Viral
Car Catches Fire Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద నిమిషాల్లోనే దగ్ధమైన రన్నింగ్ కారు, డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సేఫ్
Hazarath Reddyమెదక్ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నీ కీలల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెక్కాల్ మండలం బొడ్మట్ జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే కారు దగ్ధమైంది.
Dog Attack on Girl Video: వీడియో ఇదిగో, లిఫ్ట్‌లో బాలికను ఇష్టం వచ్చినట్లుగా కరిచిన కుక్క, నోయిడాలో ఆగని కుక్కల భీభత్సం
Hazarath Reddyలిఫ్ట్‌లో కుక్క కాటుకు గురైన మరో సంఘటన నోయిడాలోని సెక్టార్-107లోని లోటస్ సొసైటీలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ లిఫ్ట్‌లో రెండో అంతస్తుకు వెళ్తున్న బాలికను భవనంలో నివసిస్తున్న పెంపుడు కుక్క కరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లిఫ్ట్ లోపల ఒక అమ్మాయి ఉన్నట్లు గమనించవచ్చు.
Viral Video: వీళ్లు ఇలా తయారవ్వడానికి కారణం తల్లిదండ్రులే, యూత్ వెర్రి వేషాలు వేస్తున్న వీడియో షేర్ చేసిన సజ్జనార్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఓ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. వీడియో షేర్ చేస్తూ.. యూత్ కి సోషల్ మీడియా పైత్యం పతాకస్థాయికి చేరుతోంది. ఫేమస్ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలాంటి చిత్రవిచిత్ర పిచ్చి పనులు చేస్తున్నారు
West Nile fever in Kerala: కేరళలో కొత్తగా వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌ కలవరం, గతంలో ఆరేళ బాలుడు మృతి, వైరల్‌ జ్వరం లక్షణాలు ఇవిగో..
Hazarath Reddyకేరళకు పలు ప్రాంతాల్లో తాజాగా ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ (West Nile fever) కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర (Kerala) ఆరోగ్యశాఖ ఆదేశించింది. వెస్ట్‌ నైల్‌ అనేది వైరల్‌ జ్వరం.
Yuzvendra Chahal 350 Wickets: టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ రికార్డు, వీడియో ఇదిగో..
Vikas Mటీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ మరో మైలురాయిని నమోదు చేశాడు. మే 7న IPL 2024లో DC vs RR మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను అవుట్ చేయడం ద్వారా చాహల్ ఈ ఘనతను సాధించాడు.
Uganda Squad for ICC T20 World Cup 2024: నలభై మూడేళ్ల వయసులో పొట్టి ప్రపంచకప్‌లోకి, టీ20 వరల్డ్‌కప్‌కి ఉగాండా స్క్వాడ్‌ ఇదిగో..
Vikas Mమ‌రో 25 రోజుల్లో టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న టీ20 వరల్డ్ కప్-2024కు అన్ని జట్లు తమ స్క్వాడ్లను ప్రకటించాయి.తాజాగా ఉగాండా కూడా 15 మందితో కూడిన తమ జట్టును ప్ర‌క‌టించింది.
Paytm Layoffs: పేటీఎం నుంచి ఇద్దరు సీబీఓలు అవుట్, కొనసాగుతున్న పునర్నిర్మాణం కంపెనీ నుంచి వైదొలిగిన అజయ్ విక్రమ్ సింగ్, బిపిన్ కౌల్
Vikas Mడిజిటల్ పేమెంట్స్ మేజర్ పేటీఎం నుంచి సీనియర్ స్థాయి నిష్క్రమణలు కొనసాగుతున్నందున, UPI మరియు యూజర్ గ్రోత్ వర్టికల్ యొక్క చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) అజయ్ విక్రమ్ సింగ్, CBO ఆఫ్‌లైన్ చెల్లింపులు బిపిన్ కౌల్ వైదొలిగారు.
Tesla Layoffs: బిగ్గెస్ట్ లేఆప్స్, 16 వేల మంది ఉద్యోగులను తొలగించిన టెస్లా, గత నెలలో ప్రమోషన్ పొంది ఈ నెలలో జాబ్ కోల్పోయిన భారత టెకీ ఆవేదన అక్షర రూపంలో..
Vikas Mఅమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది.తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం అంటే 16 వేల మంది ఉద్యోగులను టెస్లా తొలగించింది.తర్వాత కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది.
Tesla Layoffs: టెస్లాలో ఆగని లేఆప్స్, మరింత మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న కంపెనీ, ఇప్పటికే నాలుగు సార్లు లేఆప్స్ ప్రకటించిన ఎలాన్ మస్క్ కంపెనీ
Vikas Mఅమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా మళ్లీ లేఆప్స్ ప్రకటించింది. గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు.రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Andhra Pradesh Elections 2024: నువ్వు నిలబడితే నీకు ఓటు వేస్తాం కానీ పవన్ కి వెయ్యము, వీడియో ఇదిగో, జనసేనాధినేతకు షాకిస్తున్న SVSN Verma అనుచరులు
Hazarath Reddyఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో Srivatsavai Satyanarayana Varma వర్మ అనుచరులు నువ్వు నిలబడితే నీకు ఓటు వేస్తాం కానీ పవన్ కి వెయ్యము అని చెప్పారు. కాగా వర్మ ఇంటర్నల్ సమావేశంలో వర్మ తో టీడీపీ కార్య కర్తలు ఈ మాటలు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
UP Horror: దారుణం, భర్తను కట్టేసి ప్రైవైట్ భాగాలను కోసిన భార్య, మత్తు మందు ఇచ్చి ఛాతీపై కూర్చొని గొంతు కోసి చంపడానికి ప్రయత్నం, సీసీటీవీ ఫుటేజ్ చూసి ఖంగుతిన్న పోలీసులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఒక మహిళ తన భర్తను చిత్రహింసలకు గురిచేసి, అతనిని కట్టేసి సిగరెట్‌తో అతని శరీర భాగాలను కాల్చినందుకు అరెస్టు చేయబడింది. మెహర్ జహాన్ అనే మహిళను ఆమె భర్త ఫిర్యాదు మేరకు మే 5న సియోహరా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు
Pawan Kalyan Touches PM Modi's Feet: వీడియో ఇదిగో, ప్రధాని కాళ్ల మీద పడిన పవన్ కళ్యాణ్, నాకు అలాంటివి ఇష్టం ఉండవని స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మోదీ
Hazarath Reddyరాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్యనేతలు, టీడీపీ నేత నారా లోకేష్‌ శాలువా కప్పి స్వాగతం పలకగా ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు.
Rajasthan Horror: రాజస్థాన్‌లో దారుణం, కుటుంబంలో అందరి పక్కలో పడుకోవాలని భార్యకు భర్త వేధింపులు, మత్తు మందు ఇచ్చి ఇతరులతో సెక్స్ చేయిస్తూ..
Hazarath Reddyరాజస్థాన్‌లోని చురులో తన తండ్రి, సోదరుడితో సహా కుటుంబ సభ్యులతో లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేశాడని ఆరోపిస్తూ ఓ వివాహిత తన భర్తపై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
PM Modi Breaks Down in Tears: తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోదీ, తొలిసారిగా తన తల్లి కాళ్లు తాకకుండా నామినేషన్ దాఖలు చేసానంటూ భావోద్వేగం
Hazarath Reddyటైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన దివంగత తల్లి హీరాబెన్ గురించి గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ ర్యాలీలలో తన దృఢమైన వైఖరికి పేరుగాంచిన ప్రధాని మోడీ, ఈ ఇంటర్వ్యూలో తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు.
PM Modi Kisses Child: పసిపాపను ఎత్తుకుని ముద్దాడుతూ ఆడించిన ప్రధాని మోదీ, వీడియో సోషల్ మీడియాలో వైరల్, ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపు
Hazarath Reddyఈ క్ర‌మంలో ముందు కంటిచూపులేని ఓ యువ‌తి ద‌గ్గ‌రికి వెళ్లి మాట్లాడారు. ఆమె ప్ర‌ధానిని ద‌గ్గ‌ర‌కు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఎస్‌పీజీ గార్డ్ అడ్టుకున్నారు. దీంతో ప్ర‌ధాని అత‌డిని వారించారు. అనంత‌రం మోదీ ఓ చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు ఆడించి, ముద్దాడారు.
Andhra Pradesh Elections 2024: మా తమ్ముడిని పిఠాపురంలో గెలిపించండి, వీడియో విడుదల చేసిన చిరంజీవి, జనసేనాని గురించి ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీ ఎన్నికల్లో తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనానిని గెలిపించాలని వీడియోలో ఆయన కోరారు. కొణిదెల పవన్ కల్యాణ్... అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా... అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు.
Hyderabad: దారుణం, హాస్టల్లో నీళ్లు వాడుకున్నందుకు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన యజమాని, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyహైదరాబాద్ ఎస్ఆర్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించినందుకు ఆ యువకుడిపై విచక్షణ రహితంగా హాస్టల్ నిర్వాహకుడు దాడి చేశాడు.
Naked Football Match: ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా పుట్‌బాల్ మ్యాచ్, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఅసాధారణమైన ఉదాహరణలో ఫుట్‌బాల్‌లో ఏదో ఒకదానిపై నిరసన వ్యక్తం చేయడానికి తరచుగా ఉపయోగించబడతాయి. తాజాగా బట్టలు వేసుకున్న జట్టుకు, ధరించని జట్టుకు మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది! క్రీడ యొక్క వాణిజ్యీకరణకు నిరసనగా, పొట్టోరిజినాలే ఆల్ స్టార్స్ అనే జట్టు ఆటగాళ్లు ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో నగ్నంగా పాల్గొన్నారు.
Rohit Sharma Crying Video: ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఏడ్చేసిన రోహిత్ శర్మ, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyముంబై ఇండియన్స్ (MI) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) IPL 2024 మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడుస్తున్నట్లు సోషల్ మీడియాలో అభిమానులు వీడియోల ద్వారా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Kanpur Horror: కాన్పూర్‌ లో ఘోరం.. నీట్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన తోటి విద్యార్థులు.. బాధితుడిని దారుణంగా కొట్టి.. జుట్టును మంటలతో కాల్చి.. ప్రైవేట్ భాగానికి ఇటుకను కట్టేసి కర్కశత్వం.. కారణం ఏంటంటే? (వీడియోతో)
Rudraఉత్తరప్రదేశ్ కాన్పూర్‌ లో ఘోరం జరిగింది. నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని కిడ్నాప్ చేసిన మరో ఆరుగురు విద్యార్థులు దారుణంగా హింసించారు.