Viral

Oscar Awards 2024: అట్టహాసంగా ఆస్కార్‌ వేడుకలు.. పురస్కారాల్లో ఓపెన్‌ హైమర్‌ సినిమా సందడి.. ఉత్తమ చిత్రంగా ఎంపిక, ఉత్తమ నటుడుగా కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌), ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్), ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌).. విజేతల పూర్తి వివరాలు ఇవిగో..

Rudra

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగుతున్నది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది.

Oscars 2024 Winners: బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న ది బాయ్ అండ్ ది హెరాన్

Rudra

ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘ది బాయ్ అండ్ ది హెరాన్’ అకాడమీ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.

Oscars 2024 Winners Full List (LIVE): కన్నులపండుగగా జరుగుతున్న ఆస్కార్ అవార్డు వేడుకలు.. పోటీలో సత్తాచాటుతున్న సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు (లైవ్ లో)

Rudra

ప్రపంచ సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా కొనసాగుతున్నది. ప్రతిష్ఠాత్మక 96వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి లాస్ ఏంజిల్స్‌ వేదికైంది.

Stray Dogs Attack: చిన్నారి పై వీధికుక్కల దాడి.. ప్రాణాలు కాపాడిన యువకుడు.. యూపీలో ఘటన (వీడియోతో)

Rudra

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వీధికుక్కలు ఓ చిన్నారి పై దాడి చేశాయి, అక్కడే ఉన్న యువకుడు కుక్కలను తరిమి చిన్నారి ప్రాణాలు కాపాడాడు.

Advertisement

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో వందేభారత్ రైలు.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో రైలు.. 12న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం

Rudra

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. ఏపీ, తెలంగాణ మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రెండో వందేభారత్ కు రైల్వే బోర్డు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Gold Treasure: 1200 ఏండ్ల నాటి సమాధిలో భారీ బంగారు నిధి.. దాంతో పాటే 32 శవాలు కూడా.. అసలేం జరిగింది??

Rudra

మధ్య అమెరికా దేశమైన పనామాలో పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 1200 ఏండ్ల నాటి ఓ సమాధిని గుర్తించారు. ఈ సమాధిలో భారీ యెత్తున బంగారు సంపదను గుర్తించారు.

Snake in Lord Shiva Temple: రాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలోకి నాగేంద్రుడు.. శివలింగం చుట్టూ ప్రదక్షిణలు.. నిర్మల్ లో ఘటన

Rudra

నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలం గొడిసేర్యాల శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలో శుక్రవారం అర్ధరాత్రి నాగేంద్రుడు దర్శనమిచ్చాడు. గర్భగుడిలో పుట్ట ఉండగా.. ఏటా మూడు, నాలుగుసార్లు కనిపిస్తుంది.

Egg Cells from Skin Cells: సంతాన లేమితో బాధపడేవారికి శుభవార్త.. చర్మ కణాలతో అండాల సృష్టి.. ఒరెగావ్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల వెల్లడి

Rudra

సంతాన లేమితో బాధపడేవారికి ఊరట కలిగించే వార్త ఇది. చర్మపు జీవాణువులను అండాలుగా మార్చి, తద్వారా ఆరోగ్యవంతమైన పిండాలను సృష్టించే ప్రక్రియను ఒరెగావ్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు.

Advertisement

Arun Goel Resigns: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజీనామా

Rudra

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.

Sophia Leone Passedaway: శృంగార తార సోఫియా లియోన్ ఆకస్మిక మరణం.. సొంత అపార్ట్ మెంట్ లో విగాతజీవిగా కనిపించిన పోర్న్ స్టార్

Rudra

పోర్న్ స్టార్ సోఫియా లియోన్ (26) మరణించారు. మార్చి 1న ఆమె అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Miss World 2024 Winner Krystyna Pyszkova: మిస్‌ వరల్డ్‌-2024 టైటిల్ గెల్చుకున్న చెక్‌ రిపబ్లిక్‌ భామ క్రిస్టినా..

sajaya

మిస్ వరల్డ్ పోటీ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా గెలుచుకుంది. 27 సంవత్సరాల తరువాత, ఈ రోజు మిస్ వరల్డ్ 2024 ముగింపు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు, ఇందులో 117 దేశాల నుండి అందగత్తెలు పాల్గొన్నారు.

Drug Mafia Busted: కొబ్బరికాయల్లో రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న సినీ నిర్మాత అరెస్ట్

sajaya

విదేశాలకు రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్‌ రవాణా చేశారన్న ఆరోపణలపై సినీ నిర్మాత జాఫర్‌ సాదిక్‌ అరెస్ట్‌ అయ్యారు. దక్షిణాది సినిమాల్లో పనిచేసిన సాదిక్ డీఎంకే పార్టీ మాజీ కార్యనిర్వాహకుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసినట్లు సెంట్రల్ మెన్‌స్ట్రువల్ కంట్రోల్ బోర్డ్ (ఎన్‌సిబి) తెలిపింది.

Advertisement

PM Modi Elephant Safari: అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌ లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ.. వీడియో ఇదిగో

Rudra

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసోం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌ లను ఆయన సందర్శించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్‌ లో మోదీ ఏనుగుపై సఫారీ చేశారు.

Kolkata Horror: కోల్ కతాలో దారుణం.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి కాలేజీ విద్యార్థినిపై పార్టీలో గ్యాంగ్ రేప్.. వీడియో చిత్రీకరణ.. నలుగురి అరెస్ట్

Rudra

కోల్ కతాలో దారుణం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి కాలేజీ విద్యార్థినిపై నలుగురు తోటి విద్యార్థులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

Micro, Nano Plastic: మైక్రో, నానో ప్లాస్టిక్‌ తో గుండెపోటు.. క్యాన్సర్ ముప్పు కూడా.. ఇటలీ పరిశోధకుల వెల్లడి

Rudra

మనిషి శరీరంలోకి చేరుతున్న మైక్రో, నానో ప్లాస్టిక్‌ వల్ల గుండెపోటు, క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు.

Rameswaram Cafe Reopens: బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత తిరిగి తెరచుకున్న ‘రామేశ్వరం కేఫ్’.. జాతీయ గీతాలాపనతో పున: ప్రారంభమైన సర్వీసులు.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కస్టమర్లు.. భారీ క్యూలైన్ ఏర్పడడంతో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు

Rudra

బాంబు పేలుడు జరిగిన 8 రోజుల తర్వాత బెంగళూరులోని ‘రామేశ్వరం కేఫ్’ తిరిగి తెరచుకుంది. నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పున:ప్రారంభించారు.

Advertisement

Bank Employees: బ్యాంక్‌ ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు 17% పెంపు.. ఐదు రోజులే పని.. ఐబీఏ, యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం

Rudra

బ్యాంక్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్లు తాజాగా ఒక అంగీకారానికి వచ్చాయి.

Covid Virus in Human Body: రక్తంలో 14 నెలల పాటు కరోనా.. ఇక కణజాలంలో ఏకంగా రెండేండ్ల వరకు వైరస్.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

కొవిడ్‌ తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో వైరస్‌ యాంటి జెన్లు 14 నెలల పాటు ఉంటున్నాయని, కణజాలంలో దాదాపుగా రెండేండ్ల వరకు ఉంటున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు.

Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పేరు మారింది.. ఎందుకు? ఇంతకీ కొత్త పేరు ఏమిటంటే?

Rudra

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన పేరులో మార్పు చేసుకున్నారు. తన తల్లి విజయదుర్గ పేరులోని దుర్గ అనే పదాన్ని తన పేరు మధ్యలో చేర్చుకున్నారు.

Times Now-ETG Research Survey: లోక్ సభ ఎన్నికల్లో జగన్ పార్టీ హవా.. ఏపీలో వైసీపీకి 21-22 సీట్లు... టీడీపీ, జనసేన కూటమికి 4 సీట్లు.. తెలంగాణలో కాంగ్రెస్ కు 8-10, బీజేపీకి 4- 6, బీఆర్ఎస్ కు 2-4 సీట్లు.. దేశవ్యాప్తంగా మొత్తంగా ఎన్డీయేకు 358-398 సీట్లు.. ఇండియా కూటమికి 110-130.. టీఎన్-ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడి

Rudra

మరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సత్తా చాటుతుందని కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది.

Advertisement
Advertisement