Viral

Bengaluru Metro: బెంగళూరు మెట్రో రైలులో యువ జంట అసభ్య చేష్టలు.. పబ్లిక్ గా హత్తుకొని, ముద్దులు పెట్టుకుంటూ రభస.. స్పందించిన పోలీసులు (వీడియోతో)

Rudra

బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట పబ్లిక్ చూస్తున్నారన్న ఇంగితం లేకుండా అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఒకరినొకరు హత్తుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు.

Heat Stroke in Telangana: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో నలుగురి మృతి

Rudra

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం రోజున 46 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Sunita Williams: సునితా విలియ‌మ్స్ స్పేస్‌ జ‌ర్నీకి బ్రేక్‌.. స్టార్‌ లైన‌ర్ ప్ర‌యోగం నిలిపివేత‌.. రాకెట్‌ లోని సెకండ్ స్టేజ్‌ లో ఉండే ఆక్సిజ‌న్ వాల్వ్ లీకేజీ కావ‌డంతో నిర్ణయం

Rudra

భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియ‌మ్స్ నింగి యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళ్లే బోయింగ్ స్టార్‌ లైనర్‌ రాకెట్ లో సాంకేతిక లోపాలు ఏర్పడడంతో ప్రస్తుతానికి ప్రయోగాన్ని నిలిపివేశారు.

Kedarnath: 10న తెరుచుకోనున్న కేదార్‌ నాథ్‌ ధామ్‌.. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు కేదార్‌ నాథుడి దర్శనం

Rudra

ఉత్తరాఖండ్‌ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్‌ నాథ్‌ ధామ్‌ లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.

Advertisement

2024 భారతదేశం ఎన్నికలు: 93 స్థానాల్లో కొనసాగుతున్న మూడో దశ లోక్‌ సభ పోలింగ్.. అహ్మదాబాద్ లో ఓటేసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా

Rudra

2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు (మంగళవారం) మూడో దశ పోలింగ్ మొదలైంది. 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ షురూ అయ్యింది.

Bengaluru Rains: బెంగుళూరులో భారీ వర్షం వీడియోలు ఇవిగో, తడిసి ముద్దయిన ఐటీ నగరం, సోషల్ మీడియాలో వీడియోలు ట్రెండ్

Hazarath Reddy

ఈరోజు, మే 6, బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి కొంత ఉపశమనం లభించింది. బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపే పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Health Tips: ఉదయాన్నే చిటెకెడు ఉప్పు వేసుకుని మంచి నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు, అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు మాత్రం దూరంగా ఉండండి

Vikas M

ఉదయాన్నే నిద్ర లేవగానే చాలామంది మంచి నీరు తాగుతుంటారు. అయితే ఉప్పు నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఉప్పునీరు త్రాగడం వలన సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను కూడా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఉప్పు నీరు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

iPhone 17 Leaks: ఐఫోన్ 17 సిరీస్‌ ఫోన్లు లీక్, 24 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానున్నట్లుగా వార్తలు, స్లిమ్ అండ్ అల్యూమినియం డిజైన్‌తో ఆపిల్ కొత్త ఫోన్

Vikas M

ఆపిల్ తన తాజా ఐఫోన్ 16 లైనప్‌ను ప్రకటించడానికి ముందే ఐఫోన్ 17 ఫోన్‌కు సంబంధించిన లైనప్ ప్లాన్స్ లీకయ్యాయి.రిఫ్రెష్ లుక్, ఫ్రంట్ కెమెరాను మరింత మెరుగు పరచడంతో పాటు కొద్దిపాటి డైనమిక్ ఐలండ్‌తో రావొచ్చని లీకులు వెల్లడించాయి.

Advertisement

Road Accident Video: ఈ రోడ్డు ప్రమాదం వీడియోపై మీ అభిప్రాయం చెప్పమంటున్న సజ్జనార్, తప్పు ఎవరిదో మీరే జడ్జి చేయమంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

Heatwave in Telangana: వీడియో ఇదిగో, వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృతి, కన్నీటి పర్యంతం అయిన మత్స్యకారులు

Vikas M

తెలంగాణ మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉన్నప్పటికీ కష్టపడి నీటి వనరు ఏర్పాటు చేశామని మత్స్యకారులు పేర్కొన్నారు. అయినా లాభం లేకుండా పోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Powerful Solar Storms on Sun: వీడియో ఇదిగో, సూర్యుడిపై రెండు అతి పెద్ద సౌర తుఫానులు, సుమారు 25 నిమిషాలపాటు..

Vikas M

సూర్యుడిపై తాజాగా రెండు భారీ సౌర తుపానులు ఏర్పడ్డాయి. సూర్యుని అయస్కాంత క్షేత్రం ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య దిశ మారే క్రమంలో ఇవి సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మే 2న తొలి తుపాను సంభవించగా మే 3న రెండో తుపాను ఏర్పడింది.

Fake Masala Seized: మసాలా పొడులు వాడేవారికి అలర్ట్, ఢిల్లీలో 15 టన్నుల నకిలీ మసాలా దినుసులు పౌడర్ ను స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్

Hazarath Reddy

ఢిల్లీలోని కరవాల్ నగర్‌లో నడుస్తున్న నకిలీ "కల్తీ భారతీయ మసాలా దినుసుల" తయారీ యూనిట్లను ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఛేదించింది. భారతీయ మసాలా దినుసుల రాకెట్‌లో ఇద్దరు తయారీదారులు, ఒక సరఫరాదారుని క్రైమ్ బ్రాంచ్ బృందం అరెస్టు చేసింది.

Advertisement

Samantha Nude Pic: ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా సమంత ఫోటో, అలా చేస్తున్నదేంటీ అంటూ షాక్ అవుతున్న నెటిజన్లు

Hazarath Reddy

సమంత ఏ పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. ఇటీవల ఈ అమ్మడు పుట్టిన రోజు వేడుకలు గ్రీస్‌లోని రెస్టారెంట్‌లో జరుపుకుంది. ఈ ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అంతా ఆమెకు వ్యాధి తగ్గిపోయిందని అనుకున్నారు.ఒంటిపై బట్టలు లేకుండా టవల్ కట్టుకుని ఓ చైర్‌పై కూర్చున్న ఫొటోను షేర్ చేసింది.

Lok Sabha Election 2024: జార్ఖండ్ మంత్రి పీఏ ఇంట్లో రూ. 25 కోట్ల లెక్క చూపని నగదు, రాంచీలో 10 ప్రాంతాల్లో ఏకాలంలో వరుస దాడులు నిర్వహించిన ఈడీ

Hazarath Reddy

జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది.

Pune Shocker: క్రికెట్ ఆడుతుండగా ప్రైవేటు పార్టును బలంగా తగిలిన బంతి, విలవిలలాడుతూ గ్రౌండ్‌లో కుప్పకూలిన క్రికెటర్, పూణేలో విషాదకర ఘటన

Hazarath Reddy

పూణెలోని లోహెగావ్‌లో స్నేహితులతో ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలుడు క్రికెట్‌ బాల్‌ ప్రైవేట్‌ భాగాలపై తగిలి మృతి చెందిన ఘటన హృదయ విదారకంగా మారింది. మే 2న రాత్రి 9 గంటల ప్రాంతంలో లోహెగావ్ ప్రాంతంలోని జగత్గురు స్పోర్ట్స్ అకాడమీ గ్రౌండ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది .

Telangana Shocker: అయ్యో ఆడబిడ్డ...ఆడ శిశువును బతికుండగానే మట్టిలో పాతిపెట్టేశారు..అరగంట తర్వాత బయటకు తీసిన స్థానికులు..శిశువు ఆరోగ్యంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, స్థానికులు (Warangal New Born Child Viral Video)

sajaya

హనుమకొండ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును కొందరు ప్రాణాలతో పాతిపెట్టారు.. దామెర మండలంలోని ఊరుగొండ శివారులో రోడ్డుపక్కన ఆగిన ఓ లారీ డ్రైవర్ భూమిలో కదలికలు గమనించి.. పక్కనే ఉన్న ఉపాధి హామీ కూలీలను పిలవగా అందరూ కలిసి పాపను మట్టిలోనుండి బయటకు తీశారు.

Advertisement

Air Conditioner Usage Guide: AC వాడుతున్నారా...అయితే ఈ 5 తప్పులు చేయకండి...మీ AC బాంబులా పేలవచ్చు...

sajaya

ఎలక్ట్రానిక్ పరికరాలు నేడు మన పనిని సులభతరం చేస్తున్నాయి, వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే, అవి చాలా ప్రమాదకరంగా కూడా మారి పేలవచ్చు కూడా. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీ, ఏసీ మొదలుకొని అనేక గృహోపకరణాలను ఇందులో ఉంటాయి. అలాగే ఎండాకాలంలో ఏసీని విరివిగా వాడుతున్నారు. కానీ, సరిగ్గా వాడకపోతే, అజాగ్రత్తగా ఉంటే పాడైపోయి పేలిపోయే ప్రమాదం ఉంది.

Raids on After 9 Pub: హైదరాబాద్ లోని ఆఫ్టర్‌ నైన్‌ పబ్‌ పై దాడి.. 32 మంది యువతులు సహా 167 మంది అరెస్ట్‌

Rudra

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌ లో ఉన్న ఆఫ్టర్‌ నైన్‌ పబ్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు.

Punjab Horror: గురుద్వారాలో పవిత్ర గ్రంథం పేజీలు చింపేశాడని.. యువకుడిని కొట్టి చంపేసిన స్థానికులు.. పంజాబ్ లో దారుణం

Rudra

పంజాబ్‌ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారాలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్‌ సాహిబ్‌ పేజీలను చింపేశాడనీ.. ఓ 19 ఏళ్ల యువకుడిని పట్టుకుని స్థానిక ప్రజలు శనివారం సాయత్రం తీవ్రంగా కొట్టారు.

Snakes in Pant: ప్యాంటులో శ్వేతనాగులు.. ఎయిర్‌ పోర్టులో రెండు పాములతో పట్టుబడిన ప్రయాణికుడు

Rudra

ప్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు తెల్ల పాములను అమెరికాలోని మయామీ ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది గుర్తించారు.

Advertisement
Advertisement