Viral

Director Krish: ముందస్తు బెయిలు పిటిషన్‌ ను ఉపసంహరించుకున్న దర్శకుడు క్రిష్‌

Rudra

రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్ కేసులో నిందితుడైన సినీ దర్శకుడు క్రిష్‌ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ ను సోమవారం ఉపసంహరించుకున్నారు.

Insects in Food: పిల్లలు తినే భోజనంలో పురుగులు.. హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత (వీడియో వైరల్)

Rudra

హైదరాబాద్ శివారులోని గండి మైసమ్మలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మార్ఈసీ క్యాంపస్‌ లోని క్యాంటీన్ లో విద్యార్థులకు వడ్డించిన అన్నం, స్వీట్‌ లో పురుగులు కనిపించాయి.

Beer Health Benefits: లైట్ బీరు తాగితే.. గుండె జబ్బులు గాయాబ్.. కిడ్నీలో రాళ్లు కూడా ఉండవట.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

మితంగా బీర్ తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందట. బీర్ ను అతిగా వాడకుండా.. ఒక గ్లాసు బీర్ తో జీవితాన్ని సులభంగా, ఆనందంగా గడపడానికి సాయపడుతుందట.

Kazipet Fire Accident: కాజీపేట రైల్వే స్టేషన్‌ లో అగ్నిప్రమాదం... ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు

Rudra

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్‌ లో ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

My Body My Choice: నా దేహం నా ఇష్టం.. అబార్షన్‌ రాజ్యాంగ హక్కు.. చారిత్రక బిల్లుకు ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ ఆమోదం.. అబార్షన్‌ హక్కును రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశంగా రికార్డు

Rudra

ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ సోమవారం చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్‌ హక్కును రాజ్యాంగంలో చేర్చింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించింది. సోమవారం జరిగిన ఉభయ సభల సమావేశంలో దీనిపై ఓటింగ్‌ నిర్వహించగా.. 780-72 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది.

Chakshu Portal: ఆన్ లైన్ మోసాల కట్టడికి కేంద్రం ముందడుగు.. చక్షు పేరిట ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులోకి

Rudra

ఆన్ లైన్ మోసాల కట్టడికి కేంద్రం ముందడుగు వేసింది. చక్షు పేరిట ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ సాయంతో ఫ్రాడ్ కాల్స్, మెసేజీలు, వాట్సాప్ నంబర్లను గుర్తించవచ్చని అధికారులు తెలిపారు.

Hyderabad Horror: మానవత్వమా? నువ్వెక్కడ? దేశాన్ని కాపాడే జవాన్ రోడ్డుపై తీవ్రగాయాలతో పడిఉన్నా పట్టించుకోని ప్రజలు.. హైదరాబాద్ నార్సింగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై హిట్‌ అండ్‌ రన్‌.. ప్రాణాలు వదిలిన జవాన్ కులాన్‌ (వీడియో)

Rudra

హైదరాబాద్ నార్సింగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోరం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ఓ ఆర్మీ జవాన్‌ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన జవాన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

High Voltage Drama in Bihar: మేము విడిపోవడం కన్నా చనిపోవడమే మేలు, బీహార్‌లో లవర్స్ హైడ్రామా వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

బీహార్‌లోని జముయ్ జిల్లాలోని ఓ దేవాలయంలో పారిపోయి పెళ్లి చేసుకున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన దృశ్యం చోటుచేసుకుంది. మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించిన కుటుంబసభ్యులు పెళ్లికి ఎనిమిది రోజుల ముందు ప్రియుడితో కలిసి పారిపోయింది.

Advertisement

Gurugram Shocker: భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్ తిన్న 5 మందికి రక్తపు వాంతులు, ఇద్దరి పరిస్థితి విషమం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, ఐదుగురు వ్యక్తులు మౌత్ ఫ్రెషనర్‌ తిన్న తర్వాత రక్తపు వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికుల్లో భయాందోళనలకు దారితీసింది, బాధితులు నోటి నుండి రక్తస్రావంతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు

Pakistan Rains: మండే ఎండల్లో పాకిస్తాన్‌లో భారీ వరదలు, 36 మంది మృతి, 41మందికి గాయాలు, జల దిగ్బంధంలో చిక్కుకున్న పలు ప్రావిన్స్‌లు

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్‌లోని ఆక్రమిత కశ్మీర్‌తోపాటు బలోచిస్తాన్, ఖైబర్‌ ఫక్తున్వా ప్రావిన్స్‌ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటల వ్యవధిలో ఈ ప్రాంతాల్లో వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఖైబర్‌ ఫక్తున్వా ప్రావిన్స్‌లో ఇళ్లుకూలి, ఇళ్లలోకి వరద చేరిన ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

YouTube Music Layoffs: ఆగని లేఆఫ్స్, జీతాలు పెంచమన్నందుకు 43 మది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేసిన యూట్యూబ్ మ్యూజిక్

Hazarath Reddy

గ‌త ఏడాదిగా మెరుగైన వేత‌నాలు కోరుతున్న 43 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌పై యూట్యూబ్ మ్యూజిక్ టీమ్ వేటు వేసింది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల బృందం గూగుల్‌, కాగ్నిజెంట్‌ల కోసం ప‌నిచేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగులు గ‌త ఏడాది కాలంగా మెరుగైన వేత‌నాలు, ప్ర‌యోజ‌నాల‌ను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీ వీరందని తీసేస్తున్నట్లు ప్రకటించింది.

Phone Snatching in Delhi: మహిళ ఫోన్ లాక్కొని బైక్ మీద పరారైన ముగ్గురు దుండగులు, ఢిల్లీలో షాకింగ్ వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డు

Hazarath Reddy

ఫిబ్రవరి 3, సోమవారం ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతంలో ఫోన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కిరణ్ గార్డెన్ ఏరియా సమీపంలో ఓ మహిళ ఫోన్ లాక్కొని బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు పారిపోతున్నట్లు వీడియో ఫుటేజీలో ఉంది. ఈ ఘటన ఉదయం 8:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఫోన్ స్నాచింగ్ వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు

Advertisement

Viral Video: రోడ్డు మీద వెళుతున్న వాహనాలపై పడిన పెద్ద బండరాయి, కొండ మీద నుంచి పడటంతో నుజ్జు నుజ్జు అయిన వాహనాలు, షాకింగ్ వీడియో ఇదిగో

Hazarath Reddy

CNN నివేదిక ప్రకారం, హుయాంకర్‌లోని శాన్ మాటియో ప్రాంతంలో పై నుంచి ఒక్కసారిగా పడ్డ బండరాళ్లతో వాహనం ఓ వైపుకు పల్టీలు కొట్టిన ఘటనలో భయంకరమైన సంఘటన జరిగింది.

BJP MP Upendra Rawat: అశ్లీల స్థితిలో అమ్మాయితో బెడ్ మీద బీజేపీ ఎంపీ నకిలీ వీడియో వైరల్, ఫేక్ వీడియో క్రియేట్ చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఉపేంద్రసింగ్‌ రావత్‌

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి బీజేపీ ఎంపీ ఉపేంద్రసింగ్‌ రావత్‌కు సోషల్ మీడియాలో షాక్ తగిలింది. రావత్‌ను పోలి ఉన్న వ్యక్తి బెడ్‌పై ఒక అమ్మాయితో అశ్లీల స్థితిలో లిక్కర్‌ గ్లాసు చేతిలో పట్టుకుని ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. వీడియో వచ్చిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.

Andhra Pradesh Elections 2024: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు వెనుక అసలు నిజం ఇదేనా, ఒక పీకే సరిపోక మరో పీకేని తెచ్చుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్,గతంలో ఆయన అంచనాలు రిపోర్ట్ ఇదే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. ఏపీ ప్రజలు ఉచిత పథకాల కంటే అభివృద్ధికి పట్టం కడతారని జోస్యం చెప్పారు.

SC on Bribery Cases: ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వారికి రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని స్పష్టం చేసిన ధర్మాసనం

Hazarath Reddy

ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ మినహాయింపు లేదని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.పార్లమెంట్, అసెంబ్లీల్లో లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.1998లో దీనిపై ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజాగా సరికొత్త తీర్పు ఇచ్చింది.

Advertisement

Telangana: చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారంటూ హిజ్రాలను చితకబాదిన కాలనీవాసులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

వికారాబాద్ జిల్లా తాండూరులో శివాజీ చౌక్ ప్రాంతంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే ఆరోపణలతో హిజ్రాలను వాల్మీకి కాలనీవాసులు చితకబాదారు. ఈ ఘటన అనంతరం కాలనీవాసులు, హిజ్రాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Mumbai Court: బ్రేకప్‌ తర్వాత ప్రియుడి ఆత్మహత్యకు లవర్‌ ను తప్పుబట్టలేం.. ముంబై కోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

ప్రియునికి ప్రియురాలు బ్రేకప్‌ చెప్పిన తర్వాత, మానసిక ఆవేదనతో ఆ ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది.

Calcutta High Court: పరిచయం లేని మహిళను ‘డార్లింగ్’ అని పిలిచినా లైంగిక వేధింపే.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

Rudra

డార్లింగ్ అని పిలవడం కూడా లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. డార్లింగ్ అనే పదం లైంగిక అర్థాన్ని కలిగి ఉందనీ, పరిచయం లేని మహిళను అలా పిలవడం కూడా వేధింపుల కిందకే వస్తుందని తెలిపింది.

Actress Soumya Shetty Arrest: రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో బంగారం, నగదు చోరీ చేసిన సినీ నటి సౌమ్య శెట్టి.. అనంతరం గోవాలో జల్సాలు.. ఎట్టకేలకు పోలీసుల అరెస్టు

Rudra

బంగారం, నగదు చోరీ కేసులో టాలీవుడ్ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement