Viral
Sachin Tendulkar Dismissal Video: సచిన్ టెండూల్కర్‌‌ని పెవిలియన్‌కి పంపిన బిగ్ బాస్ 7 విన్నర్ మునవర్ ఫరూఖీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌.. మునవర్ ఫరూఖీ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సచిన్ 17 బంతుల్లో 30 పరుగులు చేసి Big Boss 17 Winner Munawar Faruqui బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
Leopard in Malegaon: బుడ్డోడు మొబైల్ గేమ్ ఆడుతుండగా ఇంట్లోకి వచ్చిన చిరుత పులి, ఆ పిల్లోడు భయపడకుండా ఏం చేశాడంటే..
Hazarath Reddyమహారాష్ట్ర - మాలెగావ్‌కి చెందిన 12 ఏళ్ల బాలుడు మోహిత్ గదిలోని డోర్ వద్ద కూర్చుని మొబైల్ గేమ్ ఆడుతున్న సమయంలో ఇంట్లోకి చిరుతపులి వస్తుండటాన్ని గమనించి చాకచక్యంగా వ్యవహరించాడు.అది గదిలోకి రాగానే తాను బయటకు వెళ్లి తలుపు వేశాడు. అనంతరం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Robot Sexually Harassed Women: మహిళను లైంగికంగా వేధించిన రోబోట్ వీడియో వైరల్, మహిళా రిపోర్టర్‌ను అనుచితంగా తాకుతూ కనిపించిన సౌదీకి చెందిన మొదటి రోబో ఆండ్రాయిడ్ ముహమ్మద్
Hazarath Reddyఒక వీడియోలో, రోబోట్ మహిళా రిపోర్టర్‌ను లైంగికంగా తాకినట్లు వీడియోలో తెలుస్తోంది. వీడియోలో, రావియా అల్-ఖాసిమి అనే మహిళా రిపోర్టర్ రోబోట్‌కి దగ్గరగా నిలబడి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, రోబోట్ ఆమె శరీరం వైపు చేయి చాచి ఆమెను తాకింది
Bengaluru Water Crisis: బెంగుళూరు వాసులకు చుక్కలు చూపిస్తున్న నీటి కొరత, మా ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయిందని తెలిపిన డిప్యూటీ సీఎం డికె శివకుమార్
Hazarath Reddyనీటి కొరత బెంగుళూరు నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు (Bengaluru Water Crisis) పడుతున్నారు. కుళాయిలు, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసుకుంటున్నారు.
Telangana: మా కంపెనీ మందులు వాడితే కొత్త జుట్టు వస్తుందని ప్రజలను మోసం చేస్తున్న బడా కంపెనీ గుట్టు రట్టు, భారీ స్థాయిలో మందులను స్వాధీనం చేసుకున్న డీసీఏ అధికారులు
Hazarath Reddyగుజరాత్‌లోని హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన Minoxytop 10%తో కొత్త జుట్టు వస్తుందంటూ మిస్ లీడింగ్ ప్రకటనతో ప్రజలను కంపెనీ తప్పుదోవ పట్టిస్తోంది.మార్కెట్లో ఇది చెలామణి అవుతోంది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నల్గొండలో దీని గుట్టు రట్టు చేసి డ్రగ్స్ ని భారీ స్థాయలో స్వాధీనం చేసుకున్నారు.
Aastha Special Trains: అయోధ్యకు వెళ్లే ఆస్తా ప్రత్యేక రైలులో అధ్వానంగా భోజనం, ట్రైన్ ఇన్చార్జి మహేందర్‌‌పై భక్తుల ఆగ్రహం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅయోధ్య రాముడి దర్శనం కోసం ఏర్పాటు చేసిన ఆస్తా ట్రైన్‌లో ఆహారం అధ్వానంగా ఉందని, ఫుడ్ తక్కువ మోతాదులో ఇస్తున్నారని ట్రైన్ ఇన్చార్జి మహేందర్‌ని భక్తులు నిలదీశారు. అయితే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసుకోమని ట్రైన్ ఇన్చార్జి దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Scorpion Stings Man in Testicles: రిసార్టులో నిద్రపోతుండగా ఫ్యాంట్ లోపలకు దూరి పురుషాంగాన్ని కుట్టిన తేలు, నొప్పితో కాలిఫోర్నియా వ్యక్తి విలవిల, జరిగిన నష్టంపై హోటల్‌పై కోర్టులో దావా
Hazarath Reddyకాలిఫోర్నియాలోని ఓ వ్యక్తి తన గదిలో నిద్రిస్తున్న సమయంలో తన వృషణాలపై తేలు కుట్టిందని ఆరోపిస్తూ, ఒక విలాసవంతమైన లాస్ వెగాస్ రిసార్ట్‌పై కోర్టులో దావా వేశారు. నా ప్రైవేట్ ప్రాంతంలో ఎవరో నన్ను కత్తితో పొడిచినట్లు నాకు అనిపించింది," అని మైఖేల్ ఫర్చి డిసెంబర్ 26 సంఘటన గురించి KLAS కి చెప్పాడు
'Don't Perform Pooja in Court Premises': కోర్టు కార్యక్రమాలలో మతపరమైన ఆచారాలకు స్వస్తి పలకండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyభారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో, కోర్టు కార్యక్రమాల సమయంలో మతపరమైన ఆచారాలకు స్వస్తి పలకాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా పిలుపునిచ్చారు.
Lightning Strike Hits Plane: విమానం గాల్లో ఉండగా ఉరుములు మెరుపులు దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఆదివారం రాత్రి వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్ కెనడా విమానం మెరుపు దాడికి గురైనట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. యాదృచ్ఛికంగా, ఫ్లైట్ YVR నుండి రాత్రి 7:30 గంటలకు చీకటి, తుఫానుతో కూడిన ఆకాశం మధ్య బయలుదేరింది. కొన్ని క్షణాల తర్వాత, మెరుపు విమానాన్ని తాకడం మొత్తం దృశ్యాన్ని లైట్ చేస్తుంది.
Delhi Car Stunt Video: వీడియో ఇదిగో, కారు నంబర్ ప్లేట్ తొలగించి రోడ్ల మీద ప్రమాదకర విన్యాసాలు, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
Hazarath Reddyవాహనం నంబర్ ప్లేట్‌ను తొలగించడం ద్వారా దాని గుర్తింపును దాచడానికి యజమాని ప్రయత్నించినప్పటికీ, రాజౌరీ గార్డెన్‌లో ఢిల్లీ పోలీసు బృందం ఒక SUVని స్వాధీనం చేసుకుంది. ఈ వాహనం నజాఫ్‌గఢ్ రోడ్ - రాజౌరి గార్డెన్‌లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ప్రమాదకరమైన స్టంట్‌లలో పాల్గొంది.
Fungus in Yogurt in Vande Bharat: వందేభారత్ రైలు భోజనం పెరుగులో ఫంగస్, మీ సర్వీస్ ఇంత దారుణమా అంటూ ప్రయాణికుడు ట్వీట్, రైల్వేశాఖ స్పందన ఏంటంటే..
Hazarath Reddyడెహ్రాడూన్-ఢిల్లీ వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న హర్షద్ అనే ప్రయాణికుడికి ఇచ్చిన భోజనంలో ఫంగస్ వచ్చిన పెరుగును (Passenger Shows Fungus-Infested Yoghurt ) ఇచ్చారు.. దీనితో వందేభారత్ నుంచి ఇలాంటి నాసిరకం సేవలు ఆశించలేదని అసహనం వ్యక్తం చేశాడు.
COVID 19: కరోనా తగ్గినా వెంటాడుతున్న మెదడు సంబంధిత సమస్యల ముప్పు, ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్న లాంగ్‌ కోవిడ్‌ ముప్పు, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Hazarath Reddyకరోనావైరస్ కేసులు తగ్గినప్పటికీ లాంగ్‌ కోవిడ్‌ ముప్పు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.కరోనాపై చేసిన పలు పరిశోధనలలో సార్స్‌- కోవ్‌-2 వైరస్ దీర్ఘకాలంలో హాని కలిగిస్తుందని తేలింది. దీని దుష్ప్రభావాలు గుండె, ఊపిరితిత్తులపై ఉంటాయని వెల్లడయ్యింది.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఆస్తి తన పేర రాయలేదని తల్లిదండ్రులను కాలితో తన్నుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టిన కొడుకు
Hazarath Reddyసోదరుడి పేరు మీద ఆస్తి రాశారనే కారణంతో వారిద్దరిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. తమను కొట్ట వద్దంటూ చేతులు జోడించి.. వేడుకున్నా కూడా ఆ కసాయి కుమారుడు కనికరించలేదు. తల్లి గుండెలపై కాలితో దన్నుతు పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు.
Mahesh Babu on Rajamouli Movie: రాజమౌళి సినిమాపై మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు, షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నానంటూ..
Hazarath Reddyసూపర్‌స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి సర్‌తో మూవీ ప్రీ ప్రొడక్షన్ మంచిగా సాగుతోంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని మహేశ్ చెప్పుకొచ్చాడు
CRPF Jawan Shot Dead: సోదరుల మధ్య గొడవ తీర్చడానికి వెళ్లి బలైన సీఆర్‌పీఎఫ్ జవాన్, తుపాకీతో తల మీద కాల్పులు జరపడంతో మృతి
Hazarath Reddyఇద్దరు సోదరులు, రాజేష్, క్రిషన్ కుమార్ అలియాస్ పింటూ గొడవలో 28 ఏళ్ల CRPF జవాన్ ధర్మేంద్ర జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు భూమి వివాదంపై వాదించారు. ఈ సమయంలో, పింటూ తన లైసెన్స్‌డ్ గన్‌తో కాల్పులు జరిపినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
Bengaluru Shocker: పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదని భార్య దారుణం, భర్త నిద్రిస్తుండగా కత్తితో పొడిచి చంపబోయిన ఇల్లాలు, భయంతో బయటకు పరిగెత్తిన భర్త
Hazarath Reddyబెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదని నిద్రిస్తున్న భర్తను ఓ భార్య కత్తితో పొడిచింది. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా భర్త మరింత గాయపరచకముందే ఆమెను దూరంగా నెట్టగలిగాడు. అనంతరం ఇరుగుపొరుగు వారి సాయంతో చేతికి గాయమైన చికిత్స కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు.
Girlfriend Cut Off Boyfriend Genitals: దారుణం, ఇంటికి పిలిపించి ప్రియుడి మర్మాంగాలను కోసేసిన ప్రియురాలు, తర్వాత ఏం చేసిందంటే..
Hazarath Reddyబీహార్‌లోని బక్సర్‌ జిల్లాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడి జననాంగాలను ఆమె కోసి (Girlfriend Cut Off Boyfriend Genitals In Buxa) పడేసింది. సంఘటన తర్వాత, తీవ్రంగా గాయపడిన యువకుడు ఎలాగోలా పారిపోయి సబ్ డివిజనల్ ఆసుపత్రికి చేరుకున్నాడు.
PM Modi in Ujjain Mahankali Temple: సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు (వీడియో)
Rudraతెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
Jeff Bezos vs Elon Musk: ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌, రెండో స్థానానికి పడిపోయిన ఎలోన్‌ మస్క్‌
Hazarath Reddyప్రపంచ అపర కుబేరుడుగా అమెజాన్‌ అధినేత జెఫ్‌బెజోస్‌ నిలిచారు. మొత్తం 200 బిలియన్‌ డాలర్ల సంపదతో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ప్రపంచంలోనే అపరకుబేరుడిగా ఉన్న ఎలోన్‌ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. 9 నెలల కాలంలో తొలిసారి బ్లూమ్‌బెర్గ్‌ వరల్డ్‌ రిచెస్ట్‌ బిలియనీర్‌ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు