Viral

Sarfaraz Khan Ramp Shot Video: సర్ఫరాజ్‌ ఖాన్‌ ర్యాంప్‌ షాట్‌ వీడియో ఇదిగో, ఫిదా అవుతున్న టీమిండియా అభిమానులు, సహనం కోల్పోయి స్లెడ్జింగ్‌కు దిగిన వుడ్‌

Hazarath Reddy

రెండో రోజు ఆటలో మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆడిన అద్భుతమైన ర్యాంప్‌ షాట్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. ఈ షాట్‌కు టీమిండియా అభిమానులు ముగ్దులవుతున్నారు. సర్ఫరాజ్‌ ర్యాంప్‌ షాట్‌ను అద్భుతంగా ఆడటంతో సహనం కోల్పోయిన వుడ్‌ అతనిపై స్లెడ్జింగ్‌కు దిగాడు.

Shubman Gill Dismissal Video: జేమ్స్‌ ఆండర్సన్‌ ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన శుబ్‌మన్‌ గిల్‌, బిత్తరపోయి అలానే చూస్తుండిపోయిన భారత స్టార్ ఆటగాడు

Hazarath Reddy

భారత ఇన్నింగ్స్‌ 63 ఓవర్‌ వేసిన ఆండర్సన్‌ రెండో బంతిని గిల్‌కు ఇన్‌స్వింగర్‌గా సంధించాడు.ఆండర్సన్‌ వేసిన బంతికి గిల్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. గిల్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి అద్బుతంగా టర్న్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది.

Yashasvi Jaiswal: సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బ్రేక్ చేసిన యశస్వీ జైస్వాల్‌, ఇంగ్లండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా రికార్డు

Hazarath Reddy

తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌.. బషీర్‌ వేసిన ఓ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు. సచిన్‌.. ఇంగ్లండ్‌ పై 74 ఇన్నింగ్స్‌లలో 25 టెస్టులు కొట్టగా తాజాగా యశస్వీ.. అదే ఇంగ్లీష్‌ టీమ్‌పై 26 సిక్సర్లు బాదాడు. సౌతాఫ్రికాపై రోహిత్‌ శర్మకు 20 ఇన్నింగ్స్‌లలో 22 సిక్సర్లున్నాయి.

Yashasvi Jaiswal: టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా యశస్వీ జైస్వాల్‌ రికార్డు, 16 ఇన్నింగ్స్‌లలో ఘనత..

Hazarath Reddy

టెస్టులలో భారత్‌ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన వారిలో జైస్వాల్‌ రెండోవాడిగా రికార్డు నెలకొల్పాడు. 9వ టెస్టు ఆడుతున్న జైస్వాల్‌.. 16 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకోగా వినోద్‌ కాంబ్లీ.. 12 టెస్టులలో 14 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగులు పూర్తిచేశాడు.

Advertisement

Shubman Gill Six Video: బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌ బాదిన శుబ్‌మన్‌ గిల్‌, బిత్తరపోయిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు.బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌ బాదాడు. భారత ఇన్నింగ్స్‌ 33 ఓవర్‌ వేసిన జేమ్స్‌ ఆండర్సన్‌ రెండో బంతిని గుడ్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో స్ట్రైక్‌లో ఉన్న గిల్‌ ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి బంతిని చూడకుండానే స్ట్రైట్‌గా భారీ సిక్సర్‌గా మలిచాడు.

Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, బెన్ సియర్స్ అద్భుతమైన బంతికి బిత్తరపోయిన స్టీవ్ స్మిత్, LBWగా పెవిలియన్‌కి..

Hazarath Reddy

NZ vs AUS 2వ టెస్ట్ 2024: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా 2వ టెస్టులో స్టీవ్ స్మిత్ LBW అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెన్ సియర్స్ అధ్భుతమైన బంతికి స్టీవ్ స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూకి వెళ్ళినప్పటికీ లాభం లేకపోయింది.

Rohit Sharma Dismissal Video: బెన్ స్టోక్స్ మ్యాజిక్ బంతికి క్లీన్ బౌల్డ్ అయిన రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ ఎక్స్‌ప్రెషన్స్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మధ్య 171 పరుగుల భాగస్వామ్యానికి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెరదించాడు. 162 బంతుల్లో 103 పరుగుల వద్ద రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా కాలంగా బౌలింగ్ చేయని స్టోక్స్ అద్భుతమైన డెలివరీ సంధించాడు.

Devdutt Padikkal Test Fifty Video: సిక్స్ కొట్టి హాప్ సెంచరీ పూర్తి చేసుకున్న దేవదత్ పడిక్కల్, ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీతో కదం తొక్కిన భారత్ యువ ఆటగాడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టులో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేశాడు.అతను తన తొలి మ్యాచ్ లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్ బంతిని సిక్సర్ బాది యాభైకి చేరుకున్నాడు. భారత్‌కు రెండు వికెట్లు త్వరితగతిన పడిన తర్వాత అతను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మంచి టచ్‌లో కనిపించాడు

Advertisement

One Bite of Butter Chicken Kills Man: బ‌ట‌ర్ చికెన్ కర్రీ తిన్న కొద్దిసేపటికే గుండెపోటుతో యువకుడు మృతి, దానిలో ఉన్న బాదం ప‌ప్పులే అల‌ర్జిక్ రియాక్ష‌న్‌ రావడానికి కారణమని తేల్చిన వైద్యులు

Hazarath Reddy

ఇంగ్లాండ్‌లో, గ్రేటర్ మాంచెస్టర్‌లోని బరీకి చెందిన జోసెఫ్ హిగ్గిన్సన్ అనే 27 ఏళ్ల వ్యక్తి (27-year-old mechanic from England), టేక్‌అవే నుండి కేవలం ఒక మౌత్ బటర్ చికెన్ కర్రీని తిన్న తర్వాత తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యకు గురయ్యాడు. గింజలను కలిగి ఉన్న కూర, అనాఫిలాక్సిస్‌ను ప్రేరేపించింది,

National Creators Award 2024: అమ్మాయి పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ, జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన

Hazarath Reddy

ఈ క్రమంలో ఓ అమ్మాయి మోదీ(PM Modi) పాదాలను నమస్కరించబోయింది. వెంటనే మోదీ కూడా ఆమె పాదాలకు నమస్కరించారు. ప్రధాని నుంచి అవార్డును అందుకుంటున్న క్రమంలో జాన్వీ సింగ్‌ అని యువతి మోదీ పాదాలకు నమస్కరించబోయింది

Uttar Pradesh Shocker: మద్యం తాగొద్దు అన్నందుకు పిల్లల ముందే భార్యపై దారుణం, బండిలో పెట్రోల్ తీసి ఆమెపై పోసి సజీవ దహనం చేసిన కసాయి భర్త

Hazarath Reddy

మద్యం సేవించకుండా అడ్డుకున్నందుకు ఓ భర్త తన 40 ఏళ్ల భార్యను సజీవ దహనం చేసిన సంఘటన శుక్రవారం యూపీలోని ఒక గ్రామంలో జరిగింది. నిందితుడు మునీష్ సక్సేనా మద్యానికి బానిసై గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నాడని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అలోక్ ప్రియదర్శి తెలిపారు.

Women’s Day 2024 Google Doodle: అంతర్జాతీయ మహిళా దినోత్సవం గూగుల్ డూడుల్ ఇదిగో, ఒక వృద్ధురాలు తన చేతిలో పుస్తకంతో..

Hazarath Reddy

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇంటర్నెట్ ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ కూడా ఈ ఉత్సాహంలో పాల్గొంది. ఈ ప్రత్యేకమైన రోజున శుభాకాంక్షలు తెలిపేందుకు శోధన ఇంజిన్ ద్వారా Google Doodle రూపొందించబడింది.

Advertisement

Rajasthan Horror: ఓరల్ సెక్స్ చేయడానికి ఒప్పుకోలేదని దారుణం, స్నేహితుడిని నరికి చంపిన మరో ఇద్దరు గే స్నేహితులు, మృతదేహాన్ని చెరువులో పడేసి పరార్..

Hazarath Reddy

రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో ఓరల్ సెక్స్ చేయడానికి నిరాకరించినందుకు అతని ఇద్దరు స్నేహితులు కలిసి.. హత్య చేసిన 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నివేదికల ప్రకారం, ఎండిపోయిన చెరువులో శవం (Murder, 40-Year-Old Man) కనుగొనబడింది.

Gym Trainer Stabbed 15 Times: పెళ్లికి గంటల ముందు కొడుకుని 15 సార్లు కత్తితో పొడిచి చంపిన కన్నతండ్రి, ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

ఢిల్లీలో పెళ్లికి కొన్ని గంట‌ల ముందే ఓ జిమ్ ట్రైన‌ర్(Gym Owner) దారుణ హ‌త్య‌కు గురయ్యాడు. అతని తండ్రే కొడుకుని 15 సార్లు పొడిచి చంపినట్లు తెలుస్తోంది. ప‌రారీలో ఉన్న తండ్రిని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

Widow Remarriage Incentive Scheme: వితంతువులు మళ్లీ పెళ్లాడితే రూ.2 లక్షలు నగదు, దేశంలో తొలిసారిగా విడో మహిళల కోసం వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకం ప్రవేశపెట్టిన జార్ఖండ్ ప్రభుత్వం

Hazarath Reddy

దేశంలోనే మొట్టమొదటిసారిగా, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ 'విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన' (వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకం)ని బుధవారం ప్రారంభించారు, దీని కింద భర్త మరణించిన తర్వాత మళ్లీ వివాహం చేసుకునే మహిళలు వారి భర్తలు రూ. 2 లక్షల ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని అందుకుంటారు.

Flight Tyre Fallsoff: ఇదేందయ్యా.. ఇది?? విమానం టేకాఫ్ చేస్తుండగా ఊడిపోయిన టైర్.. కిందనున్న కార్లు ధ్వంసం (వీడియో ఇదిగో)

Rudra

టేకాఫ్ చేస్తుండగా విమానం టైర్ ఊడిపోయి కింద వాహనాలపై పడిన ఘటన అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Advertisement

Mahashivratri Greetings: జగమంతా శివమయం. నేడే మహాశివరాత్రి. ఈ పర్వదినం నాడు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేయండి. మీ కోసం ఫోటోలు ఇవిగో!

Rudra

జగమంతా శివమయం. నేడే మహాశివరాత్రి. ఈ పర్వదినం నాడు మీ బంధువులు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా గ్రీటింగ్స్ తెలియజేయండి. మీ కోసం ఫోటోలు ఇవిగో!

Thane Horror: చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో వృద్ధుడిపై పైశాచికం.. నిప్పులపై నాట్యం చేయించి రాక్షసానందం.. థాణేలో ఘోరం

Rudra

చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో 75 ఏండ్ల వృద్ధుడిని కొందరు నిప్పులపై నాట్యం చేయించిన అమానుష ఘటన మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఇటీవల జరిగింది.

Filter Coffee World Record: ప్రపంచ టాప్‌-38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్‌ కాఫీ.. రెండో స్థానం సాధించి రికార్డు

Rudra

లేవగానే కాఫీ తాగనిదే కొందరికీ రోజు మొదలు కాదు. అంతగా మన జీవితంలో భాగమైన కాఫీకి ప్రపంచంలో రెండో ర్యాంక్‌ దక్కింది. కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్‌ కాఫీనే.

World’s Shortest Doctor: మూడు అడుగుల పొడవు ఉన్న ఇతను ప్రపంచంలోనే అతి పొట్టి డాక్టర్.. వైద్యుడు కావాలన్న ఆయన కల అంత సులువుగా సాకారం కాలేదు. ఎన్ని కష్టాలు ఎదురయ్యాయంటే?

Rudra

గుజరాత్ కు (Gujarat) చెందిన గణేశ్ బరైయా (Ganesh Baraiya) వయసు 23 ఏళ్లు. అరుదైన వ్యాధి కారణంగా ఆయన ఎత్తు 3 అడుగులుగా, బరువు 18 కిలోలు మాత్రమే పెరిగాడు.

Advertisement
Advertisement