Viral

Saudi Robo Bad Touch: మహిళా రిపోర్టర్‌ ను అనుచితంగా తాకిన సౌదీ తొలి పురుష హ్యుమనాయిడ్ రోబో.. వీడియో ఇదిగో!

Rudra

సౌదీ అరేబియా మొట్టమొదటి పురుష మానవరూప రోబో (హ్యుమనాయిడ్ రోబోట్) వివాదాస్పద చర్చకు దారితీసింది. ఒక మహిళా రిపోర్టును రోబో అనుచితంగా తాకడం ఇందుకు కారణమయింది.

DJ Effect: ప్రాణంతీసిన డీజే.. పెళ్లి వేడుకలో పెట్టిన డీజే శబ్దానికి గుండెపోటుతో బాలుడు మృతి.. యూపీలో ఘటన (వైరల్ వీడియో)

Rudra

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాదం జరిగింది. డాన్స్ చేస్తూ 15 ఏళ్ల బాలుడు ఒకరు మరణించాడు. తన సోదరుడి వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన డీజే పాటలకు సుధీర్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు.

Mahashivratri Celebrations 2024: అంతటా శివోహం.. శివన్నామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

Rudra

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Mahashivratri Wishes in Telugu: మహాశివరాత్రి బెస్ట్ మెసెజేస్ తెలుగులో మీకోసం, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

దేవతల దేవుడైన మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి మహాశివరాత్రి పండుగ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది . ఈ రోజున శివునికి కేవలం నీటితో అభిషేకం చేస్తే పరమానందం కలుగుతుందని నమ్మకం . ఈ ఏడాది మార్చి 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి వస్తోంది

Advertisement

Mahashivratri Messages in Telugu: మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపే అద్భుతమై కోట్స్ తెలుగులో మీకోసం, ఈ మెసేజెస్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

దేవతల దేవుడైన మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి మహాశివరాత్రి పండుగ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది . ఈ రోజున శివునికి కేవలం నీటితో అభిషేకం చేస్తే పరమానందం కలుగుతుందని నమ్మకం . ఈ ఏడాది మార్చి 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి వస్తోంది. ఈ రోజున, పార్వతీ దేవిని శివునితో పాటు ఆచారాల ప్రకారం పూజిస్తారు

HC on Ration Card: రేషన్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ కాదు, ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, అది ప్రజాపంపిణీ కోసమేనని స్పష్టం చేసిన ధర్మాసనం

Hazarath Reddy

రేషన్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ కాదని, అది కేవలం ప్రజాపంపిణీ కోసమేనని ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. రేషన్ కార్డును అడ్రస్ లేదా నివాసానికి సంబంధించిన రుజువుగా పరిగణించలేమని తెలిపింది.

Gold Rate Today: రూ. 65 వేలు దాటిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర, మన తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Hazarath Reddy

బంగారం ధర చుక్కలను తాకుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు/999 స్వచ్ఛత) ధర దేశీ మార్కెట్లో రూ.66,400 దాటింది.హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560గా ఉంది.

PM Ujjwala Yojana: వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్, సబ్సిడీ మరో సంవత్సరం పాటు పొడిగించనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana) కింద భారత ప్రభుత్వం వంట గ్యాస్‌పై సబ్సిడీని 2025 మార్చి 31 వరకు పొడిగించవచ్చని సీఎన్‌బీసీ-టీవీ18 నివేదిక పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అర్హులైన వినియోగదారులకు ప్రతి ఎల్‌పీజీ సిలిండర్‌కు రూ.300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ అందిస్తోంది.

Advertisement

Car Caught Fire Video: కారులో చెలరేగిన మంటలు, 8 మంది ప్రయాణికులు డోర్ తీసి బయటకు దూకడంతో తప్పిన పెను ప్రమాదం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జగిత్యాల - కథలాపూర్ మండలం పోసానిపేట దగ్గర కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నఎనిమిది మంది ప్రయాణికులు కారు డోర్ తీసి బయటకు వచ్చారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అర్మూర్ నుండి వేములవాడ దర్శనానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Greater Noida: మెడికల్ షాపులో ఫార్మసిస్ట్‌పై 12 మంది మూకుమ్మడి దాడి, తప్పుడు మందులు ఇచ్చారనే ఆరోపణలే కారణం

Hazarath Reddy

గ్రేటర్ నోయిడాలో మార్చి 6న ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది, గౌర్ సిటీ 2లోని ఒక మెడికల్ స్టోర్‌లో పది నుండి పన్నెండు మంది పురుషులు ఒక ఫార్మసిస్ట్‌పై దాడి చేశారు. రిపోర్టు ప్రకారం, CCTVలో బంధించబడిన వాగ్వాదం, మందుల లోపం కారణంగా జరిగింది.

Brawl Over Tea: టీకి తాగిన తర్వాత పైసలు అడిగిన యజమానిని చితకబాదిన కస్టమర్లు, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

గురుగ్రామ్‌లోని టీ స్టాల్ యజమానిపై కొంతమంది కస్టమర్లు తాము ఆర్డర్ చేసిన టీకి పూర్తి ధరను చెల్లించడానికి నిరాకరించారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం సెక్టార్ 14 సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న స్టాల్ వద్ద CCTVలో బంధించబడింది. ఈ సంఘటన యొక్క వీడియో దుండగులు స్టాల్ యజమానిని దారుణంగా కొట్టడం చూపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.

Ravi Ashwin 100 Tests: అశ్విన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు, 100వ టెస్ట్ ఆడుతున్న 14వ ఇండియన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పిన టీమిండియా స్పిన్నర్

Hazarath Reddy

టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభమైన చివరిదైన ఐదో టెస్టు అశ్విన్‌కి కెరియర్‌లో వందో టెస్టు మ్యాచ్. ఈ రికార్డు నెలకొల్సిన 14వ ఇండియన్‌గా చరిత్రలోకి అశ్విన్ ఎక్కాడు

Advertisement

Shubman Gill Super Catch Video: వెనకకు 20 గజాల దూరం పరిగెత్తుతూ శుబ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌, ఇంగ్లండ్ బ్యాటర్ డకెట్‌ను పెవిలియన్‌కి పంపిన సూపర్‌ క్యాచ్‌ వీడియో ఇదిగో..

Hazarath Reddy

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య ఆఖరి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భారత యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో కుల్దీప్‌ యాదవ్‌ ఆరో డెలివరీని బెన్‌ డకెట్‌కు గుగ్లీగా సంధించాడు.

Car Accident Caught on Camera: కారు వేగంగా వచ్చి చెట్టును ఎలా ఢీకొట్టిందో చూడండి, ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Hazarath Reddy

ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Car Accident Caught on Camera) ఓ యువకుడు మృతి చెందాడు. ముదిగొండ మండలానికి చెందిన పందిరి గౌతమ్(21) తన మిత్రుడు విక్టరీ వినయ్‌తో కలిసి వారి ఫ్రెండ్ ఇన్నోవా కారును తీసుకుని వరంగల్​ వైపు వెళ్తున్నారు.

Fan Misbehaving With Kajal Aggarwal: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్ కు చేదు అనుభ‌వం, సెల్ఫీ కోసం వ‌చ్చి అక్క‌డ చెయ్యి వేసిన పోకిరీ, వీడియో ఇదుగోండి!

VNS

ఓ వ్యక్తి అభిమాని అంటూ సెల్ఫీ (Fan Misbehaving) తీసుకుంటానని దగ్గరికి వచ్చి కాజల్ నడుము మీద చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో కాజల్ వెంటనే సీరియస్ అవ్వగా అక్కడ ఉన్న బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకి లాగేసారు.

IBM Layoffs 2024: ఐబీఎం లేఆప్స్ షురూ, స్వ‌చ్ఛందంగా రాజీనామా చేసే ఉద్యోగులు ముందుకు రావాలని కోరుతున్న టెక్ దిగ్గజం

Hazarath Reddy

టెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగులకు షాకిచ్చే చర్యలు చేపట్టింది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో ఉద్యోగుల సంఖ్య‌ను కుదించాల‌ని యోచిస్తోంది. ఇందులో భాగంగా స్వ‌చ్ఛందంగా రాజీనామా చేయాల‌ని భావించే ఉద్యోగులు ముందుకు రావాల‌ని ఐబీఎం కోరుతోంది.

Advertisement

WPL 2024: మహిళా క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి ఇదిగో, 132.1 కిమీ వేగంతో బంతిని సంధించిన ముంబై ఇండియన్స్ బౌలర్ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌

Hazarath Reddy

మహిళల ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (సౌతాఫ్రికా) మహిళల క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమై బంతిని విసిరిన క్రికెటర్ గా రికార్డు నెలికొల్పింది.

ISPL 2024 Opening Ceremony: సెలబ్రిటీలతో అదరహో అనిపిస్తున్న ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌, వీడియోలు, చిత్రాలు ఇవిగో..

Hazarath Reddy

లోకల్‌ టాలెంట్‌ను వెలికి తీయడమే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌ (ISPL) నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ లీగ్‌లో (Indian Street Premier League) మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. ఈ జట్లను టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు

Sachin Dance to Naatu Naatu Song: నాటు నాటు పాటకు చిందేసిన సచిన్ టెండూల్కర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఐఎస్‌పీఎల్‌ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌, సూర్య, అక్షయ్‌ కుమార్‌లతో కలిసి హైదరాబాద్‌ జట్టు ఓనర్‌ రామ్‌చరణ్‌ సందడి చేశారు.చెర్రీ వీరందరితో ట్రిపుల్‌ ఆర్‌ ఫేమ్‌ నాటు నాటు పాటకు స్టెప్పులేయించాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Sachin Tendulkar Six Video: సచిన్ టెండూల్కర్‌ భారీ సిక్సర్ బాదిన వీడియో ఇదిగో, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బౌలింగ్‌ని ఉతికి ఆరేసిన లిటిల్ మాస్టర్

Hazarath Reddy

మ్యాచ్ ప్రారంభానికి ముందు, గొప్ప ప్రారంభ వేడుక జరిగింది. లెజెండరీ ఇండియన్ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ యొక్క మాస్టర్స్ 11 మరియు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యొక్క ఖిలాడీ XI మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది.

Advertisement
Advertisement