి హస్తప్రయోగం, సస్పెండ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్

Hazarath Reddy

2024 పంజాబ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరో వివాదంలో చిక్కుకుంది, మంత్రి బాల్కర్ సింగ్ ఒక మహిళా ఉద్యోగితో వీడియో కాల్‌లో హస్తప్రయోగం చేశారని బిజెపి నాయకుడు తజిందర్ బగ్గా ఆరోపించారు. బాల్కర్ సింగ్‌ను 24 గంటల్లోగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ తజిందర్ బగ్గా తన X, గతంలో ట్విట్టర్ ఖాతాలో అభ్యంతరకర వీడియోను పంచుకున్నారు.

Advertisement

"Traffic Jam" on Mount Everest: ఎవరెస్ట్‌ పై ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో చూశారా?

Rudra

ఎవరెస్ట్‌ పై ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో చూశారా?

Dubbaka Ikat Cloth for Ayodhya Lord Ram: అయోధ్య రామయ్య అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం.. దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతిలో మరో కలికితురాయి

Rudra

సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతిలో మరో కలికితురాయి వచ్చి చేరింది. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్రుడే దుబ్బాక చేనేత వస్ర్తాన్ని ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశాడు.

Diabetes Cure: రోగి షుగర్‌ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసిన చైనా పరిశోధకులు.. ‘సెల్‌ థెరపీ’తో అసాధ్యం సుసాధ్యం.. 11 వారాల్లోనే ఇన్సులిన్‌ కు చెల్లు

Rudra

డయాబెటిస్‌ చికిత్సలో చైనా పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. రోగి షుగర్‌ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసి రికార్డు సృష్టించారు. క్లోమంలోని కణజాలంపై షుగర్‌ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నదో కృత్రిమ అల్గారిథమ్‌ ద్వారా తొలుత పరిశోధకులు విశ్లేషించారు.

AI Headphone: ఈ హెడ్‌ ఫోన్‌ పెట్టుకున్నారో.. వందల మంది మాట్లాడినా.. మీరు ఏం వినాలనుకొంటున్నారో.. అదే వింటారు.. నిజం!

Rudra

రద్దీ ఎక్కువగా ఉన్న చోట ఎవరు ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించదు. అయితే, వందల మంది ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ.. మనం ఏం వినాలనుకొంటున్నామో.. అదే వినేలా సాయపడే అధునాతన ఏఐ హెడ్‌ ఫోన్‌ ను యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ పరిశోధకులు తీసుకొచ్చారు.

Advertisement

Tattoos Increase Risk of Blood Cancer: టాటూలతో బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు.. లింఫోమా వచ్చే ముప్పు 21 శాతం వరకూ.. స్వీడన్‌ పరిశోధకులు వెల్లడి

Rudra

శరీరంపై టాటూలు వేసుకోవడం నేటి కాలంలో ఒక ట్రెండ్ గా మారింది. అయితే చర్మంపై వేసుకొనే టాటూలతో లింఫోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉన్నట్టు స్వీడన్‌ పరిశోధకులు హెచ్చరించారు.

AP Counting Day Arrangements: కౌంటింగ్‌ కు ఏపీ సన్నద్ధం.. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్.. స్ట్రాంగ్‌ రూమ్‌ ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలు.. కౌంటింగ్ రోజున డ్రై డే

Rudra

జూన్ 4న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ కు ఆంధ్రప్రదేశ్ సర్వం సిద్ధం అవుతున్నది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే.

Snakes in Bathroom: వామ్మో, వీడియో ఇదిగో, బాత్ రూం నుంచి 30 పాము పిల్లలు బయటకు, భయంతో వణికిపోయిన ఇంటి యజమాని

Vikas M

అసోంలోని నాగావ్ జిల్లాలోని కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి బాత్రూంలో దాదాపు 30 పాము పిల్లలు తిష్ట వేశాయి. నుంచి పాము పిల్లలు బయటికి వస్తుండడాన్ని గమనించిన ఆ ఇంటి ఓనరు హడలిపోయాడు. ఇరుగుపొరుగు వారికి కూడా ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు.

Kalyan BMW Viral Video: వీడియో ఇదిగో, కారు బానెట్‌పై వ్యక్తిని పడుకోబెట్టుకుని బీఎండబ్ల్యూ నడిపిన మైనర్ బాలుడు, పోలీసులు ఏం చేశారంటే..

Hazarath Reddy

మహారాష్ట్ర రాజధాని ముంబైలో బీఎండబ్ల్యూ కారు బానెట్‌పై వ్యక్తి ఉండగా ఒక మైనర్ బాలుడు దానిని డ్రైవ్‌ (Teen drives with man on bonnet) చేశాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడి తండ్రితోపాటు బానెట్‌పై ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన తండ్రికి చెందిన బీఎండబ్ల్యూ కారును 17 ఏళ్ల యువకుడు నడిపాడు

Advertisement

Live Suicide Attempt Video: షాకింగ్ వీడియో, ప్రియుడితో గొడవపడి రైలు పట్టాల మీదకు దూకిన యువతి, వెంటనే రైలు రావడంతో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళ తన ప్రియుడితో గొడవపడి రైలు పట్టాలపైకి దూకిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆగ్రాలోని రాజా కీ మండి రైల్వే స్టేషన్‌లో మహిళ తన ప్రేమికుడితో వాదిస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, అతివేగం.. మృత్యుపాశం అంటూ సూచన

Hazarath Reddy

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేశారు.ఇందులో అతివేగం.. మృత్యుపాశం అని కాబట్టి నెమ్మదిగా చూసుకుని వెళ్లాలని సూచించారు.

Video: వీడియో ఇదిగో, జీలం నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని రక్షించి, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఇద్దరు యువకులు

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్ - శ్రీనగర్‌లో ఉన్న జీలం నదిలో 7 ఏళ్ల బాలుడు నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే.. జహూర్ అహ్మద్, షాకత్ అహ్మద్ అనే వ్యక్తులు చూసి నదిలో దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చి, సీపీఆర్ చేసి కాపాడారు.

Shah Rukh Khan Kisses Gautam Gambhir: వీడియో ఇదిగో, గౌతం గంభీర్‌కు ముద్దు పెట్టిన షారుఖ్ ఖాన్, పదేళ్ల తరువాత ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన కోల్‌క‌తా

Hazarath Reddy

గౌతం గంభీర్ నుదుటిపై ముద్దు పెట్టి కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను గౌతీ త‌న అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. 'డేర్ టూ డ్రీమ్' అనే క్యాప్ష‌న్‌ తో ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు గౌతీకి షారుఖ్ ముద్దు పెట్టిన వీడియోను అభిమానులు నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.

Advertisement
Advertisement